ప్రధాని మోదీ విశాఖ పర్యటన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ఆయన విశాఖ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మిక, ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ హక్కును ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగేలా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వుంది.
అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రోజుకో మాట కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో మోదీ సర్కార్ టీడీపీ, జనసేన ఎంపీల అండతో ఏర్పాటైందని, కావున విశాఖ ఉక్కును పరిరక్షించేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో ప్రధానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవశ్యకత, అలాగే ఏపీ గోడు వినిపించాలని రాష్ట్ర ప్రజానీకం కోరుతోంది.
ప్రధాని మోదీ అంటే ఏపీ అధికార, ప్రతిపక్ష నాయకులకు భయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనీసం రాష్ట్ర హక్కుల్ని కాపాడుకునేందుకైనా గట్టిగా నిలదీయాలనే ఒత్తిడి ప్రజానీకం నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై వస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని అడగడమే తప్ప, గట్టిగా నిలదీయలేదనే విమర్శ వుంది.
ఇప్పుడు చంద్రబాబు, పవన్ కూడా అదే పంథాలో పయనిస్తున్నారనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పటికైనా వేలాది మంది కార్మికుల్ని రోడ్డున పడకుండా విశాఖ స్టీల్‌ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా ఏపీ అధికార పక్ష నాయకులు కృషి చేసి, ప్రజానీకం అభినందనలు పొందాలి.
అధికార పక్షం కేంద్రం, రాష్ట్రంలో ఒక్కటే…. ఉద్యమం చేసి ప్రజల్లో హీరో అవ్వాల్సింది ప్రతిపక్షం…. విశాఖ వచ్చి నిరసన తెలిచెయ్యక్కర్లేదు… మోడీ గారికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ పెట్టె ధైర్యం ఉందా సింగల్ సింహానికి…
ఈ సోళ్లేందుకు గాని… మోడీ ముందు.. నిలబడి.. ప్రైవేటీకరణ చెయ్యద్దు అని సభా ముకంగా అడిగే ధైర్యం ఉందా బొల్లి కి?
Mari mi single simham unnappudu adagalsindhi e maata…
ಒರೇ ಲಾಂಜ ಕೊಡಾಕ. ಮೀ ನನ್ನ ಪೆರು ನೀನು ತೇಲ್ಸಾ ಪಂಡಿ
Bolli gadiki okkate lakshyam kupamm pulakesi ni cm cheyadam😇😇😇😇😇😁😁😁😁😁
Jegga ము0డ కి ఒక్కటే లక్ష్యం..తాడేపల్లి ప్యాలెస్ లాగా మూడు రాజధానిలో మూడు ప్యాలెస్ లు కట్టుకోవాలి అని
Cheyyani privatization ki, Sakshi lo chepparu kadha ani leni vishayalaki anxious ayi cm endhuku aduguthadu…. nijamgaa chese paristhithi vasthe CM, DCM definite gaa respond avuthaaru…
మోడీ delhi lo flight ఎక్కితే ఇక్కడ వొంగున్నాడు మన జగ్గాలు.. కొబ్బరికాయ కొట్టటానికి వొంగలేని వాడిని కూడా వొంగ దేసిండు మోడీ..
తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి పని
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి పని
గతంలో జగన్ ప్రవీటీకరణ కి వ్యతిరేకం గా మోడీ ని సభలో అడిగాడు అని డబ్బా కొట్టావు.. ఇప్పుడు ఏంటి భయం అంటున్నావు
అలా అడిగే ఆ దమ్ము మీ బొల్లి గాడికి ఉందా ?
ఆ దమ్ము మీ బొల్లి గాడికి ఉందా
ప్రైవేట్ చేసినా పరిశ్రమ నడుస్తుందికదా .. కార్మికులకు వచ్చిన ఇబ్బంది ఏంటి … ఓహో వూరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వరు అనా .. లక్షల్లో జీతాలు తీసుకుంటూ మనపేరుతో ఇంకెవడ్నో 10 వేలు ఇచ్చి పంపడం కుదరదు అనా
Super bayya..e visyam niku ela telsu
YSRCP did below in spite of Carona
1) Bhogapuram Airport permissions and started in brisk phase works
2) Moolapet Port
3) Udhanam
4) Tribal University in Kurupam
5) Medical colleges in Narsipatnam & Vizayanagaram
6) 6 lanes highway from Boogapuram to Vizag
7) G20 summit in Vizag
8) solved the issues with Odisa on Vamsadhara 2nd Phase
9) Harbours one in Vizag & another in Srikakulam
10) Clearance of Railway zone lands and modernising the Vizag railway station
11) 6 lanes green field between Raipur Vizag
12) Narasannapet – Pathapatnam highway
13) TCS, WIPRO
14) HPCL petro chemical worth of 1 lac crore
15) Clearance & construction of Adhani Data Centre.
Govt Aina , private Aina plant nadisthe chalu…
ಪೂಕು ಮುಸ್ಕೊರ ಕೊಜ್ಜ ಲಾಂಜ ಕೊಡಕ
E great Andhra howle gaadu eppudu chusina panikimalina rathalu thappa panikoche news okkati kuda undadhu… ycheap parti ki veedoka paid service 🐕🦺…
chestaaru
They scratched each others back with praises and walked away. Majority of the investments they are claiming to bring to Vizag reminds me of old liquor in a new bottle.
Rip cbn