విజయనగరం జిల్లాను దశాబ్దాలుగా శాసించిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తాను చాలా వరకూ చూపించారు అని అంటున్నారు.
ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో అయితే కూటమికి సగం విజయమే దక్కింది. అలాగే గట్టిగా పట్టు బిగించిన బొత్స తీరుతో కూటమి బేజారు అయింది అని అంటున్నారు.
చీపురుపల్లిలో రెండు జెడ్పీటీసీలను గెలుచుకోవడమే కాదు రెండు మండలాలను కూడా వైసీపీకి దక్కేలా ఇపుడు మాజీ మంత్రి బొత్స చురుకుగా పావులు కదుపుతున్నారు అని అంటున్నారు.
చీపురుపల్లి నియోజకవర్గంలో సగానికి సగం ఎంపీటీసీలను వైసీపీ గెలుచుకుంది. దాని వెనక బొత్స కృషి కసి రెండూ గట్టిగానే పనిచేశాయని అంటున్నారు.
పోయిన చోట ఎలా వెతుక్కోవాలన్నది రాజకీయ గండర గండ అయిన బొత్సకు ఎవరూ చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్స ఓడిన సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ళు కాకుండానే అక్కడ బొత్స తన బలాన్ని బలగాన్ని మోహరించి మరీ విజయాలు అందుకున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకుడు అయిన కిమిడి కళా వెంకట్రావు కోడలును బొత్స కోడలు గరివిడిలో ఓడించిన తీరు ఆయనకే కాదు కూటమికి సైతం షాక్ ఇచ్చింది అని అంటున్నారు.
ఒక వైపు బొత్సకు అండగా ఉన్న చిన్న శ్రీనుని కూటమి వైపు తిప్పుకున్నా కూడా ఈ విధంగా స్ట్రాంగ్ పొలిటికల్ కౌంటర్ ఇవ్వడం బొత్సకు మాత్రమే చెల్లింది అని అంటున్నారు.
దాంతో విజయనగరం జిల్లాలో బొత్స హవా తగ్గలేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార బలం ఇతరత్రా అంశాలు పనిచేయడం వల్ల ఫలితాలు వారికి అనుకూలం కావచ్చేమో కానీ 2029లో మాత్రం ఇదే తీరు ఉండదనడానికి చీపురుపల్లిలో వైసీపీ పెరిగిన బలాన్ని ఒక అంచనాగా చూస్తున్నారు.
రానున్న కాలంలో జిల్లాలో వైసీపీ బలంగా లేచి కూర్చుంటుంది అనడానికి విజయనగరం మేయర్ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన పదహారు మంది కార్పోరేటర్లు పెరిగిన ఓటింగ్ శాతం అనేక చోట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలు కావడం ఇవన్నీ సంకేతాలే అని అంటున్నారు.

నువ్వు బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తావు… కట్ చేస్తే కూతురిని గెలిపించుకోలేక పోయాడు…
అబ్బో.. బొచ్చు బిగింపు ఎక్కువై
కూతురు చిత్తయ్యింది..
సత్తిగాడి బిగింపుకి, నత్తి కూతురు ఔట్
నీవు వాడిది పెట్టుకో రా చిల్లర నాకిదాకా
సజ్జిల గాడిది జెగ్గులు పెట్టుకుంటాడు.. నేను ఆ టైప్ కాదు
అధికారం ఉంది కూడా కూటమి ని దీకొట్టాడు గెలిచాడు next జనరల్ ఎలక్షన్ lo విజయనగరం మొత్తం వైస్సార్సీపీ హవా
Why only విజ్జినగరం ?
Why not whole ఆంధ్రా? Or atleast
ఉత్తర్ ఆంధ్రా?
ఎవరు అలా “అంటున్నారు”?