ఎమ్బీయస్‍: ఇదేనా వికేంద్రీకరణ, జగన్?

జగన్ గారూ, చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి, అక్కడే అన్నీ పెడతానంటూంటే రాష్ట్రంలో తక్కిన ప్రాంతాల సంగతేమిటి? అంటూ నాబోటి వాళ్లం వాపోయాం. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ పంచిపెట్టకపోతే హైదరాబాదు అనుభవం పునరావృతం అవుతుంది…

View More ఎమ్బీయస్‍: ఇదేనా వికేంద్రీకరణ, జగన్?

ఎమ్బీయస్‍: చైనాలో కోవిడ్ ఎందుకు విజృంభించింది?

కరోనా కథ ముగిసిపోయిందని అనుకుని, మాస్కులు తీసిపారేసి, ఫంక్షన్లన్నిటికి హాయిగా హాజరవుతూ, దేశవిదేశాల మధ్య యాత్రలు ఉధృతంగా సాగుతున్న యీ సమయంలో చైనాలో కరోనా మళ్లీ ఎలా విజృంభించింది అని అందరికీ వస్తున్న పెద్ద…

View More ఎమ్బీయస్‍: చైనాలో కోవిడ్ ఎందుకు విజృంభించింది?

ఎమ్బీయస్‍ కథ: సమ్మర్ ఆఫ్ 42

‘‘రండి మహాలక్ష్మిగారూ, మేం యిక్కడున్నట్లు ఎవరు చెప్పారు?’’ అడిగింది రాజేశ్వరి తలుపు తీస్తూ. ‘‘మనం గూడెంలో ఉండగా పక్కింట్లో ఉండే లలితగారు యీ మధ్యే కనబడి, మీరూ యీ ఊళ్లోనే ఉంటున్నారని చెప్పారు. తన…

View More ఎమ్బీయస్‍ కథ: సమ్మర్ ఆఫ్ 42

ఎమ్బీయస్‍: సామాన్యుడూ – గ్రీన్ ఛానెలూ

ఇది రాసే సమయానికి తారకరత్న ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 39 ఏళ్లవాడికి అన్ని సమస్యలుండడం నిజంగా దురదృష్టకరం. అతను త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఆ సందర్భంగా నాకు తట్టిన ఆలోచనపై యీ వ్యాసం…

View More ఎమ్బీయస్‍: సామాన్యుడూ – గ్రీన్ ఛానెలూ

ఎమ్బీయస్‍: జమునకు ఇదా నివాళి?

మూడు దశాబ్దాల పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జమున గారు వెళ్లిపోయారు. ఆవిడకిచ్చిన నివాళి, అంత్యక్రియలు జరిగిన తీరు చూస్తే ‘ఇంతేనా?’ అనిపించింది. ఇటీవలే సత్యనారాయణగారు పోయినప్పుడు ఎలా జరిగిందో, యీవిడ పోయినప్పుడు…

View More ఎమ్బీయస్‍: జమునకు ఇదా నివాళి?

ఎమ్బీయస్‍: తబస్సుమ్ ఇంటర్వ్యూలు

2022 నవంబరులో మృతి చెందిన తబస్సుమ్ అనే హిందీ నటి గురించి యీ వ్యాసం. మరి శీర్షికలోనే యింటర్వ్యూల గురించి ప్రస్తావించారేమిటి? అనే సందేహం రావచ్చు. తబస్సుమ్‌కు నటిగా పెద్ద పేరు రాలేదు. నా…

View More ఎమ్బీయస్‍: తబస్సుమ్ ఇంటర్వ్యూలు

ఎమ్బీయస్‍: కోవిడ్ మళ్లీ తలెత్తిందా?

ఇన్నాళ్లూ కాస్త అణగి ఉన్న కోవిడ్ మళ్లీ తనను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తోంది. వైరస్ వివిధ రూపాలెత్తి ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం చూపుతోంది. ప్రభావాల్లో తేడా రావడానికి అక్కడున్న భౌగోళిక పరిస్థితులు,…

View More ఎమ్బీయస్‍: కోవిడ్ మళ్లీ తలెత్తిందా?

