త్రిష కొత్త ప్రాజెక్టు

పెళ్లి ఫిక్సయిపోయింది. ఇంక త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అనుకుని నిరాశ చెందిన అభిమానులకు చిరువార్త. ఆమె మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది. తమిళ హీరో జై సరసన నటించే ఈ ప్రాజెక్టు…

పెళ్లి ఫిక్సయిపోయింది. ఇంక త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అనుకుని నిరాశ చెందిన అభిమానులకు చిరువార్త. ఆమె మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది. తమిళ హీరో జై సరసన నటించే ఈ ప్రాజెక్టు కు ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకు దర్శకుడు తిరు. గతంలో ఇదే కాంబినేషన్ లో సమర్ సినిమా వచ్చింది. 

ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు థమన్ స్వరాలు అందిస్తాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నయ్, కుంభకోణాల్లో మార్చిలో ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు సైన్ చేసింది అంటే త్రిషకు ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేనట్లే. అందువల్ల మన నిర్మాతలు కూడా ట్రయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో త్రిష బాలయ్య పక్కన ఓ సినిమాచేస్తోంది,