నేను ఏ వ్యాసం రాసినా, కొందరు పాఠకులు వివేకానంద హత్య కేసు గురించి రాయగలవా అంటూ ఛాలెంజ్‌లు విసురుతున్నారు. అక్కడికి నేను రాయకపోతే కొంప మునిగిపోతుందన్నట్లు, రాస్తే మిన్ను విరిగి మీద పడుతుందన్నట్లు! పేపర్లలో,…
View More ఎమ్బీయస్: వివేకా కేసు తేలేనా?MBS
ఎమ్బీయస్: నిర్మాల్యానికి మంచి పరిష్కారం
దేవుడికి అలంకరించిన పూలూ, పత్రీ మర్నాటికి నిర్మాల్యం అవుతాయి. తీసేసి కొత్తవి పెడతారు. పాతవాటిని ఎలా డిస్పోజ్ చేయాలి అన్నది పెద్ద సమస్య. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం మంచి పరిష్కారాన్ని కనుగొంది. అది…
View More ఎమ్బీయస్: నిర్మాల్యానికి మంచి పరిష్కారంఎమ్బీయస్: శిందే చాప కిందకు నీళ్లు?
మహారాష్ట్రలో శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్ ఎన్‌సిపి 53 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి, వారితో సహా బిజెపిలో చేరబోతున్నాడన్న పుకార్లు నాలుగు రోజుల క్రితం వచ్చాయి.…
View More ఎమ్బీయస్: శిందే చాప కిందకు నీళ్లు?ఎమ్బీయస్: బాలికి నివాళి
మంచి మిత్రుడు, చిత్రకారుడు బాలి ఏప్రిల్ 17న రాత్రి వెళ్లిపోయారు. చిత్రకళలోని అన్ని విభాగాల్లోనూ ఆయన రాణించారు. బాపు గారిలాగానే పౌరాణిక చిత్రాల దగ్గర్నుంచి కార్టూన్ల దాకా, వర్ణచిత్రాల నుంచి కథలకు ఇలస్ట్రేషన్స్ దాకా,…
View More ఎమ్బీయస్: బాలికి నివాళిఎమ్బీయస్ కథ: ఆత్మసంభాషి
‘‘పోలీసు వాళ్లే అద్భుతకథలు చెప్తున్నారంటున్నారని నేను చెప్తున్నాను కానీ నాకు కథలు చెప్పడం రాదు. జరిగినది యాజిటీజ్‌గా, ఏ డ్రామా లేకుండా చెప్పేస్తాను. ఫర్వాలేదా?’’ అన్నారు పురుషోత్తం గారనే సెక్షనాఫీసరు. ‘‘భలేవారే, కంటెంటు ముఖ్యం…
View More ఎమ్బీయస్ కథ: ఆత్మసంభాషిఎమ్బీయస్: ఫ్యామిలీ డాక్టరు ఓట్లు తెస్తాడా?
ఎమ్బీయస్: జనసేన ఓటింగు శాతం అనే వ్యాసంలో లెక్కలన్నీ కులాల బట్టి వేస్తూ వచ్చాం. ఎన్నికలలో కులప్రభావం లేదని అనలేము కానీ మొద్దంకెల బట్టి, శాతాల బట్టి అంచనాలు వేస్తే తప్పుతాయని నా ఉద్దేశం.…
View More ఎమ్బీయస్: ఫ్యామిలీ డాక్టరు ఓట్లు తెస్తాడా?ఎమ్బీయస్: పార్వతీకల్యాణం
ఇది ఏప్రిల్ 1 నాడు నేను చూసిన ‘‘శివపార్వతుల కల్యాణం’’ అనే బాలే (సంగీత, నృత్యనాటకం) గురించిన వ్యాసం. దీనిలో నా పాత్ర కూడా కొంత ఉంది కాబట్టి స్వోత్కర్ష కోసం రాశానని మాట…
View More ఎమ్బీయస్: పార్వతీకల్యాణంఎమ్బీయస్: జనసేన ఓటింగు శాతం
2024 ఎన్నికలలో బిజెపి కలిసి రాకపోయినా టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం తథ్యమని తోస్తోంది. బాబు జనసేనకు సీట్లెన్ని యిస్తారు, పవన్‌కు పదవేది ఆఫర్ చేస్తారు అన్నదానిపై క్లారిటీ రావడమే తరువాయి. ఆ…
View More ఎమ్బీయస్: జనసేన ఓటింగు శాతంఎమ్బీయస్ కథ 48: నాటునాటు
తను ఫారిన్లో పుట్టి ఉంటే బాగుండేదనుకొంది రూపిణి. అక్కడైతే తనలాటి కేసు అర్థం చేసుకొంటారు, అర్థం చేసుకోకపోయినా అడగ్గానే విడాకులు మంజూరు చేస్తారుట. ఇక్కడ విడాకులు కావాలంటే చచ్చే చావు చావాలి. అత్తమామలుండాలి, తండ్రి…
View More ఎమ్బీయస్ కథ 48: నాటునాటుఎమ్బీయస్: ఫిర్యాదు చేయలేదు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్‌గారు సిఐడి విచారణ ఎదుర్కున్నపుడు, సమాధానాలు చెప్పడంలో ఆవిడా చైర్మన్ మావగారి బాటే పట్టవచ్చు. రామోజీ గారేమన్నారు? ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 4 సంచిక ప్రకారం – ‘చిట్‌ఫండ్స్ చట్టానికి…
View More ఎమ్బీయస్: ఫిర్యాదు చేయలేదుఎమ్బీయస్ కథ: సుధ నిర్ణయం
16 02 1997 నాటి ‘‘ఎ.పి.టైమ్స్’’ దినపత్రిక వారాంతపు సాహిత్యానుబంధంలో ప్రచురించబడిన నా ‘‘సుధాస్ ఛాయిస్’’ అనే ఆంగ్లకథకు యిది తెలుగు అనువాదం. Advertisement ‘‘ఏవంటున్నారండీ, పెళ్లివారు? పిల్ల నచ్చినట్టేనా?’’ అని దయానిధి అప్పుడే…
View More ఎమ్బీయస్ కథ: సుధ నిర్ణయంఎమ్బీయస్: క్రాస్ ఓటింగు ఊహించలేదా?
