అధికారం పోయిన చోటే.. జ‌గ‌న్ వెతుకులాట‌!

సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి త‌న‌ను నెత్తిన పెట్టుకున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని క‌నీసం ప‌లక‌రించిన పాపాన పోలేదు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారాన్ని తిరిగి ఎలా ద‌క్కించుకోవాల‌నే ప్ర‌యత్నంలో ఉన్నారు. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డానికి జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా వైసీపీ కార్య‌క‌ర్త‌ల్ని తిరిగి యాక్టీవ్ చేసుకోవాల‌నే త‌లంపులో ఆయ‌న ఉన్నారు. శ్రేణుల‌కే మొద‌టి ప్రాధాన్యం ఇవ్వాల‌నేది ఆయ‌న ఉద్దేశం.

ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

“సంక్రాంతి త‌ర్వాత మ‌ళ్లా నేను ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాను. కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ‌న‌న్న‌…పార్టీ బ‌లోపేతానికి దిశానిర్దేశం పేరుతో ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజులు బ‌స చేస్తాను. అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో స‌మావేశం అవుతాను. మీ అంద‌రి అభిప్రాయాల్ని తీసుకుంటా” అని జ‌గ‌న్ అన్నారు.

అధికారంలో ఉండ‌గా వైసీపీ శ్రేణులు అనాథ‌లే. సీఎంగా వుండ‌గా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని జ‌గ‌న్ గాలికి వ‌దిలేయ‌డం వ‌ల్లే ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌నే సొంత‌వాళ్లు కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేశారు.

వాలంటీర్లు ఉన్నారులే, ఇక త‌న‌కు కార్య‌క‌ర్త‌ల‌తో ప‌నేం వుంద‌ని ఆయ‌న అనుకున్నారు. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి త‌న‌ను నెత్తిన పెట్టుకున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని క‌నీసం ప‌లక‌రించిన పాపాన పోలేదు. వాళ్ల ఇబ్బందుల్ని ప‌ట్టించుకోలేదు. దీంతో తామెందుకు జ‌గ‌న్ కోసం ఎప్పుడూ ప‌ని చేయాల‌న్న వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది.

జ‌గ‌న్ సీఎంగా ఉండ‌గా ఎవ‌రెవ‌రో పాల‌న సాగించారు. అధికార ఫ‌లాల్ని మ‌రెవ‌రో ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ అనుకున్న‌ట్లు వాలంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగులు వైసీపీ గెల‌వాల‌ని అనుకోలేదు. చంద్ర‌బాబు రూ.10 వేలు ఇస్తానంటే, చానా మంది ఎగ‌బ‌డి కూట‌మి గెలుపు కోసం ప‌ని చేశారు. జ‌గ‌న్ న‌మ్ముకున్నోళ్లు ఆయ‌న్ను ముంచారు. జ‌గ‌న్‌ను న‌మ్మినోళ్లు నిండా మునిగారు. ఐదేళ్లు తిరిగే స‌రికి జ‌గ‌న్ పార్టీ ఘోర ప‌త‌నం. 40 శాతం జ‌గ‌న్‌కు రావ‌డం కూడా గొప్పే.

ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత జ‌గ‌న్‌కు జ్ఞానోద‌యం అయ్యిన‌ట్టుంది. ఇప్పుడాయ‌న‌కు కార్య‌క‌ర్త‌లు గుర్తు వ‌స్తున్నారు. సంక్రాంతి త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నారు. క‌నీసం ఇప్ప‌టికైనా పార్టీ బ‌త‌కాలంటే కార్య‌క‌ర్త‌లే ఆక్సిజన్ అని గుర్తించ‌డం వైసీపీకి శుభ‌ప‌రిణామం. ఇప్ప‌టికైనా పోగొట్టుకున్న చోటే అధికారాన్ని వెతుక్కోవాల‌ని జ‌గ‌న్ అనుకున్నందుకు వైసీపీ కార్య‌క‌ర్త‌లు చాలా ఆనందిస్తున్నారు.

