జగన్ ఎందుకింత అసహనం?

జగన్ అంటే ఒక సెన్సేషన్. జగన్ అంటే ఒక ఫైర్. జగన్ అంటే ఒకటి నుంచి వంద దాకా మార్క్ సాధించిన లీడర్.

జగన్ అంటే ఒక సెన్సేషన్. జగన్ అంటే ఒక ఫైర్. జగన్ అంటే ఒకటి నుంచి వంద దాకా మార్క్ సాధించిన లీడర్. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. అయితే జగన్ తనకు ఒక రాజకీయ జీవిత కాలానికి సరిపడా వచ్చిన ఇమేజ్ ని కోరి పాడుచేసుకున్నారు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి.

ప్రజా జీవితంలో ఉన్న వారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని కొన్ని ఉంటాయి. ప్రజలు అంటే వేరే ఎక్కడో ఉండరు, వారు బ్రహ్మ పదార్థం కూడా కాదు, వైసీపీ క్యాడరూ ప్రజలే. వైసీపీ లీడరూ ప్రజలే. ప్రజలకు లీడర్లకు మధ్య వారధిగా ఉన్న మీడియా కూడా కొండంత జనాన్ని అద్దంలో చూపించేదే.

మరి మీడియా అంటే జగన్ కి మొదటి నుంచి ఎందుకో కొంత గ్యాప్ ఉంది. ఆయన అలా మెయింటెయిన్ చేస్తారు అని విమర్శలు ఉన్నాయి. పైపెచ్చు జగన్ ఒక మీడియా సంస్థ అధిపతి. అలాంటి జగన్ మీడియాకు ఇంకా దగ్గరగా ఉండాలి కానీ ఎందుకో ఆయన మీడియాను తనకు అవసరమైనట్లుగానే చూస్తారు.

ఆయన మీడియా ముందు స్పీచ్ ఇస్తారు. అది కూడా తెచ్చుకున్న స్క్రిప్ట్ ని పట్టుకుని ఇస్తారు. ఈ మధ్యలో ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అన్న రూల్ కూడా ఉంటుంది అని అంటారు. ఇక జగన్ చెప్పాల్సింది అంతా కాగితాలు చూసి చెప్పేశాక మీడియా ఇంటరాక్షన్ ఉంటుందేమో అని అంతా ఎదురుచూస్తారు. కానీ తాను చెప్పదలచినది చెప్పేసి జగన్ వెళ్ళిపోతారు.

ఇక జగన్ కి మీడియా ఈ అవసరం కూడా విపక్షంలో ఉన్నపుడే గుర్తుకు వస్తుందని విమర్శలు ఉన్నాయి. ఆయన అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఒక్క మీడియా మీట్ ని కూడా నిర్వహించలేదు. పైగా ఆయన ఆకాశ మార్గాన పయనించేవారు. ఇక జగన్ ఓడాక నేలకు దిగి వచ్చారు అని సెటైర్లు ఉన్నాయి.

ఇదే క్రమంలో అప్పుడప్పుడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు. అది కూడా వన్ సైడ్ అన్నట్లుగా తాను చెప్పేదే మీడియా రాయాలి తప్ప ప్రశ్నలు వేయకూడదు అన్నదే ఆయన వైఖరి అని కామెంట్స్ వస్తూంటాయి. ఇదిలా ఉంటే జగన్ గుంటూరులోని జైలులో తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పరామర్శించిన తరువాత అక్కడే మీడియా సమావేశం పెట్టారు.

ఈ సందర్భంగా జగన్ ని జర్లలిస్టులు ప్రశ్నలు అడిగారు అని అంటున్నారు. దానికి బదులుగా జగన్ మీడియాకు తన చేతిలో ఉన్న కాగితాల స్క్రిప్ట్ ని ఇచ్చేసి తాను వెళ్ళిపోతాను అని ఆగ్రహం తో కూడిన అసహనం వ్యక్తం చేశారు. అలా ఒకసారి కాదు రెండు సార్లు.

