శ‌బ‌రి మేడ‌మ్‌.. జ‌గ‌న్ జీవో తెలియ‌దా?

రామ్మోహ‌న్‌నాయుడికి శ‌బ‌రి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన నేప‌థ్యంలో, జ‌గ‌న్ ఆవిష్క‌రించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి క‌ర్నూలుకు స‌మీపంలోని విమానాశ్ర‌యానికి రాయ‌ల‌సీమ స్వాతంత్ర్య స‌మ‌రయోధుడి పేరు పెట్టించాల‌ని ఆలోచించారు. అయితే ఆమె విన‌తి రివ‌ర్స్ అయ్యింది. క‌ర్నూలుకు స‌మీపంలోని ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యానికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి పేరు పెట్టాల‌ని కోరుతూ పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి శ‌బ‌రి విన‌తిపత్రం అంద‌జేశారు.

దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మ‌హ‌నీయుల త్యాగాల్ని స్మ‌రించుకునేందుకు , ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు వాళ్ల పేర్లు పెట్టాల‌ని కోర‌డంలో త‌ప్పు లేదు. అయితే నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి తాను నివ‌సిస్తున్న ప్రాంతంలో ఉన్న విమానాశ్ర‌యానికి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరు పెడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం 2021, మే 16న జీవో విడుద‌ల చేసింది.

అంతేకాదు, శిలాఫ‌ల‌కాన్ని సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ఆవిష్క‌రించారు. రామ్మోహ‌న్‌నాయుడికి శ‌బ‌రి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన నేప‌థ్యంలో, జ‌గ‌న్ ఆవిష్క‌రించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యానికి ఉయ్యాల‌వాడ నర‌సింహారెడ్డి పేరు పెట్టాల‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ను నాడు కేంద్ర విమానయాన సంస్థ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుందా? లేదా? అనే అనుమానం క‌లుగుతోంది. ఒక‌వేళ ఆ పేరు విమానాశ్ర‌యానికి పెట్టార‌నే సంగ‌తి తెలియ‌క‌, నంద్యాల ఎంపీ శ‌బ‌రి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

25 Replies to “శ‌బ‌రి మేడ‌మ్‌.. జ‌గ‌న్ జీవో తెలియ‌దా?”

    1. అవును మరి పొలం రాళ్ల మీద మన మొహం చెక్కించుకోవాలా మన లాగా ..

      1. Ledu bhayya 2014 lo manam ragane bus laki pacha rangu vesesam.. Malli bulugu rangula meeda edcham.. Ipudemo canteen laki panchayati laki pacha rangulesestunnam.. Kani gata prabhutvanni tidatam..

        Rowdy factionist antuntam verevallani.. Manam vachaka motham chesedi ade.. Current billula meeda nana yaagi chestam.. Ipudemo current billulu addagoliga penchi padestam..Polallo photo chekkaru ani abaddalu pracharak chestam

        1. అందుకే పాపం జనాలు అధికారం ఇచ్చి మిమల్ని ఇంట్లో కూర్చోబెట్టారు..

  1. ఒర్ పుచ్చు సన్నాసి…ఎయిర్పోర్ట్ కేంద్ర అద్వర్యం లో ఉంటుంది. కేంద్ర ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్ కి మన తురుంఖాన్ జి.ఓ. ఇవ్వడం ఏందిరా….ఏమైనా ఉంటె విమానయాన శాఖకు రిక్వెస్ట్ పెట్టాలి…వారికి నచ్చితే ఓకే చేస్తారు

  2. ఇదేందయ్య ఇది.!రాష్ట్ర ప్రభుత్వం GO పాస్ చేసిందా.కేంద్ర ప్రభుత్వం కదా ఇవి చూడాల్సింది!

    1. మీ అయ్యను.. నన్ను డైరెక్ట్ గా.. అడక్కుండా.. ఇక్కడ అడుగుతున్నా వెంది ర?BoooG@మ్ K0 D@k@? మీ అమ్మగారిని లపక్ తపక్ లేసుకున్న Frequent … డాడీని నేనుండగా.. Other Dadies ని ఇక్కడ ఆడుతున్నావేంది ర.. ఈ Question?

  3. The former Chief Minister announced the naming of Orvakal Airport in Kurnool District, Andhra Pradesh, after Uyyalawada Narasimha Reddy, a prominent regional freedom fighter, during its inauguration ceremony on March 25, 2021. He never released a GO.

    The authority to officially name or rename airports rests with the Union Government, specifically the Ministry of Civil Aviation. State governments can propose or recommend names, but the final approval must come from the central authorities.

    Better correct the news.

    1. Ha Ha Ha…Actual intention is to present falsified news …so no chance of correction. How come a g.o. can be issued by state govt in center’s matter

  4. అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరికీ గ్రీన్ కార్డ్ ఇచ్చామని కూడా GO ఇచ్చినట్టున్నారు

  5. శబరి ఎంపీ గారికి తెలియదు అనుకుందాం.. కనీసం మీ గ్రేట్ ఆంధ్ర ఛానెల్ వాళ్ళు ఈ వార్త ఎలా పబ్లిష్ చేస్తారు.. కేంద్ర ప్రభుత్వం ఆధీనం లో ఉండే వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా GO ఇస్తుంది..

  6. ప్యాలస్ పులకేశి గాడు, ఏకంగా ప్రతి జిల్లా లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ ఆఫీసు పేరు మీద బిల్డింగ్ కూడా కెట్టేసాడు కానీ, డానికి కనీసం అప్లై కూడా చేసుకోలేదు. అంత బెవ*రస్ గాడు వాడు.

    ఏదో రాజరికం లాగ చప్పట్లు కొట్టి యెవరక్కడ అంటే పనులు జరిగిపోవాలి అని అనుకుంటాడు, కానీ ప్రభుత్వ లో రూల్స్ ఫాలో కావాలి అని తెలియని వెద*వ వాడు.

  7. ఎందుకంటే ఒకరు అధికారంలో ఉన్నపుడు పెట్టిన పేర్లు తరువాత అధికారంలోకి వచ్చినవారు ఆ పేర్లను మార్చడము ఆనవాయితీ అయింది కాబట్టి!

Comments are closed.