స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అరాచకాలకు తెరలేపారు. మరీ ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా, పోలీసులు, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు.
కాసేపట్లో నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. దీంతో వైసీపీ అత్యంత బలంగా ఉన్న సీమ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలయ్యే పరిస్థితి.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
“టైమ్ మీది…చేస్తా ఉన్నారు. కానివ్వండి. మాది టైమ్ వస్తుంది” అని జగన్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరికలో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలంటే ఎంతైనా అర్థం దాగి వుంది.
తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించకుండా, పోలీసులతో అరాచకాలతో చేయిస్తున్న తీరుపై జగన్ రగిలిపోతున్నారని ఆయన హెచ్చరికలు తెలియజేస్తున్నాయి.
మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ రీతిలో టీడీపీ అరాచకాలకు పాల్పడిందో విజువల్స్‌తో సహా ప్రదర్శిస్తూ, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఎస్ఈసీగా చంద్రబాబు నియమించిన నిమ్మగడ్డ రమేశ్ ఉన్నారని గుర్తు చేశారు.
ఎన్నికల షెఢ్యూల్ వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్టర్లు, ఎస్పీలను, ఇతర అధికారుల్ని నిమ్మగడ్డ మార్చారని ఆయన చెప్పారు. ప్రస్తుత ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సీఎం చంద్రబాబుకు వీర విధేయుడన్నారు.
నాడు చంద్రబాబు పాలనలో చీఫ్ సెక్రటరీగా పునేఠా పని చేశారని జగన్ గుర్తు చేశారు. అప్పట్లో పునేఠా విధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. అంతేకాదు, బాధ్యతల నుంచి తప్పించిందన్నారు. అలాంటి అధికారి పదవీ విరమణ తర్వాత ఇప్పుడు ఎస్ఈసీగా చంద్రబాబు నియమించారన్నారు. బాబు ఏం చెబితే అది చేస్తాడని విమర్శించారు.
ప్రధానంగా మీడియా సమావేశం ముగింపు సందర్భంలో జగన్ హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి. ఏమన్నారో ఆయన మాటల్లోనే….
“ఇప్పుడు మీరు నాటుతున్న విష విత్తనాలు రేప్పొద్దున చెట్లు అవుతాయి. దాడులకు సంబంధించి వీడియోల్లో ప్రతి ఒక్కరూ కనిపిస్తున్నారు. పోలీసులు, సహకరించిన అధికారులు కనిపిస్తున్నారు.
ఎంపీల మీదే దాడి చేసిన పరిస్థితి. ఇవన్నీ సాక్ష్యంగా వుంటాయి. చట్టం ముందు వీళ్లందరినీ దోషులుగా నిలబెట్టే పరిస్థితి ముందుంది. ఇప్పుడేదో చేసేస్తున్నాం అని అనుకుంటున్నారేమో! అన్యాయం చేసిన ప్రతి అధికారికి, తెలుగుదేశం నాయకులకు చెబుతున్నా.
టైం మీది ..చేస్తా ఉన్నారు. కానివ్వండి. మాది టైమ్ వస్తుంది. మీరు వేసిన విత్తనాలు చెట్లు అవుతాయి. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకోకపోతే, వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మా పార్టీ అధికారంలో వచ్చాక, మా కార్యకర్తలు నేను చెప్పినా వినరు. మీరు చేసే ఈ తప్పుడు పనులకు. గుర్తు పెట్టుకో చంద్రబాబు.
తప్పుడు సంప్రదాయాల్ని ప్రోత్సహించవద్దని చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నా. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టం ముందు నిలబడుతారు. తప్పు చేసిన వాళ్లు ఎక్కడున్నా పిలిపించి చట్టప్రకారం శిక్షి పడేలా చేస్తాం. ఇది మాత్రం గట్టిగా చెబుతున్నా. ఇప్పటికైనా సర్దుకోండి. న్యాయం, ధర్మం వైపు నిలబడండి”
తప్పు చేసిన ప్రతి ఒక్కరూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జగన్ మీడియా సమావేశ సారాంశం. బాబు పరిపాలనకు మూడేళ్లు పూర్తి కావస్తోందని, మరో రెండేళ్ల సమయం మాత్రమే వుందన్నారు. తాము అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ తప్పులే తాము అధికారంలోకి రావడానికి కారణం అవుతున్నాయన్నారు.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కేడర్ అరాచక తీరుతో, తమ వాళ్లలో కసి పెరుగుతోందన్నారు. అధికారంలోకి రావాలన్న పట్టుదలను టీడీపీ దాడులు పెంచుతున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. తమ కార్యకర్తల పట్టుదలే చంద్రబాబు సర్కార్‌ను దించేస్తుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్టింగ్ లైన్ అన్నారు. 2029 ఎన్నికలు ఫినిషింగ్ లైన్ అని ఆయన హెచ్చరించారు.
మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన, పోరాడుతున్న ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకులకు , ప్రజాస్వామ్య వాదులకు జగన్ సెల్యూట్ చెప్పడం విశేషం.