54 Replies to “అధికారం పోయిన చోటే.. జ‌గ‌న్ వెతుకులాట‌!”

  1. అయన ఎమి పొగొట్తుకున్నాడు. బానె సంపాదించుకున్నడు గా! పొగొట్టుకొని బకరాలు అయ్యింది AP ప్రజాలె!!

  2. దిన్నె చెతులు కాలాక అకులు కాదు ఇంకెదొ పట్టుకొవడం అంటారు

    ఒకప్పుడు Minister లకు MLA లకె గతి లెదు నిన్ను కలవడానికి అన్నా…

    నువ్వు CM గా వున్నప్పుడు బూమ్మిద నడవలెదు

    ని స్తాయిని నువ్వె పెంచుకుంటూ పొయావ్..ఒ PM ఒ President of INDIA రెంజ్ నీది అని…buildup ఇచ్చావ్..

    ప్రజలు నీ స్తాయి యెంటొ చూపించారు

  3. అయినా లేకి కార్యకర్తలతో పనేముంది రా అధికారం ఇచ్చే EVM’ లని కలవాలి కానీ?? 5 ఏళ్ళు కళ్ళు మూసుకు0టే అధికారం తన్నుకుంటూ అదే వస్తది అన్నావ్ కదరా జిలగం.. అంతవరకు నీ పెళ్ళాం తో నువ్వే హాయిగా కాపురం చేసుకోవచ్చు కదరా ??

  4. అధికారం పోయింది EVM’ ల్లో కదా?? నువ్వేమో కార్యకర్తలు, వాలంటీర్స్, సచివాలయ ఉద్యోగులు, ప్రజలు కారణం అంటున్నావ్??

    అధికారం వెతుక్కోవాల్సింది EVM’ ల్లో కదరా పిచ్చి సన్నాసి..

  5. క్రి మి న ల్ గా డి కి. అ ధి కా ర మూ. కా వా లం టే. , * చె ల్లి కీ. & త ల్లి కి *

    మ రో. బా త్. రూం. డ్రా మా క్రి యే ట్. చేయ లేము

  6. అయితే ముందుగా.. నీ తల్లి చెల్లి ని వెతికి తెచ్చుకో..

    తండ్రి చావు వెనక నిజం కోసం పోరాడుతున్న సునీత ని వెతికి తెచ్చుకో..

    ఐదేళ్లలో ఒక్క అప్పోయింట్మెంట్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన నీ పార్టీ నాయకులను వెతికి తెచ్చుకో..

    1. అటు..ఇటు..కానీ..EJAY, CBN..కుడా..వెన్నుపోటు..పొడిచిన..NTR..ను, గొలుసులతో..కట్టేసిన..RM.నాయుడు..ని, కుట్రలకు..బలైన..మాధవరెడ్డి ..కోడెల .ఇంటోలోనుండి…తరిమేసిన..NTR..భార్య..LP..దగ్గర..వెతుక్కోకుండా..PK..దగ్గర..ఎందుకు..ఎందుకు..వెతుక్కుంటున్నాడు.

      1. వై నాట్ 175 అని చెప్పుకుని 11 దగ్గర బొక్కబోర్లా పడి మూతి పళ్ళు రాలగొట్టుకున్న మీ బతుకులు .. ప్రకాష్ రాజ్ భజన , తారక్ భజన, ఇప్పుడు అల్లు అర్జున్ భజన చేసుకుంటూ పోయిన పరువు ని వెతుక్కొంటున్నారు..

    1. వీడి..కామెడీ..నేషనల్..చానెల్స్ ..లో..తెగ చూపిస్తూ..నవ్వుకొని..చేస్తున్నారు. వీని..ఢిల్లీకి..పంపి..అక్కడ..కామెడి..చేసి..అన్ని..రాష్ట్రాల..ప్రజలకు..ఆహ్లాదం..అందించాలని..మోడీని…కోరుతున్నారు.

  7. ఎదో ఒక క్లారిటీ కి రండి .. ఓటమి కారణమూ ..