దాంతో ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ఒక మాజీ సీఎం. ఒక పార్టీకి అధినేత. ఆయన మీడియాను ఫేస్ చేసేటపుడు అనేక రకాలుగా వారి నుంచి ప్రశ్నలు వస్తాయి. వాటిని ఆయన నిదానంగా ఎదుర్కోవాలి. అంతే కాదు తన లోపల భావాలు ఏమి ఉన్నా కనిపించనీయకూడదు.

కానీ జగన్ మాత్రం మీడియా ముందు అసహనం తో కూడిన ప్రదర్శన చేస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల జగన్ ఇమేజ్ కే ఇబ్బంది అని అంటున్నారు. మీడియా అవసరం ఎంతో ఉందో లాభం ఏంటో తోటి రాజకీయ పక్షం టీడీపీ తెలియచేస్తోంది.

కానీ జగన్ జనాలు ఉంటే చాలు అనుకుంటున్నారు. ఆ జనాలు మీడియా ద్వారానే అన్నీ వింటారని అంతా తెలుసుకుంటారని ఏ నాయకుడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో జనాలు నిశితంగా పరిశీలన చేస్తారని జగన్ ఎందుకు అనుకోరు అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి జగన్ అసహనం ఎవరి మీద అన్నదే అతి పెద్ద ప్రశ్న.

87 Replies to “జగన్ ఎందుకింత అసహనం?”

  1. చేతకాని తనం వల్ల….శవ రాజకీయాలు సరిగ్గా use అవ్వక….అంతే GA…. అందుకే ఈ FRUSTRATION…..😂😂

  2. అపర కుబేరున్ని ప్రసంగాలు అడగవచ్చా ? సజ్జల పక్కన లేడు, పీకేశాడా? నువ్వన్నట్టు రజని వచ్చింది, ఆమె స్క్రిప్ట్ యేన ఇది?

    ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే సబ్జెక్టు తెలియాలి, ఆలోచించాలి, ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసి చెప్పాలి. ఆలా చెయ్యాలంటే మెదడు కి పని చెప్పాలి.

  3. మొద్దు స్టూడెంట్ కి పొరబాటున స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తె ఎలా మరల పరీక్ష లు ఫేస్ చేయకూడ తప్పించుకుంటాడో, ప్యాలస్ పులకేశి గాడు కూడా పొరబాటున గెలిచి , ఆ పదవి చాటున తప్పించుకుని తిరిగాడు.

    ఆ మొద్దు స్టూడెంట్ ఎవ్వరం బయటపడి మరల పరీక్షలు పెడితే ఎలా గుడ్లు తెలేస్తాడిో ,

    ఇప్పుడు ప్యాలస్ పులకేశి గాడి బుర్ర లో గుజ్జు లేని సంగతి నేరుగా బయట పడింది.

  4. చిన్నపుడు నుండి వాడు తానో పు*లకేశి అని ఫీల్ అయ్యేవాడు.

    అందుకే వాడి ముందు ఎవ్వరూ నోరు తెరిచి ప్ర*శ్న అడగకూడదు అనేది వాడి బో*డి ఆలోచన .

  5. జగన్ ఒక సెన్సేషన్, ఫైర్? పక్కనే ఒక ఆడామె ఉందని కూడా చూసుకోకుండా లం..కో.. అని బూతు మాట ఎత్తుతాడు, కారణం ఏదైనా కానీ. వాడిని గులక రాయి తో కొడితే ‘ట్టాప్’ మని ప్రాణం పోతుందంట, అదే వాడి మీద అబిమానం తో ఇతరుల మీద రాళ్లు వేయొచ్చు అంట. పిచ్చి తుగ్లుక్ లకు ఏం కరువు లేదు.

  6. జగన్ ఒక సెన్సేషన్, ఫైర్? పక్కనే ఒక ఆడామె ఉందని కూడా చూసుకోకుండా లం..కో.. అని_బూతు మాట ఎత్తుతాడు, కారణం ఏదైనా కానీ. వాడిని గులక రాయి తో_కొడితే ‘ట్టాప్’ మని_ప్రాణం పోతుందంట, అదే వాడి మీద అబిమానం తో ఇతరుల మీద రాళ్లు_వేయొచ్చు అంట._పిచ్చి_తుగ్లుక్లకు ఏం_కరువు లేదు.

