సినీ, పొలిటికల్ సెలబ్రిటీ విడాకులు …ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అనే సామెతను గుర్తు చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన గారి విడాకుల చుట్టూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.
ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఎవరూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డం లేదా, పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం లాంటి చర్యలకు దిగొద్దని హెచ్చరించాయి.
దీంతో టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు .. పవన్‌కల్యాణ్ విడాకుల గురించి తమకెందుకని స్పష్టం చేశాయి. అయితే పవన్, అన్నా లెజినోవా విడాకులకు సంబంధించి బహిరంగ ప్రకటన చేశారని, మాట్లాడకుండా ఎలా వుంటారని టీడీపీ అనుకూల టీవీ చానెల్స్ ప్రతినిధులే ప్రశ్నిస్తుండడం గమనార్హం.
గత రెండు రోజులుగా పవన్‌కల్యాణ్ విడాకులు, అలాగే నాలుగో వివాహాన్ని ఫలానా మహిళతో జరగనుందంటూ కొందరు అత్యుత్సాహంతో వీడియోలు చేస్తున్నారు.
ఇదే సందర్భంలో జనసేనాని పరువు ప్రతిష్టలను పవన్ ముద్దుగా పిలుచుకునే వీరమహిళలే తీస్తున్నారు. ఈ కీలక విషయాన్ని జనసేన పెద్దలు గ్రహించాలి. వ్యక్తిగత జీవితంలో పవన్ ఇబ్బంది పడుతుంతే, దీన్ని అవకాశంగా కొందరు వీర మహిళలు తీసుకోడాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తించాలి.
మద్దతుగా నిలిచారని పవన్ గుడ్ లుక్స్‌లో పడడం, అలాగే ఉచిత ప్రచారాన్ని పొందొచ్చనే ఉద్దేశం సదరు వీర మహిళల మాటల్లో ప్రతిబింబిస్తోంది.
ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తులెవరూ సోషల్ మీడియాలో పవన్ విడాకులపై మాట్లాడ్డం లేదు. పెళ్లి, విడాకులనేవి పవన్ వ్యక్తిగతం అని ఇప్పటికే ప్రధాన పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.
ఎవరో చిల్లర వ్యక్తులు పవన్ వ్యక్తిగత జీవితంపై అవాకులు చెవాకులు పేలితే, వాటిని అడ్డం పెట్టుకుని జనసేనకు అనుబంధంగా నడిచే విభాగాల నాయకులు అతి చేస్తున్నారు.
తమ నాయకుడిపై కుసంస్కారంగా మాట్లాడ్తారా? అంటే నోరు పారేసుకుంటున్న వాళ్లే, అసలుసిసలు దుష్ప్రచారకర్తలని జనసేన పెద్దలు గుర్తించాలి.
దారిన పోయేవాళ్లు ఏవేవో మాట్లాడితే, వాటిని పట్టుకుని, అంతగా రెచ్చిపోవడం ద్వారా, అరె ఏమన్నారబ్బా అని నెటిజన్లు తెలుసుకోడానికి వెతుకుతున్న పరిస్థితి.
ఏ మనిషి వ్యక్తిత్వాన్ని అయినా హననం చేయడాన్ని పౌర సమాజం వ్యతిరేకిస్తుంది. మన విషయంలో ఎదుటి వాళ్లు ఎలా వుండాలని కోరుకుంటారో, వారితో మనం కూడా అంతేగౌరవంగా వుండాలి. ఇదే సంస్కారం.
అడ్రస్ లేనోళ్లు నోరు పారేసుకున్నారని, వాటికి సమాధానం అంటూ రెచ్చిపోవడం సంస్కారవంతుల లక్షణం కాదు. ఆ పేరుతో తమ నాయకుడి పరువును తామే బజార్న పడేస్తున్నామనే సంగతిని గమనంలో పెట్టుకోవాలి.
ఇవేవీ తెలియకుండానే, పవన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని అనుకోలేం. ఆ పేరుతో పబ్లిసిటీ, పవన్ మెప్పు పొందే వ్యూహం ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తమకు ప్రచారం సంగతేమో గానీ, అభాసుపాలవుతున్నది మాత్రం ఆరాధ్య నాయకుడే అని గుర్తించుకోవాలి. అందుకే, జనసేనాని విడాకులపై ఇప్పటికైనా సోషల్ మీడియాలో వీర మహిళలు హడావుడి తగ్గించడం ద్వారా, తమ నాయకుడి పరువు కాపాడినట్టు అవుతుంది.
లేదంటే పవన్ విడాకుల్ని అడ్డు పెట్టుకుని, రాజకీయ ప్రయోజనం పొందాలన్న కుట్ర దాగి వుందని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

పవన్ తనని దెంగుతాడనే భయంతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వైసీపీ కార్యకర్తలకు సంయమనం పాఠాలు చెప్తున్నట్లు ప్రకటనలిస్తూ.. మరోవైపు తమ ఆధ్వర్యంలోని అధికారిక ఛానెల్‌లో మాత్రం ఆ వ్యక్తిగత అంశాన్నే లైమ్‌లైట్‌లో ఉంచే కుతంత్రం సాగుతోంది. అటు కార్యకర్తలతో విషం చిమ్మించకుండా ఆపినట్లు నటించడం, ఇటు ప్రధాన ఛానెల్ వేదికగా నాగార్జున యాదవ్, లక్ష్మీపార్వతి వంటి వారితో రోత పుట్టించే విమర్శలు చేయిస్తూ పబ్బం గడుపుకోవడం వైసీపీ మార్క్ డబుల్ గేమ్ కు ప్రత్యక్ష నిదర్శనం.
భయంతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో తమ కార్యకర్తలకు సంయమనం పాఠాలు చెప్తున్నట్లు ప్రకటనలిస్తూ.. మరోవైపు తమ ఆధ్వర్యంలోని అధికారిక ఛానెల్‌లో మాత్రం ఆ వ్యక్తిగత అంశాన్నే లైమ్‌లైట్‌లో ఉంచే కుతంత్రం సాగుతోంది. అటు కార్యకర్తలతో విషం చిమ్మించకుండా ఆపినట్లు నటించడం, ఇటు ప్రధాన ఛానెల్ వేదికగా నాగార్జున యాదవ్, లక్ష్మీపార్వతి వంటి వారితో రోత పుట్టించే విమర్శలు చేయిస్తూ పబ్బం గడుపుకోవడం వైసీపీ మార్క్ డబుల్ గేమ్ కు ప్రత్యక్ష నిదర్శనం.
ఆర్టికల్ no: 11
జనసేన వ్యవహారం ఎలా ఉంటుంది అంటే సోషల్ మీడియా లో పవన్ కి వ్యతిరేకంగా ఎవరన్నా తిడితే అయితే టీడీపీ, లేకపోతే y.cp కేడర్ అంటారు. ఒకవేళ కూటమి తో ఉండదలిస్తే y,cp తిడుతోంది అంటారు. కూటమి నుంచి బయటకు రావాలంటే టీడీపీ ఇవన్నీ చేయిస్తోంది అంటారు. 2019, 2024 లో చూసాం కదా.
జనసేన వ్యవహారం ఎలా ఉంటుంది అంటే సోషల్ మీడియా లో పవన్ కి వ్యతిరేకంగా ఎవరన్నా తిడితే అయితే టీడీపీ, లేకపోతే y/cp కేడర్ అంటారు. ఒకవేళ కూటమి తో ఉండదలిస్తే y/cp తిడుతోంది అంటారు. కూటమి నుంచి బయటకు రావాలంటే టీడీపీ ఇవన్నీ చేయిస్తోంది అంటారు. 2019, 2024 లో చూసాం కదా.
జనసేన వ్యవహారం ఎలా ఉంటుంది అంటే సోషల్ మీడియా లో పవన్ కి వ్యతిరేకంగా ఎవరన్నా తిడితే అయితే టీడీపీ, లేకపోతే y/ cp కేడర్ అంటారు. ఒకవేళ కూటమి తో ఉండదలిస్తే y/ cp తిడుతోంది అంటారు. కూటమి నుంచి బయటకు రావాలంటే టీడీపీ ఇవన్నీ చేయిస్తోంది అంటారు. 2019, 2024 లో చూసాం కదా.
గాలితో కూడా దెబ్బలాడతారు. Such kind of inferiority complex they have
జగన్ పవన్ అంటే భయంతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో తమ కార్యకర్తలకు సంయమనం పాఠాలు చెప్తున్నట్లు ప్రకటనలిస్తూ.. మరోవైపు తమ ఆధ్వర్యంలోని అధికారిక ఛానెల్‌లో మాత్రం ఆ వ్యక్తిగత అంశాన్నే లైమ్‌లైట్‌లో ఉంచే కుతంత్రం సాగుతోంది. అటు కార్యకర్తలతో విషం చిమ్మించకుండా ఆపినట్లు నటించడం, ఇటు ప్రధాన ఛానెల్ వేదికగా నాగార్జున యాదవ్, లక్ష్మీపార్వతి వంటి వారితో రోత పుట్టించే విమర్శలు చేయిస్తూ పబ్బం గడుపుకోవడం వైసీపీ మార్క్ డబుల్ గేమ్ కు ప్రత్యక్ష నిదర్శనం.
వీడికి అలవాటు అయి పోయింది official గా విడిపోయి నాటకాలు ఆడుతూ సనాతనం భ్రష్టు పట్టిస్తున్నారు వీడు..తూ
Oorlo sangathi devuderugu, mudu ikkada GA hadavidi ekuuvayyindi.
55 సంవత్సరాల వయసులో ఇంత మంది పిల్లలు ఉండగా ఇన్ని డివోర్స్ లు అయిన తర్వాత మల్లి పెళ్లిచేసుకొంటే ఎన్టీఆర్ లష్మిపార్వతిని చేసుకొన్న దానికన్నా దరిద్రం గ ఉంటుంది ఆయనకు యూట్యూబ్ లో సలహాలు ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు ఆయనే అయన పిల్లలను తనతో పెట్టుకొని వాళ్ళతో పాటు మాజీ భార్యలను వాళ్ళు ఇష్టపడితే దగ్గర పెట్టుకొంటే సరిపోతుంది ఈ వయసులో వాళ్ళు కూడా పొరపొచ్చాలు లేకుండా ఆయనకు సహకరిస్తే బాగుంటుంది అయన మనస్తత్వం వాళ్లకు తెలుసు కాబట్టి అతిగా అయన పర్సనల్ లైఫ్ లోనికి ఎక్కువ వెళ్లకుండా సర్దుకొని పోవటమే వాళ్లకు పిల్లలకు బెటర్