Veedu ki time ravadam kala
Ni p00 lo pettuko
పులివెందుల MLA గారు ఎక్కడికి వచ్చే పనిలేదు లే.అక్కడే ఉండి o డి.
అన్న వార్నింగ్ చూసి…వీధిలో బొ”చ్చు కు”‘క్క తోక ఊపి డాన్స్ చేసింది
నీవు చెప్పింది చేస్తావు నెక్స్ట్ ఏడుపు చంద్రబాబు ది చూపిస్తావు దానికోసం 2 ఇయర్స్ ఆగుతాము
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు ఓట్లు నిజంగా కావాలి అనుకుంటె, క్రిస్టియన్ గా మారినటువంటి మీ పూర్వీకుల నుంచి మీరు మళ్ళీ తిరిగి హిందూ మతానికి రండి. జగన్మోహన్ రెడ్డి అనే పేరుకి సార్ధకత వస్తుంది.
అంతేకానీ మతం మారి రెడ్డి పేరును తగిలించుకొని రెడ్లకి రెడ్లుగా చెప్పుకుంటూ, ఇతర మతాల వాళ్ళకి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిందువులని, అటు క్రిస్టియన్స్ ని మోసం చేయడం తగదు. రాజకీయాలకు మతాన్ని, కులాన్ని వాడుకోవద్దు.
—- జగన్ ని ఉద్దెసించి విజయ సాయి రెడ్డి.
మనం వేసిన విత్తనాలు ఆల్రెడీ చెట్లు అయ్యాయి
అంతే కానీ మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్ల కి రె.-.డ్లు గా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా హిం.-.దు.-.వు.-.లని, అటు క్రి.-.స్టి.-.య.-.న్స్ ని మో.-.సం చేయడం తగదు.
—- జ.-.గ.-.న్ ని ఉద్దెసించి వి.-.జ.-.య సా.-.యి రె.-.డ్డి.
మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్ల కి రె.-.డ్లు గా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా హిం.-.దు.-.వు.-.లని, అటు క్రి.-.స్టి.-.య.-.న్స్ ని మో.-.సం చేయడం తగదు.
—- జ.-.గ.-.న్ ని ఉద్దెసించి విజయ సాయి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్ల కి రె.-.డ్లు గా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ,
Jagan ilaa chepthe ok Karni cbn elections lo madam anneegelavaali ante araachakatvam Anna maataa
Tdp kkaryakarthalaki ki bp perigithe cbn emi chesthaaru
Madda గుడుస్తాడు అంత వెళ్లి
Modd@a గుడుస్తాడు అంత వెళ్లి
లంగామోహన సజ్జల modda. గుడుస్తూ ఉంటాడు
నువ్వు నాటిన ఆ విత్తనాలే విష వృక్షాలు అయ్యి కర్మ is రిటర్నింగ్ back రా లంగామోహనాచెడ్డీ?
“2029లో వస్తుందో రాదో తెలియని అధికారంతో నువ్వేదో చేస్తా అ0టూ పిట్టల దొర వార్నింగులకి భయపడి పోతారు అనుకున్నావా ల0గామోహనా?
ఇంతకీ ఈడు ఒరిజినల్ ఎరుకలోడా? క్రిస్టియనా?
YSR Congress Party – YSRCP హౌస్ మోషన్లు స్వీకరించిన హైకోర్టు పుంగనూరు కడప ఎలక్షన్ వాయిదా దిశక తీర్పు రావచ్చు అంట లేదు అంటే నామినేషన్ గడువు పెంచి ఎలక్షన్ నామినేషన్ తీసుకోవాలి అంటారు అంట
YSR Congress Party – YSRCP హౌస్ మోషన్లు స్వీకరించిన హై కోర్ట్
వైస్సార్సీపీ గెలిచే మేయర్ లు కడప, కర్నూలు, అనంతపురం, విజయనగరం
So no Pulivendula ?
ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ మార్చే దిశగా ముందుకు వెళుతున్న ప్రభుత్వ వైఖరి అని ప్రజలు అనుకుంటున్రా??????????
ప్రజా మద్దతు గనక నీకు ఉంటే ధైర్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేలా చూడు చంద్రబాబు. ఓడిపోతామని భయంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చెలరేగిపోతున్నావు.
చికెన్ షాప్ ముందు తొడ కొట్టిన కోడి పరిస్థితి లాగ ఉంది ఈ జగన్ పరిస్థితి
టీడీపీ E@VM తో గిలిచింది అనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ భయం తో నామినేషన్ ఆదుకున్నారు ఎలక్షన్ జరిగితే కూటమి ఓడిపోతుంది అని
పల్నాడు రాయలసీమ లో దగ్గర దగ్గర 60 శాతం నామినేషన్ లు వేశాం
మీ ఓటమి కి పునాది బాగా పడింది
పల్నాడు రాయలసీమ లో దగ్గర దగ్గర 40 శాతం నామినేషన్ లు వేశాం
మీ ఓటమి కి పునాది బాగా పడింది
కూటమి ప్రభుత్వంకు జరగాల్సిన నష్టం ఘోరంగా జరిగింది. మీరు చేసిన అరాచకాలు మొత్తం ప్రజలు గమనించారు. జగనన్న కొట్టిన దెబ్బకు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఎన్నికలు మీకు అన్నట్టు అయింది. హ్యాపీగా 2.5ఇయర్స్ ఎంజాయ్ చేయండి తర్వాత అంతా లైఫ్ time రెస్ట్ దొరుకుతుంది.