  7. ఈ రోజు మన అన్నియ్య ఇంకో సారి తనని తనే బోషిడికె(నింజా కొ.డ.కా అని ఈ మా డా గా డి కి అర్ధం అయిందట) అని తిట్టుకొని జనాల సానుభూతి ని పొందే ఒక ము.ష్టి ప్రయత్నం చేసాడు..

  8. కళ్లు కుల పిచ్చితో మూసుకుపోతే తప్ప ఒక ఆర్థిక ఉన్మాదిని, నేరస్తుడిని సెన్సేషన్, ఫైర్, తోపు, తురుమ్ ఖాన్ అని జాకీలు వేసి లేపరు ఈ లెవన్-రెడ్డి ని 

  9. Lowdalo his image. The simple fact was that his image was derived from kr00k yesr on deductive basis. His job was made easy because CBN didn’t handle the affairs in a sensitive manner the power he got in fortitous manner with help from Pawan in 2014. There was decades long anti Kama’s feeling brewing due to their disproportionate progress which was fuelled to critical levels helping crmnl Chris Redy jag,but not because of his greatness. In 2024 ,kootami came to power not because of the greatness of CBN or Pawan but because people despised jag

  10. ఈ వెధవ తన ఫ్యామిలీ గురించి చెప్పిన కొన్ని ఆణిముత్యాలు

    నా అమ్మ ఒక ninja

    నా చెల్లి ఇంకో ninja

    ఇలాంటి నీచుడిని ముందు దేశ బహిష్కరణ చేయాలి !!

    1. మరి ఎన్టీఆర్ కూడా తన కుటుంబం గురించి అన్యాపదేశంగా, తన అల్లుడు గురించి నేరుగానే ఎన్నో అన్నాడుగా. మరి చెంబాని కూడా దేశ బహిష్కరణ చేద్దామా ?

  11. ఓరి దుర్మార్గుల్లారా..

    అందరూ కలిసి మా జగన్ రెడ్డి ని సంక నాకించేశారు కదరా ..

    సింగల్ సింహాన్ని సిగ్గులేని గజ్జికుక్క లా మార్చేశారు కదరా..

    బెంగుళూరు కి సీసన్ టికెట్ తీసుకుని.. ప్రతి వారం ఆంధ్ర కి వచ్చి కామెడీ చేసేసి వెళ్లిపోయే జోకర్ గాడిని చేసేసారు కదరా..

    గులకరాయి తగలక ముందు .. నిగ నిగ లాడిపోయే మా జగన్ రెడ్డి మొఖం ఇప్పుడు.. మాడిపోయిన మసాలా దోసె లాగా మార్చేశారు కదరా..

      1. నేషనల్ మీడియా వాళ్లకి ఈ బోకుగాడి సంగతి తెలియదు కాబట్టి.. వీడు చెప్పే సొల్లు వినేసి.. ఊ కొట్టేసి వెళ్ళిపోతారు..

        తెలుగు మీడియా అలా ఉండదు కదా.. అసలే అధికారం పోయింది.. ఆడేసుకొంటారని భయపడి చస్తుంటాడు ..

          1. అవును తగ్గొద్దు ..

            జగన్ రెడ్డి ని సున్నా లో పెట్టి కొడదాం ఈసారి మరింత గట్టిగా..

    1. మరే, అచ్చంగా వెన్నుపోటు (తిరుగుబాటు) తరువాత ఎన్టీఆర్ మొహంలా, ఎలిమినేటి పేరు చెప్పినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన చెంబా మొహంలా, సారే జహసే అచ్చా ప్రసంగం అప్పటి బుల్ బుల్ మొహంలా జగన్ మొహం భలే మాడిపోయింది

  12. కులగజ్జి రెడ్లు, Hindu మత వ్యతిరేకులు తప్ప ఎవరూ లేరు వైఎస్ఆర్సీపీ లో…

    Pakistan ఉగ్రవాదులు కన్నా హీనంగా ఉన్నారు గా ఈ వైఎస్ఆర్సీపీ నీచులు 🤬

  13. వాడు మేం.. tal గాడు అని లోకం అంతా తెలుసు..ఇంకా పదే పదే వాడి మీద ఈ విశ్లేషణ లు ఏమిటో!బిళ్ళ..లు అయిపోయినట్టున్నై తొందరగా బయలుదేరి తే మంచిది.

