నవంబరు 12న ఒకే విడతలో హిమాచల్ ఎన్నిక జరగబోతోంది. అయితే ఫలితం మాత్రం డిసెంబరు 8న వెలువరిస్తారు. చిన్న రాష్ట్రం, ఓటర్ల సంఖ్య 50 లక్షలు మాత్రమే. ఓట్ల లెక్కింపుకి అంత జాప్యం ఎందుకు…
View More ఎమ్బీయస్: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికMBS
ఎమ్బీయస్ కథ: గోచరాగోచరం
‘’అద్భుతరసం అంటే మనమేం చెప్తాం అనుకున్నా కానీ మా కొలీగ్ శవాలను కనిపెట్టేవాడి గురించి చెప్పాక, నాకు అంజనం వేసేవాడి గురించి గుర్తుకొచ్చింది. అతని కథ చెప్తా..’’ అంటూ మొదలెట్టాడు విక్రమ్ అనే పోలీసధికారి.…
View More ఎమ్బీయస్ కథ: గోచరాగోచరంఎమ్బీయస్: రాజగోపాల గోడు
మునుగోడు ఫలితం బయటకు వచ్చింది. తెరాస గెలిచింది. బిజెపి కొంతమేరకు గెలిచింది. ఓడినది మాత్రం రాజగోపాల రెడ్డే. ఆ ప్రాంతమంతా తమ సోదరులదే, తమకు ఎదురు చెప్పేవారే లేరు అని అహంకరించి, హడావుడి చేసినందుకు…
View More ఎమ్బీయస్: రాజగోపాల గోడుఎమ్బీయస్: రామాయణ పాత్రలు
‘‘ఆదిపురుష్ సమస్య’’ అనే వ్యాసంలో కొన్ని విషయాలు చర్చించాను. దీనిలో ప్రొఫెసర్ కవనశర్మగారి ‘‘రామకాండం’’ పుస్తకంలోని కొన్ని విషయాలు రాస్తాను. శర్మ (1939-2018) కథా, నవల రచయిత. సివిల్ ఇంజనియర్. బెంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…
View More ఎమ్బీయస్: రామాయణ పాత్రలుఎమ్బీయస్: ‘ఆదిపురుష్’ సమస్య
‘‘ఆదిపురుష్’’ సినిమా టీజరు ధర్మమాని రామాయణంలోని పాత్రల రూపురేఖలు, ఆహార్యం చర్చకు వచ్చాయి. ఆ సినిమా తీసినవాళ్లు యిప్పటి తరానికి కూడా నచ్చేట్లు ఉండాలని పాత్రలను కొత్త తరహాలో చూపించబోయారు. తరతరాలుగా ఆ పాత్రలను…
View More ఎమ్బీయస్: ‘ఆదిపురుష్’ సమస్యఎమ్బీయస్ కథ: దాటేసిన రేవు
పెనంమీద నుండి పొయ్యిలో పడడం అంటే ఏమిటో తెలిసొచ్చింది రంజిత్‌కి. భార్య భారతి ఇన్నాళ్ళూ తనను చేతానివాడంటూ పదేళ్లగా పెనం మీద వేపుకు తింటూంటే ఆవిడ మాజీ ప్రియుడు తనకు పై అధికారిగా దాపురించి…
View More ఎమ్బీయస్ కథ: దాటేసిన రేవుఎమ్బీయస్: గుజరాత్‌కు తరలిన తైవాన్ ప్రాజెక్టు
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ, అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూపు కలిసి జాయింట్ వెంచర్ (జెవి)గా ఏర్పడి, రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక సెమికండక్టర్ ప్రాజెక్టును ఇండియాలో పెడదామనుకున్నాయి. దానికై తెలంగాణ,…
View More ఎమ్బీయస్: గుజరాత్‌కు తరలిన తైవాన్ ప్రాజెక్టుఎమ్బీయస్: అబార్షన్ హక్కులు
