విశాఖలోని రైల్వే డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ కి మంచి అధికారిగా పేరుంది. అలాంటి అధికారి కేవలం పాతిక లక్షల అవినీతికి పట్టుబడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని అంటున్నారు. అయితే ప్రతీ పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్లుగానే ఆయన ఇలా సీబీఐకి ఈ కేసులో ఇరుక్కోవడం వెనక ఆమె ఉన్నారని అంటున్నారు.
ఆమె ఎవరో కాదు సౌరభ్ ప్రసాద్ రెండో భార్య. ఈ ఇద్దరి పెళ్లికి ముందు ఒక భారీ ట్విస్ట్ ఉంది. ఇదే సౌరభ్ ప్రసాద్ ట్రైన్స్ ఆపరేషన్స్ అండ్ మెయిన్ టేనెన్స్ విభాగంలో పనిచేస్తున్నపుడు ఒక మహిళా ఉద్యోగి అక్రమాలకు పాల్పడ్డారు అని ఆమెను అప్పట్లో ఆయన సీబీఐకి పట్టించారు.
అలా మొదట్లో ఆమె ఆయన మీద కక్ష పెంచుకున్నా చివరికి ఆయనతో సాన్నిహిత్యం పెంచుకుంది. ఈలోగా ఆయన మొదటి భార్యతో వేరు పడడంతో ఆమెను పెళ్ళి చేసుకున్నారు. విశాఖలో 62 కోట్ల రూపాయల వర్క్స్ కి సంబంధించి డీఆర్ఎంగా ఆయన ఆమోదం కాంట్రాక్టర్లకు కావాల్సి రావడంతో అందులో పది శాతం లంచంగా తీసుకోమని రెండవ భార్య ఒత్తిడి చేసింది అని అంటున్నారు
అలా అయిదు కోట్లకు డీల్ కుదరడంతో మొదటి వాయిదా కింద పాతిక లక్షలు ఇచ్చే క్రమంలో అప్పటికే వర్క్స్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విసిగిన ఆ కాంట్రాక్టర్లు ఈ విధంగా రెడ్ హ్యాండెడ్ గా సౌరభ్ ప్రసాద్ ని పట్టించారు అని అంటున్నారు. ఒకనాడు తాను సీబీఐకి పట్టించిన ఆమె తన భార్యగా వచ్చి అవినీతిలో భాగంగా మారడంతోనే సౌరభ్ ప్రసాద్ వంటి ఒక మంచి అధికారికి ఈ గతి పట్టిందని రైల్వే వర్గాలు వాపోతున్నాయట.
సినిమా కధలా అనిపించినా ఇందులో సౌరభ్ ప్రసాద్ వంటి అధికారి ఇలా సీబీఐ కి చిక్కి కేసుల పాలు కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు. అయినా ఆమె అవినీతి చేసిందని పట్టించి ఆమెనె పెళ్లి చేసుకుని చివరికి ఆయన అవినీతి పరుడుగా జైలుకెళ్లాల్సిన పరిస్థితి అని అంతా అంటున్నారు.
veediki raily lacks of salary big facilities chaladaa
సంతకానికి ,ఫ్రీ గా 5 కోట్లు వస్తుంటే, ఎవడు వద్దు అనుకుంటాడు…
1994-95 రిపీట్ అయినట్లుంది
సినిమా కధ లాగా ఉంది. ఈయన మీద పగబట్టి కేసుల్లో ఇరికించడానికే పెళ్ళి చేసుకుందేమో?!
మన సిమెంటు కూడా ఇలాంటి బాపతే అని గుసగుసలు గుడ్డి పేటీయం కుక్కలు…
సిబిఐ కేసులో ఇరుక్కున వాడిగా గురించి కూడా గొప్పగా ప్రచారం చేసే మీకు జగన్ అంతగా అనిపించడలో వింత ఏమివుంది?
vc available 9380537747
మీరు చెప్పే కాకమ్మ కథలు నమ్మదగ్గవిగా లేదు.
ఆయన పోయి జైల్లో కూర్చుంటే ఈమెని మేపేది ఎవరు ? బంగారు గుడ్లు పెట్టే బాతుని ఎవడైనా కోసుకుంటాడా.
వర్మ కి ఓ కొత్త రకం కథ దొరికింది!
Why False statements, just for paper circulation.
పాతిక లక్షలు నీకు కేవలం అనిపిస్తుందా? అయినా నీకు అలా అనిపించడంలో వింతేముంది లే,