జీవితంలో, కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ఓటమి ఎదురైనా తట్టుకొని గట్టిగా నిలబడ్డారు. మొత్తానికి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు.
ఇలా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చివరికి తనకంటూ ఓ విజయాన్ని అందుకున్న పవన్ కల్యాణ్, విజయవంతమైన వైవాహిక జీవితాన్ని మాత్రం కొనసాగించలేకపోతున్నారు.
జీవితంలో ఒకసారి విడాకులు జరిగితేనే ఆ మానసిక క్షోభను తట్టుకోలేం. కేవలం ఇది వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, మొత్తంగా ఆ కుటుంబానికి బాధ కలిగించే విషయం. విడిపోయిన భార్యాభర్తలతో పాటు, రెండు కుటుంబాలు బాధపడతాయి. ఏళ్ల పాటు ఆ వేదనను మోస్తూ బతుకుతాయి.
అలాంటివి పవన్ కల్యాణ్ విషయంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు జరిగాయి. నిజంగా ఇది అత్యంత బాధాకరం. బహుశా ఇంత బాధను మోయడం ఆయనకే సాధ్యమేమో.
ఏ జంట కావాలని విడాకులు తీసుకోదు. వైవాహిక బంధంలో విడాకులకు దారితీసే పరిస్థితులు నెలలు, సంవత్సరాలు ఒక్కొక్కటిగా, ఒకదానిపై ఒకటి పేరుకుపోతుంటాయి. ఆ టైమ్ లో భార్య అయినా, భర్త అయినా పడే మానసిక క్షోభ అనంతం.
ఇక మోయలేం, భరించలేం అనుకున్నప్పుడు మాత్రమే అంతిమంగా విడాకుల వైపు అడుగులు వేస్తుంది ఏ భారతీయ జంట అయినా. ఏళ్ల పాటు కలిసి జీవించిన జంట, అంతవరకు వచ్చిందంటే, ఆ ప్రయాణం ఎంత భారంగా గడిచి ఉంటుందో అనుభవించినవాళ్లకే అర్థమౌతుంది.
పైగా హిందూ సంప్రదాయ వైవాహిక బంధంలో విడిపోవాలని ఎవ్వరూ అనుకోరు. మ్యాగ్జిమమ్ తమ బంధాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు. ఇదే విషయాన్ని పవన్ బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పారు.
తను కావాలని తీసుకోలేదని, పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిందని చెప్పారు. ఆ మాటలు వినడానికి తేలిగ్గా ఉండొచ్చు, వాటి బరువు అనుభవించిన వ్యకికే తెలుస్తుంది.
మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత బంధం వీగిపోవాలని అస్సలు అనుకోరు. కానీ విడాకులు తీసుకున్నారంటే, బలమైన కారణాలు, తప్పించుకోలేని పరిస్థితులు ఎదురై ఉండాలి.
విడాకులకు దారితీసిన అలాంటి పరిస్థితులేంటి, కారణాలేంటనేది సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా దంపతుల వ్యక్తిగత విషయం.
ఎటొచ్చి సమాజం నుంచి మరీ ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి వచ్చే విమర్శల్ని తట్టుకొని జీవితాన్ని ముందుకు సాగించడం అతిపెద్ద సవాల్.
ఇవాళ్టి నుంచి అలాంటి అతిపెద్ద సవాల్ ను ఎదుర్కోబోతున్నారు పవన్ కల్యాణ్. నిజానికి పవన్ కు ఈ దశ కొత్తదేం కాదు. కానీ ఆయనున్న ఈ రాజకీయ దశలో, ఇలాంటిది జరగడం కచ్చితంగా బాధాకరం. ఆయనకు మాత్రమే కాదు, ఆయన పార్టీకి కూడా ఇదో పెద్ద కుదుపు.
