గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు చాలా పట్టుదలతో ఉద్యమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే అని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో వాలంటీర్ల మహిళా నాయకురాళ్లు మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఉగాది పర్వదినాన… చంద్రబాబునాయుడు తమ గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
మరో రెండు వారాల్లో ఉగాదిని జరుపుకోనున్నామని, ఈ లోపు సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చంద్రబాబు స్పందించకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి బాలవీరాంజనేయులపై కూడా వాలంటీర్లు ధ్వజమెత్తారు.
మహిళలంటే ఎంతో గౌరవమని పవన్ గొప్పలు చెబుతుంటారని, ఆచరణలో ఎక్కడ? అని వారు ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్, బాలవీరాంజనేయులు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించకపోవడానికి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కేవలం వాలంటీర్లే ప్రజల వద్దకు వెళ్లి, ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సేవలందించారని గుర్తు చేశారు.
కూటమి నేతలు మాట తప్పడం మంచిది కాదన్నారు. 2.60 లక్షల కుటుంబాల్ని రోడ్డున పడేశారని ఆరోపించారు.
Panikimalina chetta yevasta
ఏ సినీమాలోనిదో గుర్తులేదు…నీ ఆశ ఆడియాస..నీ దారే ?పూస..బతుకంతా యమ భాధ….లంబాDT రాందాస..
It is Y not 175 movie acted by AP’s El Escobar jaglak …
Data Chouryam vedavalanu ” UGADI ” ki bokkalokivesi kummali
Hahaha
5000 kosam inta craze…
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
do not do overaction. every one knows what they did before election
లవడా లో కరోన అన్ని రాష్ట్రాల్లో , దేశాల్లో వచ్చింది రా ఆంధ్ర లో ఏమైనా వలింటర్లు ఏమైనా చావులు ఆపగలిగారా.. అన్ని రాష్ట్రాల్లో మాదిరే చచ్చారు
ఆంధ్రలో కానీ, పక్కన తెలంగాణాలో కానీ ఐదు వేలు వచ్చే జాబ్స్ లేవా? దీని కోసం ఇంత ఉద్యమాలు ఎందుకు? electricians, plumberlu, మెషిన్ కుట్టే వాళ్ళు ఇంత కంటే చాలా ఎక్కువ సంపాదిస్తారు.
inthakante ekkuva sampadisthunnarane, veellaki 10000 isthamani hami ichhi ippudu pattinchukokapothe vurukuntara?
ఏం పీకుతార్రా మీరు?? అసలు వాలంటీర్స్ అనే పదానికి మీనింగ్ తెలుసా మీకు??
avunu reddy deeni pina YCP spandana yemiti?
Roju poddunne lechi, shikkati shirunavvu tho good morning yevaru chebutharu ?
shikkati shirunavvu tho good morning cheppandi jagan annaki
veellu lekundane pension dabbulu distribute avuthunnayi kada?
inka veella valla tax payers ki use yemiti?
veellu kastapadithe nelaki 10 000 jobs ravayemiti?
hahaha….elaanti comedy idhi….nuvvu jaggu nundi baaga nerchukunnavu comedy cheyyatam…
అవినీతి చేసిన నాయకుల జ్ఞాపకార్థం పెట్టిన పేరులు విగ్రహాలు వాళ్ళమీద అవినీతి కేసు లు తేలేవరకు తీసేయాలి అవి ప్రజలను వెక్కిరించినట్టు ఉంటున్నాయి