స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో పదుల సంఖ్యలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించి, మున్సిపాల్టీని ఏకగ్రీవం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఈ పరిస్థితిలో ఇవాళ రాచమల్లు ప్రొద్దుటూరులో తన పార్టీ కౌన్సిలర్లు, అలాగే చైర్మన్ అభ్యర్థితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో పాటు టీడీపీ శ్రేణులు, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరులో 52 మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్ అభ్యర్థులంతా ప్రజాభిమానం పొందేందుకు ఎన్నికల బరిలో నిలిచారన్నారు.
అయితే తమను కొట్టారని, తమ పెళ్లాల్ని తిట్టారని టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తమ పెళ్లాల చేతులు పట్టుకున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాకరాని చోట తాకారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదంతా తమకు అవమానమా? అని ఆయన ప్రశ్నించారు. కాదని ఆయన అన్నారు. యుద్ధంలో రక్తం చిందించేవాడే యోధుడని ఆయన తెలిపారు. యుద్ధ క్షేత్రం నుంచి పారిపోయినోళ్లు అసమర్థులని ఆయన చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునేందుకు రక్తాన్ని చిందించామన్నారు. ప్రజాభిప్రాయాన్ని గెలిపించేందుకు పోరాడామన్నారు. ఇందు కోసం తమ చెల్లెళ్లను, పెళ్లాలని పణంగా ఒడ్డామన్నారు.
తమ ఆస్తుల్ని అమ్ముకున్నామని, గౌరవాన్ని పోగొట్టుకుంటున్నా మన్నారు. పోలీసుల దాష్టీకానికి సిద్దపడినట్టు ఆయన తెలిపారు.
టీడీపీ నాయకులే అసమర్థులన్నారు. వైసీపీ గెలిస్తే కామనూరులో దాక్కుంటారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని ఉద్దేశించి అన్నారు. టీడీపీ గెలిస్తేనే ప్రొద్దుటూరుకు వస్తారని దెప్పి పొడిచారు.
గెలిచినా, ఓడినా తాము ప్రొద్దుటూరులోనే వుంటామన్నారు. 2028 ఆఖరు లోపు తమను చంపితే సంతోషంగా వుంటారని టీడీపీ నేతలకు రాచమల్లు చెప్పారు. 2029లో తాము బతికి వుంటే, ఎందుకు చంపలేదని విచారిస్తారని టీడీపీ నేతలను దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నారు.
నరకం అనుభవిస్తారని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. ఇంత దాష్టీకం చేసిన తర్వాత పోలీసుల్ని, మిమ్మల్ని (టీడీపీ నేతల్ని) వదలనని ఆయన తేల్చి చెప్పారు.

తాకరాని చోట అంటే యాడబ్బీ? జస్ట్ తాకి వదిలేశారా?లేదా ఇంకా ఏమేమీ చేసినారబ్బీ?
జస్ట్ తాకారా? లేదంటే రాసి “రాసి.. ముల్లు” దింపారా?
పారిపో లేదంటే పెళ్లాల తర్వాత నిన్ను కూడా తాకుతారు.. అక్కడితో వదిలేయకుండా వొంగోబెడతారు..
సిగ్గులేదురా దున్నపోతా..నీ పెళ్ళాన్ని తాకరాని చోట తాకి, తర్వాత ఎంగిలి చేసిన పెళ్ళాన్ని ఎలుకోవడానికి?
నీకు సిగ్గుందా రాచమల్లు ! నీ నీచ రాజకీయం కోసం మహిళల పరువు తీస్తున్నావా?
దున్నపోతు లెక్క ఉన్నావ్.. పెళ్ళాన్ని తాకారు.. నలిపేసారు.. దేన్గారు అని చెప్పుకోవడానికి సిగ్గులేదురా? అయినా అలాంటి దాన్ని ఎలుకోవడానికి రోషం పౌరుషం లేదురా?
చంద్ర బాబు ఏడ్చింది గుర్తుందా
బర్రె లెక్క ఉన్నావ్.. పెళ్ళాన్ని తాకారు.. నలిపేసారు.. దేన్గారు అని చెప్పుకోవడానికి సిగ్గులేదురా? అయినా అలాంటి దాన్ని ఎలుకోవడానికి రోషం పౌరుషం లేదురా?
mari pappu gadu ami chappadi..vadi mommy madhav reddy nalipadu ana
లంగా11గాడు s/o సూరీడు.. సూరీడు నలిపి దేన్గితే పుట్టాడట కదా?
11లంగాగాడు రన్‌కు s/o “విజయ”సాయి అంటున్నారు..
రాచమల్లు అన్న 2028 అని అనకు… తథాస్తు దేవతలు ఉంటారంట…అసలే పండగ పూట…తథాస్తు అన్నారంటే కష్టం