పవర్‌స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా విడిపోయిన సంగతి తెలిసిందే. వారు ఎందుకు విడిపోయారనే అసలు కారణం మాత్రం బయటకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి.
నవంబర్ 9న ఇద్దరూ తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఉమ్మడి ప్రకటన చేశారు. అయితే విడిపోవడానికి గల వ్యక్తిగత కారణాలను వెల్లడించలేదు. గతంలో కూడా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా అన్నా కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, పిల్లలతో విదేశాల్లో ఉంటున్నారనే ప్రచారం జరిగింది. అయితే అవి అప్పట్లో నిర్ధారణ కాని ఊహాగానాలే.
2023లో బాలకృష్ణ నిర్వహించిన Unstoppable కార్యక్రమంలో తన మూడు వివాహాల గురించి మాట్లాడుతూ, ప్రతి వివాహం వెనుక వేర్వేరు పరిస్థితులు ఉన్నాయని, సంబంధాలు కుదరకపోతే విడిపోవాల్సి వస్తుందని చెప్పారు. అయితే అది అన్నాతో విడిపోవడానికి గల కారణం గురించి చేసిన ప్రకటన కాదు.
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడిపోవడానికి అభిప్రాయ భేదాలా, కుటుంబ సమస్యలా, వ్యక్తిగత కారణాలా అనేది ఇప్పటివరకు అధికారికంగా స్పష్టం కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కారణాలను నిజాలుగా నమ్మకూడదు. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితానికి గోప్యత ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పాత ఇంటర్వ్యూ మళ్లీ వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో నాగబాబు అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిపించారు.
ఆమె స్వభావం, కుటుంబంతో ఆమెకున్న సంబంధం గురించి ప్రశంసించారు. అన్నా రష్యాకు చెందినప్పటికీ, భారతీయ సంప్రదాయాల పట్ల ఆమెకు ఎంతో గౌరవం ఉందన్నారు. తమ కుటుంబ ఆచారాలను గౌరవించడమే కాకుండా, భక్తిశ్రద్ధలతో పాటించేవారని నాగబాబు చెప్పారు.
అంతేకాదు, పవన్ గతంలో ఇద్దరు భార్యలు తమ కుటుంబంతో ఎక్కువగా కలిసేవారు కాదని అన్నారు. అయితే అన్నా మాత్రమే తమ కుటుంబ సభ్యులతో చాలా అన్యోన్యంగా ఉండేదని, తమ కుటుంబంలో అందరికీ ఆమె అంటే చాలా ఇష్టమని చెప్పారు.
తాము కొన్ని ఆచారాలను లాంఛనంగా పాటించినప్పటికీ, అన్నా వాటిని మనస్ఫూర్తిగా అనుసరించేదని నాగబాబు ప్రశంసించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.
అన్నా లెజినోవా రష్యన్ మోడల్. జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన ‘తీన్మార్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారింది. 2013లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, 1954 కింద ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది.
ఈ దంపతులకు పోలెనా అంజనా పవనోవా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.

1954?
Chattam formation year, read again
పవన్ అన్నాతో విడాకులకి కారణం, తన unofficial “నాలుగో పెళ్ళాం జ’గే’న్ తో ఉన్న ర0కు సంబంధమే అంటున్న ప్యాలెస్ వర్గాలు.
mee amma tagulukundi anta pawan ki anduke vidakulu
Erri pukka
Ante paw ala kon jaa?
రష్యా అమ్మాయి మన తెలుగింటి హిందూ ఆడపడుచులా చక్కగా కొణిదెల ఫ్యామిలీలో ఒదిగిపోయి అన్నీ ఆచారాలు పాటిస్తూ చివరికి ఏడుకొండలు ఎక్కి గుండు కొట్టించుకున్న అన్నా అంటే అభిమానించని వారు ఎవ్వరూ ఉండరు.. కానీ దురదృష్టం జ’గే’న్ గాడు,చూడ చక్కగా ఉన్న ఆ దంపతుల సంసారం లో నిప్పులు పోశాడు.. ఆమె ఉసురు తప్పకుండా తగులుతుంది.
Inka nyayam aa pillalaki jagan link petta ledu, ve dha vaa
pichi baaga mudirindi
“జెగ్గూ మోహన” ని సజ్జూ భాయ్ retain చేసుకుంటాడా?లేక ఇప్పుడు సజ్జూతో బ్రేకప్ చేయించి PK సొంతం చేసుకుంటాడా?
Inkka yentha mandiki vidakulu isthado future lo
ఆదర్శ కుటుంబం
“చక్కా మోహన” ని సజ్జూ భాయ్ retain చేసుకుంటాడా?లేక మోహన తో ఇన్నాళ్ళు ర0కు సంబంధం నడిపిన PK కి official గా సమర్పించుకుంటాడా?
Pichi baaga mudirindi ra neeka
Aadu kaavalani jagan meeda comments chesthadu endukante ala bad chesthe manchi jaruguthundi I.
That is his bread and butter.
తను (ఆనా ) చాలా మంచిదే , ఆవిడని ఇబ్బంది పెట్టి ఎందరినో ముంచిన వాడిదే కదా సమస్య. పైగా ఇంకెవరు క్యూ లో వున్నారో.
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడిపోవడానికి అభిప్రాయ భేదాలా, కుటుంబ సమస్యలా, వ్యక్తిగత కారణాలా అనేది ఇప్పటివరకు అధికారికంగా స్పష్టం కాలేదు// అయ్యో ఇవేం కాదంట. ఇక్కడ కా మెంట్స్ చదవడం లేదా? ఇంక దేశం కోసం భార్యా పిల్లల్నీ త్యాగం చేసాడంట.