తూటాలకు ఎదురెళ్ళి చచ్చిపోవాలా.?

ఓ వైపు భారత సైన్యానికీ, ఇంకో వైపు పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులకీ భీకరమైన ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది.. ఇంకోపక్క, కొందరు 'ఆకతాయిలు' భారత సైన్యం వైపుకి రాళ్ళు రువ్వుతున్నారు.. మరికొందరు ఆకతాయిలు తీవ్రవాదులకు సహాయ సహకారాలు…

View More తూటాలకు ఎదురెళ్ళి చచ్చిపోవాలా.?

‘ఇస్రో’ అద్భుతం.. వెయ్యి కళ్ళు చాలవేమో.!

రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళడం, అలా నింగిలోకి దూసుకెళ్ళిన కొద్ది క్షణాల్లోనే అది మాయమవడం.. ఈ అద్భుతాన్ని చూసేందుకు టీవీలకు అతుక్కుపోతుంటాం. వీలైతే, స్వయంగా రాకెట్ ప్రయోగ కేంద్రం దగ్గరకు వెళ్ళాలనుకుంటాం. ఆ అద్భుతాన్ని…

View More ‘ఇస్రో’ అద్భుతం.. వెయ్యి కళ్ళు చాలవేమో.!

జయలలిత శిక్షని ఎవరు అనుభవిస్తారు.?

సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను దోషిగా తేల్చింది. అక్రమాస్తుల కేసులో జయలలిత సహా మొత్తం నలుగురు దోషులుగా తేలారు. ఇందులో శశికళ, ఇళవరసన్‌, సుధాకరన్‌ మిగిలినవారు. ముగ్గురికీ నాలుగేళ్ళ జైలు శిక్ష,…

View More జయలలిత శిక్షని ఎవరు అనుభవిస్తారు.?

చంద్రబాబుకు ప్రతిదీ ఉత్సవమే….!

ఇప్పటి రాజకీయ నాయకులకు హడావుడి ఎక్కువ….చేసే పని తక్కువ అనిపిస్తోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు అంటే పాలకులు చక్కగా పరిపాలన చేయడం అటుంచి చేసే కొద్ది పనికే కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. మీడియా బాగా…

View More చంద్రబాబుకు ప్రతిదీ ఉత్సవమే….!

మో’ఢీ’స్వామ్యం : సత్యం వధ.. ధర్మం చెర.!

టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పార్టీ మారగానే, ఆయనకు మంత్రి పదవి వచ్చింది. చిత్రంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేతో మంత్రిగా గవర్నర్‌ నరసింహన్‌ ఎలా పదవీ ప్రమాణం…

View More మో’ఢీ’స్వామ్యం : సత్యం వధ.. ధర్మం చెర.!

పరువు తీసేసిన బ్రాండ్‌ అంబాసిడర్‌.!

తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో నియమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెకు భారీ నజరానా కూడా చెల్లించారు. కానీ, ఆమె ఆ నజరానాకి…

View More పరువు తీసేసిన బ్రాండ్‌ అంబాసిడర్‌.!

బాలయ్య ‘వెన్నుపోటు’.. టైటిలెలా వుంది.?

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నానని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించి, పెద్ద కలకలమే సృష్టించారు. తెలుగు రాజకీయాల్లో 'వెన్నుపోటు'కి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరంటే,…

View More బాలయ్య ‘వెన్నుపోటు’.. టైటిలెలా వుంది.?

మళ్లీ మంత్రిగా మారి భజన చేయడమేనా?

కొందరి జాతకాలు అంతే. ఎదిగినట్లే ఎదిగి అంతలోనే పాతాళానికి జారిపోతారు. ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా మిగిలిపోతారు. ఎందుకలా అయిపోతారనేదానికి 'ఇదీ కారణం' అని చెప్పలేం. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం మళ్లీ పాతాళానికి వెళ్లిపోయారు.…

View More మళ్లీ మంత్రిగా మారి భజన చేయడమేనా?

కొమ్మినేని: పవన్‌ కళ్యాణ్‌ ఊగిసలాట రాజకీయం!

జనసేన వ్యవస్థాపకుడు,ప్రముఖ నటుడు పవన్‌ కళ్యాణ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి.ఓటుకు నోటు కేసుపై ఆయన ఎందుకు మాట్లాడనిది ఆయన చెబుతున్న తీరు విస్తు కలిగిస్తుంది. ఎందుకు టిడిపి దూరంగా వెళ్లరాదో ముఖ్యమంత్రి,…

View More కొమ్మినేని: పవన్‌ కళ్యాణ్‌ ఊగిసలాట రాజకీయం!

ఈజీ మనీ: డబ్బెవరికి చేదు.?

