వైసీపీ సోష‌ల్ మీడియా జిల్లా క‌న్వీన‌ర్ల‌పై కేసు!

సోష‌ల్ మీడియాలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, వారి కుటుంబ స‌భ్యుల‌పై దుష్ప్ర‌చారం చేశారనే కార‌ణంతో వైసీపీకి చెందిన జిల్లా సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్లంద‌రిపై కేసులు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో భాగంగా ఏ1గా స‌జ్జ‌ల…

సోష‌ల్ మీడియాలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, వారి కుటుంబ స‌భ్యుల‌పై దుష్ప్ర‌చారం చేశారనే కార‌ణంతో వైసీపీకి చెందిన జిల్లా సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్లంద‌రిపై కేసులు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో భాగంగా ఏ1గా స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి, ఏ2గా మ‌హేశ్‌, ఏ3గా వీరారెడ్డి (ఏపీ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్‌), ఏ4గా భ‌గ్గు జ‌య‌రామ్ (భీమ‌వ‌రం), ఏ5గా గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డి, ఏ6గా క‌మ‌టం మ‌హేశ్‌, ఏ7గా ప‌ట్లూరి శ్రీ‌నివాసు, ఏ8గా నిరంజ‌న్‌…ఇలా 33 మందిపై కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టికే స‌జ్జ‌ల భార్గ‌వ్‌పై పులివెందుల‌లో ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదైంది. వ‌రుస కేసుల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు బెంబేలెత్తుతున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చిన్న విమ‌ర్శ చేసినా ఏమ‌వుతుందో అనే ఆందోళ‌న వాళ్ల‌లో వుంది. మ‌రోవైపు కేసుల‌పై ఏపీ హైకోర్టులో వైసీపీ న్యాయ పోరాటం చేస్తోంది.

అక్ర‌మ కేసుల‌పై ఏపీ హైకోర్టు మంద‌లించినా ప్ర‌భుత్వం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. కేసులు న‌మోదువుతున్నాయి. అక్రమ కేసులు న‌మోదు చేసే పోలీసుల‌పై ప్రైవేట్ కేసులు న‌మోదు చేయ‌డానికి వైసీపీ ఆలోచిస్తోంది. చంద్ర‌బాబు స‌ర్కార్‌లో కొంద‌రు చ‌ట్ట విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడిచి పెట్ట‌మ‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ హెచ్చ‌రిక‌లు ఏ మేర‌కు అధికారుల‌పై ప‌ని చేస్తాయో చూడాలి.

16 Replies to “వైసీపీ సోష‌ల్ మీడియా జిల్లా క‌న్వీన‌ర్ల‌పై కేసు!”

  1. ఈ జగన్ ముఖ్య మంత్రి అవ్వటం కోసం, ఏ కారణమూ లేకుండానే, వైసీపీ మోకతో బండ బూతులు పడాల్సి వొచ్చింది. జగన్ పదవిలోకి వొచ్చాక కూడా స్వయంగా కులాలను పదే పదే దూషించాడు. ఈ ఎధవ కోసం మళ్ళీ బూతులు పడలేము. 

  2. ఈ జగన్ ముఖ్య మంత్రి అవ్వటం కోసం, ఏ కారణమూ లేకుండానే, వైసీపీ_మోకతో_బండ_బూతులు పడాల్సి వొచ్చింది. జగన్ పదవిలోకి వొచ్చాక కూడా స్వయంగా కులాలను పదే పదే_దూషించాడు._ఈ_ఎధవ కోసం మళ్ళీ_బూతులు పడలేము. 

  3. అరవింద సామెత వీరరాఘవ సినిమా లో తారక్ ఒక మాస్ వార్ణింగ్ ఇస్తాడు..

    ఇప్పటిదాకా ఒక మగాడు ఆడదాన్ని చెరచటం వినే ఉంటారు..

    ఇప్పుడు ఒక మగాడు ఇంకో మగాడ్ని చెరిస్తే .. ఎలా ఉంటాదో చూస్తావా..

    జగన్ రెడ్డి పదవి చూసుకుని రెచ్చిపోయిన ప్రతి నీలికుక్కని వెంటాడి వేటాడి.. ఆహా.. ఇదే ఇదే కదా కోరుకున్నది..

    ఇంకో సంవత్సరం పాటు కొనసాగుతుంది ఈ వేట.. జగన్ రెడ్డి ఒక్కడు తప్ప అందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.. జగన్ రెడ్డి మాత్రం బెంగుళూరు లో సేద తీరుతుంటాడు..

  4. వైసీపీ డిజిటల్ కన్వీనర్ లకు ప్రభుత్వ సొమ్ము జీతాలు, అమ్మ, చెల్లి మీద బూతుపురాణాలు వీళ్ళకి ట్రీట్మెంట్ మాములుగా ఉండకూడదు బ్రో, నెక్స్ట్ నీ నెంబర్ వస్తాదేమో చూడు.

  5. ప్రతీ మనిషికీ పెరిగిన వాతావరణం, ప్రాంతం, పరిస్థితుల వల్ల ఎంత కాదనుకున్నా, ఒప్పుకోకపోయినా ఆవగింజ అంత కులాభిమానం, ప్రాంతీయాభిమానం, దేశాభిమానం సహజసిద్ధం గా అబ్బటం చెప్పుగోదగ్గ రుగ్మత కాకపోవచ్చు..

    .

    ఆ ఆవగింజ పెరిగి పెరిగి కుల పిచ్చిగా మారి క్యాన్సర్ గా మారినప్పుడే జుగుప్సాకరమైన రాతలు, మాటలు వస్తాయి..వాళ్లు సమాజానికి కాదు, సొంత కుటుంబానికి కూడా ప్రమాదకరం..

  6. ఇంటూరి గాడు పోతూ పోతూ మొత్తం వైసీపీ సోషల్ మీడియాని ఇరికించేశాడు భూతు పురాణాలు మొదలు వాళ్లకు ఫండంగ్ వచ్చిన వరుకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరి పేర్లు కక్కేసాడు

Comments are closed.