ఇప్పటికే పవన్ వ్యక్తిగత జీవితంపై ఎన్నో విమర్శలు, మరెన్నో వివాదాలు కనిపిస్తుంటాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు వాటికి మరింత ఊతమిచ్చేలా, ట్రోల్స్ కు ఆద్యం పోసేలా జరిగింది ఈ ఘటన. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు రాత్రికిరాత్రి తీసుకునే నిర్ణయం కాదిది. పవన్ వైవాహిక జీవితానికి సంబంధించి దీన్ని విధి లిఖితం అనుకోవాలేమో.
కెరీర్ లో, రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు చవిచూసిన పవన్ కల్యాణ్.. వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. పవన్ నే కాదు, ఆయన అభిమానుల్ని కూడా బాధించే ఏకైక విషయం ఇదే.

Inka chesukoku r a pa va la
She went Tirumala with steps for his health it seems. What happened then
God punished their relation due to their drama.
కొత్తదనం కోరుకోవడం, పాతవాటిని వదిలిపెట్టడం నాగరికత లో ఒక భాగం.. జై తుస్.
Results page kante neeku idi mukyam ayindi so pity on u GA
ఇంకో ఆయుధం దొరికినందుకు తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. తెలుస్తోంది 😍😂.
మేము అంత చిల్లర గాళ్ళం కాదు టీవీ డెబిట్ పెట్టి మాట్లాడే అంత మీరు అంటే చిల్లర కాబట్టి జగన్ కుటుంబానికి మాట్లాడు తారు
అవును అవును చిల్లరగా కామెంట్ చేయడం .. మళ్ళి మేము కాదు అని చెప్పుకోవడం మీకు మేరె సాటి
ప్రభుత్వ కార్యక్రమంలో పెళ్లిళ్లు అని మాట్లాడం చిల్లర కాదు లే తమ్ముడు ..
వాళ్ళ జీవితం వాళ్ళది మనకు ఎందుకు చెప్పండి
అంటే జగన్ కుటుంబం గురించి మాట్లాడే ముందు ఇవి తెలియవా
స్టార్ట్ చేసింది ఎవరు బయ్యా, కార్లు మార్చినట్టు వెళ్లాలని మారుస్తాడు అని?
Kani continue chestunnadu ga.
ఏంటి , bulugu బ్యాచ్ ఏమైనా తక్కువా ? ఇంకా నీచం గా లోకేష్ ని బాడీ షేమింగ్ దగ్గరనుంచి, వల్ల ఇంటిలో ఆడాళ్ళ దాకా ఇంకా వాగుతూనే ఉన్నారు, ఎక్కడ ఆపారు?
ముందు మొదలెట్టింది జగనే . ‘నలుగురు పెళ్లాలు’, ‘కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు’, ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ జగన్‌నే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల రాజకీయ చర్చలోకి లాగారు. జగన్ కుటుంబంలో చోటుచేసుకున్న హత్యలు, ఆస్తి వివాదాలు బహిరంగ చర్చకు వచ్చిన అంశాలే. కాబట్టి, వాటిని పూర్తిగా వ్యక్తిగత విషయాలుగా పరిగణించలేం.
ఒరేయ్ ఎదవ..రోడ్ మీదకి వచ్చి కొంగు చాచి ఏడ్చారు సునీత,షర్మిల..న్యాయం కావాలి అని.రెండూ వకటేనా?
మన జీవితం వ్యక్తిగతం…….
జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి విషయాలు మాత్రం దేశ సమస్యలు,,,
కాబట్టి జగన్ గారి కుటుంబం గురించి మాత్రం మాట్లాడండి…
ఇపుడు విలువలు గురించి మాట్లాడండి…
జగన్ గారి విషయం లో లెక్కలు మాట్లాడండి…
తల్లి, చెల్లి, ఆస్తులు గురించి మాత్రమే మనం స్పందించాలి…
పవన్ జగన్ ఫ్యామిలీ మీద వ్యక్తిగత విమర్శలు చేసిన సంఘటనలు ఉంటే చెప్పండి.. కార్యకర్తలు లేదా సోషల్ మీడియా వాళ్ళ గురించి వద్దు.. జగన్ అభిమానులు పవన్ ఫ్యామిలీ ని.. పవన్ అభిమానులు.. జగన్ ఫ్యామిలీ ని అనడం మాములే..
