ఇటీవల టాలీవుడ్‌లో బాడీ డబుల్స్ అనే కల్చర్ వచ్చింది. బాలీవుడ్‌లో ఏనాడో వుంది. టాలీవుడ్‌లోకి ఇప్పుడు వచ్చింది. పెద్ద హీరోలు మరీ ఎక్కువ డేట్‌లు ఇవ్వకుండా, క్లోజ్‌లు మాత్రం తాము వర్క్ చేస్తూ, మిగిలిన షూట్ బాడీ డబుల్స్‌తో కానిచ్చేస్తున్నారు. హీరోలకు క్రేజ్ వుండడం, కోట్ల వ్యాపారం వుండడంతో నిర్మాతలు, దర్శకులు కూడా సరే అంటున్నారు.
అయితే యంగ్ హీరోలు మాత్రం ఎంత డిమాండ్ వున్నా ఈ బాడీ డబుల్స్ వరకు రాలేదు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఫైట్లు, రోప్ షాట్స్ అంటే బాడీ డబుల్ అంటున్నారట. అతగాడో యంగ్ హీరో. ఇతగాడితో సినిమాలు చేసిన నిర్మాతల్లో నూటికి తొంభై శాతం మంది కోట్లకు కోట్లు నష్టపోయిన వారే.
కాస్త గ్యాప్ అనిపించినా, నిర్మాతలకు సినిమాలు కావాలి కనుక, వరుసగా చేతిలోకి సినిమాలు వచ్చాయి. అంత వరకు బాగానే వుంది. కానీ ఇతగాడు కూడా ఇప్పటి నుంచీ బాడీ డబుల్‌ను వాడడం ఏమిటి అని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.
ఈ బాడీ డబుల్‌కు తోడు ఇప్పటికే ఎప్పుడో ఒప్పుకున్న సినిమా యాభైశాతం కూడా పూర్తి కాలేదని, మెలమెల్లగా పూర్తి చేస్తున్నారని, నిర్మాతలు అంత అసంతృప్తితో వున్నారని టాక్ వినిపిస్తోంది.
మా సింగిల్ సింహం హీరో గా సినిమా తీస్తే ఎలా ఉంటుంది??
డైరెక్టర్ బోయపాటి ఐతే బావుంటుంది, లాస్ట్ టైం 29 మందిని గాలిలో కలిపేసాడు. ఈసారి కనీసం 50 కి తగ్గకుండా టార్గెట్ చేయొచ్చు
సింహం అంటే పావలా, అత్తారింటికి దారేది చూడ్లే ?
prabhas aa
ఎవరికైనా సినిమా లో సింహం తో షూటింగ్ ఉంటే సంప్రదించండి ..
” సింగల్ సింహం “
HNo: 11
ప్యాలెస్
తాడేపల్లి
గుంటూరు
అంటే వాడే అసలు హీరో, సదరు నటుడు డూప్ అన్నమాట.. ఏదో తెలుగు సినిమాలో సినిమా వాళ్ల మీద వ్యంగ్యంగా ఇలాంటి డైలాగు ఉంటుంది.
Akhil
సింహం తో షూటింగ్ తీయాలా?? సంప్రదించండి
“సింగల్ సింహం 6093”
ప్యాలెస్ No: 11
తాడేపల్లి
Simham ante Bali gadu kada
సింహం అంటే పావలా, అత్తారింటికి దారేది చూడ్లే ?
శర్వానంద్
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Potti Bunny gada? Ayina Pan Parag namaladaniki dupe enduku vadki 😛
Nee dp name ki nee comment ki pontana unda. India paruv tiyadaniki puttav
Nee name ki pettina daniki link unda asalu. Thu chi chi thu
Nee profile ki ante peruki pettindi check Chesko. Ekada nundi vastaro emo
Indian, cha&&s… Pity u
Kompadeesi AAthu gadi fan va 😛? Edavaku
AAtul
Ram charan
AAtul
పేరు చెప్పలేనప్పుడు ఇలాంటి గాసిప్ రాతలు ఎందుకు
nitiin
Nitin flop hero
ade kadaa article lo.raasundi
40+ కదా. అయినా నాకు చాలా పెద్ద సందేహం, కొంత మంది హీరో లని చుస్తే. అన్ని సినిమాలు ప్లాప్ మల్లి అలాగే కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. డబ్బులు ఎక్కడివో ఏమో లేకపోతె ఎవరో చెప్పినట్టు, సినిమా, రాలెస్టేట్ నల్ల డబ్బు ని మార్చుకొంటే చాలు అనో మరి.
Kupam pulakesi ithee illanti panulu chesadu
Vishwak sen ??
Vishwak