అబార్షన్ హక్కు విషయంలో మూడు నెలల తేడాలో ఇండియా, అమెరికాలలో భిన్నమైన తీర్పులు వచ్చాయి. పాశ్చాత్యసమాజం కాబట్టి అక్కడి తీర్పు ఉదారంగా ఉండి వుంటుందని, యిక్కడ ఛాందసంగా ఉంటుందని అనుకునే వీలుంది. కానీ ఆశ్చర్యకరంగా…
View More ఎమ్బీయస్: అబార్షన్ హక్కులుఎమ్బీయస్: రిషికి ముళ్లకిరీటం పెట్టిన బ్రిటన్
భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్‌కు ప్రధాని అయిన విషయం మనకు ఆనందదయమైనదే. పుత్రోత్సాహము.. పద్యం లాగ ప్రధాని అయినప్పటి కంటె బ్రిటన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించినపుడు మనం ఎక్కువ గర్వంగా ఫీలవ్వచ్చు.…
View More ఎమ్బీయస్: రిషికి ముళ్లకిరీటం పెట్టిన బ్రిటన్ఎమ్బీయస్ కథ: నారీ – నారీ
(నేను రాసిన ‘‘టూ విమెన్ అండ్ ఎ మ్యాన్ టూ’’ అనే ఇంగ్లీషు కథకు యిది స్వీయానువాదం. ఇంగ్లీషు కథ ఎ.పి.టైమ్స్ అనే దినపత్రిక ఆదివారం స్పెషల్‌లో 02 11 1997న ప్రచురితమైంది.) Advertisement…
View More ఎమ్బీయస్ కథ: నారీ – నారీఎమ్బీయస్: ముసుగులు తొలిగాయి
తెర తొలిగింది. ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యపాత్రధారులు ముసుగులు తీసేసి నిలబడి ప్రేక్షకులకు స్పష్టత యిచ్చారు. ఈ ముఖ్యఘట్టం తర్వాత యీ పాత్రధారులు ఎంత తెలివిగా వ్యవహరిస్తారన్నదే ముఖ్యం. పవన్, బాబు ఎప్పుడూ సన్నిహితులే. ఈసారి…
View More ఎమ్బీయస్: ముసుగులు తొలిగాయిఎమ్బీయస్: మురారి చెప్పిన కథలు
సినీనిర్మాత కె. మురారి 78 వ యేట మరణించారు. యువచిత్ర బ్యానర్ మీద ‘‘సీతామాలక్ష్మి’’ (1978), ‘‘గోరింటాకు’’ వంటి మంచి సినిమాలు తీసి ‘‘నారీనారీ నడుమ మురారి’’ (1990) సినిమాతో నిర్మాణరంగం నుంచి తప్పుకున్నారు.…
View More ఎమ్బీయస్: మురారి చెప్పిన కథలుఎమ్బీయస్ కథ: ఓనరమ్మ సుపుత్రుడు
‘’రాజీవ్ మదర్ వస్తున్నారట యివాళ సాయంత్రం. ఆ ఆల్బమ్ బయటకు లాగు. మళ్లీ యింకోసారి మన కథ రిహార్సల్ వేసుకుందాం.’’ అంది రజని కంగారు పడుతూ. ‘‘కూతురు పురుటికి అమెరికా వెళ్లినది ఆర్నెల్లదాకా అక్కడే…
View More ఎమ్బీయస్ కథ: ఓనరమ్మ సుపుత్రుడుఎమ్బీయస్: వేర్పాటువాదికి ఇదేం విపరీత బుద్ధి?
కెసియార్ విభజనవాది. వేర్పాటువాది. 150 ఏళ్ల పాటు విడిగా ఉన్న తెలుగు వాళ్లు 1956లో ఒక్కటైతే విడగొట్టాలని పట్టుబట్టి, ఉద్యమాలు చేసి 2014కి అది సాధించిన ప్రత్యేకవాది. అలాటిది యిప్పుడు దేశంలోని ప్రజలందరినీ ఐక్యం…
View More ఎమ్బీయస్: వేర్పాటువాదికి ఇదేం విపరీత బుద్ధి?ఎమ్బీయస్: ఈ కులసంఘాల గోలేమిటి?
