రుషికొండ ప్యాలెస్ ని ఏం చేయాలో?

విశాఖలో రుషికొండ మీద దాదాపుగా అయిదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతమైన కట్టడాలని గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించారు. అయితే ఆ కట్టడాలలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని…

విశాఖలో రుషికొండ మీద దాదాపుగా అయిదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతమైన కట్టడాలని గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించారు. అయితే ఆ కట్టడాలలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని వార్తలు వచ్చాయి.

ఇంతలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రుషికొండ కట్టడాలను మొదటి నుంచి టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాంతో ఆ కట్టడాల విషయంలో పూర్తి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.

వాటిని లీజుకు ఇస్తే తీసుకునేందుకు కొన్ని ఏజెన్సీలు వచ్చాయన్న వార్తలు ఉన్నాయి. అలా కాకున్నా వాటిలో ఏమైనా ప్రభుత్వ సమావేశాలు నిర్వహించవచ్చు. వాటిని రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిధుల విడిదిగా ఉపయోగించుకోవచ్చు అని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.

కానీ అధికారం చేపట్టి నాలుగు నెలలు అయినా రుషికొండ ప్యాలెస్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. అవి ఎందుకు పనికిరానివి అని చాటేందుకే ఇదంతా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి జనసేన నేత కందుల దుర్గేష్ విశాఖ పర్యటన తాజాగా చేశారు. రుషికొండ కట్టడాలను ఏమి చేస్తారు అని ఆయనని మీడియా ప్రశ్నిస్తే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని ఏమి చేయాలో అర్ధం కావడం లేదు అన్నారు.

రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి అని అన్నారు. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి గారు అంటున్నారు. రుషికొండ కట్టడాలు అవినీతి సామ్రాజ్యానికి సూచికగా ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని సెటైర్లు వేశారు.

దీని మీదనే వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఆ నిర్మాణాలు చేసింది. విశాఖలో మంచి కట్టడాలుగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి ఇన్ని విమర్శలా అంటోంది. ఆ కట్టడాలు అవినీతి సూచికలు అనడం పట్ల కూడా ఆగ్రహిస్తున్నారు. రుషికొండ కట్టడాలు వైసీపీని దోషిగా చూపించేందుకే కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నం అంటున్నారు. వాటిని అలా ఖాళీగా పెట్టి పాడు పెడతారేమో అని కూడా అంటున్నారు. వైసీపీ కట్టిన పాపానికి అవి ఖాళీగా ఉంచితే ఖజానాకే నష్టమని అంటున్నారు.

32 Replies to “రుషికొండ ప్యాలెస్ ని ఏం చేయాలో?”

  1. జగన్ ఒక కోమా పేషెంట్, అని అంటే భాద పడిపోతారు గాని. ఒక కోమా పేషెంట్ డాక్టర్లు లేనిదే ఎలా ఒక్క రోజు బ్రతకలేరో, జగన్ కూడా లాయర్లు లేనిదే ఒక్క రోజు కూడా జైలు బయట ఉండ లేడు. జగన్ కు డాక్టర్లు పొన్నవోలు, సజ్జల అయితే నర్స్ లు కార్యకర్తలు. జగన్ కు మెదడు, శరీరము స్వాధీనం లో ఉండదు. ఇక డాక్టర్లు నర్స్ లు జగన్ ను వెనక నుండి తోలు బొమ్మను ఆడించినట్టు ఆడించాలి. కోమా పేషెంట్, జగన్ సమాజానికి ఎందుకూ పనికి రారు. కావునా రుషికొండను ఆ పిచోడి నివాసం ఉండే ఆసుపత్రి గా కట్టారు అప్పట్లో. ఏమీ తొందర లేదు, నష్టం ఐయితే అయింది నిధనం గా ఆలోచిస్తారు ఏం చెయ్యాలో, ఇప్పటి ప్రభుత్వం.

  2. ఋషికొండపై నిర్మించిన భవనం ప్రభుత్వకట్టడం దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచన చేయకుండా పిచ్చి కూతలు కూస్తున్నారు. మరి బాబు అధికారంలోకి వస్తానే రామోజీ సంస్మరణ సభను 5000 కోట్లు ఎవడబ్బ సొమ్మని ప్రజల సొమ్ముతో నిర్వహించాడు. రామోజీ జాతిపితన బాబు శంకనాకినాడన. జగన్ ప్రజవసరాల కోసం ప్రజల సొమ్ముతో నిర్మించాడు అందుకు జగన్ను నిందిస్తూన్నారు

    1. 5000 కోట్ల వాల్యూ తెలుసా బయ్యా నీకు? ఒక సంస్మరణ సభ కు 5000 కోట్ల ఖర్చు అవుతుందా?

      ఇంతకీ ఆ భవనం ఎందుకోసం కట్టారో ఒకసారి కనుక్కొని చెప్పండి.

    2. మొబైల్ , అందులో ఇంటర్నెట్ ఉంది అని ఏదిపడితే అది రాసేయ్యడమే

    3. ‘జగన్ నోటితో’ మటుకే ఓన్లీ 2 answers చెప్పించు, 500కోట్ల రుషికొండ మహల్ గూర్చి:- 1) ఏ ఉద్దేశం తో కట్టించినట్టు? 2) రహస్యం గా ఎందుకు కట్టినట్టు? నీకు – 5000 cr సంస్మరణ సభ ఖర్చు ప్రూఫ్?

