ఆ రేపిస్టుకి శిక్ష.. ఈ రేపిస్టు సంగతేంటి.!

డేరా సచ్చా సౌదా అధిపతి, బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కి అత్యాచారం కేసులో ఏకంగా ఇరవయ్యేళ్ళ శిక్ష పడింది. రెండు కేసుల్లో చెరో పదేళ్ళు.. మొత్తంగా ఇరవయ్యేళ్ళ జైలు శిక్ష అననగానే, గుర్మీత్‌సింగ్‌…

View More ఆ రేపిస్టుకి శిక్ష.. ఈ రేపిస్టు సంగతేంటి.!

కోటి దాటిన కొనుగోళ్లు.. బుకింగ్ నిలిపేసిన జియో

ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందుగానే ప్రీ-బుకింగ్ ను క్లోజ్ చేసింది జియో. కేవలం రూ.1500కే 4జీ హ్యాండ్ సెట్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన జియో.. గురువారం…

View More కోటి దాటిన కొనుగోళ్లు.. బుకింగ్ నిలిపేసిన జియో

ఐఫోన్-8 ఇండియాలో లక్ష రూపాయలు?

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్-8 వచ్చేనెలలో మార్కెట్లోకి రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై వినిపిస్తున్న మరో…

View More ఐఫోన్-8 ఇండియాలో లక్ష రూపాయలు?

జియో 4జీ ప్రీ బుకింగ్ ప్రారంభం.. మిగతా కంపెనీల గుండెల్లో రైళ్లు

మొన్నటివరకు కేవలం సిమ్ కార్డుతోనే సునామీ సృష్టించింది. ఇప్పుడు ఏకంగా 4జీ హ్యాండ్ సెట్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది జియో. అది కూడా ఉచితంగా. నిన్న సాయంత్రం 5గంటల 30నిమిషాల నుంచి జియో 4జీ…

View More జియో 4జీ ప్రీ బుకింగ్ ప్రారంభం.. మిగతా కంపెనీల గుండెల్లో రైళ్లు

ఐడియా, ఎయిర్ టెల్ కు మరో గట్టి దెబ్బ

జియో రాకతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్నాయి ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు. ఇప్పుడు వాటికి మరో దెబ్బ తగలబోతోంది. ఈసారి ఇంకాస్త గట్టిగా. అవును.. జియో వచ్చినా, కస్టమర్లు తరలిపోయినా ఈ రెండు కంపెనీలకు ఇంటర్-కనెక్టివిటీ…

View More ఐడియా, ఎయిర్ టెల్ కు మరో గట్టి దెబ్బ

‘బ్లూ వేల్‌’ కూడా పోర్న్‌ సినిమాల్లానే

బ్లూ వేల్‌.. బ్లూ ఫిలిం.. దానికీ దీనికీ పెద్దగా తేడాల్లేవ్‌.! అందుకే మరి, ఇండియాలో పోర్న్‌ మూవీస్‌ని బ్యాన్‌ చేసినట్లే, బ్లూ వేల్స్‌ని కూడా బ్యాన్‌ చేసిపారేశారు. అయినా బ్లూ వేల్‌కీ బ్లూ ఫిలింకీ…

View More ‘బ్లూ వేల్‌’ కూడా పోర్న్‌ సినిమాల్లానే

7 దశాబ్దాల స్వాతంత్య్రం.. మనమిక్కడున్నాం.!

ఎందరో మహనీయులు.. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆ ప్రాణ త్యాగం వారి జీవితాల కోసం కాదు, భావితరాల కోసం. 'మాకు దేశం ఏమిచ్చింది.?' అని ఏ ఒక్క మహనీయుడూ అనుకోలేదు. 'మేం…

View More 7 దశాబ్దాల స్వాతంత్య్రం.. మనమిక్కడున్నాం.!