    కార్యకర్తల

    ఈవీఎంల

    కూటమి హామీల

    చూట్టు ఉన్న కొఠారి నా

    మూడు రాజధానులు వర్క్ అవుట్ అవాక్కపోవడమా

    ఇవేమి కాదు .. అన్న పాలని కి విసిగిపోయిన మెజారిటీ ప్రజలు అనుకుంటే .. ఆరు నెలలకే రోడ్ ఎక్కితే ప్రయోజనము సున్నా ..

  8. పవర్..పోయింది..EVM..ల..వలన. మొదటిగా..పోరాటం..చెయ్యవలిసింది..వాటి..రద్దు..పైన.

    1. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలట్ విధానం లోనే జరుగుతాయి.. అక్కడ గెలిచి మీ పోరాటం మొదలు పెట్టండి..

      1. ఇండియా..లో..న్యాయస్థానాల్లో..న్యాయము..చచ్చి..పోయి..చాలా..రోజులు..అయింది, కొలీజియం..పేరుతొ..వాళ్ళు..పోస్ట్..పంచుకొని, రాజకీయ..నాయకులకు..కొమ్ము..కాస్తూ..రిటైర్,,అయినా..తరువాత..గవర్నర్..పోస్ట్ ల్లో..సెటిల్..అవుతున్నారు. లోడెత్తే..వాళ్ళు..కులపిచ్చోళ్ళు..జడ్జిలు..అయ్యి..వేరేపార్టీలకు..ఒకరకమయిన..తీర్పులు, తమ..కులపోళ్ళకు..ఇంకొక..రకమయిన..తీర్పులు. ఒకడేమో..వేల..కోట్ల..అవినీతి..చేసిన ..వందల..కేసుల్లో..స్టేలకు..అర్హుడు, ఇంకొకడేమో..100..కోట్ల..పార్టీ..ఫండ్ కు..జైలు..కు..పోతాడు, ఇదెక్కడి..న్యాయము?

        1. కరెష్టే .. ఒక క్రిమినల్ 12 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతుంటే.. సీఎం కూడా అయిపోతే.. న్యాయస్థానాలు తమాషా చూస్తున్నాయి..

          సొంత బాబాయ్ ని చంపేశాడని సాక్ష్యాలు, ఆధారాలు ఉంటె.. వాడిని బెయిల్ మీద ఎంపీ ని చేసినా ..న్యాయస్థానాలు తమాషా చూస్తున్నాయి..

          ..

          మీరన్నది కరెష్టే .. ఇదెక్కడి..న్యాయము?

          1. నిజాలతో..ఎదుర్కోలేని..నపుంశకులు..మీరు.అబద్ధాలు..ప్రచారము..చేసే ..ఆ..పాపాలు..మూటగట్టుకొని..సంపాదించే..ఆ..తిండి..తిని..మీ..ఫామిలీస్..ఎన్నకటికి..బాగా..బతకలేరు.

          2. ఈ ప్రశ్న మీరు నారాసురరక్తచరిత్ర అని రాసిన వాళ్ళని అడగాల్సింది..

            పింక్ డైమండ్ దోచుకున్నాడు అని రాసిన వాళ్ళని అడగాల్సింది..

            అప్పుడు మూసుకుని.. ఇప్పుడు తెరుచుకుంటే.. మీరే నపుంసకుల జాబితాలో ఉంటారు..

          3. అందుకేగా కొందరు గాల్లోనే పోతారు..లెవె..నోడు కూడా పాపం పండి గాల్లోనే పోతాడేమో..

            తాత, తండ్రి, బాబాయి ఎలా పోయారో చూశాక కూడా..నిజాలు, ఎదుర్కోటాలు..

          4. మంచి..వాళ్లు..త్వరగా..పోతారు, పాపాలు ..చేసినోళ్లు..అనేక..రకమయిన..జబ్బులతో..భరించలేని..గబ్బుతో..బతుకుతారు. అలాంటి..జీవితాలకంటే..త్వరగా..పోవడము,,మంచిదే..కదా?