ఎమ్బీయస్‍: బ్రెజిల్‌లోనూ సేమ్ టు సేమ్

2020 ఏప్రిల్‌లో ‘‘బ్రెజిల్‌లో ట్రంప్ తమ్ముడు’’ అనే వ్యాసం రాశాను. కరోనాతో వ్యవహరించే తీరులో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ట్రంప్‌కు తమ్ముడిలా ఉన్నారనే భావంలో అది రాశాను. అతనికి ‘ట్రంప్ ఆఫ్ ట్రాపిక్స్’ అనే…

View More ఎమ్బీయస్‍: బ్రెజిల్‌లోనూ సేమ్ టు సేమ్

ఎమ్బీయస్‍: హృషీకేశ్ ముఖర్జీ శతజయంతి

ప్రముఖ హిందీ చిత్రదర్శకుడు, ఎడిటరు హృషీకేశ్ ముఖర్జీ (1922-2006) శతజయంతి సంవత్సరం 2022లో ముగిసింది. ఆలస్యంగానైనా ఆయన్ని స్మరించుకోవడం అవసరం అనే భావనతో యీ వ్యాసం రాస్తున్నాను. 40కు పైగా అద్భుతమైన సినిమాలు తీసిన…

View More ఎమ్బీయస్‍: హృషీకేశ్ ముఖర్జీ శతజయంతి

ఎమ్బీయస్‍: ఆత్మజ్ఞాని పవన్

తనను తాను తెలుసుకోమంటారు వేదాంతులు. అది తాత్త్వికపరమైన క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి అంత దూరం పోకపోయినా స్వాట్ ఎనాలిసిస్ చేసుకోమంటారు ఆధునికులు. తన బలం, బలహీనత, రాబోయే ప్రమాదాలు, అవకాశాలు గుర్తించి, వాటికి తగ్గట్టు…

View More ఎమ్బీయస్‍: ఆత్మజ్ఞాని పవన్

ఎమ్బీయస్‍: మధ్యలో కులాల గోల ఏల?

‘‘వీరసింహారెడ్డి’’, ‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమాల రిలీజు సందర్భంగా రెండు కులాల మధ్య పోరాటం జరుగుతుందని ఆంధ్రజ్యోతి జోస్యం చెప్పింది. ఇటీవల సన్నిహితమౌతున్న ఆ కులాల మధ్య అగాధం సృష్టించడానికి వైసిపి వ్యూహం పన్ని ఆ…

View More ఎమ్బీయస్‍: మధ్యలో కులాల గోల ఏల?

ఎమ్బీయస్‍: భారాస జనసేనను దెబ్బ తీస్తుందా?

కెసియార్ భారాస శాఖను ఆంధ్రలో పెడతానంటే అసలు దానికేసి చూసేవారెవరు అనుకున్నాను. వేర్పాటు ఉద్యమసమయంలో కెసియార్ తమను తిట్టిన తిట్లను ఆంధ్రులు అంత త్వరగా మర్చిపోగలరా? అని నా లెక్క. కానీ తీరా చూస్తే…

View More ఎమ్బీయస్‍: భారాస జనసేనను దెబ్బ తీస్తుందా?

ఎమ్బీయస్‍: అమెరికాలో డోనాల్డ్ వెర్సస్ రోనాల్డ్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ (క్లుప్తంగా డాన్ అంటారు) ట్రంప్ 2024 ఎన్నికలలో మళ్లీ అధ్యక్షపీఠానికి పోటీ చేస్తాననడంతో కొందరు రిపబ్లికన్ నాయకులకు భయం పట్టుకుంది, ట్రంప్ తన దుందుడుకుతనంతో మళ్లీ పార్టీ ఓటమికి…

View More ఎమ్బీయస్‍: అమెరికాలో డోనాల్డ్ వెర్సస్ రోనాల్డ్

ఎమ్బీయస్‍: రాజశ్రీ వారి ‘దోస్తీ’

సంగీతభరిత కుటుంబగాథా చిత్రాలకు పేరుబడిన రాజశ్రీ ప్రొడక్షన్స్ మూలసంస్థ రాజశ్రీను తారాచంద్ బర్జాత్యా 1947లో డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ముంబయిలో ప్రారంభించారు. అంటే ప్రారంభించి 75 ఏళ్లు అయిందన్నమాట. అనేక చిత్రాలను పంపిణీ చేసి, లాభాలార్జించాక…

View More ఎమ్బీయస్‍: రాజశ్రీ వారి ‘దోస్తీ’

ఎమ్బీయస్‍: బాబు తెలంగాణ వ్యూహం ఫలించేనా?