ఒకప్పుడు చదువురానివారే ఎక్కువగా మోసపోతుండేవారు. ఇప్పుడు చదువుకున్నవారూ బాధితులే. డబ్బు పేరుతో జరిగే మోసాలు కోకొల్లలు. అందులో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తో జరిగే మోసాలు వెరీ వెరీ స్పెషల్. అయితే, ఇవి ఇప్పుడు కొత్తగా వెలుగుచూస్తున్నవేమీ కావు..…

View More ఈజీ మనీ: డబ్బెవరికి చేదు.?

ట్రంప్‌ తుఫాన్‌… ప్రపంచం విలవిల!

-చెప్పిందే చేస్తున్న డొనాల్డ్‌ జే ట్రంప్‌ -ఇస్లాం దేశాలపై ఆంక్షలు, భారతీయులకు షాక్‌! -అమెరికా 'పెద్దన్న' హోదాకూ చేటు! -ట్రంప్‌ థియరీ.. అమెరికాకే ప్రమాదం! Advertisement ఉరుములు… చెట్లను వేళ్లతో సహా పెకలించేసే తీవ్రమైన…

View More ట్రంప్‌ తుఫాన్‌… ప్రపంచం విలవిల!

15 రోజుల్లో ‘చట్టబద్ధత’ నమ్మకమేనా?

కొంతమంది అంటూ వుంటారు 'నేను ఏ పని చేద్దామనుకున్నా ముందుకు పడటంలేదండీ'..అని. ఇంకొందరంటారు 'ఎంత జాగ్రత్తగా ఉన్నా నా చేతిలో డబ్బు నిలవడంలేదండీ'..అని. ఇది విన్నవారు 'నీ జాతకం అటువంటిది. ఎవరేం చేస్తారు' అంటారు.…

View More 15 రోజుల్లో ‘చట్టబద్ధత’ నమ్మకమేనా?

కేసీఆర్‌ మీదా ‘ఆంధ్రోళ్లు’ అస్త్రమేనా?

'చావుకు పెళ్లికి ఒకటే మంత్రం' అనే సామెత తెలిసిందే. 'మల్లును ముల్లుతోనే తీయాలి' అనే నానుడీ తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యతిరేకుల తీరు ఇలాగే ఉంది. తెలంగాణను సాధించడానికి కేసీఆర్‌తోపాటు అన్ని…

View More కేసీఆర్‌ మీదా ‘ఆంధ్రోళ్లు’ అస్త్రమేనా?

ఒకే డ్రస్‌…ఒకే ఏజ్‌…ఒకే లక్ష్యం…!

'జోరు మీదున్నావు తుమ్మెదా…నీ జోరెవరి కోసమె తుమ్మెదా'…అనే పాట మాదిరిగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత కమ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ జంట కవుల వలె అంటుకు తిరుగుతూ…

View More ఒకే డ్రస్‌…ఒకే ఏజ్‌…ఒకే లక్ష్యం…!

‘హోదా’ వేస్టయితే ఇతర రాష్ట్రాలకు పట్టుదల ఎందుకు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో 'ప్రత్యేక హోదా' అనేది అర్థంకాని బ్రహ్మపదార్థంలా తయారైంది. ఫిలాసఫీ (తత్వశాస్త్రం) సామాన్యులకే కాదు, కొందరు పండితులకూ అర్థంకాదు. అర్థంకాని సబ్జెక్టును ఫిలాసఫీ అంటాం.…

View More ‘హోదా’ వేస్టయితే ఇతర రాష్ట్రాలకు పట్టుదల ఎందుకు?

ట్రంప్‌ మూర్ఖుడా.? పిరికివాడా.?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పిరికివాడైతే కాదు.. మూర్ఖుడు అన్న విమర్శని ఆయన ఎప్పటినుంచో ఎదుర్కొంటూనే వున్నాడు. 'ఇస్లామిక్‌ అతివాదానికి చెక్‌ పెట్టేందుకు' అంటూ, ఏడు దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధిస్తూ, నిన్న…

View More ట్రంప్‌ మూర్ఖుడా.? పిరికివాడా.?

జల్లికట్టు స్ఫూర్తితో మరో ఉద్యమం…!

జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమమా? ఎక్కడ? జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని భారీఎత్తున ఉద్యమం జరిగిన తమిళనాడులోనే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మెరీనా తీరం ఆందోళన మొదట్లో ప్రశాంతంగా జరిగి ప్రశంసలందుకున్నా చివర్లో హింసాత్మకంగా…

View More జల్లికట్టు స్ఫూర్తితో మరో ఉద్యమం…!

అయ్‌బాబోయ్‌.. లక్షల కోట్లే.!

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చంద్రబాబు ప్రభుత్వం 'సిఐఐ భాగస్వామ్య సదస్సు'ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతా ఊహించినట్లే తొలి రోజు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన 'ఎంఓయూ'లు కుదర్చుకుంది. వివిధ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు…

View More అయ్‌బాబోయ్‌.. లక్షల కోట్లే.!

