బ‌రిలో వ‌ర‌దాపురం సూరి?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో ఆసక్తిక‌ర రాజ‌కీయాలు సాగుతున్నాయి. ధ‌ర్మ‌వ‌రం సీటును బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వై.స‌త్య‌కుమార్ పోటీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు అధికారికంగా…

View More బ‌రిలో వ‌ర‌దాపురం సూరి?