ఆంధ్ర కౌన్సిల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగు జరిగింది. ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అన్నట్లుగా కొందరు పరిశీలకులు చెప్తూండడం నాకాశ్చర్యం కలిగిస్తోంది. టిడిపి ద్వారా ఎన్నికైన వారిలో నలుగురు వైసిపికి…
View More ఎమ్బీయస్: క్రాస్ ఓటింగు ఊహించలేదా?ఎమ్బీయస్ కథ: పెళ్లిపెద్ద పేరిందేవి
శుక్రవారప్పేట పోలీసు స్టేషన్ ఎస్సయి మురారి ఎదురుగా ఉన్న జంట కేసి దీర్ఘంగా చూశాడు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన అబ్బాయి, అమ్మాయి అతన్ని బతిమాలుతున్నారు. ‘మీరే మా పెళ్లి చేయాలి సార్, ఆర్యసమాజంలో పెళ్లి…
View More ఎమ్బీయస్ కథ: పెళ్లిపెద్ద పేరిందేవిఎమ్బీయస్: బ్రెయిన్ డెడ్ కేసులు
ఇటీవల మరణించిన తారకరత్నది బ్రెయిన్ డెడ్ కేసు. ఎప్పుడో చచ్చిపోతే లోకేశ్‌కు అపఖ్యాతి వస్తుందని దాచి పెట్టారని వచ్చిన పుకారు అబద్ధమే అనుకోవచ్చు. అతను వెంటనే పోయినా, నెల్లాళ్లు ఆగి పోయినా లోకేశ్ పాదయాత్ర…
View More ఎమ్బీయస్: బ్రెయిన్ డెడ్ కేసులుఎమ్బీయస్: పెద్దన్న పాత్ర అంటే..?
మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించాలని కాపులకు పిలుపునిచ్చారు. దాని భావమేమిటో నాకు సరిగ్గా అర్థం కాక మీతో నా ఆలోచనలు పంచుకుంటున్నాను. ఎవరైనా సహేతుకంగా చెప్పగలిగితే సంతోషిస్తాను. పెద్దన్న అనేది…
View More ఎమ్బీయస్: పెద్దన్న పాత్ర అంటే..?ఎమ్బీయస్: పడాల్సిన దెబ్బ పడింది
ఆంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుంచి వైసిపి చాలా నేర్చుకోవాలి. దానికి పడాల్సిన వేళ, పడాల్సిన చోట దెబ్బ పడింది. దాని గురించి చెప్పుకునే ముందు, యిది టిడిపి అనుకూల మీడియా చిత్రీకరిస్తున్నంత ఘోరపరాజయం…
View More ఎమ్బీయస్: పడాల్సిన దెబ్బ పడిందిఎమ్బీయస్ కథ: సంశయనివృత్తి
‘‘మీరంతా కథలు చెప్తూంటే నాకూ చెప్పాలనిపిస్తోంది. ఇది నేను విన్నది కాదు. ఇన్వాల్వ్ అయినది..’’ అంటూ మొదలుపెట్టాడు తేజేశ్వర్రావు అనే పోలీసధికారి. Advertisement ‘‘మొత్తం మీద చూస్తే పోలీసువాళ్లే ఎక్కువ కథలు చెప్తున్నట్లున్నారు.’’ అన్నారు…
View More ఎమ్బీయస్ కథ: సంశయనివృత్తిఎమ్బీయస్: ఆస్కార్ వేదికపై తెలుగు
‘నాటునాటు’ పాట ధర్మమాని ఆస్కార్ వేదికపై తెలుగు శబ్దం వినబడి, చాలా ఆనందం కలిగింది. నా జీవితకాలంలో యిది జరుగుతుందని అనుకోలేదు. ఇండియన్ మూలాలున్న అమెరికన్ సైంటిస్టులు నోబెల్ బహుమతి తెచ్చుకున్నపుడు కాస్త సంతోషించినా,…
View More ఎమ్బీయస్: ఆస్కార్ వేదికపై తెలుగుఎమ్బీయస్: శివసేన శవాసనం
ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికల కమిషన్ ఒరిజినల్ శివసేన చేత శవాసనం వేయించి, శిందే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించేసింది. పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తు, దాని పేర ఉన్న ఆస్తులు అప్పగించేసింది.…