తెలంగాణకు ఇప్పుడు టిడిపి అవసరం ఉంది అన్నారు బాబు డిసెంబరు 21 నాటి ఖమ్మం సభలో. కానీ యిప్పుడు టిడిపికి తెలంగాణ అవసరం ఉంది అని అందరికీ తెలుసు. అయితే ఆ అవసరం తాత్కాలికమా?…

View More ఎమ్బీయస్‍: బాబు తెలంగాణ వ్యూహం ఫలించేనా?

ఎమ్బీయస్‍: హిమాచల్ ఫలితాలు

గుజరాత్‌లో బిజెపి గెలుపు ఊహించినదే. అఫ్‌కోర్స్ ఆ స్థాయి గెలుపు ఊహించడం కష్టమనుకోండి. కానీ హిమాచల్‌లో కాంగ్రెసు గెలుపు వాళ్లకే ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఏ పార్టీకి రెండోసారి అధికారం యివ్వకపోవడమనే హిమాచల్ సంప్రదాయం…

View More ఎమ్బీయస్‍: హిమాచల్ ఫలితాలు

ఎమ్బీయస్‍: నవరస సత్యనారాయణ నిష్క్రమణ

ఐదు వారాల క్రితం కథానాయకుడు కృష్ణ నిష్క్రమించారు. ఇవాళ ప్రతి-నాయకుడు సత్యనారాయణ నిష్క్రమించారు. సత్యనారాయణ నాయకుడిగా ప్రారంభమై, ప్రతినాయకుడి వన్నెకెక్కి, ప్రతి పాత్రలోనూ నాయకుడై వెలిగారు. ఎస్వీ రంగారావుకున్నంత హేల, యీజ్ లేకపోయినా ఆయనకు…

View More ఎమ్బీయస్‍: నవరస సత్యనారాయణ నిష్క్రమణ

ఎమ్బీయస్‍: థాయ్‌లాండ్ టూరు

థాయ్‌లాండ్ చరిత్రపై నేను రాసిన వ్యాసం చదివి మా థాయ్‌లాండ్ టూరు గురించి వివరంగా రాయమని చాలామంది పాఠకులు కోరడంతో యిది రాస్తున్నాను. టూరిజం వృద్ధి చెందడానికి యిది ఏ మేరకు సహాయపడినా సంతోషిస్తాను.…

View More ఎమ్బీయస్‍: థాయ్‌లాండ్ టూరు

ఎమ్బీయస్‍: గుజరాత్‌లో పాలన, ప్రజాభిప్రాయం

గుజరాత్‌లో 27 సం.లుగా పాలిస్తూ వచ్చిన పార్టీ మళ్లీ గెలిచింది కాబట్టి అన్ని విధాలా గుజరాత్ పరిస్థితి బాగుందని అనుకోవడానికి లేదు. అలా అయితే స్వాతంత్ర్యం వచ్చిన యిరవై ఏళ్ల దాకా కాంగ్రెసుకు ఎదురే…

View More ఎమ్బీయస్‍: గుజరాత్‌లో పాలన, ప్రజాభిప్రాయం

ఎమ్బీయస్‍: అడుక్కుతిన్నట్టున్న ఆంధ్ర

ఏదైనా ఛండాలంగా ఉన్నా, దరిద్రంగా ఉన్న మా చిన్నపుడు అడుక్కుతిన్నట్టుంది అనేవాళ్లం. సినిమా ఎలా ఉంది అని అడిగితే అడుక్కుతిన్నట్టుంది అనేవారు, వాచ్యార్థం అతక్కపోయినా. కానీ యిప్పుడు ఆంధ్ర పరిస్థితి గురించి చెప్పేటప్పుడు వాచ్యార్థం…

