అందాల ప్రదర్శనకు ఒక్క ఇంచీ కూడా మొహమాటపడిని హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది దిశా పటానీ మాత్రమే. సంప్రదాయ పండగల్లో కూడా అందాలు ఆరబోయడం ఈమె ప్రత్యేకత. స్కిన్ షో చేసే దుస్తులు కాకుండా, వేరే రకం ఈమె ధరించదు.
తను గ్లామరస్ గా, హాట్ గా ఉంటాను కాబట్టి..తనపై ప్రజలు ఓ రకమైన ముద్ర వేశారని, తను పార్టీ టైపు అని అనుకుంటున్నారని, కానీ తను ఆ టైపు కాదంటోంది దిశా పటానీ.
సాధారణ జీవితం అంటే దిశా పటానీకి ఇష్టమంట. ఖాళీ సమయాల్లో పార్టీలకు వెళ్లనని, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటానని చెబుతోంది. ఎక్కువ సమయం రిలాక్స్ అవ్వడానికి, ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవడానికే వెచ్చిస్తానని అంటోంది.
సోషల్ మీడియాలో తన ఫొటోలు చూసి జనం చాలా రకాలుగా ఊహించుకుంటారని, అది చాలా పెద్ద అపోహ అని చెబుతోంది. తను నిశ్శబ్దంగా, రిజర్వ్ డ్ గా ఉండే టైపు అంటోంది.
ఒక్కసారి పరిచయం ఏర్పడితే.. తను ఎంత ఎమోషనల్ గా, ఎనర్జిటిక్ గా, హ్యాపీగా ఉంటానో అర్థమౌతుందని చెబుతోంది. ఈ సందర్భంగా ఆమె తన రిలేషన్ షిప్ స్టేటస్ కూడా బయటపెట్టింది.
ప్రస్తుతం దిశా పటానీ సింగిల్ గానే ఉంటోందంట. తన జీవితంలో ఎవ్వరూ లేరని, అజ్ఞాత ప్రేమికుడు అస్సలే లేడని చెబుతోంది.

అంతా అనుకున్నట్లు ఆ రకము కాదు అంటుంది అంటే .. ఇది పక్క గా అదే రకం .
ఇక్కడ నుండి ఒక నెల మన ga కి ఇదే పని ఏ హీరోయిన్ ఎవరితో పోయింది ఎవరి రేట్ ఎంత లాంటి సమాచారాలు వేస్తాడు కారణం ఓటర్ లు లోకల్ ఎలక్షన్ లలో వొట్టిగడ్డి లుంగ వైసీపీ కి అస్తమాను ప్రభుత్వ వ్యతిరేకత వుంది అని డబ్బాలు కొట్టే మన ga కి వొంగో పెట్టి గెంటేసేరు కొన్ని రోజులు కిక్కురుమనదు
బట్టలు అంటే చిరాకు ఈ మేడమ్ కు ..
ప్యాలెస్ పతివ్రతా పెళ్ళాం మాత్రం అదే రకం..
Yendhuku yeee karma