View More ఎమ్బీయస్: శివసేన శవాసనంఎమ్బీయస్ కథ: మగరాయుడు
రూపకంతా అయోమయంగా ఉంది. కొద్దిసేపట్లో భర్త రాజా వచ్చేస్తాడు. అతని ఎదుటపడడం ఎలా? అక్కయ్య ఇందిర కూడా సెలవు పెట్టి ఇంట్లోనే వుంది. ఆమె ఎదుట తను భర్త కాళ్ల మీద పడి క్షమాపణ…
View More ఎమ్బీయస్ కథ: మగరాయుడుఎమ్బీయస్ కథ: నాన్నకు తోడు
ఇది ‘‘ఎలైవ్’’ 1996 నవంబరు సంచికలో ప్రచురించబడిన నా ‘‘ద కంపానియన్’’ అనే ఆంగ్లకథకు స్వీయానువాదం. కథ చదువుతూండగా యిదేదో డబ్బింగు సినిమా కథ కాపీకొట్టి రాసినట్లు ఉందే అని తోచినా, చివరిదాకా చదివేయండి.…
View More ఎమ్బీయస్ కథ: నాన్నకు తోడుఎమ్బీయస్: అదాణీ తరఫున ఎందుకు పోరాడాలి?
ఆదాణీ వ్యవహారంపై రాయండి అని కొందరు పాఠకులు అడుగుతున్నారు. ఇప్పటికే చాలామంది రాస్తున్నారు, చెప్తున్నారు. ఖండనమండనలు కొన్నాళ్లు సాగి, పరిస్థితిలో స్పష్టత వచ్చాక, కొన్ని వివరాలతో రాద్దామని ఆగాను. ఈ లోపున మాత్రం కొన్ని…
View More ఎమ్బీయస్: అదాణీ తరఫున ఎందుకు పోరాడాలి?ఎమ్బీయస్: విశ్వనాథ్ విలక్షణత
ఇటీవలే దివంగతులైన విశ్వనాథ్ గారి గురించి రాయమని చాలామంది పాఠకులు అడిగారు. ఆయన గురించి అనేక పేపర్లలో రాశారు, టీవీల్లో చూపించారు. ఆయన తన సినిమాల గురించి విపులంగా చెప్పుకున్న యింటర్వ్యూలు చలామణీలో ఉన్నాయి.…
View More ఎమ్బీయస్: విశ్వనాథ్ విలక్షణతఎమ్బీయస్: పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫరా!?
రాజకీయ పక్షపాతం మాట ఎలా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ఆర్కే) సీనియర్ జర్నలిస్టు. అనేక మార్గాల నుంచి సమాచారాన్ని సేకరించగల వార్తావ్యవస్థ కలిగిన వ్యక్తి. చేరిన సమాచారాన్ని ఏమేరకు నమ్మాలి, పాఠకులకు ఎలా ప్రెజంటు…
View More ఎమ్బీయస్: పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫరా!?ఎమ్బీయస్: ప్రచండ నేపాళం
జనసేన-టిడిపి పొత్తుకు పవన్ అభిమానులు ఓటేయాలంటే పవన్‌కు సగం టర్మ్ అయినా ముఖ్యమంత్రిగా ప్రకటించాలని నేను రాస్తే ‘అలాఎలా కుదురుతుంది? జనసేనకు టిడిపి కంటె తక్కువ సీట్లు వస్తాయి కదా’ అని కొందరు వాదించారు.…
View More ఎమ్బీయస్: ప్రచండ నేపాళంఎమ్బీయస్ కథ: జమీందారుగారి గెడ్డం
ఎమ్‌స్వర్త్ జమీందారు లండన్‌లో తను తరచుగా వెళ్లే క్లబ్బులో కొడుకు కోసం ఎదురుచూస్తూన్నాడు. లండన్‌కు దగ్గర్లో ఉన్న ఎమ్‌స్వర్త్ గ్రామంలో పూలతోటలతో, పశువుల కొట్టాలతో అలరారే తన ఎస్టేటులో ఉండాల్సిన ఆయన లండన్ రావడానికి…
View More ఎమ్బీయస్ కథ: జమీందారుగారి గెడ్డంఎమ్బీయస్ కథ: జన్మాంతర వైరం
‘‘మీరు నాడీగ్రంథాల గురించి విన్నారా, మేడమ్’’ అంటూ గొంతు విప్పాడు పరాక్రమరావు. ఆయన సిఎం సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా పని చేస్తూంటాడు. కొంతకాలం పోలీసు శాఖలోనే పని చేసి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ కమ్…
View More ఎమ్బీయస్ కథ: జన్మాంతర వైరం