కలకత్తాలో ఓ హిందూ సంస్థ వారు పెట్టిన దసరా దుర్గా మండపంలో మహిషాసురుడి స్థానంలో గాంధీ బొమ్మ పెట్టారు. దాన్ని తప్పు పట్టాల్సింది ఎవరు? గాంధీపై గౌరవం ఉన్న భారతీయులు. వారి కంటూ ఒక…
View More ఎమ్బీయస్: ఈ కులసంఘాల గోలేమిటి?ఎమ్బీయస్ కథ: శవాన్వేషి
‘‘జియాలజీ యింతగా అభివృద్ధి చెందని రోజుల్లో నేలలో నీళ్లు ఎక్కడ పడతాయో చెప్పే వాళ్లుండేవారు విన్నారా?’’ అన్నాడు సిఎం సిబ్బందిలో ఒకడిగా వచ్చిన ఓ పోలీసధికారి, తన కథకు ఉపోద్ఘాతంగా. Advertisement ముఖ్యమంత్రిణి వెంటనే…
View More ఎమ్బీయస్ కథ: శవాన్వేషిఎమ్బీయస్ కథ: వాక్శూరులు
ఇతరులతో పోలిస్తే రత్నమాల సమస్య చిన్నదే. కానీ ఆమెకు అదే పెద్ద తలకాయ నొప్పిగా తయారయింది. ఆమె భర్త వెంకట్రావు తాగుబోతు కాడు, తిరుగుబోతు కాడు, భార్యను హింసించడు, పిల్లల్ని అకారణంగా కొట్టడు. అయినా…
View More ఎమ్బీయస్ కథ: వాక్శూరులుఎమ్బీయస్: శాస్త్రీజీ మరణం మిస్టరీ
అక్టోబరు 2 గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. జయంతి అనగానే వర్ధంతి కూడా గుర్తుకు వస్తుంది. గాంధీ హత్య సంగతి అందరికీ తెలుసు. శాస్త్రిది హత్యా…
View More ఎమ్బీయస్: శాస్త్రీజీ మరణం మిస్టరీఎమ్బీయస్: టోకరేశుడు సుఖేశ్ 02
దీని మొదటి భాగం టోకరేశుడు సుఖేశ్ 01 చదివాక యిది చదివితే మంచిది. జైల్లో పడ్డాక సుఖేశ్ తన దగ్గరున్న డబ్బుతో జైలు అధికారులను వశపరచుకున్నాడు. ముంబయి నివాసి ఐన పింకీ ఇరానీ అనే…
View More ఎమ్బీయస్: టోకరేశుడు సుఖేశ్ 02ఎమ్బీయస్: టిడిపికి ప్రచారకులు కావలెను
కుప్పం నియోజకవర్గంలో వైసిపి చేస్తున్న హడావుడి చూస్తే చంద్రబాబుకి కష్టకాలం వచ్చినట్లు తోస్తోంది. 2024లో బాబు ఓడిపోతారని జోస్యం చెప్పలేం కానీ పరిస్థితులు యిలాగే ఉంటే మెజారిటీ తగ్గవచ్చేమో అనిపిస్తుంది. రాబోయే రెండేళ్లలో వైసిపి…
View More ఎమ్బీయస్: టిడిపికి ప్రచారకులు కావలెనుఎమ్బీయస్: టోకరేశుడు సుఖేశ్ 01
సుఖేశ్ పేరు చెపితే పాఠకులకు చప్పున గుర్తుకు రాకపోవచ్చు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప్రియుడు అంటే ఓహో అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు మీడియా జాక్విలిన్ మీద పెట్టినంత ఫోకస్ సుఖేశ్ మీద పెట్టలేదు. ఇప్పటిదాకా అతని…
View More ఎమ్బీయస్: టోకరేశుడు సుఖేశ్ 01ఎమ్బీయస్: అల్లు శతజయంతి