View More ఎమ్బీయస్‍: అడుక్కుతిన్నట్టున్న ఆంధ్ర

ఎమ్బీయస్‍: థాయ్‌లాండ్ చరిత్ర, రాజకీయాలు

గత నెల చివరి వారంలో నేను వెకేషన్‌కై థాయ్‌లాండ్ వెళ్లివచ్చాను. బాంగ్‌కాక్, పట్టయా (వాళ్లు పతయా అంటున్నారు) అనగానే చూడ్డానికి ఏముంది, బీచ్‌లు, మసాజ్‌లు, షాపింగు తప్ప అనుకుంటారు చాలామంది. చాలానే ఉన్నాయని తెలుసుకుని,…

View More ఎమ్బీయస్‍: థాయ్‌లాండ్ చరిత్ర, రాజకీయాలు

ఎమ్బీయస్‍: జగన్నాథ రథచక్రాలకూ బ్రేకులున్నాయి

‘ప్రస్తుతం దేశంలో బిజెపి తిరుగు లేకుండా ఉంది, అప్రతిహతంగా ముందుకు సాగుతోంది, బిజెపి జగన్నాథ రథ చక్రాల కింద ప్రతిపక్షాలు నలిగి పచ్చడవుతున్నాయి. ఫలితాల గురించి అంచనాలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించడం శుద్ధ దండగ,…

View More ఎమ్బీయస్‍: జగన్నాథ రథచక్రాలకూ బ్రేకులున్నాయి

ఎమ్బీయస్‍ కథ: ప్రవాసి మరణం

నేను రాసిన ఆంగ్లకథ ‘‘డెత్ ఆఫ్ ఎ ఫ్యూజిటివ్’’కు స్వీయానువాదం యిది. ఒరిజినల్ కథ ‘అలైవ్‍’లో ఫిబ్రవరి, 1997లో ప్రచురితమైంది. దానికి నేను చేసిన యీ అనువాదం విపుల లో ప్రచురితమైంది. హిట్లర్ నాజీ…

View More ఎమ్బీయస్‍ కథ: ప్రవాసి మరణం

ఎమ్బీయస్‍ కథ: లైఫంటే ఇదే!

అవేళ క్లబ్బులో అడుగు పెట్టేటప్పటికే నీరసంగా ఫీలయ్యాను. న్యూయార్క్ నగరజీవితం నా శక్తిని హరించివేస్తోంది. రోజూ ఒకటే పని, దానికోసమే ఉరుకులు, పరుగులు. ఎటు చూసినా జనం, జనం. అలసట పోగొట్టుకోడానికంటూ యీ డాన్సింగ్…

View More ఎమ్బీయస్‍ కథ: లైఫంటే ఇదే!

ఎమ్బీయస్‍: ఏమిటీ బేలతనం, బాబు గారూ!

2024 ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబు నాకిది లాస్ట్ ఛాన్స్, టిడిపి గెలవకపోతే రాజకీయాల్లోంచి తప్పుకుంటాను అని అనడాన్ని చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. నాయకుడన్నవాడు చివరిదాకా, ఊపిరి పోయేవరకూ పోరాడతాను అని అంటూంటాడు. ఈసారి గెలిపించకపోతే…

View More ఎమ్బీయస్‍: ఏమిటీ బేలతనం, బాబు గారూ!

ఎమ్బీయస్‍: హొరైజన్‌ లోకి హీరో

సినిమా చివర్లో కథానాయకుడు దిగంతాలకు నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు, అక్షరాలా హీరో ఐన కృష్ణ పరిపూర్ణ జీవితం గడిపి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మనిషిగా మంచివాడు, నిర్మాతలకు ఆప్తుడు, సాహసానికి మరో పేరు, ఉపకారానికి చిరునామా,…

View More ఎమ్బీయస్‍: హొరైజన్‌ లోకి హీరో

ఎమ్బీయస్‍: పవన్ మోదీ భేటీ – ఏం జరిగి ఉంటుంది?

పవన్ కళ్యాణ్, మోదీ భేటీ జరిగింది. స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. బయటకు వచ్చిన మాట్లాడిన పవన్ కూడా రాజకీయ పొత్తుల గురించి ఏమీ మాట్లాడలేదు. ఎప్పటిలాగానే రాష్ట్రం అధ్వాన్నంగా ఉందని, ఆ విషయం…

View More ఎమ్బీయస్‍: పవన్ మోదీ భేటీ – ఏం జరిగి ఉంటుంది?