ఈ పంచాంగం.. వెరైటీ గురూ.!

పంచాంగాల యందు రాజకీయ పంచాంగాలు వేరయా.. అని చెప్పుకోవాలేమో. మామూలుగా అయితే, పంచాంగం ఒకే రకంగా వుండాలి. కానీ, రాజకీయ పార్టీలు పంచాంగ శ్రవణం షురూ చేశాక, ఒక్కో రాజకీయ పార్టీ కోసం ఒక్కోలా…

View More ఈ పంచాంగం.. వెరైటీ గురూ.!

రాములోరికి ఇంజనీరింగ్‌ పట్టా ఇచ్చేదెవరు.?

'రామసేతు' మళ్ళీ వివాదాల్లోకెక్కింది. శ్రీరాముడు, తన భార్య సీతను చెరబట్టిన రావణాసురుడ్ని అంతమొందించేందుకు లంకకు వెళుతూ, మధ్యలో సముద్రం దాటే క్రమంలో 'రామసేతు'ని నిర్మించాడని రామాయణం చెబుతోంది. రామాయణం కల్పిత కథ, మహాభారతం కూడా…

View More రాములోరికి ఇంజనీరింగ్‌ పట్టా ఇచ్చేదెవరు.?

ఫామిలీ మేటర్స్‌లో కోర్టుల కిరికిరి

ఏ ఫామిలీ మేటర్‌లో అయినా జోక్యం చేసుకునే హక్కు కోర్టులకు వుంది. అయితే హక్కు వుంది కాబట్టి ఎడా పెడా ఇంటర్ఫియర్‌ అయిపోతాం అనే విధంగా కోర్టులు ప్రవర్తించటం వల్ల కుటుంబాలకు మేలు జరుగక…

View More ఫామిలీ మేటర్స్‌లో కోర్టుల కిరికిరి

అయ్యోద్యపై ఎలా కుదిరేను సయోద్య.!

అయోద్యలో రామ మందిర నిర్మాణంపై వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. రామ జన్మభూమిలో ఒకప్పుడు రామ మందిరం వుండేదనీ, దాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టారనేది ఓ వాదన. అయితే, అసలక్కడ రామ జన్మభూమి…

View More అయ్యోద్యపై ఎలా కుదిరేను సయోద్య.!

టీడీపీ, వైసీపీ తెర వెనుక రాజకీయం

రాజకీయాలలో దూరాలోచన, దురాలోచన రెండూ కలగలిపే ఉంటాయి, రాజకీయ పార్టీ అన్నాక రేపటి కోసం ఈ రోజే తొందరపడడం సహజం. రానున్న కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించి దానికి తగినట్లుగా వ్యూహరచన చేసుకోవడం…

View More టీడీపీ, వైసీపీ తెర వెనుక రాజకీయం

బ్యాంకులేం చేస్తాయి పాపం.?

పెద్ద పాత నోట్ల రద్దుతో బ్యాంకులు దారుణంగా దెబ్బతినేశాయి. ఏటీఎంలు దాదాపు రెండు నెలలపాటు మూతపడిపోయాయి. అయితేనేం, పెద్దయెత్తున బ్యాంకుల్లోకి డిపాజిట్లు వచ్చాయంటూ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసి పండగ చేసేసుకున్న విషయం…

View More బ్యాంకులేం చేస్తాయి పాపం.?

డెత్‌ మిస్టరీ.. ది కంక్లూజన్‌.!

''శ్వాస అందని పరిస్థితుల్లో జయలలితను మేం కనుగొన్నాం.. ఆమెను ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించాం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమిచ్చాం.. దురదృష్టవశాత్తూ ఆమె గుండెపోటుతో మృతి చెందారు..''  Advertisement…

View More డెత్‌ మిస్టరీ.. ది కంక్లూజన్‌.!

జ‌న‌సేన గ్యారేజ్ అట‌.. వాటే గ్రేట్‌ స్టోరీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఇప్పుడు త‌మ భావినేత‌గా ఎవ‌రివైపు చూస్తున్నారు?  ఎపిలో ఏ క‌ష్టం వ‌చ్చినా ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతున్న పేరు ఎవ‌రిది?  రాష్ట్రానికి ఆశాదీపంగా, ఓ గొప్ప మార్గ‌ద‌ర్శిగా, పోరాట యోధునిగా ప్ర‌జ‌లంతా…

View More జ‌న‌సేన గ్యారేజ్ అట‌.. వాటే గ్రేట్‌ స్టోరీ…

ఎమ్బీయస్‌: మణిపూర్‌లో కాంగ్రెసు మళ్లీ గెలిచేనా?

60 స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 4, 8 తేదీల్లో జరగబోతున్నాయి. అక్కడ పదిహేనేళ్లగా కాంగ్రె సు రాజ్యమేలుతోంది. 2002లో 20 సీట్లు, 2007లో సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ 2012 వచ్చేసరికి…

View More ఎమ్బీయస్‌: మణిపూర్‌లో కాంగ్రెసు మళ్లీ గెలిచేనా?

