పుష్ప-2 సినిమాలో పుష్పరాజ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు షెకావత్. ఇప్పుడు నిజజీవితంలో కూడా పుష్పరాజ్ కు షెకావత్ తో ఇబ్బందులు తప్పలేదు. సినిమాలో షెకావత్ అనే పదాన్ని నెగెటివ్ గా వాడినందుకు ఆ వర్గం, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పుష్ప-2 సినిమా నార్త్ బెల్ట్ లో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాల్లోని జనబాహుళ్యాల్లోకి ఈ సినిమా చొచ్చుకుపోయింది. దీంతో ఇందులో వాడిన షెకావత్ అనే పదం వివాదాస్పదమైంది.
సినిమాలో షెకావత్ అనే పదాన్ని పదేపదే వాడుతూ, ఆ పాత్రను నెగెటివ్ గా చూపించారంటూ రాజ్ పుత్ నాయకుడు రాజ్ షెకావత్ ఆరోపించాడు. క్షత్రియుల్ని మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారని, కర్ణి సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఉన్నఫలంగా సినిమా నుంచి షెకావత్ అనే పదాన్ని తొలిగించాలని, లేదంటే కర్ని సేన నిర్మాతల ఇంటిపై దాడి చేస్తుందని రాజ్ పుత్ వర్గం హెచ్చరించింది. ప్రస్తుతం ఉత్తరాదిన పుష్ప-2 సినిమా బ్రహ్మాండంగా నడుస్తోంది.
ఇదేదో ఫ్రీ పబ్లిసిటీ లాగా ఉంది…
Good to see allu arjun raising to national level mass hero
Uttaradina bramhandanga adutundi. Ante ikkada?
అలా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ప్రతీ సినిమాలో విలన్లకు రెడ్లు పేర్లే పెడుతున్నారు,పుష్ప తో సహా.
తండ్రి , చిన తండ్రి నీ లే*పేసి,
త*ల్లి చె*ల్లి మీద కో*ర్టు కెక్కిన వాటి*కన్ గొ*ర్రె రె*డ్డి నీ చూసి పె*ట్టారు ఏమో .
Call boy works vunnai 7997531zero zero4
ఇదొక పబ్లిసిటి స్టంట్…
అంటే ఏంట్రా నీ ఉదేశ్యం .. రెడ్లు అందరిని స్మగ్లర్లగా చూపించిన కూడా రెడ్లలో తిరుగుబాటు లేదు అనే కదా
అంటే ఏంట్రా నీ ఉదేశ్యం .. రె డ్లు అందరిని స్మగ్లర్లగా చూపించిన కూడా రె డ్లలో తిరుగుబాటు లేదు అనే కదా
అంటే ఏంట్రా నీ ఉదేశ్యం .. రె డ్లు అందరిని స్మ గ్ల ర్లగా చూపించిన కూడా రె డ్ల లో తిరుగుబాటు లేదు అనే కదా!