పవన్ విడాకులు.. మళ్లీ వైరల్ అవుతున్న వేణు స్వామి

సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి మళ్లీ వైరల్ అయ్యారు. దీనికి కారణం గతంలో ఆయన చెప్పిన పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జాతకమే.

సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి మళ్లీ వైరల్ అయ్యారు. దీనికి కారణం గతంలో ఆయన చెప్పిన పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జాతకమే.

“పవన్ కచ్చితంగా నాలుగో పెళ్లి చేసుకుంటారు. ఆయనకు 3 నుంచి 4 పెళ్లిళ్లు అవుతాయి. ఆయన జాతకంలో గురువు నీచ స్థితిలో ఉన్నాడు. మూడో పెళ్లి నిలవదు. నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారు.” అంటూ గతంలోనే వేణుస్వామి సంచలన ప్రకటనలు చేశారు.

ఒకటి, రెండు కాదు, పదుల సంఖ్యలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ మాట అన్నారు. అప్పట్లో ఆయనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది.

దీంతో అప్పటి వేణుస్వామి పాత వీడియోల్ని మరోసారి వైరల్ చేస్తున్నారు జనం. ఇటు వేణుస్వామి కూడా తన పాత స్టేట్ మెంట్ క్లిప్పింగుల్ని స్వయంగా రీపోస్ట్ చేస్తున్నారు.

‘ఆయన జీవితంలో ఇంకా వ్యక్తిగత వివాదాలున్నాయి. కాకపోతే అది ఆయన వ్యక్తిగత జీవితం’ అంటూ తను 2023లో ఇచ్చిన స్టేట్ మెంట్ కు సంబంధించిన వీడియోను వేణుస్వామి మళ్లీ పోస్ట్ చేశారు.

‘పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారు. అది ఆయనిష్టం. ఆయనకు లేని బాధ మీకెందుకు, నాకెందుకు’ అంటూ 2024లో ఇచ్చిన స్టేట్ మెంట్ వీడియోను కూడా ఆయన రీపోస్టు చేశారు.

తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి బహిరంగంగా జాతకాలు చెప్పడం తగ్గించేశారు వేణుస్వామి. నాగచైతన్య ఎపిసోడ్ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా వెల్లడించారు కూడా.

అయితే నేరుగా చెప్పకపోయినా, పరోక్షంగా కొంతమంది నటీనటులపై ఆయన ఇప్పటికీ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

టాలీవుడ్ లో ఆత్మహత్యలు జరుగుతాయని, విడాకులు జరుగుతాయంటూ ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడిలా పవన్ వ్యవహారంతో మరోసారి వేణుస్వామి వైరల్ అయ్యారు

26 Replies to “పవన్ విడాకులు.. మళ్లీ వైరల్ అవుతున్న వేణు స్వామి”

  1. మూడు చేసుకున్నోడికి నాలుగోది అవ్వుద్ది అని అలవోకగా ఎవరైనా చెప్పొచ్చు దానికి జాతకాలు ఎందుకు ? తెలంగాణ ముక్కోడు ఎప్పుడు పోతాడు లాంటివి చెబితే అప్పుడు చూద్దాం ?

  2. ఇది నాలోగో ఆర్టికల్ ..! అన్నా – చెల్లెలు మధ్య గొడవులప్పుడు ఒక్క ఆర్టికల్ రాసిన పాపాన పోలేదు .

    1. తోబుట్టువులు చచ్చెదక ఉంటారు.. కానీ పంచ కళ్యాణి గారి పెళ్ళాం… సారీ.. పెళ్ళాలు… 

  3. Vadu edho mandhu thaagi edho vaaguthadu, jaruguthe mundhe chepadu antaru. Casual ga mudu kakapothe naalugu cheskuntadu ani evarina antaru.

    Prapanchaniki edho nastam jariginatlu back to articles vesthunav. Pawan Kalyan perutho nuvu kuda brathike vallalo join ithunav

  4. బాధ ఏమీలేదు.. నాలుగో పెళ్ళాం జ’గేన్ మీద మోజు ఎక్కువై, మూడేళ్ల నుండీ పడుతున్న విరహవేదన తాళలేక, జగేన్ ని అధికారికంగా పెళ్ళి చేసుకోవడానికే “అనా” కి విడాకులు ఇచ్చాడు..

  5. బాధ ఏమీలేదు.. నాలుగో పెళ్ళాం జ’గేన్ మీద మోజు ఎక్కువై, మూడేళ్ల నుండీ పడుతున్న విరహవేదన తాళలేక, జగేన్ ని అధికారికంగా పెళ్ళి చేసుకోవడానికే “అనా” కి విడాకులు ఇచ్చాడు..

    1. అదేంటి, పిల్ల బచ్చాతో నిండా మునిగిపోయి ఉన్నాడని, ఆ విషయం మీదే ముసలోడితో గొడవలు వచ్చాయని, ఈ విషయం తెలిసిన తర్వాత ‘పాంtటి’మni కూడా చాలా చిరాగ్గా ఉందని చెప్పుకుంటున్నారే.

  6. సచివాలయ ఉద్యోగినిపై పవన్ అన్న మనసు పారేసుకున్నారట… నాలుగో పెళ్లికి మళ్లీ ముహూర్తం చూసుకుంటున్నారట!… ఈసారి పెళ్లి వార్త నిజమైతే రాష్ట్ర ప్రజలందరికీ గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేయాలి మరి.

    రుక్మిణి ఎవరు..??

  7. ఆ మాత్రం దానికి వేణు స్వామి ఎందుకని? ఈయన భాగవతం తెలిసిన వాడు, వీధుల్లో సోది చెప్పుకునే వాడు కూడా ఈయన జాతకం ఇంత దరిద్రం అని చెప్పగలరు.

Comments are closed.