ప‌వ‌న్‌, బొత్స మ‌ధ్య ముచ్చ‌ట్లు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాజీ మంత్రి, శాస‌న‌మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాజీ మంత్రి, శాస‌న‌మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. చ‌ట్ట‌స‌భ‌ల బ‌య‌ట వీళ్లిద్ద‌రి క‌ల‌యిక అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. గ‌తంలో కూడా ప‌వ‌న్‌, బొత్స ఆత్మీయంగా మాట్లాడుకున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులైనా, వేర్వేరు పార్టీలు.

ఇవాళ అపెంబ్లీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రూప్ ఫొటో సెష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ను బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు వైసీపీ నాయ‌కులు ఆత్మీయంగా ప‌ల‌క‌రించ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆరోగ్యం గురించి బొత్స ఆరా తీశారు. ఆరోగ్యం బాగుంద‌ని ప‌వ‌న్ స‌మాధానం ఇచ్చారు. అలాగే ప్ర‌జాస‌మ‌స్య‌లపై కూడా ఇద్ద‌రి మ‌ధ్య ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.

ఢిల్లీ నుంచి తిరిగి స‌భ‌కు ఎప్పుడొస్తార‌ని ప‌వ‌న్‌ను బొత్స అడిగారు. కొల్లేరులో అట‌వీశాఖ స‌ర్వే కార‌ణంగా రైతులు న‌ష్ట‌పోతార‌ని, ఆ విష‌య‌మై రైతుల ప్ర‌తినిధులు క‌ల‌వాల‌ని అనుకుంటున్న‌ట్టు ప‌వ‌న్ దృష్టికి బొత్స తీసుకెళ్లారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అట‌వీశాఖ మంత్రి కావ‌డంతో, ఆయ‌న‌తో రైతులు చ‌ర్చించాల‌ని అనుకుంటున్న సంగ‌తిని బొత్స తెలిపారు. తిరిగి స‌భ‌కు ఎప్పుడు వ‌చ్చేది చెబుతాన‌ని బొత్స‌కు చెప్పారు.

సుప్రీంకోర్టు ఆదేశాల‌తో అట‌వీశాఖ కొల్లేరులో స‌ర్వే చేప‌ట్టింది. కొంద‌రు రైతులు న‌ష్ట‌పోతున్నారు. ఆ విష‌య‌మై చ‌ర్చించాల‌ని బొత్స అన‌డంపై ప‌వ‌న్ సానుకూలంగా స్పందించారు.

15 Replies to “ప‌వ‌న్‌, బొత్స మ‌ధ్య ముచ్చ‌ట్లు”

  1. పూలెందుల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ కి పోకుండా, తాడేపల్లి ప్యాలెస్ లో తేరగా పండి, pubg ఆడుకుంటున్న… 11లంగా పార్టీ మీద ప్రజావ్యతిరేకత రాదా అంటూ.. A1 పై తన పెళ్ళాం రంకు మొగుడు గొడ్డలి ఎత్తాడట..

  2. కొల్లేరు అంత రానా ల ఆక్రమణలే…మొత్తం రిసర్వే చేస్తే కొల్లేరు ప్రక్షాళణ సాధ్యమవ్వుద్ధి..

  3. జంప్ కి వేళాయెరా. నాకు తెలుసు అందుకే బొత్స మీద MLC ఎన్నికల లో కూటమి అభ్యర్థిని పోటీ పెట్టలేదు.

  4. బొత్స సత్యనారాయణ కి ఉన్న పరిజ్ఞానంలో 10% జగన్ కి ఉన్న YCP బాగుపడే అవకాశం ఉండేది.

Comments are closed.