చిన్న ‘సైనికచర్య’ – ముష్టియుద్ధం

చైనా తెగ ఆరాటపడ్తోంది. భారత్‌పై దండెత్తాలని ఉవ్విళ్ళూరుతోంది. చైనాతో పోల్చితే, భారత్‌ చిన్న దేశమే. ఆయుధ సంపత్తి పరంగా చూసినా, సైనిక పాఠవంతో పోల్చినా చైనాతో భారత్‌ సరితూగలేదు. అణ్వస్త్రాలు కావొచ్చు, యుద్ధ విమానాలు,…

View More చిన్న ‘సైనికచర్య’ – ముష్టియుద్ధం

పవన్‌కళ్యాణ్‌ ఉద్దానోద్ధారకుడేనా.?

రాజకీయాల్లో ఏం చేసినా, అది రాజకీయ లబ్దికోసమే అయివుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 'అబ్బే, మేం రాజకీయ లబ్దికోసం చేయలేదు..' అని ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చెప్పినా,…

View More పవన్‌కళ్యాణ్‌ ఉద్దానోద్ధారకుడేనా.?

ప్రజాస్వామ్యంలో ఏంటీ ఖర్మ.?

ప్రజాస్వామ్యం మనకి చాలా హక్కుల్ని ఇచ్చింది. ఆ హక్కుల సంగతి తర్వాత. అసలంటూ చట్టాలు చేసేవాళ్ళ పరిస్థితే అత్యంత దారుణంగా తయారైంది. 'సంతలో పశువులు' అన్నది చాలా చిన్న మాటేమో.! ఎందుకంటే, అలా ప్రజా…

View More ప్రజాస్వామ్యంలో ఏంటీ ఖర్మ.?

‘డ్రగ్స్‌’ లేకపోతే ‘పార్టీ’ కష్టం బాసూ

సినీ పరిశ్రమలో పెరిగిపోయిన పార్టీ కల్చర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ తరహా పార్టీలు బాలీవుడ్‌లో ఎక్కువగా కన్పించేవి ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం బాలీవుడ్‌ని మించిపోయింది టాలీవుడ్‌. పార్టీ అంటే ఆషామాషీ వ్యవహారం…

View More ‘డ్రగ్స్‌’ లేకపోతే ‘పార్టీ’ కష్టం బాసూ

మోడీకి ఇది కలిసొచ్చే కాలమా?

కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని సామెత.. ఇప్పుడు మోడీ సర్కారు కు పరిస్థితి అలాగే కలిసొస్తున్నట్లుంది. కాకపోతే.. ఆయనకు మాత్రం కలిసొచ్చే కాలమొస్తే.. ఆల్రెడీ ఏర్పాటు అయిపోయిన ప్రభుత్వంలో తమ పార్టీకి కూడా…

View More మోడీకి ఇది కలిసొచ్చే కాలమా?

విచారణలో సెలబ్రిటీల ‘‘ఎక్స్‌ ట్రా తెలివితేటలు’’

ఒక్కసారి వెనక్కు వెళ్లిచూస్తే.. సినీ సెలబ్రిటీల విచారణ పర్వం మొదలైన మూడోరోజున విచారణాధికారులు కొన్ని రకాల అనుమానాలను వ్యక్తం చేశారు. ‘‘విచారణకు వస్తున్న వారంతా.. ఒకే లాయరు దగ్గర ట్రైనింగు తీసుకుని ఒకే తరహా…

View More విచారణలో సెలబ్రిటీల ‘‘ఎక్స్‌ ట్రా తెలివితేటలు’’

తెల్ల చొక్కాలు సెంటిమెంటా?

మనుషుల్లో ఎక్కువమందికి ఏదో ఒక సెంటిమెంటు ఉంటుంది. కొందరికి ఏదో ఒక సెంటిమెంటు ఉంటే, ఇంకొందరికి ఒకటి కంటే ఎక్కువా ఉంటాయి. కొన్ని సెంటిమెంట్లు బయటకు కనిపించేవిధంగా ఉంటే, మరికొన్ని ఎదుటివారికి తెలియనివిధంగా ఉంటాయి.…

View More తెల్ల చొక్కాలు సెంటిమెంటా?