కానీ జగన్ స్వయంగా పెళ్లాలని మారుస్తాడు.. అని పిల్లల సభలో అన్నాడు…
పవన్ భార్యలు ఏమి కే.సులు వేయలేదు.. రోడ్ ఎక్కలేదు.. నేను జగన్ విషయం లో ఎప్పుడూ వ్యక్తిగత (ఫ్యామిలీ మీద ) చేయలేదు.. వివేకా గురించి కూడా.. ఇక్కడ వచ్చిన వార్తలు మీద మాత్రమే కామెంట్స్ చేశాను
Baga Realise ayyav..Ne laga chala mandi Jana sena leaders cader realise avvali..Jana sena leaders jagan ni antu unte / vijayawada lo edo mysabha chesukuni CBN and PK musi musi navvulu cheya leda..vekili start chesendi / Politics loki Boothulu techindi PK..hope you can realise that if you go through his previous speeches.
Nonsense post… నేను రియలైజ్ అవడం ఏంటి?
నేను పవన్ ని సపోర్ట్ చేస్తున్నా. నీ లాంటి వాళ్లకి నేను చెప్పేది అర్థం కాదులే..
తన పర్సనల్ లైఫ్ ఎలాగ వున్నా… పవన్ ప్రజల మనిషి.. నాకు రాజకీయాలు పార్టీ అనవసరం
నేను పవన్ నిజాయితీ ని నమ్ముతాను.. రాజకీయం గా తను అనుకున్నవి చేయలేక పోవచ్చు.. మాట తప్పి ఉండచ్చు.. కానీ నిజాయితీ అన్నది ఎన్నోసార్లు నిరూపణ అయింది
Nuvvu aayana athmavu ley..PK niku olaga ..ma lanti samaya prajalaku oka laga kanipistaru ley…Nuvvu Athma latho matlade comments ..raste maku artham kadu Bro..
ఆత్మ లతో మాట్లాడేది అన్నియ కదా
పవన్ కీ ఆరోగ్యం బాగా లేదు అంట అందుకు విడాకులు అంటే పొతే విడవను చెయ్యకూడదు అని
రాబోతున్న మా కొత్త వదిన గారికి అభినందనలు… ఆంద్రప్రదేశ్ మీ కోసం ఎదురు చూస్తున్నది.
సురేఖ వాణి కి కొత్త జీవితం ప్రసాదించనున్న పవన్ కళ్యాణ్ గారు
వారు ఎవరినో తగులుకొని ఉంటాడు
ఏమైనా రెడీ్బుక్ ని తగులుకున్నాడా అని అనుమానం
పొలిటికల్ ఇన్నర్ టాక్ కూడా అదే
నీకెందుకోయ్ బాధ! ఇది ఇప్పుడు సహజం.సమాజం పట్టించుకోవడం లేదు.
Good job GA. APPRECIATE for not jumping on Pawan garu.
hope you will continue this nice attitude.
నరకం నుండి బయటకి వచ్చిన అన్నా లెజినోవా గారికి అభినందనలు
నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని ని కాదు అలా అని నాకు ద్వేషం కూడా లేదు నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలు చాలా బాధాకరం పిల్లలు యోక్క మనోభావాలను పరిగణనలోకి తీసుకొని పిల్లలు కోసం అయినా కలిసి ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారికి అన్నా లెజీనోవా గారికి ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను
100% strike rate maavadu..lol
పవన్,అన్నా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. అన్న ఫ్యామిలీ లాగా కోర్టులో కేసులు వేసుకోలేదు,మీడియా ముందు ఆరోపణలు చేసుకోలేదు.
మరి దానికీ దీనికీ లింక్ ఎలా పెడతారు? అన్న ఫ్యామిలీ కూడా ఇంటర్నల్గా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకొని ప్రశాంతంగా ఎవరి ఆస్తులు వాళ్లు పంచుకొని ఉంటే ఎవ్వరూ మాట్లాడేవారు కాదు కదా!