పురంధేశ్వరి విలువలేమిటి?

రాజకీయ నాయకులు నీతులు చెప్పడంలో, గొప్పలు చెప్పుకోవడంలో దిట్టలు. ఎన్ని పాడు పనులు చేస్తున్నా నీతినిజాయితీగా ఉన్నామంటారు. ఇందుకు సీనియర్లు, జూనియర్లనే తేడా లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో…

View More పురంధేశ్వరి విలువలేమిటి?

తమిళ తంబికి ‘జై’ కొట్టు గురూ.!

జల్లికట్టు విషయంలో తమిళ సమాజం అంతా ఏకమయ్యింది. అది సంప్రదాయమన్నది వారి వాదన. కేంద్రం దిగొచ్చింది.. సుప్రీంకోర్టు తీర్పు సైతం అటకెక్కింది. తమిళ సమాజం జల్లికట్టు ఉద్యమంలో అద్భుత విజయాన్ని సాధించింది. కానీ, తమిళనాడులో…

View More తమిళ తంబికి ‘జై’ కొట్టు గురూ.!

ఆ సాయంత్రం.. భార్య నుంచి విధవరాలిగా..

ఓ మహిళ ఆవేదన ఇది. ఓరోజు సాయంత్రం తన జీవితాన్ని మార్చేసిందనీ, కలలో కూడా ఊహించని విధంగా ఆ రాత్రి తనను భార్య హోదా నుంచి విధవరాలిగా మార్చేసిందనీ ఆవేదన వ్యక్తం చేస్తోంటే.. కళ్ళు…

View More ఆ సాయంత్రం.. భార్య నుంచి విధవరాలిగా..

అమెరికా ‘బూచి’ అంతలా భయపెడ్తోందా.?

మరణం కన్నా భయంకరమైనది ఇంకేముంటుంది.? అందుకే, ఇప్పుడు అమెరికాలోని భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. భారతీయులే కాదు, అమెరికాలోని అమెరికాయేతరులందరిదీ ఇదే పరిస్థితి. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమే. అమెరికా కేవలం అమెరికన్లది…

View More అమెరికా ‘బూచి’ అంతలా భయపెడ్తోందా.?

వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు.?

సరిహద్దుల్లో సైన్యం సరదాగా ఎంజాయ్‌ చెయ్యట్లేదు. తుపాకీలు చేతపట్టి ప్రాణాలకు తెగించి శతృవుతో పోరాడుతోంది భారత సైన్యం. ఆ శతృవు ఎవరో కాదు, పాకిస్తాన్. '124 కోట్లమంది భారతీయుల్లో మేమే ఎందుకు తుపాకీ పట్టుకోవాలి.?'…

View More వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు.?

ఇంటివాడవుతున్నాడు సరే…కార్యాలయం మాటేమిటి?

ఇంటివాడవుతున్నాడంటే పెళ్లి చేసుకుంటున్నాడని కాదు. ఇల్లు కొనుక్కుంటున్నాడని అర్థం. ఎవరో దారిన పొయ్యే దానయ్య కొనుక్కుంటే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చెప్పుకుంటున్న…

View More ఇంటివాడవుతున్నాడు సరే…కార్యాలయం మాటేమిటి?

చంద్రబాబును గెలిపించిన ‘విన్నర్‌’…!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒకరు గెలిపించడమా? ఆయనే అందరినీ గెలిపిస్తుంటారు. ఆయన్ని గెలిపించడమేమిటి? ఆయన అటల్లో ఏనాడైనా గెలిచాడో లేదో తెలియదు. కాని రాజకీయాల్లో గెలిచాడు…నిలిచాడు. పదేళ్లపాటు పక్కకు ఉన్నా ఏదోరకంగా పరుగులు…

View More చంద్రబాబును గెలిపించిన ‘విన్నర్‌’…!

మేధావులెవరు.? మూర్ఖులెవరు.?

50 వేలు చెల్లిస్తే చాలు.. అప్పనంగా డబ్బులు సంపాదించేయొచ్చు…  Advertisement – మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కొత్త టెక్నిక్‌ ఇది.  సామాన్యులు వేలు, లక్షలు కోల్పోయారు. అలా అందర్నీ మోసగించినోడేమో, 3700 కోట్ల రూపాయల్ని వెనకేసుకున్నాడు.…

View More మేధావులెవరు.? మూర్ఖులెవరు.?

అమెరికా.. అమెరికన్లది మాత్రమే.!