సెటైర్: చంద్రబాబు టెక్నోపాఖ్యానం!

‘‘మన సెందరబాబు గారు.. ఇయ్యాల భగవద్గీతలో పరమాత్ముడి మాదిరిగా శానా గొప్ప జీవితసత్యాల్ని చెప్పేశాడ్రా’’ Advertisement ‘‘ఏం చెప్పాడేంటి… 2018 నాటికి పోలవరాన్ని, 2019 నాటికి అమరావతి రెడీ చేసేస్తానన్నాడా ఏంటీ…’’ ‘‘అఫ్ కోర్సు..…

View More సెటైర్: చంద్రబాబు టెక్నోపాఖ్యానం!

డ్రగ్స్‌ రగడ: ఆ నలుగురు ఏం చెప్పారు.?

కెల్విన్‌ ఏం చెప్పాడు.? ఈ కేసులో మరో డ్రగ్స్‌ డీలర్‌ ఏం సమాచారమందించాడు.? అన్న ప్రశ్నలు మరుగున పడ్డాయి. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో డ్రగ్స్‌కి సంబంధించిన వ్యవహారం తెరమరుగైపోయింది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల 'వారసులకు'…

View More డ్రగ్స్‌ రగడ: ఆ నలుగురు ఏం చెప్పారు.?

నిజమేనా.? యుద్ధం చెయ్యలేమా.?

పాకిస్తాన్‌తో యుద్ధం పెద్ద విషయమే కాదు. కానీ, అక్కడ చైనా కాలు దువ్వుతోంది. కాబట్టి, సీరియస్‌గా తీసుకోవాల్సిందే.! కానీ, 'కాగ్‌' భారత సైన్యానికి సంబంధించిన ఆయుధ సంపత్తిపై విస్తుగొలిపే వాస్తవాల్ని బయటపెట్టింది. నిజానికి 'కాగ్‌'ని…

View More నిజమేనా.? యుద్ధం చెయ్యలేమా.?

గబ్బు పట్టించే ‘పబ్బు’లంటే ఆ కిక్కే వేరప్పా.!

పాత సినిమాల్లో క్లబ్‌ డాన్సులుండేవి. వాటిల్లో డాన్సులు చేయడానికి 'వ్యాంప్‌'లని పిలవబడే నటీమణులుండేవారు. అయితే, ఆ క్లబ్‌ డాన్సులపై నిషేధంతో, వ్యాంప్‌లు కాలగర్భంలో కలిసిపోయి, ఐటమ్‌ బాంబులు తెరపైకొచ్చిన విషయం విదితమే. అక్కడా, ఇక్కడా…

View More గబ్బు పట్టించే ‘పబ్బు’లంటే ఆ కిక్కే వేరప్పా.!

కమల్‌ను దువ్వుతున్న కమలదళం!!

మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా విస్తరించడానికి, దేశవ్యాప్తంగా అంతోఇంతో తమ ఉనికిని చాటుకోవడానికి అచ్చమైన సాంప్రదాయ రాజకీయ పోకడలనే అనుసరిస్తోంది. తమిళనాడులో తమకంటూ వారికి పెద్ద సీన్ లేకపోవడంతో, అక్కడ…

View More కమల్‌ను దువ్వుతున్న కమలదళం!!

‘మహాత్ముడికి’ అవమానం తప్పదా?

జాతిపిత మహాత్మాగాంధీ అనే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఈ దేశంలో అవమానం జరగబోతున్నదా? మహాత్ముడి స్ఫూర్తి ఈ దేశంలో ఎప్పటికీ సజీవంగా నిలచి ఉంటుందని జాతి యావత్తూ భావిస్తున్న వేళలో.. అసలు మహాత్ముడి మర్యాదకు…

View More ‘మహాత్ముడికి’ అవమానం తప్పదా?