    4. అసలు ఎందుకు కట్టాడో కట్టినోడికే తెలీదు.. మూడు భవనాల్లో ఒకటి పిచ్చోడికీ , మిగతా రెండు ఇద్దరు కూతుర్లకి.. మరిప్పుడెలా? అందుకే వాళ్ళకే అద్దెకు ఇచ్చెయ్యండి .

  3. అవును అది అవినీతి, ఆర్భాటం, అతి, అతిశయం …..అన్నిరకాల అవలక్షణాలు కనపడే కట్టడం…….

    మాలాంటి సామాన్యులు తాకడానికు కూడా భయపడేంత ఖరీదైనవి.

  4. Asalu aa buildings tho emi cheyyocho asalu emi cheyalanukunnaro YCP vallu cheppochuga. Oho chepthe annayya vilasalaki kattarani telisipotundani bhayam. Got it

  5. vallu vatini official anounce chesti ekkada ycp government ki peru vastundemo ani chala teliviga sollu ni pracharam chepistu eppati lage pappam ani velantha pedda patti ithulu laga inkoka 2 years lo e danidram anta pothundi

  6. అంత మంచి భవనాలు అంతరాజాతీయప్రమాణాలతో, కట్టారు.

    ఎందుకోసం కట్టారో అందుకే వాడండి. పెద్ద ఆలోచన దేనికీ?

    నిధుల కిలీజ్ చేసినపుడు, ఏదో కారణం చెప్పే ఉంచారు కదా.. అందుకే వాడండి.

  7. 5000కోట్లా?? ఎలాగబ్బా???? యీ అమౌంట్ తో ఒక ప్రాజెక్టు కంప్లీట్ చెయ్యచ్చు తెలుసా…CBN అంత fool కాదు డబ్బులు ఇలా తగలేయ్యడానికి

    500 కోట్ల తో కట్టిన భవనాలు అని చెప్పుకోవటడమే కానీ ఎందుకు ఉపయోగించడానికి పనికిరావు

    రాష్ట్రపతి , వైజాగ్ వస్తె INS వాళ్ళు భద్రత ఇస్తారు , విడిది కూడా వాళ్లే ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెయ్యదు only traffic మరియు లోకల్ సెక్యూరిటీ తప్ప వచ్చిన 13 L bath tubs (subject to correction) వాడరు, SPA rooms, లావిష్ bedrooms, ఏ ఆఫీసు లో ఉంటాయి చెప్పండి..

    అది జగన్ కి రెంట్ కి ఇవ్వడమే బెటర్ లేక పోతే అనవసర ఖర్చు ఎంత పెట్టారో , లెక్క కట్టి వడ్డీతో సహా వసూలు చెయ్యాలి. అది జనాల సొమ్ము కదా…

  8. వైసిపి వాళ్లు అలానే చెబుతారు ప్రధానికి, రాష్ట్రపతికి విడిదిగా పనికివస్తుంది అని వారు మన రాష్ట్రానికి regular visitors కాదు. అటువంటప్పుడు వాళ్లు వచ్చేదాకా ఎదురు చూడాలా. అయినా ఆ పార్టీ వాళ్లకు, మీకు 2029 లో జగన్ మరల అధికారంలోకి వస్తారు అని విపరీతమైన నమ్మకం కదా, అప్పుడు ఆయనే అధికార నివాసంగా ఉపయోగించుకుంటారు అని వ్రాసి పడేయ్

  9. నీ జాకీలు తగలెయ్య…ప్యాలస్ పులకేసి గాడు…కనపడ్డ చోటల్లా ప్రజల డబ్బుతో ప్యాలస్ లు కట్టుకుంటపోతే…వాన్ని తప్పు పట్టాల్సింది పోయి…అద్భుత కట్టడాలు అని భజన స్టార్ట్ చేసావ్…11/175 వచ్చినా మీ దరిద్రం పోలేదేంట్రా మాకు

  10. రాష్ట్రంలో పేదల కన్న పేదవాడు అయిన జగన్ కు ఇస్తే సరిపోతుంది.

    ఒక పేదవాడు ఇలాంటి ప్యాలెస్ లో ఉండకూడదు?

    పెత్తందార్లు అయిన చంద్రబాబు పవన్ లు ఆ భవనాన్ని పేదవాడు జగన్ కు ఇవ్వడమే కరెక్టు.

  11. జగన్ గాడి కొత్త పేరు “Bunker Babu” అంట ..

    ఎలెవన్ రెడ్డి – బంకర్ బాబు ఈ రెండిటిలో ఏది బాగుంటది కింద కామెంట్ లో తెలియచేయండి బ్రో ..

  12. జగన్ కొత్త పేరు “Bunker Babu” అంట .. ఎలెవన్ రెడ్డి – బంకర్ బాబు ఈ రెండిటిలో ఏది బాగుంటది కింద కామెంట్ లో తెలియచేయండి బ్రో ..

  13. జగన్ గా డి కొత్త పేరు “బంకర్ బాబు ” అంట .. ఎలెవన్ రె డ్డి – బంకర్ బాబు ఈ రెండిటిలో ఏది బాగుంటది కింద కామెంట్ లో తెలియచేయండి బ్రో ..

Comments are closed.