ఇల్లాలినివదిలించుకున్నాడుఅని మోడీనేఏకి పారేసినధీరుడు ఘనచరితుడుబాబు , ఇప్పుడుగాలి కూటమినేతను ఎన్నిమాటలని ఎంతదూరంపెడతాడో , finger kiringu leni నిప్పు
సొంత తల్లిని చె!;ల్లిని బాబాయ్ కుటుంబాలని క్షో!;భ కి గురి చేసి node సి;:గ్గు శ;:రం లేకుండా రాజకీయ లు చేస్తున్నాడు..వాటితో పోల్చుకుంటే ఇదెంత?
సొంత తమ్ముడిని గొలుసులతో కట్టి, మామను పైకి పంపి సి;:గ్గు శ;:రం లేకుండా రాజకీయ లు చేస్తున్నాడు..వాటితో పోల్చుకుంటే ఇదెంత రా?
He may go for another marriage and that is his wish. Who are we to comment on it. But sainiks are having tough time to defend, as they already tried to bully Jagan about his family
Yes he will marry జ’గేన్
Ni …Gola yenti Brother 😁😁
Set chesi sambandham matladandi.. eesari bharanam kuda gattigane muttali Jagan ki.
నిజంగనిజమా GA,అంత బాధ పడి పోతున్నావా?ఇక్కడ trolls చేసే సెన్స్ లెస్ కొ+-డుకులు దమ్ముంటే ఇ+-దే విషయాన్ని వై+-సీ+-పీ మేనిఫెస్టో లో పెట్టుకొని అన్నియని 2!:;02?!9 ఎన్నికలకి రమ్మను!
మన నారా పోటుగాడు మాత్రం పవన్‌దే పట్టుకుని ఉంటాడు అంటావ్ రా?
విత్ due రెస్పెక్ట్ ఆన్ పవన్ బ్రో, ఎట్ల గో మేనేజ్ చేసుకుంటే బావుండేది. ఏది ఏమైనా పవన్ అన్న కి మేము అండగా ఉంటాం..ఎలాంటి కఠిన పరిస్థితి లలో అయినా👍జై cbn జై పవన్.
మీకు పవన్ భజన తప్ప వేరే గతి లేదులేరా..మీ అతివినయం అందరికీ తెలుసు..
maa vadini troll chesidi tdp ne
అవునా, బలే కనిపెట్టవురా నీలి కుక్క..
Unethical shameless political Sanaathani..
పవన్ పవర్ నచ్చి 3ఏళ్లుగా సహజీవనం చేస్తున్న జగేన్.. అది తెలిసీ అన్నా విడాకులు తీసుకుంది.. ఇప్పుడు జగేన్ ని నాలుగో పెళ్లి (official ga ) చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యింది.. అని ప్యాలెస్ వర్గాల నుండీ విశ్వసనీయ సమాచారం.
పవన్ పవర్ నచ్చి 3ఏళ్లుగా సహజీవనం చేస్తున్న జగేన్.. అది తెలిసీ అన్నా విడాకులు తీసుకుంది.. ఇప్పుడు జగేన్ ని నాలుగో పెళ్లి (official ga ) చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యింది.. అని ప్యాలెస్ వర్గాల నుండీ విశ్వసనీయ సమాచారం.
Veedi kosame mee amma mee naanna tho vidakulu teesukundanta.
Nalugodi mee amme.
Now it’s official జ’గేన్ is going to be PAWAN’s fourth పెళ్ళాం..
కొజ్జా..పాతిక..అందుకే అందరూ వదిలేశారు
సనాతనుడు నాలుగో దారి..తూ
నీకు నీ బ్యాచ్ కి హ్యాపీ గా. ఇంకో వారం రోజులు పండగ చేసుకో
great tribute to all sanatanists…..🤣🤣🤣
బాధ ఏమీలేదు.. నాలుగో పెళ్ళాం జ’గేన్ మీద మోజు ఎక్కువై, మూడేళ్ల నుండీ పడుతున్న విరహవేదన తాళలేక, జగేన్ ని అధికారికంగా పెళ్ళి చేసుకోవడానికే “అనా” కి విడాకులు ఇచ్చాడు..
veedu తేడా అని తెలిసి ముగ్గురు వదిలేశారు.. ఇంకా కవరింగ్ ఎందుకు
ఎవరు ja**** ని వదిలేశారా, ఎవరా ముగ్గురు??
celebrity persons should not do this …. There is a chance that his followers will think nothing wrong in marrying as many ladies like their boss…. Does Sanathanam accepts this ?