ఈ రోబోలు శృంగార దేవతలు

రోబోస్ కెనాట్ ఫీల్ లవ్, బట్ దె ఫీల్ సెక్స్… రియల్ డాల్ అనే సంస్థ సరికొత్త క్యాప్షన్ ఇది. మానవుడు సృష్టించిన రోబోలు ప్రేమను ఫీల్ అవ్వలేవు. 'ఫీల్ మై లవ్…' అంటూ…

View More ఈ రోబోలు శృంగార దేవతలు

ఉడ్తా హైద్రాబాద్‌: సీరియస్‌నెస్‌ ఎంత.?

ఓటుకు నోటు కేసు ఏమయ్యింది.? ప్రస్తుతం కథ కోర్టుకి చేరింది గనుక, ఎవరూ దీని గురించి పెద్దగా మాట్లాడటానికి లేదు. కానీ, రాజకీయ అవసరం ఏర్పడినప్పుడల్లా ఓటుకు నోటు కేసు అంశం తెరపైకొస్తూనే వుంది.…

View More ఉడ్తా హైద్రాబాద్‌: సీరియస్‌నెస్‌ ఎంత.?

వెంకయ్యకు జాక్‌పాట్! : ఉపరాష్ట్రపతి ప్రమోషన్!

ప్రధాని నరేంద్రమోడీ పట్ల అతి విధేయ వర్గంలో ఒకడు, భారతీయ జనతా పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడే, క్రైసిస్ మేనేజిమెంట్ నిపుణుల్లో ఒకడు అయిన కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు అనూహ్యమైన ప్రమోషన్ దక్కుతోంది.…

View More వెంకయ్యకు జాక్‌పాట్! : ఉపరాష్ట్రపతి ప్రమోషన్!

నమో ఎఫెక్ట్‌: ఇంజనీర్‌ బన్‌గయా డ్రగ్స్‌ డీలర్‌

డీమానిటైజేషన్‌.. అదేనండీ పెద్ద పాత నోట్ల రద్దుతో దేశానికి కలిగిన ఉపయోగమేంటో తెలుసా.? ఓ ఇంజనీర్‌, డ్రగ్స్‌ డీలర్‌గా మారాడు.! నమ్మలేకపోతున్నారా.? అయితే, తెలంగాణ పోలీసుల్ని అడిగి చూడండి.! నిజ్జంగా నిజమిది. తెలంగాణలో డ్రగ్స్‌…

View More నమో ఎఫెక్ట్‌: ఇంజనీర్‌ బన్‌గయా డ్రగ్స్‌ డీలర్‌

కనీసం జగన్ అయినా స్పష్టత ఇస్తారా?

పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయంటే చాలు.. తెలుగు రాష్ట్రాలకు ఒక కామెడీ ఎపిసోడ్ ప్రారంభం అవుతున్నట్లుగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఎవ్వరూ కూడా.. కేంద్రంతో ఘర్షణ వైఖరిని అవలంబించరు. తెలుగురాష్ట్రాల్లో ప్రజల…

View More కనీసం జగన్ అయినా స్పష్టత ఇస్తారా?

టెర్రరిస్టు తండ్రి శాంతి సందేశం

కాశ్మీర్‌ లోయ గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో భగ్గుమంటోందంటే దానికి కారణం బుర్హాన్‌ వనీ మరణమే. చిన్న వయసులోనే కరడుగట్టిన తీవ్రవాదిగా మారిన బుర్హాన్‌ వనీ, ఏడాది క్రితం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. Advertisement అప్పటిదాకా…

View More టెర్రరిస్టు తండ్రి శాంతి సందేశం

చైనా గోల: రాహుల్‌ ‘అమాయకత్వం’.!

పేరుకే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు.. ఇప్పటికే పలుమార్లు ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన అనుభవం వున్నా, అవగాహన శూన్యం. అసలంటూ ఏ విషయమ్మీదా అవగాహన లేని రాజకీయ ప్రముఖుడు దేశంలో ఎవరన్నా వున్నారంటే,…

View More చైనా గోల: రాహుల్‌ ‘అమాయకత్వం’.!