జనాల్లో డబ్బులు తిరగాలి. ప్రభుత్వం నుంచి జనాల చేతుల్లోకి… అక్కడి నుంచి మార్కెట్‌కి. టాక్స్‌ల ద్వారా ప్రభుత్వానికి ఇలా డబ్బు తిరుగుతూ ఉండాలి. అప్పుడే హడావుడి. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో జనాలకు డబ్బులు ఇచ్చినా అవి వచ్చి చేరేవి మార్కెట్‌లోకే.
గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అన్నది పక్కన పెడితే జనాల చేతుల్లో మాత్రం డబ్బులు గలగలాడేవి. ప్రతి నెలా ఏదో పేరు చెప్పి, జనాల ఖాతాలో డబ్బులు వేయడం అన్నది తన హాబీ అన్నట్లు చేసుకున్నారు వైఎస్ జగన్. సరే, డబ్బులు వేయడంతో పాటు రోడ్లు కూడా వేయాలి అన్నది మరిచిపోయారు. దాంతో జగన్‌ను జనం మరిచిపోయారు. అదంతా వేరే సంగతి.
ప్రతి ఏటా జనవరిలో అమ్మ ఒడి అంటూ స్కూలు ఫీజుల కోసం ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. సరిగ్గా పండగ టైమ్. మొత్తం బట్టల షాపులు కన్నీ కళకళలాడేవి. సినిమాలకు జనం బారులు తీరేవారు. కానీ ఈసారి ఆ సందడి కాస్త తక్కువే ఉంది. కూటమి ప్రభుత్వం అమ్మ ఒడిని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఈసారి పండగ కళను అమ్మ ఒడి లేకపోవడం అన్నది దెబ్బతీసిందని ఆంధ్రలో తెలుగుదేశం జనాలు కూడా అంగీకరిస్తున్నారు. బాహాటంగా మాట్లాడకపోయినా, జనం దగ్గర డబ్బులు లేవు. రోడ్లు వేస్తున్నారు తప్ప మరో విధంగా జనానికి డబ్బులు చేరడం లేదు. అందుకే ఈ సంక్రాంతికి బట్టల బిజినెస్ అంతగా నడవలేదు అని అంటున్నారు. అలాగే సినిమాల దగ్గర కూడా.
వచ్చే ఏడాది అమ్మ ఒడి ఏదో పేరుతో ఇవ్వచ్చు. కానీ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వ విధానాలు వేరు. అభివృద్ధి వేరు. ఈ రెండూ సింక్ కావాలంటే ప్రభుత్వం దగ్గర ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉండాలి. అలాంటి పరిస్థితి సమీప భవిష్యత్‌లో కనిపించడం లేదు.
ఏపీలో రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టడం లేదు. రిజిస్ట్రేషన్లు ఏమంత జోరుగా సాగడం లేదు. ప్రభుత్వం ఇక్కడ ఇది వస్తోంది, అక్కడ అది వస్తోంది అని నిత్యం ఎంత ఊదరగొడుతున్నా అమ్మకాలు కనిపించడం లేదు. దీనికి కూడా కారణం ఇంకా ప్రభుత్వం మీద నమ్మకం కుదరడం లేదు. ఇలాంటి వార్తలు 2014 నుంచి 2019 మధ్యలో చాలా వచ్చాయి. కానీ ఏవీ ముందుకు సాగలేదు. అందుకే మార్కెట్ మందకొడిగా ఉంది.
abba em cheppavura macha, kodi pandalaki dabbulu uuani kada cinemalaki leva, battalaki leva. nee edupu apu.jagan lekapovatame pandaga
Except four Sankranthi’s in the history of Andhra Pradesh, there was no “Ammavodi”. That is an exception, not a rule.
Government is spending so much money on schools and teachers (Rs 90,000/kid/year as per JP). Do you think that do we need “Ammavodi”?
So much wastage of tax payers money! They should be given an oppertunity to choose any private school of their choice with that money!!
jagan lekapovatame pedda pandaga
అమ్మ వొడి కి ఇచ్చి నాన్న బుడ్డి తో లాగేసుకునేవాడు కదా. ఈ సంక్రాంతి కి చాల లాస్ జగన్ కి .
అన్నాయి డబ్బులు వేయటం స్టార్ట్ చేసినందుకే జనం సంక్రాంతి చేసుకున్నారు అని రాసేయ్.
నీ బిల్డుప్ నువ్వు..
సంక్రాంతి అనే పండగ జలగ పుట్టనప్పుడు నుంచి ఉంది. ఎవరి స్థాయి కి తగట్టు వాళ్ళు చేసుకుంటారు ఈ పండగైనా. అంతేకానీ అన్నాయి డబ్బులిస్తేనే సంక్రాంతి లేకపోతే జనం అంత పండగ చేసుకోరు అని చెప్పటం ఎర్రి11అత్వం అయిద్ది.
cbn gaaru free bus annadu womens ki, adi lekunda notlo mannu kottadu..
even if he implement, survival of such scheme is misuse by all middle class and upper class , because they don’t have to work, they can travel but for people, poota gadavani paristhithi, papam kuti kosam koti badalu. Valla andari notlo mannu
Vadu adikaram lo lekapodam pedda panda Ga prajalaki
ముందర రోడ్స్ బాగుచేస్తున్నారు పరిశ్రమలు తీసుకో వస్తున్నారు పోలవరం పనులు మొదలెట్టేరు ప్రకటించిన ప్రతిపథకం ప్రయారిటీ ప్రకారం చేసుకొంటూవస్తున్నారు ఎక్కిన మర్నాడే ఎవ్వరు ఇవ్వరు విద్య సంవత్సరం మొదలు జూన్ నాటికీ ఇస్తారు
సొల్లు అప్పరా అయ్యా! జగన్ అమ్మ వడి ఇచ్చింది 3 సంవస్చరాలె!
