ఒక స్టేజి నటుడు ‘అధః పాతాళంబున..’ అంటూ చెయ్యి పైకెత్తి చూపించాడట. పాతాళం పైన ఉంటుందా? అదేమిటా నటన? అని కొందరు వెక్కిరించబోతే శ్రీశ్రీ అతన్ని సమర్థించారట. ‘ఔను తెలుగు నాటకరంగం అంత అధోస్థితిలో…
View More ఎమ్బీయస్: దుర్భాషలు పాతాళస్థాయిలో…MBS
ఎమ్బీయస్: పెట్రోలు ధరలు తగ్గవేం?
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా పెట్రోలు, సంబంధిత ఉత్పత్తులపై అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఇయు) ఆంక్షలు విధించాయని, దానితో రష్యా వాళ్లకు అమ్ముకోవడానికి వీల్లేక ఆంక్షలు విధించని దేశాలకు ఎగుమతులు పెంచిందని విన్నాం. తక్కువ…
View More ఎమ్బీయస్: పెట్రోలు ధరలు తగ్గవేం?ఎమ్బీయస్: ప్రచారచిత్రాలు
పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘‘అబా’’ అనే ఒక సింహళ సినిమాతో ఈ వ్యాసం ప్రాంభిస్తున్నాను. అదెందుకు గుర్తుకు వచ్చింది అంటే కర్ణాటక ఎన్నికల సందర్భంగా వొక్కళిగలను మెప్పించడానికి తీయబోయిన ‘‘ఉరి గౌడ, నంజె గౌడ’’…
View More ఎమ్బీయస్: ప్రచారచిత్రాలుఎమ్బీయస్: సింగపూరు ఈశ్వరన్
సింగపూరు రవాణా మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలపై అరెస్టయినట్లు వార్త రాగానే మన తెలుగు మీడియా స్పందించిన విధానం వింతగా ఉంది. కొందరు అస్సలు కవర్ చేయలేదు. మరి కొందరు యింకేముంది ఈశ్వరుడు అరెస్టయినప్పుడు…
View More ఎమ్బీయస్: సింగపూరు ఈశ్వరన్ఎమ్బీయస్: అజిత్ పెళ్లి, శిందే చావుకి వచ్చిందా?
సవతి పోరు వేగలేక వేరే మొగుణ్ని కట్టుకుంటే, ఆ సవతి యీ మొగుడి సరసనా చేరితే ఆ మహిళ గతేమిటి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి శిందే గతే! ఎంవిఏ సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన ముఖ్యమంత్రి ఉన్నా,…
View More ఎమ్బీయస్: అజిత్ పెళ్లి, శిందే చావుకి వచ్చిందా?ఎమ్బీయస్: పురందేశ్వరి నియామకం
ఆంధ్రలో బిజెపి పరిస్థితి ఏమీ బాగా లేదు. చాలాకాలంగా టిడిపి మఱ్ఱిచెట్టు నీడలో ఉండిపోయి, ఎదగకుండా ఉందని పార్టీ పగ్గాలను కన్నాకు అప్పగిస్తే ఆయన దాన్ని ఆ నీడలోనే ఉంచుదామని చూశాడు. దాంతో విసుగెత్తి…
View More ఎమ్బీయస్: పురందేశ్వరి నియామకంఎమ్బీయస్: హనుమంతుడి మాటతీరు
పురుషోత్తముడైన రాముడిపై, రామాయణంపై నాకెంతో గౌరవం. అందుకే ‘‘ఆదిపురుష్’’ చూడాలనిపించలేదు. కానీ దాని గురించిన చర్చలు చూశాను, విన్నాను. తక్కినవాటి మాట ఎలా ఉన్నా హనుమంతుడు, ఇంద్రజిత్తు మధ్య పెట్టిన డైలాగు చాలా బాధ…
View More ఎమ్బీయస్: హనుమంతుడి మాటతీరుఎమ్బీయస్: బండి నిష్క్రమణ
బిజెపి వారు 4 రాష్ట్రాలలో అధ్యక్షులను మార్చారు. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తెలంగాణలో ఎగ్రెసివ్‌గా ఉండే బండి సంజయ్ స్థానంలో సాఫ్ట్‌గా ఉంటూ అందరి చేత మర్యాదస్తు డనిపించుకునే 59 ఏళ్ల…
View More ఎమ్బీయస్: బండి నిష్క్రమణఎమ్బీయస్: లోకేశే బెటరు
వైసిపిని ఎదుర్కోవాలంటే టిడిపి-జనసేన పొత్తు కుదరాలని, దాని కోసం చంద్రబాబు పవన్‌ను ఒక టెర్మ్ ముఖ్యమంత్రిగానో, కనీసం ఉపముఖ్యమంత్రిగానో ప్రకటించాలని, అప్పుడే కాపు కులస్తులు పెద్ద సంఖ్యలో ఆ కూటమికి ఓటేసే అవకాశం వుందని…
View More ఎమ్బీయస్: లోకేశే బెటరుఎమ్బీయస్: తొందర పడితే చిందరవందర
దేనికైనా యివ్వాల్సిన టైమివ్వాలని, తొందర పడితే చిందరవందర అవుతుందని పురాణగాథలు సైతం చెప్తాయి. కశ్యపుడి భార్య వినత తన సవతికి సంతానం కలిగినా, తనకు కలగలేదని చింతించి, భర్త తనకిచ్చిన గుడ్డును పగలకొట్టింది. దానిలోంచి…
View More ఎమ్బీయస్: తొందర పడితే చిందరవందరఎమ్బీయస్: హిస్టరీ ఫ్యాక్టరీ
ఎవరైనా అప్పటిదాకా ఎవరూ సాధించని విజయాన్ని సాధిస్తే చరిత్ర సృష్టించారు అని అంటారు. ఇది అలాటిది కాదు. ఒక సాధారణ సంఘటన నుంచి చరిత్రను అల్లడం. ఔను, నేను సెంగోల్ గురించి చెప్పబోతున్నాను. పార్లమెంటులో…
View More ఎమ్బీయస్: హిస్టరీ ఫ్యాక్టరీఎమ్బీయస్: బిజెపి-టిడిపి పొత్తా? అవగాహనా?