సనాతనం 100% accept చేస్తుంది, 3am కాల్స్ లాంటి వెకిలి పనులని accept చెయ్యదు!!
కృష్ణుడి, శివుడు, వెంకటేశ్వర స్వామి… అందరికీ బహు భార్యలు వున్నారు కదా
inko pelli ki ready ayi vuntaadu
This is not good in supporting Pavan with this activities…. This looks vulgar
3am కాల్స్ కన్నా వల్గర్ అంటారా??
పోలా…. అద్ధిరి పోలా😀
లైఫ్ లో వ్యక్తిగత జీవితం లో ఇలాంటి పరిస్థితి ఎవర్కి రాకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి….వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద బయటనుండి చూసి తప్పుగా మాట్లాడితే ,మనకి కూడా ఆ ఉసురు తగులుతుంది చాలా బాధ ను కలిగించే సమయం ఇది. మన జీవితం లో ఇలాంటి కష్టాలలో పడలేదు అని అనుకోండి Very Very tough situation. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి ,తన జీవితం లో ఇలాంటి కష్టాలకు గురి అవుతున్నాడు అంటే చాలా బాధగా ఉంది. చీకట్లో మిగిలిపోయిన గిరిజన జాతులకు రోడ్లు,నీరు ,కరెంటు పంపించి ,తన జీవితం లో మాత్రం వెలుతురు నింపలేక పోయాడు
పాపం పవన్• గుండె నిబ్బరం చేసుకుని జీవితం గడుపుతూ తూ ఉండండి
మొన్నటి దాకా ఫ్యామిలీ మీద మంచి మంచి ట్వీట్లు,ఫోటోలు పెట్టేది, సర్జరీ అప్పుడు కూడా పవన్ వెంటే ఉంది. ఈ లోపల ఏమైందో ఏంటో?
Alavatu aiyipoyandi……
లోకల్ పోల్స్ లో చిత్తుగా ఓడిపోయిన మీకు భలే డైవర్షన్ దొరికింది.
veedu తేడా మాడ
న్యూస్ రాసినోడుకి చాలా ఆనందంగా ఉన్నట్టుంది😄
A decent article from greatandhra
ఎవరి వ్యక్తిగత జీవితం వారిది, వారు ప్రముఖులు లేదా రాజకీయనాయకులు అయునంత మాత్రాన వారి మనకి నచ్హినట్టు కామెంట్స్ చేయడం సరికాదు
veedo nitya pelli koduku, veedu malli sanatani anta aatu
devudu chusadu
Breaking..మూడు కు విడాకులు ఇచ్చి బాబు కి వుంపుడు గా మారిన సనాతనుడు
నాలుగో పెళ్ళాం జ’గేన్ మీద మోజు ఎక్కువై, మూడేళ్ల నుండీ పడుతున్న విరహవేదన తాళలేక, జగేన్ ని అధికారికంగా పెళ్ళి చేసుకోవడానికే “అనా” కి విడాకులు ఇచ్చాడని ప్యాలెస్ లో గుసగుస.
పవన్ మూడోపెళ్ళాం కి విడాకులకు కారణం పవన్ కి కాబోయే 4th పెళ్ళాం.. జ’గే’న మోహన చెడ్డీ అని ప్యాలెస్ లో గుసగుస.
పవన్ మూడోపెళ్ళాం కి విడాకులకు కారణం పవన్ కి కాబోయే 4th పెళ్ళాం.. జ’గే’న మోహనచెడ్డీ అని ప్యాలెస్ లో గుసగుస.
