సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటే మీడియాలో చాలా హడావుడి ఉంటుంది. ఆ సెలబ్రిటీలు కూడా ఎంజాయ్ చేసే విధంగా కథనాలు కనిపిస్తుంటాయి. కానీ అనిరుధ్ విషయంలో పూర్తిగా రివర్స్‌లో నడుస్తోంది వ్యవహారం.
ఎప్పుడైతే అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయిందో, పెళ్లి కార్డుల పంపకం మొదలైందో, అప్పట్నుంచి సోషల్ మీడియాలో అనిరుధ్‌పై ఒకటే చర్చ. స్టేటస్ పరంగా, డబ్బుల పరంగా అనిరుధ్, కావ్యమారన్ కుటుంబాలకు మ్యాచ్ కాదంటూ ప్రారంభంలో కథనాలు కనిపించాయి.
అనిరుధ్‌కు కేవలం క్రేజ్ మాత్రమే ఉందని, కావ్యకు క్రేజ్‌తో పాటు డబ్బు ఉందంటూ చాలా విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్, అతడి కుటుంబంలో ఉన్న కళాకారులు, పద్మ అవార్డులు అందుకున్న వ్యక్తులు, రజనీకాంత్‌తో ఉన్న బంధుత్వం లాంటివన్నీ తెరపైకి తీసుకొస్తూ, అనిరుధ్ సామాన్యుడు కాదంటూ ఎలివేషన్లు ఇచ్చారు.
ఈ సందర్భంగా అనిరుధ్‌కు గతంలో రజనీకాంత్ హైప్ ఇచ్చిన కొన్ని స్టేట్‌మెంట్స్‌ను కూడా తిరిగి వైరల్ చేశారు.
హమ్మయ్య అనుకునేలోపే అనిరుధ్‌పై సోషల్ మీడియాలో మరో బాంబ్ పేలింది. అతడి లవ్ లైఫ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పాత క్లిప్పింగ్స్, ఫొటోలు తెరపైకొచ్చాయి. వీటిలో అస్సలు ప్రస్తావించకూడని అంశం సుచి లీక్స్.
అనిరుధ్ అని చెప్పే కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొంతమంది. ఆ ఫొటోలపై అప్పట్లో పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. మరోవైపు గతంలో అనిరుధ్, హీరోయిన్ ఆండ్రియా ముద్దు పెట్టుకున్న ప్రైవేట్ ఫొటోను కూడా వైరల్ చేస్తున్నారు.
తమ బంధంపై అనిరుధ్, ఆండ్రియా స్పందించారు కూడా. అనిరుధ్ కంటే ఆరేళ్లు పెద్దదైన ఆండ్రియా… అప్పటి తమ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి తప్పు లేదంటూ స్పందించగా.. అది తన ప్రైవసీకి భంగం కలిగించిందంటూ అనిరుధ్ రియాక్ట్ అయ్యాడు.
ఆ తర్వాత గాయని జోనితా గాంధీతో అనిరుధ్, డేటింగ్ చేసినట్టు పుకార్లు ఉన్నాయి. వీళ్లిద్దరూ దాదాపు రెండేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంట. తాజాగా అనిరుధ్ పెళ్లి మేటర్ బయటకొచ్చినప్పుడు జోనితా ఓ బ్రేకప్ సాంగ్‌ను పోస్ట్ చేయడం కూడా వైరల్ అయింది.
ఇక అనిరుధ్ లిస్టులో కీర్తిసురేష్ కూడా ఉందంటారు. వీళ్లిద్దరూ దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారని, ఒక దశలో పెళ్లికి కూడా రెడీ అయ్యారంటూ ప్రచారం జరిగింది. అయితే స్వయంగా కీర్తిసురేశ్, ఆ పుకార్లను ఖండించింది.
ఆ తర్వాత కావ్య మారన్‌కు దగ్గరయ్యాడు అనిరుధ్. ఇద్దరూ కలిసి దాదాపు రెండేళ్లు ప్రేమించుకున్నారు. యూరోప్‌లోని పలు దేశాల్లో కలిసి ట్రావెల్ చేశారు కూడా. ఎట్టకేలకు ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకుంటున్నాడు అనిరుధ్.
ఎప్పుడైతే పెళ్లి మేటర్ బయటకొచ్చిందో, అనిరుధ్ పాస్ట్ లైఫ్‌కు సంబంధించిన అంశాలన్నీ ఇలా ఒక్కసారిగా తెరపైకొస్తున్నాయి. ఓవైపు పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో ఉన్న అనిరుధ్‌ను, ఈ పాత కథలు, క్లిప్పింగులు ఇబ్బంది పెడుతున్నాయి.

Celebrities yemmi chesina correct antaru common man ki value lekunda poindhi
he kissed in front of camera how it will be personal…..????
Doubt..vaadi music ki and vaadi late night gangbang life ki sambandham ledhu. Music kottalante chalamatuku calm and quiet life maintain cheyali. Veedemo night antha gangbang life with danudh and heroines..I think this guy copies music from west and gives the back ground music.. very doubtful about his guy songs. Name one song which is hummable for at least over 6 months..
Raathrullantha gangbang La tho ne saripothundi veedi life. Very doubtful about his music..
Veediki raathrullantha group seeex tho saripothundi..doubtful about his music
Raathrullantha veedu, dhanush kalisi chese group seeeeex lathone saipothundi..veedu veedi music veshalanto
idi sharaa maamule.
Veediki gumpu se…..x meeda unna interest music meeda undante doubt..
Eedu dhanush kalisi chesina gu.ph se…x leeela lenno
Ippudu kadu time chusi debba kodatharu ee sadaru mahila badhithulu Andria, Jonitha.. kavya Maran tho pelli anaappude vallu kullukuni asuya tho ragili pothuntaru.