త‌ప్పుదోవ ప‌ట్టించిన పిటిష‌న‌ర్‌కు రూ.కోటి జ‌రిమానా!

ఎవ‌రైనా త‌ప్పుడు పిటిష‌న్ వేయాలంటే భ‌య‌ప‌డేలా వుండాల‌నే ఆశ‌యంతో జ‌రిమానా విధించిన‌ట్టు తెలుస్తోంది.

త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన పిటిష‌న‌ర్‌పై తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. అంతేకాదు, స‌ద‌రు పిటిష‌న‌ర్‌కు రూ.కోటి జ‌రిమానా విధిస్తూ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ న‌గేశ్ భీమ‌పాక ఆదేశాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రైనా త‌ప్పుడు పిటిష‌న్ వేయాలంటే భ‌య‌ప‌డేలా వుండాల‌నే ఆశ‌యంతో జ‌రిమానా విధించిన‌ట్టు తెలుస్తోంది.

బండ్ల‌గూడ జాగీర్ భూముల‌కు సంబంధించి పిటిష‌న్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండ‌గా, ఆ విష‌యాన్ని దాచి, మ‌రో బెంచ్‌లో కొత్త పిటిష‌న్‌ను వెంక‌ట్రామిరెడ్డి వేశారు. ఆర్డ‌ర్ కూడా తెచ్చుకున్నాడు. ఈ విష‌య‌మై జ‌స్టిస్ న‌గేశ్ దృష్టికి వెళ్లింది. దీంతో పిటిష‌న‌ర్‌పై వెంక‌ట్రామిరెడ్డిపై న్యాయ‌మూర్తి తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ.కోటి జ‌రిమానా విధిస్తూ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం.

పిటిషన్ పెండింగ్‌లో ఉండగా మరో బెంచ్‌ వద్ద రిట్ పిటిషన్ ఎలా వేస్తారంటూ పిటిష‌న‌ర్‌పై జ‌డ్జి మండిప‌డ్డారు. ప్రభుత్వ భూములను క‌బ్జా చేయాల‌ని భావించే వాళ్ల‌కు ఈ తీర్పు చెంప పెట్టులా వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇక‌పై పిటిష‌న్ల విష‌య‌మై దాచి పెట్ట‌డానికి భ‌య‌ప‌డేలా తీర్పు వుంద‌ని అంటున్నారు.

10 Replies to “త‌ప్పుదోవ ప‌ట్టించిన పిటిష‌న‌ర్‌కు రూ.కోటి జ‌రిమానా!”

    1. వాడు ఆల్రెడీ కేంద్రానికి సమర్పించేసుకున్నాడు కావలసినంత. కొన్నేళ్లాగి కే సులు కొట్టించేసుకోవడమే మిగిలింది.

    2. అవునురా… L@N G@… మరి మన.. బొల్లి బాబు.. C@సులు.. 1996 ఏలేరు కుంభకోణం నుండి.. మొన్న.. 53 రోజులు.. డ్రాయరుమీద రాజమండ్రి లో.. లోపలేసి.. కుర్చోపెట్టిన C@సు ఏమైంది ర? అవిచెప్పా ర ముందు.. లుట్ CH@

    3. అవునురా… లుట్ CH@L@N గ@… మరి మన.. బొల్లి బాబు.. C@సులు.. 1996 ఏలేరు కుంభకోణం నుండి.. మొన్న.. 53 రోజులు.. డ్రాయరుమీద రాజమండ్రి లో.. లోపలేసి.. కుర్చోపెట్టిన C@సు ఏమైంది ర?

    4. అవునురా… లుట్ CH@. మరి మన.. బొల్లి బాబు.. C@సులు.. 1996 ఏలేరు కుంభకోణం నుండి.. మొన్న.. 53 రోజులు.. డ్రాయరుమీద రాజమండ్రి లో.. లోపలేసి.. కుర్చోపెట్టిన C@సు ఏమైంది ర?

Comments are closed.