ఎమ్బీయస్: అమిత్-బాబు భేటీ వ్యాసానికి తరువాయి భాగమిది. సిపిఐ నారాయణ అనేదేమిటంటే టిడిపి, బిజెపి, జనసేన కూటమి ఏర్పడితే జగన్ నెత్తిమీద పాలు పోసినట్లే అని. వాళ్ల బాధ వాళ్లదనుకోండి, టిడిపి బిజెపి వైపు…
View More ఎమ్బీయస్: బిజెపి-టిడిపి పొత్తా? అవగాహనా?ఎమ్బీయస్: అమిత్-బాబు భేటీ
జూన్ 3న దిల్లీలో చంద్రబాబు, అమిత్ షా భేటీ జరిగి వారమైంది. కానీ దాని గురించి రావలసినంత బజ్ రావటం లేదు. రెండు రాష్ట్రాల బిజెపి, టిడిపిలు దీని గురించి హంగామా చేయడం లేదు.…
View More ఎమ్బీయస్: అమిత్-బాబు భేటీఎమ్బీయస్: వివేకా కేసులో ఆర్థిక కోణం
ఇది చదివే ముందు ఎమ్బీయస్: జస్టిస్ లక్ష్మణ్ వెలిబుచ్చిన సందేహాలు వ్యాసం చదవ ప్రార్థన. ఒక సామాన్యుడిగా మీకూ, నాకూ ఆసక్తి రగిలించి పెట్టింది మీడియా. నిజానికి కేసు గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు.…
View More ఎమ్బీయస్: వివేకా కేసులో ఆర్థిక కోణంఎమ్బీయస్: పహ్లీ హజామత్
నిన్న జూన్ 8, 2023 తో నేను రచయితగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అలా పూర్తి చేసుకున్న రచయితలు చాలామంది ఉండవచ్చు కానీ నా మటుకు నాకు విశేషమే. అది రాసేనాటికి నాకు…
View More ఎమ్బీయస్: పహ్లీ హజామత్ఎమ్బీయస్: జస్టిస్ లక్ష్మణ్ వెలిబుచ్చిన సందేహాలు
టీనేజి అమ్మాయి ‘హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్’ అంటూ ఆకులు తుంపి పోసినట్లు అవినాశ్ అరెస్టు అవుతాడు, కాదు అంటూ మీడియా అదే పనిగా చర్చిస్తూ పోయింది, అది తప్ప…
View More ఎమ్బీయస్: జస్టిస్ లక్ష్మణ్ వెలిబుచ్చిన సందేహాలుఎమ్బీయస్: కర్ణాటకలో బిజెపి బలం తగ్గలేదా?
