కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రి నారా లోకేశ్‌ను రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు చాలా కాలం గుర్తు పెట్టుకుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో మళ్లీ కక్షలు ఏర్పడ్దాయి. బహుశా రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగానే ఆ ప్రాంతాల్లో విద్వేషాల్ని రగిల్చారనే ఆరోపణలున్నాయి.
రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అనేది… గత కాలపు చేదు జ్ఞాపకం. కాల క్రమంలో పిల్లలు బాగా చదువుకుని , దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మంచిగా సంపాదించుకుంటూ ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు. ఆ సంపాదించిన డబ్బును సొంత ప్రాంతాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు.
ఎన్నికల సందర్భాల్లో మాత్రమే చిన్నచిన్న గొడవలు మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే జరిగేవి. ఇటీవల అలాంటి ఘర్షణలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. పల్లెలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని మళ్లీ ఘర్షణలకు బీజం వేసిన ఘనత టీడీపీదే. కనీసం ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రౌడీ మూకలకు పోలీసుల అండదండలు తోడయ్యాయి.
ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వారిపై భౌతికదాడులకు తెగబడడం, మహిళలనే గౌరవం కూడా లేకుండా అత్యంత అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడే సమాజం చూసింది, చూస్తోంది. సహజంగా ఎన్నికల్లో గొడవలు జరగడం సర్వసాధారణం అని సరిపెట్టుకోవచ్చు. కానీ నామినేషన్ల సందర్భంలోనే అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ లేదు.
కొత్త విష సంస్కృతిని టీడీపీ ప్రవేశ పెట్టింది. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన అభ్యర్థుల్ని కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటే, టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ మొత్తం దుర్మార్గానికి మంత్రి నారా లోకేశే ప్రధాన కారకుడని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వీటికి ప్రతీకారంగా మొట్టమొదట భారీ మూల్యం నారా లోకేశే చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ ముఖ్య నాయకుడు ఎస్వీ సతీష్‌రెడ్డి పదేపదే హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమ ప్రాంతంలో రెడ్ల మధ్య కక్షలు రగిల్చి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని లోకేశ్ కుట్రకు తెరలేపారన్నది వైసీపీ సీనియర్ నేత సతీష్‌రెడ్డి ఆరోపణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా, బలవంతాన పదవుల్ని దక్కించుకోవడంపై సహజంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ప్రజానీకం, ప్రధాన ప్రతిపక్షం రగిలిపోతోంది. తామంతా తీవ్ర అవమానపాలు కావడానికి లోకేశే కారణమని వైసీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారు.
తమకంటూ ఒక సమయం వస్తుందని వారంతా హెచ్చరిస్తున్నారు. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో కనుమరుగైన కక్షలు, కార్పణ్యాల్ని తట్టి లేపారంటూ లోకేశ్‌ను పదేపదే ఆ ప్రాంత వాసులు గుర్తు చేసుకుంటున్నారు.
లోకేశ్‌ను గుర్తించుకోవడం కసి, ప్రతీకారం కలగలిసి ఉన్నాయని టీడీపీ నేతలు గుర్తించుకోవాలి. కానీ వీటితో తనకేమీ సంబంధం లేదన్నట్టు మంత్రి నారా లోకేశ్ మౌనంగా తన పని తాను చేసుకెళుతున్నారు.
అయితే బాధితులకు మాత్రం, తమకీ గతి పట్టడానికి కారణం లోకేశ్ అని పదేపదే తిట్టిపోస్తున్నారు. లోకేశ్ తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డాడని ప్రభుత్వానికి సలహాలిచ్చే రిటైర్డ్ పోలీస్ అధికారులు సైతం అనధికార చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పులివెందులలో కనీసం టీడీపీకి కేడర్ లేని చోట, ఇంతగా విద్వేషాల్ని రగిలించి వుండాల్సింది కాదని అంటున్నారు.
ప్రస్తుతం రాయలసీమ, పల్నాడు ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధితులంతా పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. లోకేశ్ వల్లే ఎప్పుడో కనుమరుగైన కక్షలు మళ్లీ పురుడు పోసుకున్నాయని విరుచుకుపడుతున్నారు.

అయ్యొ! గత 40 ఎళ్ళుగా తమరి పెత్తనం లొ ఎ కక్షాలూ పులివెందలలొ లెవా గురివిందా? పాపం పులివెందెల ప్రజలకి ప్రజస్వమ్యం అంటెనె తెలియదు మీ పత్తనంలొ!
.
