అమెరికా ఎన్నికలు: భయాలు, అనుమానాలు

అభిమానులు సివిల్ వార్ ని తలపించే వాతావరణాన్ని సృష్టించేంత వేడిగా ఉన్నారని కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ప్రజాస్వామ్యదేశమన్నాక ఎన్నికలు జరగడం మామూలే. అయితే ఈసారి అమెరికా ఎన్నికల వాతావరణం మునుపటిలా లేదు. భయాలు, అపోహలు, భావోద్వేగాలు, అనుమానాల మధ్య నలిగిపోతున్నారు సీరియస్ అమెరికన్ ఓటర్లు. దానికి కారణాలు అనేకమున్నాయి.

ఎప్పుడూ లేనిది అమెరికాలో బ్యాలట్ బాక్సులు దగ్ధమైన సంఘటనలు చూస్తున్నాం. ఎన్నికల ప్రచార వేళ ట్రంప్ పై హత్యాయత్నాన్ని కూడా గమనించాం. ఇలాంటి గొడవలు, అరాచకాలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఇండియాలో జరిగేవి. అవిప్పుడు అమెరికాలో కూడా కామనైపోయాయి.

విచిత్రమేంటంటే డెమాక్రటిక్ పార్టీ పవర్లోకి వస్తే అమెరికా గతి అధోగతి అని రిపబ్లికన్లు, అదే రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికా అల్లకల్లోలమవుతుందని డెమోక్రాట్ ఓటర్లు భావిస్తున్నారు.

ఏ పార్టీ నెగ్గినా అవతల పార్టీ జనాలు, అభిమానులు సివిల్ వార్ ని తలపించే వాతావరణాన్ని సృష్టించేంత వేడిగా ఉన్నారని కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

“మేక్ అమెరికా స్ట్రాంగ్ అగైన్” అనే ట్రంప్ నినాదాన్ని వెక్కిరిస్తూ, “ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్న అమెరికాని ఇంకేం స్ట్రాంగ్ చేస్తాడు” అంటున్నాయి డెమోక్రటిక్ పార్టీ వర్గాలు. కానీ అసలు నిజం చెప్పకర్లేదని, కనిపిస్తూనే ఉందని చెబుతున్నారు రిపబ్లికన్లు.

ట్రంప్ వస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఉక్కుపాదం మోపడం ఖాయమని తెలుస్తూనే ఉంది. ఆ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి కూడా తన ఎన్నికల కేంపైన్ ప్రసంగాల్లో ఇదే మాటని నొక్కివక్కాణించాడు.

జాతి, మతం, రంగు అనే తేడా లేకుండా ప్రతి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ని వెతికి పట్టుకుని వారి ఆరిజిన్ దేశానికి పంపడం ఖాయమని చెప్పాడు. దీని వల్ల ఎలాంటి అలజడులు వస్తాయో అని భయపడుతున్న కొందరు న్యూట్రల్ ప్రజలు కూడా ఉన్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలాగూ ఓటర్లు కారు. వాళ్లని దేశంలోంచి తోలేస్తే ఎలా అని వాళ్లకి తక్కువ వేతనాలిచ్చి పనులు చేయించుకుంటున్న కొందరు వ్యాపారస్తులు వర్రీ అవుతున్నారు. వాళ్లు డెమాక్రటిక్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు.

“ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని చెడ్డవాళ్లు అని పంపించాలనుకోవట్లేదని, కేవలం వాళ్లు అమెరికన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకే ఈ చర్యలుంటాయని, అమెరికా చట్టంమీద నిలబడిన దేశమని చెప్పాడు ట్రంప్ తరపున ప్రచారం చేస్తున్న వివేక్ రామస్వామి.

ఇదిలా ఉంటే అమెరికాలో ఎకానమీ అధోగతి పాలైందని అనుకుంటున్న జనాభా 51% ఉంటే, బాగానే ఉందని అనుకుంటున్నవాళ్లు కేవలం 5% మాత్రమే ఉన్నారు. బైడెన్ పాలనలో నిత్యావసరాల ధరలు 20% పెరిగాయి. ట్యాక్సులు పోను చేతికొచ్చే సంపాదన అన్ని వర్గాలకీ గణనీయంగా తగ్గిపోయింది.

1980ల్లో బ్లూ-కాలర్ జాబ్ చేసేవాళ్లకి జాతీయ సగటుకంటే 10% ఎక్కువ వేతనమొచ్చేది. నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడా పరిస్థితి తారుమారయ్యింది. జాతీయ సగటు కంటే 10% తక్కువ వేతనాలందుకుంటున్నవాళ్లే అందరూ.