  14. ఏదో కష్టపడి మోకాళ్ళమీద కూర్చుని నాలుగు ముక్కలు బట్టీ వస్తే, చెప్పనీయ్యకుండా మధ్యలో మీ గోల ఏంటయ్యా? నేను ఇంటికెళ్ళిపోతా!

  15. ముప్పయెళ్ళు అనుకున్నాడు …..ప్రజలు ముడ్డిమీద తన్ని పంపెసరికి తట్టుకొలెకపొచున్నాడు

    1. పఫామ్ రా గుంపులో గోవింద కింద తొక్కేసి….విడదల రజిని, మెడలో చైన్ , కొట్టేసిన వై సి పి కార్యకర్తలు…పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చిలకలూరిపేట మొక్క.

  16. ఈ బోసిడికే గాడిని ఎవరో ఎర్రిపప్పని చేయనవసరం లేదు!!!

    వీడు ఒక పది నిముషాలు మీడియా ముందుకొస్తే చాలు వాడికి వాడే ఎర్రిపప్ప అయిపోతాడు..

    పేపర్ లో రాసుకొచ్చేసింది చదివేస్తాడు.. ప్రశ్నలు అడిగితే పారిపోతాడు..

  17. ఇప్పుడు అర్థమైందా సజ్జల ఎంత ఇంపార్టెంటో పార్టీకి. ఇతని పద్ధతి తెలిసే సజ్జాల ను ముందుకు నెడుతున్నారు. అధికారం లో కాబట్టి సరిపోయింది ఇప్పుడు మీడియా ముందుకు రాక తప్పట్లేదు. ఇంక ఇలా దొరికి పోవడమే రోజూ.

  18. జగన్ ని అర్ధం చెసుకొవాలి అంటె అహం అనెది అర్ధం అవ్వాలి.

    అయన, అయన పత్రిక ఎవరినైనా విమర్సించవచ్చు! కాని అయన్ని ప్రశ్నించినా సహించలెదు.

    అయన అదికారం లొ ఉన్నప్పుడు రాజరికంలొ లా ఎవరి మీద అయినా దొంగ కెసులు పెట్టవచ్చు, జైల్ లొ పెట్టవచ్చు, డిగ్రీ కూడా ప్రయొగించ వచ్చు. కెంద్ర కార్యాలయం దాడికి అర్రెస్త్ చెసినా ఇప్పుడు మాత్రం కక్ష సాదింపులు అంటూ రాగాలు తీస్తున్నాడు.

    .

    భారత ఉపఖండం లొ జనించిన అనేక మతాలు (హిందు, బుద్దం, జైన్) మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలు అహం అనేది ఒక భ్రమ అని అభిప్రాయపడుతున్నాయి. మనిషి అహం వదిలెసినప్పుడె తనని, ఈ ప్రపంచానిని ఉన్నది ఉనట్టుగా అర్ధం చెసుకొగలడు. చూస్తుంటె అయన ఇంకా అహంబావి గానె ప్రవర్తిస్తున్నరు.

  19. జగన్ ని అర్ధం చెసుకొవాలి అంటె అహం అనెది అర్ధం అవ్వాలి.

    అయన, అయన పత్రిక ఎవరినైనా విమర్సించవచ్చు! కాని అయన్ని ప్రశ్నించినా సహించలెదు.

    అయన అదికారం లొ ఉన్నప్పుడు రాజరికంలొ లా ఎవరి మీద అయినా దొం.-.గ కె.-.సులు పెట్టవచ్చు, జై.-.ల్ లొ పెట్టవచ్చు, డిగ్రీ కూడా ప్రయొగించ వచ్చు. కెంద్ర కార్యాలయం దాడికి అర్రెస్త్ చెసినా ఇప్పుడు మాత్రం కక్ష సాదింపులు అంటూ రాగాలు తీస్తున్నాడు.

