టీడీపీ అభ్య‌ర్థి మార్పు ఆలోచ‌న‌లో బాబు!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ అభ్య‌ర్థి దాస‌రిప‌ల్లె జ‌య‌చంద్రారెడ్డిని మార్చాల‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు స‌మాచారం. టీడీపీ ఇన్‌చార్జ్, బీసీ నాయ‌కుడు శంక‌ర్‌యాద‌వ్‌ను కాద‌ని జ‌యచంద్రారెడ్డికి ఇవ్వ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.…

View More టీడీపీ అభ్య‌ర్థి మార్పు ఆలోచ‌న‌లో బాబు!