రిసెషన్ పేరుతో ఎప్పుడు ఊడుతాయో తెలియని ఉద్యోగాలు, అనిశ్చితి కూడా ఎకానమీ డౌన్ ఫాల్ కి సంకేతాలుగా చూస్తున్నారు ప్రజలు. ప్రపంచవిపణిలో ఒక్క డాలర్ విలువ తప్ప అమెరికాకి సంబందించినదేదీ ఇప్పుడు ఆశాజనకంగా లేవన్నది రిపబ్లికన్ ఓటర్ల అభిప్రాయం. అది కూడా ధరల పెరుగుదల వల్ల ప్రజల అనుభవంలోకి రావట్లేదు.

ఈ సారి అమెరికాలో మతం కోణంలో కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగకుండా ఆపేవాడినని చెప్తున్నాడు ట్రంప్. తాను హిందువుల పరిరక్షణకోసం ఉన్నానంటున్నాడు. ఇదంతా అమెరికాలో ఉన్న ఇండియన్-హిందు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి. స్వతహాగా ఇండియన్-అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ సానుభూతిపరులు. అయితే ఆ సానుభూతి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కొంత బీటలు వారింది. 2020 ఎన్నికల సమయంలో ఈ శాతం 65% ఉంటే ఇప్పుడు 61% ఉంది. దానిని ఎలక్షన్ టైం కి మరింత పడదోయాలని ట్రంప్ ఆలోచన. అందుకే ఇలాంటి స్టేట్మెంట్లు, ట్వీట్లు.

ఏది ఏమైనా ఈ నవంబర్ 5 న జరిగే అమెరికా ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. 2020లో కేపిటల్ బిల్డింగ్ వద్ద జరిగిన సంఘటనల తరహా ఉదంతాలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పునరావృతం కాబోతున్నాయా అనే సందేహాలొస్తున్నాయి. ఏ పార్టీ నెగ్గినా సీన్ సెన్సిటివ్ గానే ఉంటుందంటున్నారు. గెలుపోటములు దేశాన్ని, ప్రజల్ని, ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.

పద్మజ అవిర్నేని

30 Replies to “అమెరికా ఎన్నికలు: భయాలు, అనుమానాలు”

  1. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కూ అనుకూలంగా వుండే కమల హిరిస్ కంటే కూడా కాశ్మీర్ విషయంలో ఇండియా కి కాస్త మొగ్గు చూపే ట్రంప్ బెటర్.

  2. మిగిలిన ఆరోపణలూ ప్రత్యారోపణలూ పక్కన పెడితే,

    అమెరికన్ ప్రెసిండెంట్లు అందరిలోనూ

    ఒక్క ట్రంప్ హయాములోనే ఏ దేశంతోనో అమెరికా యుద్దంలోకి దిగలేదు. ఎవరి మీదా కయ్యానికి కాలు దువ్వి తగాదా పెట్టుకుని యుద్దం చేయలేదు.

    1. Iran leader ni champi, nuclear treaty ni chimpi vallani rechhagottadu, Syria medalist missles veyinchadu, chala mandi tho kayyaniki kalu duvvadu. Vaadem takkuva tinaledu, kanee migilina bewakoof batch tho polisthe yuddhala paramga better!

      ika immigration, culture and basic decency lantivi matram democratla kanna darunamga chesadu.

      basicga Vaadu oka vedhava. Kanee musugu peddaga vesukodu. Democrats and others matram mekavanne pululu!

      evadu/evatthi gelichina origedemi ledu.

        1. mana new papers chadivi ide nijam ani anukovadam amayakathvam, Sir!

          Iran ippudu ally kademo ganee naaku telisi chala kalam dosthine. Syria anedi oka chinna desam.

          jarugutundi israel genocide on Palestine and migilina vallani kelakadam, yuddhanni marintya peddadi cheyyadam kosam.

          tappulu bharat kuda chestundi, manamem ajathasathruvulam kadu, kanee migilina vallatho polisthe chala better.

          international relations lo ee desalu manaki kommu kayakapoyina, evaru anachaveyyabadutunnaro, valla taraphuna nilabadadam dharmam. Adi manaki yupoayogam ledani chedu vaipu unte, America lanti vedhava desaniki manaki pedda teda undadu.

          1. Neekante ekkuvaga hinduvadanni samardhinchevadini! Ekkadnuncharra meerasalu? Kaneesa alochana cheyakunda veedevado muslima taraphuna matladutunnadu, ayithe turaka leda gorre anadaniki? Nee peru Sam. Asalu nuvvara gorre? erri pooka!

          2. Muslimlu chese darunalaki saripada sikhsalu vesthe saripotundi. Velli valla pillalni, kutumbalni chidram cheyyalsina pani ledu. Ae religion ayina made goppadi ani cheppukuntaru. Naaku hindu dharmam goppadi, migilina mathala gurinchi chadivaka. Isreal chestundi mummatikee genocide. Pichha alochanalu, prelapanalu, western media fake news chadivutha, muslimala meeda unna mantatho Isreal taraphuna matladadam buddhi, jgnanam leni vallu chese pani!

