గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై కోర్టు కేసు నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ అభిమాని నిజంగా సూసైడ్ చేసుకుంటే, మళ్లీ అదో తలనొప్పిగా మారుతుంది.

“గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ యూనిట్ కి.. నేను, అనగా ఈశ్వర్.. చరణ్ అన్న ఫ్యాన్.. చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమాకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలుంది. మీరు ఎలాంటి ట్రయిలర్ అప్ డేట్ ఇవ్వలేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్ ను పట్టించుకోవడం లేదు. నెలాఖరుకల్లా మీరు ట్రయిలర్ అప్ డేట్ ఇవ్వకపోతే.. న్యూ ఇయర్ సందర్భంగా ట్రయిలర్ రిలీజ్ చేయకపోతే.. నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ విధేయుడు.. చరణ్ అన్న భక్తుడు.. ఈశ్వర్.”

గేమ్ ఛేంజర్ యూనిట్ కు వచ్చిన బెదిరింపు లేఖ ఇది. సినిమా ట్రయిలర్ అప్ డేట్ ఇవ్వకపోయినా, జనవరి 1కి ట్రయిలర్ లాంఛ్ చేయకపోయినా తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశాడు ఈశ్వర్ అనే మెగాభిమాని. దీంతో టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది.

ఇప్పటికే ఓ మహిళ మృతితో టాలీవుడ్ అల్లకల్లోలంగా మారింది. టాలీవుడ్ ప్రముఖలు కొంతమంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటపై కోర్టు కేసు నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ అభిమాని నిజంగా సూసైడ్ చేసుకుంటే, మళ్లీ అదో తలనొప్పిగా మారుతుంది.

అందుకే మెగాఫ్యాన్స్ వెంటనే అప్రమత్తమయ్యారు. అతడెవరో కనుక్కున్నారు. ట్విట్టర్ నుంచి ఆ లేఖ డిలీట్ చేయించారు. అయితే అప్పటికే అది వైరల్ అయిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి అంతా కలిసి క్లాస్ పీకుతున్నారు. బతికుంటే ఎప్పుడైనా సినిమా చూడొచ్చని, చచ్చి ఏం సాధిస్తావని లెక్చర్లు ఇస్తున్నారు.

టాలీవుడ్ లో ఇలాంటి సూసైడ్ లెటర్లు వెలుగుచూడ్డం ఇదే తొలిసారి కాదు. గతంలో రాధేశ్యామ్ షూటింగ్ టైమ్ లో ఓ సూసైడ్ లెటర్ బయటకొచ్చింది. సినిమా అప్ డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వడం లేదని, తను ఆత్మహత్య చేసుకుంటే అందుకు యూవీ క్రియేషన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఓ లేఖ తెగ వైరల్ అయింది.

ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కు ఓ అభిమాని సూసైడ్ లెటర్ రాశాడు. తేరి సినిమాను పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టి రీమేక్ చేయొద్దని, అలా చేస్తే తను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉత్తరం రాశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ పై సూసైడ్ లెటర్ బయటకొచ్చింది.

గతంలో వచ్చిన లేఖల్ని అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో వచ్చిన ఈ సూసైడ్ లెటర్ కలకలం రేపింది.

15 Replies to “గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్”

  1. చచ్చిపోరా వెదవా..భూమి కి కొంచం బరువైన తగ్గుతుంది. తొందరగా చచ్చిపో …నీలాంటి వాడు బతికి సాధించేమి లేదు..మీ అమ్మ నాన్న అయినా బాగుంటారు..లేట్ చేయకు

  2. నీలాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో అంతా కలిసి రండి భయ్యా. ఒకే సారి లేపేస్తాం అందరినీ. ఎందుకూ పనికిరాని వేస్ట్ మెటీరియల్.

  3. రామ్ చరణ్ గారూ,

    వీ/డు నిజంగానే ఆ/త్మ/హ/త్య చేసుకుంటే వీడికి వైద్య ఖర్చులు కానీ, వీ/డి కుటుంబానికి పరిహారంగా కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. Of course.. మీది శుభ్రంగా చేతిని నాకి కాకిని తోలే సంప్రదాయం అని అందరికీ తెలుసనుకోండి. అయినా ఒక వీరాభిమానిగా ముందు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

  4. రామ్ చరణ్ గారూ,

    వీ/డు నిజంగానే ఆ/త్మ/హ/త్య చేసుకుంటే వీ/డి/కి వైద్య ఖర్చులు కానీ, వీ/డి కుటుంబానికి పరిహారంగా కానీ ఒక్క రూ/పా/యి కూడా ఇవ్వకండి. Of course.. మీది శుభ్రంగా చేతిని నా#కి కా/కి/ని తో/లే సంప్రదాయం అని అందరికీ తెలుసనుకోండి. అయినా ఒక వీ/రా/భి/మా/ని/గా ముందు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

    1. వంశాలు దాకా ఎందుకులే అన్న ఒకసారి నీ గురించి నువ్వు చూసుకో ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాలి అంతే కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే కోసి కారం పెడతా నీదేదో టిప్పు సుల్తాను వంశం అయినట్టు ఇంకొకసారి మాట్లాడుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి దయచేసి అర్థం చేసుకోండి అన్నగారు

  5. మడ్డ గుడువు రా ఇలాంటివి ని అమ్మా అయ్య అక్క చెల్లి తమ్ముడు అన్న పెళ్ళాం పిల్లల మీద పెట్టు ఈ ప్రేమలు ఎవడి మడ్డకో పుట్టినోడి మీద ఎందుకురా పబ్లిసిటీ కోసం లంజ నాటకాలు కాకపోతే

Comments are closed.