ఈ అక్టోబరు 1 అల్లు రామలింగయ్యగారి శతజయంతి. నిజానికి హాస్యనటుడుగా ఆయన చాలా దూరం ప్రయాణించాడు. ఆయన అంత్యక్రియలు ఏ హాస్యనటుడికీ జరగనంత ఘనంగా జరిగాయి. దానికి ఓ ప్రధాన కారణం, ఆయన సుదీర్ఘమైన…
View More ఎమ్బీయస్: అల్లు శతజయంతిఎమ్బీయస్ కథ: అదే పాత కథ
(ఇది నా ఇంగ్లీషు కథ ‘‘ద సేమ్ ఓల్డ్ స్టోరీ’’కు స్వీయానువాదం. ఆ కథ 1996 సెప్టెంబరు నాటి ‘‘ఎలైవ్’’ పత్రికలో ప్రచురించబడింది. సెల్‌ఫోన్లు రావడానికి ముందు ప్రయివేటు టెలిఫోన్ బూత్ (పిసిఓ)ల నుంచి…
View More ఎమ్బీయస్ కథ: అదే పాత కథఎమ్బీయస్: బాబు లోకేశ్‌ను వారించలేక పోతున్నారా?
ఎన్టీయార్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీయార్ యిచ్చిన స్టేటుమెంటులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. పేరు మార్చకూడదనేవారు కానీ, మార్చినా ఫర్వాలేదనే వారు కానీ ఎవరూ అభ్యంతర పెట్టలేని విధంగా ప్రకటన…
View More ఎమ్బీయస్: బాబు లోకేశ్‌ను వారించలేక పోతున్నారా?ఎమ్బీయస్: బిజెపి ముస్లిము వ్యూహం
ముస్లిముల్లో, క్రైస్తవుల్లో వర్గభేదాలున్నాయన్న సంగతి తెలుసు కానీ పెద్దగా పట్టించుకోలేదు. ముస్లిముల్లో కొన్ని వర్గాలను బిజెపి దగ్గరకు తీయాలని చూస్తోందని చదివాక ఎలా చేయగలుగుతోందో తెలుసుకుందామన్న ఆసక్తితో ఆ విషయం గురించి చదివాను. వాటి…
View More ఎమ్బీయస్: బిజెపి ముస్లిము వ్యూహంఎమ్బీయస్: ఎన్టీయార్ టు వైయస్సార్ – పేరు మార్పు
ఎన్టీయార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ను వైయస్సార్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చడంపై ఆంధ్రరాష్ట్రంలో ఘాటైన చర్చలు జరుగుతున్నాయి. పేరు మార్చే బిల్లు ప్రవేశపెడుతూ జగన్ దాన్ని సమర్థించుకోవడానికి చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించింది.…
View More ఎమ్బీయస్: ఎన్టీయార్ టు వైయస్సార్ – పేరు మార్పుఎమ్బీయస్: దుర్గా పూజ – బెంగాల్ ఎకానమీ
పాశ్చాత్య దేశాల్లో క్రిస్‌మస్ పండుగకు మతపరంగా ఉన్న ప్రాముఖ్యత కంటె ఆర్థికపరమైన ప్రాముఖ్యత ఎక్కువ అంటారు. ఎందుకంటే ప్రజలు ఏడాది పొడుగునా దాచుకున్న డబ్బంతా క్రిస్‌మస్ టైములో ఖర్చు పెడతారట. ఒకరికొకరు బహుమతులు యిచ్చుకోవడం,…
View More ఎమ్బీయస్: దుర్గా పూజ – బెంగాల్ ఎకానమీ