    భారత ఉపఖండం లొ జనించిన అనేక మతాలు (హిందు, బుద్దం, జైన్) మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలు అహం అనేది ఒక భ్రమ అని అభిప్రాయపడుతున్నాయి. మనిషి అహం వదిలెసినప్పుడె తనని, ఈ ప్రపంచానిని ఉన్నది ఉనట్టుగా అర్ధం చెసుకొగలడు. చూస్తుంటె అయన ఇంకా అహంబావి గానె ప్రవర్తిస్తున్నరు.

  20. జీఏ మనం ఎన్ని జాకీలు వేసిన బండి లేగటం కష్టం. అధికారం వచ్చింది ఎంత నేర్పరితనం తో ఉండాలి.. ఇష్టం వచ్చినట్లు చేసి ఇప్పుడు అది ఇది అంటే కుదురుతుందా?

  21. పచ్చ ల0జలకి పుట్టిన లమ్బడికే గాళ్లు కింద అరుస్తుంటేనే అర్థం అవుతుంది.

    జగన్ పవర్ ఏంటో….అధికారంలో ఉండి కూడా ఏడుస్తున్నారు. ఎందుకురా మీ బతుకులు…

    కరకట్ట మీద బుడగలు అమ్ముకునే బోసాదికేల్లారా!

    1. నువ్వు మరి kphb మెట్రో దగ్గర ఎవరో నీరోధ్ వాడక పోవటం వల్ల పుట్టావా రా పుల్కా ??!!

  22. విషయం లేని మొగుణ్ణి చూసి పెళ్ళాం గోగ్గోలు పెట్టినట్లు, ఎన్ని సార్లు మొట్టుకుంటావ్!

    ఓటి కుండ కి , ఎన్ని మాట్లు వేసినా ఫలితం వుండదు.

  23. Jagan must improve in handling Media. Start facing questions at the end of his interaction. There is nothing , indeed nothing he will loose. It only helps in many folds him and his party as the main strength of TDP is media management.

  24. పైన ఉన్న ఒక్క అధ్యక్షుడిని మార్చండి .. కింద ఉన్నోళ్ళని ఎంత మార్చిన ..పదకొండే వొచ్చాయి ..

  25. ఎప్పుడూ చెప్పేదేగా మీడియా ఎందుకు వీడి పాపిష్టి మొఖం ప్రతిసారి చూపిస్తారు సేమ్ స్క్రిప్ట్ , అవే జై ల్ ఓదార్పు యాత్రలు ఈ బో సి డి కే గాడిని ఎవరో ఎ ర్రి పప్పని చేయనవసరం లేదు!

  26. September 11 నాడు మన 11రెడ్డి 11 గంటలకి బయటకి వచ్చి 11 నిముషాలు పి చ్చి వాగుడు వాగి వెళ్ళిపోయాడు. అంతే నారి నారి నడుమ రజని .. నలిపేసారు కదరా మొక్కని

    1. ఇ0కా జగన్ జపమేనా…

      అధికారం వచ్చినా నడపడం చేతకావడం లేదా…

      లేక బెప్పులు చూసి పారిపోవడమేనా

      1. నరకాసుర వధ జరిగి ఇన్ని సంవత్సరాలు గాడిచినా పండుగ జరుపుకుంటాం కదా..

        జగన్ లాంటి కలియుగ రాక్షసుడు ఉన్నంత వరకు వాడి పాపలు జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు..🤣🤪

  27. చరిత్రలో ఏ రాజుగారైనా ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన దాఖలా ఉందా?

    ఆ రాజుల కన్న చక్రవర్తులు, సామ్రాట్టులు అందరికన్న తనను తాను గొప్పగా భావించుకొనే పులిరాజా పులకేశి గారికి వి-లేఖరులు ప్రశ్నలు అడిగితే మండదా?

    అసలే తెలుగు, సంస్కృతంలో ఒక్క ముక్క పాండిత్యం కూడా లేదు వారికి.

    పైగా తెలుగుభాష భాట్లాడాలంటే పరమ చిరాకు, రోత వారికి.

  28. Media should have shame, vallani gajji kukkalni choosinattu choosthunte kooda sollu kaarchukuntu gottalu pedithe, result ilaage vuntundi…..ignore this joker….He is a nightmare for Andhra for 5 years and that is history….There are better people with better mindset , why these jokes as leaders?

Comments are closed.