వాడు అటూ ఇటూ కాని వాడు అని నువ్వే ఒప్పుకొని ఇప్పుడు అదీ నిజమే
Pitty u
ముందు బడికి పోరా పే mt
వెంకటేశ్వర స్వామి దెబ్బ అదుర్స్
లక్షమంది తిరుపతి భక్తుల వుసురు
పావురాల గుట్ట, దిక్కుమాలిన కుక్క చావే గుర్తొస్తున్నాయి, ప్చ్!!
పావురాల*గుట్ట, దిక్కుమాలిన *కుక్కచావే గుర్తొస్తున్నాయి, ప్చ్!!
When there is no accountability to anyone on this earth towards family relations, none can control any damage. Earlier, married children were accountable to their parents. That’s the reason, the divorce issues were limited. Now, every individual is unic and unaccountable. Poor state of affairs. Use and throw pepper show.
అందరూ రిలేషన్లో ఉంటూనే 3am కాల్స్ కి ఇబ్బంది లేకుండా మాట్లాడుకోలేరు కదా, ఇక్కడ ఇబ్బంది లేకుండా పిల్లల్ని లండన్ లోనో గిండన్ లోనో బిజినెస్ చేయించలేరు కదా, అది నా మాట కాదు, గాలి మాట అంతకన్నా కాదు, సాక్షాత్తు *సీబీఐ చెప్పింది!! మనం అద్దాల మేడ లో ఉంటూ పక్కనోడి మీద రాళ్లు వెయ్యకూడదు కదా!! వాళ్ళు ఇద్దరూ ఇష్టపడ్డారు మనకు వచ్చిన నొప్పి ఏంటి, PK ఇంట్లో అయినా, ja*** గాడి ఇంట్లో అయినా అది వాళ్ల personal space!!
Gundu kottinchi porludandalu pettincharu kadara… inka new papa loading
A I D S
ఎవరికీ? మన గోజ్జా మోహన రెడ్డికా?
Siggu leda neeku
Aadiki siggeti akkayi aadanthe
నీకా రా?
నాలుగో పెళ్ళాం జ’గేన్ మీద మోజు ఎక్కువై, మూడేళ్ల నుండీ పడుతున్న విరహవేదన తాళలేక, జగేన్ ని అధికారికంగా పెళ్ళి చేసుకోవడానికే “అనా” కి విడాకులు ఇచ్చాడు..
Neeammanianianukuntunnarra
వాడు మాడ గాడు అంటావు
వాడు మొగాడు కాదు అని నువ్వే తేల్చే సావు
Vadoka sannasi ….aa yedava em chesina correct antu minimum brain kuda leni yedavalu vunnaru…sense anedi leni vallani vadileyandi..bajana chesukoni
Rojoo pappu chaarae ayithae borae kada.
Ika nunchi desa sevake ankitam ante, equations maripotayi.
దీని గురించి ఇప్పుడు ఎవరూ ఎక్కువగా మాట్లాడకపోయినా, తర్వాత రచ్చ రచ్చ అవుతుంది. కాకపోతే విడాకులు తీసుకున్న భార్యలు ఎంత బాధపడతారో, రేణు దేశాయ్ ఈ మధ్యనే చెప్పింది. ఆ కోణం మీరెందుకు మిస్సయ్యారు?
Yeebanisamundalaki okate Konami thelusu pawalagaadidi chapparinchatam
It is not easy to handle break up. May God gives strength to both. Pawan has health issues; it is not the right time but every one has to respect their decision.
A successful marriage is built on mutual compromise, not one-sided sacrifice. Both partners must be willing to adjust, understand each other’s differences, respect individual opinions and put the relationship ahead of their ego. There will be times when one person gives more and other times when the roles reverse. What matters is that neither feels taken for granted. Marriage is not about winning arguments or proving who is right; it is about finding solutions that keep both people happy and respected. Love brings two people together, but patience, trust, respect and compromise keep them together.
To all paytm dogs…
ఒక వ్యక్తి మంచితనానికి,నిజాయితీకి,రాజకీయాలకి తన భార్య నుండి విడిపోవడానికి సంబంధం ఏంటి?