  3. Oka historical fact ni oka assumption ni okkalage treat cheyyadamlone nee bias telustundi. Republicans attack cheyyadam fact. Democrats attacks cheyyochu anedi assumption. Both are not same.

    Ento ee janalu. Okasari para desaniki velte akkadi vallakanna ekkuva bhaktulla behave chestaru. Trump unnappudu H1B criteria marchi Indians Visa kosam kastapaddam, HCQ ivvakapote sanctions vestanani indians ni bedirinchadam ivanni marchipoyara?

  4. ట్రంప్ గాడు గెలిస్తే, అమెరికా లో మాయదారి మైసమ్మ, 2ఎల్లమ్మ పండుగ, బతుకమ్మ అమెరికన్ పోలీసులతో ఆడించడం,అభిమానం కమ్మ హీరో లా కోసం బైక్ ర్యాలీ ఇలాంటి చెత్త పనులు ఇండియన్ చేస్తే గుద్దా మీద తన్ని తరిమేస్తాడు

  5. Oka historical fact ni oka assumption ni okkalage treat cheyyadamlone nee bias telustundi. Republicans att*ack cheyyadam fact. Democrats att*acks cheyyochu anedi assumption. Both are not same.

    Ento ee janalu. Okasari para desaniki velte akkadi vallakanna ekkuva bhaktulla behave chestaru. Trump unnappudu H1B criteria marchi Indians Visa kosam kastapaddam, HCQ ivvakapote sanctions vestanani indians ni bedir*inchadam ivanni marchipoyara?

  6. Oka historical fact ni oka assumption ni okkalage treat cheyyadamlone ne*e bi*as telustundi. Republicans att*ack cheyyadam fact. Democrats att*acks cheyyochu anedi assumption. Both are not same.

    Ento ee janalu. Okasari para desaniki velte akkadi vallakanna ekkuva bhaktulla behave chestaru. Trump unnappudu H1B criteria marchi Indians Visa kosam kastapaddam, HCQ ivvakapote sanctions vestanani indians ni bedirinchadam ivanni marchipoyara?

  7. లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

    అక్టోబర్ 17న శాం పిల్స్ అం దుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ ఫర్ ఇం డస్ట్రియల్ రీసెర్చ్ సెం టర్, పరిశోధనలు నిర్వహిం చి, తిరుమల లడ్డూలో ఎలాం టి జం తువుల కొవ్వు

    లేదా వెజిటబుల్ ఫ్యా ట్ లేదని నివేదిక ఇచ్చిం ది. శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు నివేదికనిచ్చా రు.

    అలాగే మధురలోని బృం దావనం నుం చి తెప్పిం చిన ప్రసాదం కూడా నాణ్య మైనదని, మం చి నెయ్యి ని వాడారని ఇనిస్టిట్యూ ట్ తేల్చి చెప్పిం ది.

    తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ, భక్తులం తా తీవ్రమానసిక వేదనకు గురైన నేపథ్యం లో.. తాజాగా వెలువడిన ఈ నివేదక భక్తులకు ఊరటనిచ్చిం ది. మతపరమైన ప్రదేశాల్లోప్రసాదాల నాణ్య త కచ్చి తం గా ఉం డాలనే అం శాన్ని నొక్కి చెప్ప డం కోసం ఈ పని చేసిం ది ఇం డియా టుడే

    ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా.

  8. లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

  9. ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా.

    లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

    అక్టోబర్ 17న శాం పిల్స్ అం దుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ ఫర్ ఇం డస్ట్రియల్ రీసెర్చ్ సెం టర్, పరిశోధనలు నిర్వహిం చి, తిరుమల లడ్డూలో ఎలాం టి జం తువుల కొవ్వు

    లేదా వెజిటబుల్ ఫ్యా ట్ లేదని నివేదిక ఇచ్చిం ది. శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు నివేదికనిచ్చా రు.

    అలాగే మధురలోని బృం దావనం నుం చి తెప్పిం చిన ప్రసాదం కూడా నాణ్య మైనదని, మం చి నెయ్యి ని వాడారని ఇనిస్టిట్యూ ట్ తేల్చి చెప్పిం ది.

    తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ, భక్తులం తా తీవ్రమానసిక వేదనకు గురైన నేపథ్యం లో.. తాజాగా వెలువడిన ఈ నివేదక భక్తులకు ఊరటనిచ్చిం ది. మతపరమైన ప్రదేశాల్లోప్రసాదాల నాణ్య త కచ్చి తం గా ఉం డాలనే అం శాన్ని నొక్కి చెప్ప డం కోసం ఈ పని చేసిం ది ఇం డియా టుడే

  10. ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా.

  11. ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా

Comments are closed.