ఉత్తరాది, దక్షిణాది..ఎంతవరకు సబబు?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలి.. ఇదీ పవన్‌కళ్యాణ్‌ ఆకాంక్ష. కేంద్రం, దక్షిణ భారతదేశంపై చిన్నచూపు చూస్తోంది గనుక, దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా కలిసి కేంద్రంపై తిరగబడాలి.. ఇదీ పవన్‌కళ్యాణ్‌ ఉద్దేశ్యం. ఇక్కడ కేంద్రం.. అంటే,…

View More ఉత్తరాది, దక్షిణాది..ఎంతవరకు సబబు?

కేసీఆర్‌ ఏదంటే దానికి ఈయన ఓకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏదంటే దానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ 'అయితే ఓకే' అంటారనే విమర్శలున్నాయి. ఈయన తీరు చూస్తుంటే ఈ విమర్శల్లో వాస్తవం ఉందనిపిస్తోంది. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్న…

View More కేసీఆర్‌ ఏదంటే దానికి ఈయన ఓకేనా?

తన గొయ్యిని తానే తవ్వుకుంటుంది

తెలుగు దేశం పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకుంటుంది ..ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామా(నా) అని బాధ పడాల్సి వస్తుంది. బోడి నీలాంటి వాడు ఓటేస్తే ఎంత? వెయ్యకపోతే ఎంత? అని నన్ను…

View More తన గొయ్యిని తానే తవ్వుకుంటుంది

నిస్సిగ్గుగా.. ఈ మోత ఇంకెన్నాళ్ళు.?

అసలు ప్రత్యేక హోదా ఇవ్వడం నరేంద్రమోడీకి ఇష్టం లేదా.? ఆ ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి చంద్రబాబుకే ఇష్టం లేదా.? ఇప్పుడీ కొత్త అనుమానం కలుగుతోంది అందరికీ. ప్రత్యేక హోదా వస్తే, తన ఆస్తులేవో కరిగిపోతాయని…

View More నిస్సిగ్గుగా.. ఈ మోత ఇంకెన్నాళ్ళు.?

మన మీడియాకి ఆంధ్రుల గోడు పట్టదా?

ఉదయమంతా రిపబ్లిక్‌ డే వేడుకలు.. మధ్యాహ్నం తర్వాత విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌ రగడ.. ఇదీ ఈ రోజు తెలుగు మీడియా తీరు. రిపబ్లిక్‌ డే వేడుకల విషయంలో మీడియాని తప్పుపట్టడానికేమీ లేదు.…

View More మన మీడియాకి ఆంధ్రుల గోడు పట్టదా?

ఐ సపోర్ట్‌: లీడర్స్‌ బీ కేర్‌ఫుల్‌

ఐ సపోర్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్స్‌ స్పెషల్‌ స్టేటస్‌.. సైలెంట్‌ ప్రొటెస్ట్‌.. ఆంద్రప్రదేశ్‌ యువత నినాదమిది. విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ యువత మౌన నిరసన చేపడ్తోంది. రామకృష్ణ బీచ్‌ (ఆర్‌కే బీచ్‌) ప్రాంతంలో ఈ నిరసన…

View More ఐ సపోర్ట్‌: లీడర్స్‌ బీ కేర్‌ఫుల్‌

సినిమాకి మొహం చాటేసిన ‘పద్మ’

ప్రతిసారీ పద్మ పురస్కారాల్లో సినీ ప్రముఖుల పేర్లు గట్టిగానే విన్పిస్తాయి. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ కూడా కాస్తంత గట్టిగానే పోటీ పడుతూ వస్తోంది. కానీ, ఈసారి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా…

View More సినిమాకి మొహం చాటేసిన ‘పద్మ’

జనం ఇలా.. చంద్రబాబు ఎలా.?

ఆంధ్రప్రదేశ్‌ అట్టుడికిపోతోంది.. నివురుగప్పిన నిప్పులా తయారైంది. ప్రత్యేక హోదా కోసం 'ఆంధ్రప్రదేశ్‌ యువత' గళం విప్పుతోంది. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు. రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన హక్కు. పైగా, ప్రత్యేక హోదా సాధిస్తామంటూ…

View More జనం ఇలా.. చంద్రబాబు ఎలా.?

ఆమెకు అవార్డు ఇస్తే ‘క్రెడిట్‌’ ఎవరి ఖాతాలో?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ 'క్రెడిట్‌' సమస్య మొదలైంది. క్రెడిట్‌ అంటే ఇదేదో రుణానికో,  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందో కాదు. 'ఘనత'కు సంబంధించింది. ఏమిటా ఘనత? ఏమా కథ? ఒకవిధంగా చెప్పాలంటే ఇది…

View More ఆమెకు అవార్డు ఇస్తే ‘క్రెడిట్‌’ ఎవరి ఖాతాలో?