ప్రపంచం ఓ కుగ్రామంగా తయారయ్యిందిప్పుడు. అంటే, అంత చిన్నదైపోయిందని అర్థం. ఇలా అమెరికా వెళ్ళి, అలా ఇండియాకి తిరిగొచ్చేస్తున్నారు. మన ఇండియన్లకీ అమెరికాతో 'సంబంధం' మరింత దృఢమైపోయింది. అమెరికాలో చీమ చిటుక్కుమంటే చాలు, భారతదేశం ఉలిక్కిపడ్తోంది. …

View More అమెరికా.. అమెరికన్లది మాత్రమే.!

నిజం.. నేను మనిషిని

నీది ఏ కులం.? నీది ఏ మతం.? నీది ఏ రాష్ట్రం.? నీది ఏ దేశం.? ఈ ప్రశ్నలు మనిషిని, మనిషి నుంచి వేరు చేస్తున్నాయి. మనం మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి, మనిషి…

View More నిజం.. నేను మనిషిని

అహో తెలంగాణభోజా…శ్రీకృష్ణదేవరాయా…!

ఘంటసాల పాడిన పాట ఇది కాదు కదా. ఆయన పాడింది ఏమిటి? 'ఆహో ఆంధ్రభోజా..శ్రీకృష్ణదేవరాయా'..అని కదా. తెలంగాణ భోజుడేమిటి? ఈయన ఎక్కడినుంచి వచ్చాడు? ఎక్కడినుంచో రాలేదు. తెలంగాణ భోజుడంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అర్థం.…

View More అహో తెలంగాణభోజా…శ్రీకృష్ణదేవరాయా…!

పిక్‌ టాక్‌: దొంగ దర్జా.!

ఫొటోలో ఉన్నోడు మామూలోడు కాదు. ఒకప్పుడు ఆయన చుట్టూ పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలుండేవారు.. అందాల భామలతో 'మజా' చేసేవాడు. అతని చెయ్యి పడితే చాలు ఏ హీరోయిన్‌ దశ అయినా తిరగాల్సిందే. ఏ హీరో…

View More పిక్‌ టాక్‌: దొంగ దర్జా.!

జయ…విజయకు ఇంకా ప్రజాకర్షణ ఉందా?

జయ, విజయ అంటే రాజకీయ నాయకురాళ్లుగా మారిన మాజీ హీరోయిన్లు జయసుధ, విజయశాంతి. వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెసు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జయసుధ ఆ పార్టీలో ఉండలేక, ఉండి…

View More జయ…విజయకు ఇంకా ప్రజాకర్షణ ఉందా?

దీప ఇంట్లోనా? జనంలోనా?

రాజకీయాల్లో చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సంచలన పరిణామాల్లో ఊహకు అందని కొందరు వ్యక్తులు రాజకీయ తెర మీద ప్రత్యక్షమవుతుంటారు. ఒక్కసారిగా వారు పొలిటికల్‌ హీరోలుగా, హీరోయిన్లు మారిపోతారు. మీడియాలో ఫోకస్‌ అవుతారు. నానా…

View More దీప ఇంట్లోనా? జనంలోనా?

భారత శిల్పుల్లో ‘భారీ’తనం లేదా?

నిన్నమొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన అరుదైన, అపూర్వమైన ఘనవిజయాన్ని చూశాం. ఒకేసారి నూటనాలుగు ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్‌ వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యమైన అమెరికాకు చెందిన ఉపగ్రహాలు కూడా…

View More భారత శిల్పుల్లో ‘భారీ’తనం లేదా?

జగన్‌కు అధికారం దాహం…మరి బాబుకు?

రాజకీయ నాయకులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. పొంతన లేకుండా, మతి లేకుండా మాట్లాడుతుంటారు. ఒకే విషయంపై అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, లేనప్పుడు మరోవిధంగా మాట్లాడతారు. దేశంలో తానే అత్యంత సీనియర్‌ నాయకుడినని, తనతో సమానులెవ్వరూ లేరని…

View More జగన్‌కు అధికారం దాహం…మరి బాబుకు?

కీలుబొమ్మ ముఖ్యమంత్రి…!

'మనదీ ఒక బతుకేనా నక్కలవలె, కుక్కులవలె/మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె'…అన్నారు మహాకవి . ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నప్పటికీ ఇది రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లోని నాయకులు 'నీ…

View More కీలుబొమ్మ ముఖ్యమంత్రి…!

బడా అవినీతిపరులు…అయినా దేవతలే…!

ఒకానొక కాలంలో దేశభక్తులు, దేశం కోసం సమస్తం త్యాగం చేసినవారు, నీతినిజాయితీలే ఊపిరిగా బతికినవారు ప్రజలకు ఆరాధ్య దేవతలుగా ఉండేవారు. కొందరు వారి నుంచి స్ఫూర్తి పొంది వారి బాటలోనే నడిచేవారు. ఇదంతా గత…

View More బడా అవినీతిపరులు…అయినా దేవతలే…!