మొదటి సంవచ్చరం లెదు. 2024 లొ బుట్టన్ కొక్కినా డబ్బులు పడలెదు!
మద్యలొ 75% హాజరు అంటూ కొంత మందికి ఎగెసారు! క్లీనింగ్ చార్జెస్ అంటూ ఇచ్చింది 13 వేలే!
2020 జనవరిలో 15కి, 2021 జనవరిలో 14కి, 2022 జూన్/జూలై లో 13కి, 2023 జూన్ /జూలై లో 13కి పడ్డాయ్…..2024 జూన్ లో గవర్నమెంట్ మారింది, లేకపోతే అవి కూడా పడేవి.
అంటే అంతకు ముందు జనాలు సంక్రాంతి జరుపుకోలేదా
జనవరి లో స్కూల్ ఫీజలు కడతారా ??
Jagan ఇస్తేనే మేము బతికం అంటాం ఎర్రి నా కొడకా జగన్ పుట్టాకముందే సంక్రాతి ఉండి
అన్నాయి డబ్బులు వేయటం స్టార్ట్ చేసినందుకే జనం సంక్రాంతి చేసుకున్నారు అని రాసేయ్.
నీ బిల్డుప్ నువ్వు..
సంక్రాంతి అనే పండగ జలగ పుట్టనప్పుడు నుంచి ఉంది. ఎవరి స్థాయి కి తగట్టు వాళ్ళు చేసుకుంటారు ఈ పండగైనా. అంతేకానీ అన్నాయి డబ్బులిస్తేనే సంక్రాంతి లేకపోతే జనం అంత పండగ చేసుకోరు అని చెప్పటం ఎర్రి11అత్వం అయిద్ది.
అన్నాయి డబ్బులు వేయటం స్టార్ట్ చేసినందుకే జనం సంక్రాంతి చేసుకున్నారు అని రాసేయ్.
నీ బిల్డుప్ నువ్వు..
సంక్రాంతి అనే పండగ nuvvu పుట్టనప్పుడు నుంచి ఉంది. ఎవరి స్థాయి కి తగట్టు వాళ్ళు చేసుకుంటారు ఈ పండగైనా. అంతేకానీ అన్నాయి డబ్బులిస్తేనే సంక్రాంతి లేకపోతే జనం అంత పండగ చేసుకోరు అని చెప్పటం ఎర్రి11అత్వం అయిద్ది.
తిరుమల “సెట్టింగు లేని సంక్రాంతి”..!
తిరుమల “సెట్టింగు లేని’ సంక్రాతి” ఇది
Ha ha ha
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
avunu andravallku pandaga chesukovatam jagan anna nerpadu corrected. Tanu chesukodu kaani janalaku nerpadu. Oka chinna logic miss ayyav, antha happy unte janalu vote yenduku veyyaledu? Alochinchu.
Jagan amma vaddi vesendhi nanna buddi kosam GA adhi nee manasakshi ki telusu kani nuvu oppokovu anuko
జగన్ సర్ అధికారం లోకి వొచ్చాక మొదలు పెట్టిన పండగ సంక్రాంతి ..
ఇంతకీ ప్యాలస్ లో గుడి సెట్టింగ్ ఎక్కడ ?
ఆన్న వదిన లు హిందూ వేషం లో వున్నట్లు వేసే డ్రామా ఫోటో లు ఇప్పుడు బయటకి రావడం లేదు ఏమిటి?
వాటికన్ వేషం యే నిజం అని జనాలకి తెలిసింది అని సిగ్గు పది డ్రామా ఆపేశాడ ?
అవును మరి , జగన్ ఇచ్చే డబ్బు తోనే సంక్రాంతి అనే పండుగ మొదలు అయింది..
Yesterday night at 12 pm around 300 people are waiting to watch midnight show in Inokollu-A mandal head quarter in AP, nuvvu G muusuku inka, b..kka….lo articles nuvvu
జెగలక్ జలగ మోసం రెడ్డి గత 5 సంవత్సరాలు చేసినవి
1)ఎదురు మాట్లాడిన ,అద్దొచ్చిన వారిని చంపేయడం.
2)చేసిన చప్పులని కప్పిపుచ్చుకోవడం.
3) స్కీమ్స్ పేరుతో ప్రజా సొమ్ము దోచుకోవడం.
4)అధికార ధుర్వినియోగం
5)మధ్యాపనన్ం నిషేధిస్తానని చెప్పి మోసం
6) ప్రభుత్వ వూద్యోగులను మోసం చెయ్యడం,చిన్న చూపు
జెగలక్ జ ల గ మోసం రె డ్డి గత 5 సంవత్సరాలు చేసినవి
1)ఎదురు మాట్లాడిన ,అద్దొచ్చిన వారిని చం*పేయడం.
2)చేసిన చప్పులని కప్పిపుచ్చుకోవడం.
3) స్కీమ్స్ పేరుతో ప్రజా సొమ్ము దోచుకోవడం.
4)అధికార ధుర్వినియోగం
5)మధ్యాపనన్ం నిషేధిస్తానని చెప్పి మోసం
6) ప్రభుత్వ వూద్యోగులను మోసం చెయ్యడం,చిన్న చూపు