తరతరాలు గా నీ బానిసాగా ఉంటె శాంతి నా, అలా కాకుండా నిన్ను ఎదిరిస్తె అది కక్ష లా కనిపిస్తిందా?
అయ్యొ! గత ‘4’0′ ఎళ్ళుగా తమరి పెత్తనం లొ ఎ కక్షాలూ పులివెందలలొ లెవా గురివిందా? పాపం పులివెందెల ప్రజలకి ప్రజస్వమ్యం అంటెనె తెలియదు మీ పత్తనంలొ!
.
తరతరాలు గా నీ బానిసాగా ఉంటె శాంతి నా, అలా కాకుండా నిన్ను ఎదిరిస్తె అది కక్ష లా కనిపిస్తిందా?
అయ్యొ! గత ‘4’0′ ఎళ్ళుగా తమరి పెత్తనం లొ ఎ కక్షాలూ పులివెందలలొ లెవా గురివిందా? పాపం పులివెందెల ప్రజలకి ప్రజస్వమ్యం అంటెనె తెలియదు మీ పత్తనంలొ!
.
తరతరాలు గా నీ బానిసాగా ఉంటె శాంతి నా, అలా కాకుండా నిన్ను ఎదిరిస్తె అది కక్ష లా కనిపిస్తిందా?
అయ్యొ! గత ‘4’0′ ఎళ్ళుగా తమరి పెత్తనం లొ ఎ కక్షాలూ పులివెందలలొ లెవా గురివిందా? పాపం పులివెందెల ప్రజలకి ప్రజస్వమ్యం అంటెనె తెలియదు మీ పత్తనంలొ!
abc
Inni rojulaki correct news raasaavu..idhi akshara satyam
🍌🍌
చంద్రయ్య గుర్తున్నాడా? ఎవరి హయాంలో ఈ హత్య జరిగింది? మనోడివి A1కొజ్జా నాటకాలు, చెక్కా మొసలి కన్నీరు..
అక్క మానం కోసం పోరాడిన 10th class student గౌడ్ ని అన్యాయంగా చంపింది ఎవరా?
చంద్రయ్య అంటే…. మన చంద్రన్న వాళ్ళ అయ్యా ? హహ్హాహ్
idhi gatha stanika ennikalappudu rayalsindhi ippudu rasthunnavu appudu meeru modalupettina aata ippudu repeat ayyindhi
ఏరా అమరావతి కాదు కమ్మరావతి అన్నప్పుడు మరి గుంటూరు కృష్ణా జిల్లా వాసులు గుర్తుపెట్టుకోరా ? పెట్టుకుంటారు, మీకన్నా వంద రెట్లు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అందుకే రెండు ఒకట్లు వచ్చాయి. ఆ ప్రాంతం మీద మీ ద్వేషం ఆగినంత వరకు గుర్తుపెట్టుకుంటారు.
ఒరేయ్ సిగ్గులేనోడా ..నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నా పోస్టులు పబ్లిష్ చెయ్యి.
తర్వాత కాలం లో పప్పు గాడికే కస్టమ్ .. ఇది గుర్తు పెట్టుకుని రాజకీయం చెయ్యాల.. కాదని ఎగస్టలు చేస్తే అవతల ఉన్నోళ్ళు నీ బాబు ని కూడా మించినవళ్లు…
వట్ట కాయ
కొజ్జామోహనచెడ్డీ గాడికి పిక్చర్ అభి భాకీ హై
కర్మ is returning back 11xtimes to కొజ్జామోహన.. అప్పుడే ఏమైందీ..
ఇంకా చాలా ఉందిరో A1కొజ్జా.. చంచల్ లో మగ ఖైదీలు నీకోసం వెయిటింగ్
డబ్బు కోసం అబద్ధాలు ప్రచారం చేయవద్దు GA.
నారా సారా నే
ఫ్యాక్షన్ వస్తే టీడీపీ కీ కష్ట కాలం ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో మా village లో వైస్సార్సీపీ కీ జనసేన మద్దతుగా నిలిచింది టీడీపీ కీ యావయ్ ఓట్లు కూడా రావు
అయ్యొ! గత ‘4’0′ ఎళ్ళుగా తమరి పెత్తనం లొ ఎ కక్షాలూ పులివెందలలొ లెవా గురివిందా? పాపం పులివెందెల ప్రజలకి ప్రజస్వమ్యం అంటెనె తెలియదు మీ పత్తనంలొ!
.
తరతరాలు గా నీ బానిసాగా ఉంటె శాంతి నా, అలా కాకుండా నిన్ను ఎదిరిస్తె అది కక్ష లా కనిపిస్తిందా?