రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. ప్రత్యర్థులైన పార్టీలు ఒకరిమీద ఒకరు లెక్కకు మిక్కిలిగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. వారిని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రాజకీయ ఆరోపణల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే.. ఆ ఆరోపణలన్నీ నిజం అయిఉండాలనే నిబంధన ఎంతమాత్రమూ లేదు. అబద్ధాలు, అవాకులు చెవాకులు పోగేసి కూడా రాజకీయ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాటికి రాజకీయ నాయకులే కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ఇదొక పెద్ద ప్రహసనంలాగా నడుస్తూ ఉంటుంది.
అయితే ఇలాంటి రాజకీయ ఆరోపణలు, ఖండనముండనలు, ప్రత్యారోపణల పర్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త శకానికి శ్రీకారం చుడుతున్నారు. రాజకీయ ఆరోపణల్లోకి అధికారుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. తమ పార్టీ వారి గురించి ఎగస్పార్టీ వాళ్లు ఆరోపణలు చేస్తే.. వాటిని కలెక్టర్లు ఖండించాలని ఆదేశిస్తున్నారు.
కలెక్టరు అంటే పరిపాలనలో భాగంగా.. ఒక జిల్లాకు పరిపాలన అధికారిగా ప్రజల సేవలో ప్రభుత్వ విధులు నిర్వర్తించడం వరకు ఓకే గానీ.. ఇలా రాజకీయంగా తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రభుత్వం మీద వచ్చే రాజకీయ ఆరోపణలన్నింటికీ కౌంటర్లు ఇవ్వడం తమకెక్కడి బరువురా భగవంతుడా అని వారు అనుకుంటూ ఉండడం విశేషం.
నిజానికి రాజకీయ ఆరోపణలకు ప్రజల దృష్టిలో పెద్దగా విలువ ఉండదు. నాయకులు కూడా తమ మాటను ప్రజలు నమ్మాలని కోరుకోరు. ఒక్కశాతం అమాయకులు నమ్మినా చాలు.. తమ పని గడచినట్టే అనుకుంటారు. ఈ వ్యవహారం అంతా.. మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తా.. అవతలి వాడే కడుక్కోవాలి అనే చందంగా ఉంటుంది.
నాయకుల్లో ప్రతివాడూ బురద చల్లేసి.. తమ వద్ద ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతా అని అంటుంటారు. ఎవ్వరూ ఏ ఆధారాలూ బయటపెట్టిన సందర్భాలు ఉండవు. అలాంటి చెత్త రాజకీయ ఆరోపణలకు సంబంధించి కలెక్టర్లు కౌంటర్లు ఇవ్వాలని, ఖండించాలని ముఖ్యమంత్రి పురమాయించడం భావ్యంగా లేదని ప్రజలు అనుకుంటున్నారు.
Call boy jobs available 8341510897
heey. How about CID cheif conducting press conferences and bashing Babu in hyd delhi chennai bangalore etc. is that not mixing IAS/IPS doing politics?
అరె అది..కేసు ఎందుకు పెట్టారు.. ఏ ఆధారాలు ఉన్నాయి $cam లో బొల్లి గాడి ప్రమేయం ఏంటి? ఎన్ని కోట్లుదొబ్బేసాడు అని క్లారిఫికేషన్ ఇవ్వటానికి ర… B0 G@ M k0 D@ K@ అది Part of his Job అది ఇదీ ఒక్కటే ఎలా అవుతుంది ర యె rr! పువ్వా!
Vc estanu 9380537747
అరెరే అవునా.. మరి ఈనాడు, ABN , TV5 లో వచ్చే వార్తలను ఖండించాలని.. కోర్టుల్లో కేసులు వేయాలని మన మాజీ సీఎం జగన్ రెడ్డి కలెక్టర్లు కి ఉద్బోధించినప్పుడు.. తమరు ఘాడ నిద్రలో ఉన్నట్టున్నారు..
మీ జగన్ రెడ్డి చేస్తే సంసారం అయిపోతుందా.. వెంకట్ రెడ్డి..?
మరి ధనుంజయ రెడ్డి అనే పుండాకోర్ ఎవడ్రా ముండా?
No difference between what YCP did in the past and what TDP is doing now. Earn government officials were involved in the past to mudslinge on TDP, there was lot of hue and cry and eventually threats were made with red book. Now, same thingvis being done after coming to power.
This should be an eye opener to officials and they should stay away from political mudslinging and do their duty as per the code and rule book
Both kootami and YCP are same in this regard even though they cry about it when in opposition. Officials must follow rule book not red book.
Kootami and YCP are same in this regard who cry on mis-using officials when they are in opposition.
k-బ్యాచ్ దోపిడి మొదలు.
జన్నభుమి ప్లేస్ లో కొత్తగా అన్న కేటీన్స్
బాబు దోపిడీ కి మరో రూపంమే అన్న కేటీన్స్
పాత వాటిమీదా తీవ్ర అరోపణలు వచ్చి నా తరువాత , పాత వాటి ని వదిలి కొత్త గా వస్తాడు.
ex: మురళి మోహన్ రియల్ ఎస్టేట్ ఇన్ 1995-2004
లింగమనేని రియల్ ఎస్టేట్ ఇన్ 2014 -2019
జన్నభుమి కమిటీలు
ఎప్పుడు కొత్తగా అన్న కేటీన్స్
ఎక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం
బ్యాక్ ఫైర్ అయినా స్ట్రాటజీ ఇంకా పట్టుకుని ఏలాడతావు ఏంటి అన్న ..
గత ఐదేళ్లు చెప్పాలి అనుకున్న నీతులు ఇప్పుడు చెప్తున్నావా G .A
Teacher’s mana jagan ok, mandyam ki oka telvyni ayyini
బాత్ రూమ్ ల దగ్గర, బార్ రూమ్ ల దగ్గర కాదుగా
Who is Ponnavolu then?
Vc estanu 9380537747
Looks like age factor is troubling Mr.CBN. His statement that after 5 years government officials will not be there and it will be politicians who will continue to exist after 5 years proves that he is losing it.
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
అవును, జగన్ మొదటి సమావేశంలో కూల్చడం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడారు..!