ఆమె ఏమైనా నన్ను మోసం చేశాడు నన్ను వేధించాడు అని ఆరోపణలు చేసిందా? ఇద్దరు డీసెంట్గా రెస్పాండ్ అయ్యారు విడిపోతున్నాం అని. జోగి ఫ్యామిలీ లాగా లేకపోతే అన్న ఫ్యామిలీ లాగా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారా? లేదే?
సరే విడిపోవడం ఇది మూడోసారి. వాళ్లలో ఒక్కరైనా ఆయన వ్యక్తిగతంగా చెడ్డవాడు అని ఆరోపించారా?
ఉంటే గింటే బాధ వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకి ఉండాలి. ఒకేఒక్క విషయం పవన్ గురించి తప్పుగా వాడడానికి వేరే మేటర్ మన దగ్గర ఉండదు. ఆయన అవినీతి పరుడు కాదు.కోట్లు దిబ్బేసి ప్యాలెస్ లు కట్టుకోలేదు. ఎంతో మందికి తన సొంత డబ్బుతో సాయాలు చేస్తాడు.ఇవన్నీ మనకి అనవసరం కదా?
అన్నని వదినని తల్లితండ్రుల్లా గౌరవిస్తాడు. మనం బయటికి గెంటేస్తాం. ఆపద అని అంటే ఆదుకుంటాడు. మనం మన govt వచ్చాక అంటాం.
సొంత డబ్బు రూపాయి కూడా విదిలించి లేదు.
మీరా మాట్లాడేది……
To all paytm dogs…
ఒక వ్యక్తి మంచితనానికి,నిజాయితీకి,రాజకీయాలకి తన భార్య నుండి విడిపోవడానికి సంబంధం ఏంటి?
ఆమె ఏమైనా నన్ను మోసం చేశాడు నన్ను వేధించాడు అని ఆరోపణలు చేసిందా? ఇద్దరు డీసెంట్గా రెస్పాండ్ అయ్యారు విడిపోతున్నాం అని. జోగి ఫ్యామిలీ లాగా లేకపోతే అన్న ఫ్యామిలీ లాగా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారా? లేదే?
సరే విడిపోవడం ఇది మూడోసారి. వాళ్లలో ఒక్కరైనా ఆయన వ్యక్తిగతంగా చెడ్డవాడు అని ఆరోపించారా?
ఉంటే గింటే బాధ వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకి ఉండాలి. ఒకేఒక్క విషయం పవన్ గురించి తప్పుగా వాడడానికి వేరే మేటర్ మన దగ్గర ఉండదు. ఆయన అవినీతి పరుడు కాదు.కోట్లు దిబ్బేసి ప్యాలెస్ లు కట్టుకోలేదు. ఎంతో మందికి తన సొంత డబ్బుతో సాయాలు చేస్తాడు.ఇవన్నీ మనకి అనవసరం కదా?
అన్నని వదినని తల్లితండ్రుల్లా గౌరవిస్తాడు. మనం బయటికి గెంటేస్తాం. ఆపద అని అంటే ఆదుకుంటాడు. మనం మన govt వచ్చాక అంటాం.
సొంత డబ్బు రూపాయి కూడా విదిలించి లేదు.
మీరా మాట్లాడేది……
EMI seppithivi… emi seppitthivi
His eyes will be on everyone….mean every women he see
Veedi gurinchi jaali anti.veedoka mun da kore
Veedoksa mun dala m kore
మనకి అనుకూలంగా ఎదుటి వాళ్ళని ఎంత కించ పరిచే బూతులు అన్నా no moderate.
Nijalu post cheste moderate.
ఎందుకురా నీ కామెంట్ సెక్షన్. జస్ట్ షట్ డౌన్ ఇట్
డైవర్స్ మ్యాటర్ బయటికి తెచ్చి మొత్తం రచ్చ చేస్తోంది TDP వర్గమే! 😭😂
ఒకటి తెలుగు 360… మరొకటి ఆంధ్రజ్యోతి! 😭
Comments ⬇️
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంది. ఆయన తన పార్టీని ఎక్కువ కాలం స్వతంత్రంగా నడపలేకపోవచ్చు.