          5. మీ తల్లి తండ్రి మంచివారైతే పోయుంటారు ఈ పాటికి. ఆర్ ఎప్పడు పోతారో అని గొయ్య తవ్వి ఉంచండి..

            ఇంకా బ్రతికుంటే లేపెయ్యరాదూ పాపాత్ములని..

  9. ఇప్పుడు వాలంటీర్స్ కి 25 వేలని ప్రకటించి చూడు..10 వేలకి ఎగబడి ఓట్లు వేస్తే 25 అంటే ఎగబడి రావాలి మరి మీ

    మీటింగ్స్ కి ఇప్పుడు..చెయ్, ట్రై చెయ్

    1. అసలే జగన్ రెడ్డన్న కి అతి మంచితనం.. అతి నిజాయితీ..

      వాలంటీర్లకు 25 వేలు.. పించనుదార్లకు 10 వేలు ఇచ్చేస్తాడు..

      1. నాని అన్న అంటాడు – అనా నీ అతి మంచితనమే అన్నా ప్రాబ్లెమ్ అని..అదేంటో, ఇతని మంచితనం ఏ చీకట్లో చూసాడో..

  10. సీబీఎన్ వొచ్చాక వ్యవస్థలు అన్నీ కుప్ప కూలాయి, నిజం జగన్ చెప్పింది. శ్రీ రెడ్డి, పంచ్ ప్రభాకర్, బోరుగడ్డ, పిల్ల సజ్జల, కొడాలి వ్యవస్థలు సైలెంట్ అయిపోయాయి. సీబీఎన్ అభివృద్ధి వ్యవస్థలు మటుకే పని చేస్తున్నాయి. అదీ మంట జగన్ కు. వైసీపీ కార్యకర్తలను సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టమని ప్రోత్సహిస్తున్నాడు జగన్. కానీ వైసీపీ కార్యకర్తలకు బూతులు తప్ప సమస్యల మీద అవగాహన సున్నా. జగన్ చేసే పనులు రాష్ట్రానికైనా ఉపయోగ పడాలి, కార్యకర్తల కైనా ఉపయోగ పడాలి. కానీ జగన్ కు మటుకే ఉపయోగపడతాయి జగన్ పనులు.

  11. సీబీఎన్ వొచ్చాక వ్యవస్థలు అన్నీ_కుప్ప కూలాయి, నిజం జగన్ చెప్పింది. శ్రీ రెడ్డి, పంచ్ ప్రభాకర్, బోరుగడ్డ, పిల్ల సజ్జల, కొడాలి వ్యవస్థలు సైలెంట్ అయిపోయాయి. సీబీఎన్ అభివృద్ధి వ్యవస్థలు మటుకే పని చేస్తున్నాయి. అదీ మంట జగన్ కు. వైసీపీ కార్యకర్తలను సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టమని ప్రోత్సహిస్తున్నాడు జగన్. కానీ వైసీపీ కార్యకర్తలకు_బూతులు తప్ప సమస్యల మీద అవగాహన సున్నా. జగన్ చేసే పనులు రాష్ట్రానికైనా ఉపయోగ పడాలి, కార్యకర్తల కైనా ఉపయోగ పడాలి. కానీ జగన్ కు మటుకే ఉపయోగపడతాయి జగన్ పనులు.

    1. వేడెవడో..గాని..కూకటపల్లిలో..తెగ..గిరాకీ..ఉన్నట్టు..వుంది, విపరీతంగా..పోస్ట్..చేస్తున్నాడు. అమరావతిలో..కూడా..ఒకటి..పెట్టుకో

  12. అన్న స్లోగన్ 175/174 అంటా ఈ సారి .. చూడాలి పెద్దిరెడ్డి గెలుస్తాడా లేక పులివెందుల పుడింగు గెలుస్తాడో !

  13. అయినా ప్రజల సమస్యలకు ముహూర్తం ఏవిటో? తీరిగ్గా పండుగ చేసుకుని ప్రజల కోసం వొచ్చువాడు నాయకుడు కాడు, స్వార్ధ పరుడు.

Comments are closed.