కర్ణాటక ఫలితాలు వచ్చాక బిజెపి నాయకులు సామూహికంగా పాడుతున్న పాటేమిటంటే, మా ఓటింగు శాతం పెద్దగా తగ్గలేదు. 2018లో అది 36.2 ఉంటే యిప్పుడు 36 అయిందంతే. దాని అర్థం ప్రభుత్వ వ్యతిరేకత లేదు…
View More ఎమ్బీయస్: కర్ణాటకలో బిజెపి బలం తగ్గలేదా?ఎమ్బీయస్: సూడాన్ అంతర్యుద్ధం
సూడాన్‌లో అంతర్యుద్ధం జరుగుతోందని, అక్కణ్నుంచి భారతీయులను తీసుకు వస్తున్నారని పేపర్లలో చదివే వుంటారు. అక్కడి ఘర్షణకు పూర్వాపరాలు చెప్దామని నా ప్రయత్నం. గతంలో దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి, ఎన్నో దశాబ్దాల చరిత్ర…
View More ఎమ్బీయస్: సూడాన్ అంతర్యుద్ధంఎమ్బీయస్: జామినీ రాయ్ చిత్రాలు
ప్రఖ్యాత బెంగాలీ చిత్రకారుడు, ‘పద్మభూషణ్’(1955) గ్రహీత జా(యా)మినీ రాయ్ (1887-1972) నివసించిన ఆయన యింటిని దిల్లీ ఆర్ట్ గ్యాలరీ (డిఎజి) అనే ప్రయివేటు సంస్థ కొని ఆయన పెయింటింగ్స్‌తో ఆర్ట్ గ్యాలరీగా మారుస్తోందని వార్త…
View More ఎమ్బీయస్: జామినీ రాయ్ చిత్రాలుఎమ్బీయస్: ఆంబేడ్కర్ – రాజ్యాంగం
హైదరాబాదులో 125 అడుగుల ఆంబేడ్కర్ విగ్రహం నెలకొల్పిన సందర్భంగా ఆయన గురించి కాస్త రాయాలనిపించింది. ఆంబేడ్కర్ అనగానే రాజ్యాంగ రచయిత అనే పదం చేర్చకుండా, దళిత నాయకుడు అనే వర్ణన లేకుండా ఎవరూ రాయరు.…
View More ఎమ్బీయస్: ఆంబేడ్కర్ – రాజ్యాంగంఎమ్బీయస్: గుజరాత్ పేపరు లీకులు
పరీక్షా పత్రాల లీకు కుంభకోణం తెలంగాణను ఎలా కుదిపేస్తోందో చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం యిప్పటికైనా మేల్కొని గుజరాత్ ప్రభుత్వం యీ దిశగా ఏం చేసిందో గమనించి, వారిని అనుసరించి, అలాటి చట్టం చేస్తే మంచిదని…
View More ఎమ్బీయస్: గుజరాత్ పేపరు లీకులుఎమ్బీయస్: పవన్ లాజిక్
సాధారణంగా గందరగోళంగా మాట్లాడే పవన్ మూడు రోజుల క్రితం తన విధానం గురించి స్పష్టత యిచ్చారు. నేను ప్రస్తుతానికి సిఎం కాలేను. కృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లా దాకా 25శాతం ఓట్లున్నా అది పోటీ…
View More ఎమ్బీయస్: పవన్ లాజిక్ఎమ్బీయస్: కర్ణాటకలో వొక్కళిగ ఓట్లు
దీనికి ముందు రాసిన ‘కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం’, ‘కర్ణాటకలో యింటిపోరు’ చదివితే యీ వ్యాసం బాగా బోధపడుతుంది. రేపు ఫలితాలు వెలవడుతున్న సమయంలో జాతీయ మీడియాలో గణాంకాలతో, గ్రాఫులతో విశ్లేషణలు సాగుతున్నపుడు అర్థం చేసుకోవడానికి…
View More ఎమ్బీయస్: కర్ణాటకలో వొక్కళిగ ఓట్లుఎమ్బీయస్: కర్ణాటకలో ఇంటిపోరు
కర్ణాటక రాజకీయాల్లో బిజెపికి, కాంగ్రెసుకు రెండింటికి యింటిపోరు ఉంది. బిజెపిలో యెడియూరప్ప, అతని పోటీదారుల మధ్య కలహం కాగా, కాంగ్రెసులో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య వైరం నడుస్తోంది. లింగాయతులలో మూడింట రెండు వంతుల మంది…
View More ఎమ్బీయస్: కర్ణాటకలో ఇంటిపోరుఎమ్బీయస్: కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం
కర్ణాటకలో రేపు (మే 10) పోలింగు. ఎన్నికలపై మనకున్న ఆసక్తిని గమనించి, జాతీయ మీడియాతో బాటు తెలుగు మీడియా బాగా కవర్ చేస్తూ వస్తోంది. ఆసక్తి ఎందుకంటే అది మన పొరుగు రాష్ట్రమనే కాదు,…
View More ఎమ్బీయస్: కర్ణాటక ఎన్నికల ముఖచిత్రంఎమ్బీయస్: షమీమ్ కోణం మాటేమిటి?
ఈ వ్యాసం ప్రారంభించబోయే ముందు రెండు మాటలు – వివేకా హత్య గురించి వినవస్తున్న కథనాలపై నేను ప్రశ్నలు సంధిస్తూంటే, కొందరు పాఠకులు నాకు ప్రశ్నలు సంధిస్తున్నారు. నా దగ్గర పూర్తి సమాచారం, ఆధారాలు…
View More ఎమ్బీయస్: షమీమ్ కోణం మాటేమిటి?ఎమ్బీయస్: అవినాశ్ పాత్ర ఎంత?
వివేకా హత్య కేసును అవినాశ్ చుట్టూనే తిప్పుతోంది తెలుగు మీడియా. భీకరంగా హత్య చేయబడి, రక్తసిక్తంగా ఉన్న వివేకా శవాన్ని చూసి కూడా అవినాశ్ గుండెపోటుతో పోయాడని చెప్పినది అతనికి వ్యతిరేకంగా ఉన్న బలమైన…
View More ఎమ్బీయస్: అవినాశ్ పాత్ర ఎంత?