Nara Chandrababu Naidu తన రాజకీయ జీవితం లో మొదటి సారి లోకల్ బాడీ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు చూస్తా ఎలా చేస్తాడో
మా YSR Congress Party – YSRCP మాత్రం సక్సెస్ అయింది
Nara Chandrababu Naidu తన రాజకీయ జీవితం లో మొదటి సారి లోకల్ బాడీ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు చూస్తా ఎలా చేస్తాడో
మా YSR Congress Party – YSRCP మాత్రం సక్సెస్ అయింది
Nara Chandrababu Naidu తన రాజకీయ జీవితం లో మొదటి సారి లోకల్ బాడీ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు చూస్తా ఎలా చేస్తాడో
మా YSR Congress Party – YSRCP మాత్రం సక్సెస్ అయింది
వైస్సార్సీపీ ప్లాన్ సువర్ సక్సెస్
అబ్బో అంత పెద్ద స్ట్రాంగ్ వార్నింగ్ ఆ 🤣😂
కత్తులతో పొడిచి , నానినేషన్లు అడ్డుకుని . ఎన్నికల్లో గెలిచాం అనిపించుకోవడం అంటే … ప్రజలు కూటమికి ఓట్లు వేయరనే నమ్మకం ఎంత బలంగా ఉండాలి ఈ టీడీపీకి
u r fake
జగన్ గారు బాగానే ఉన్నారు చంద్ర బాబు గారు బాగానే ఉన్నారు మనకి ఎందుకు అన్న తీసుకొని పోయి లోపల వేస్తారు ఎవరు రారు మల్లి చెక్కుతారు ఎందుకు అన్న మనకి
నేను కరుడు కట్టిన టీడీపీ అభిమానం ఉన్న వాడిని నన్నే కొట్టి నా ఆస్తిని తక్కువ రేట్స్ కి కొట్టేసాడు MLA కులం కమ్మ అని తెలిసిన కూడా సానుభూతి చూపలేదు రాజకీయ్యాలు వాడుకొనే వరకు ఉంటారు ఏ పార్టీ అయినా
ఇంకా జగన్ రాజ్యమే నడుస్తుందా …
చికెన్ షాప్ ముందు తొడ కొట్టిన కోడి పరిస్థితి లాగ ఉంది ఈ జగన్ పరిస్థితి
గత స్థానిక ఎన్నికల అద్దం ముందు జగన్ నుంచుంటే ఇప్పటి బాబు కనిపిస్తున్నాడు. అద్దం అబద్ధం చెప్పదు…
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀,కర్మ ఎవ్వరిని వదలదు
అవును, గతంలో చేసిన కర్మలే వెంటాడుతున్నాయి.
జనాలను మోసం చేయవచ్చు దేవున్ని మోసం చేయలేరు
నిజం నిప్పులాంటిది
అసమర్థుని రాజకీయ యాత్ర వీడిది, వీడి ల0గా తనం చూసి కార్యకర్తలు కూడా ఆమడదూరం వెళ్లి పోతున్నారు
వారానికి ఒకసారి బెంగుళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి నాలుగు ఉడుత ఊపులు ఊరి పోతే రాజకీయం నడవదు రా ల0గా , క్షేత్రస్థాయి లో ప్రజల మధ్య లో నిలబడి ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు నడిపించే సత్తా ఉండాలి
Arepaytmpandi raajakeeyam ante chamukotamaraa. Evado gelusthadu neelaantipandulaki pemtaminguthadu adi thini meeru happy
ప్యాలెస్ లో దాక్కుని Just లంగా వార్నింగులతోనే సరిపెడతావా?లేక ఫీల్డ్లోకి వచ్చి నిలబడి తలబడేది లేదా లంగా11? ఫీల్డ్లోకి వస్తే పచ్చ తమ్ముళ్ళు నిన్ను వెనక్కి తిప్పి వొంగోబెట్టి బట్టలూడదీసి అందరిముందూ .. ప్యాలెస్ లో నీ తమ్ముడు PPP ని వొంగోబెట్టినట్టు.. ఓకేనా 11మోహనా?
ఆహా ఏమి ఆ సుందర మందార ముఖారవిందం. జన్మ ధన్యమైనది కదా.
హయ్యారే! ఏమి ఆ విత్తనాలు, మొక్కలు, చెట్లు. మతి భ్రమించినిదా లేక మైండ్ మింగేసిందా.
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ..
Deenamma jeevitham yendiraa idi. Balavanthamgaa nominations veyakunda chesi gelisthe adi gelupena raa. Aadu appudu chesadu memu ippudu chestham antaru gaani repu nee intloguda ilage jaruguthundi. Nee kodukulu koothrlu neeGchellutharu. Bolligaadu pappugaadu desamvadili mingestharu meetera pandullaga buradalo dorlatharu. Okkanaakodukainasariga chaduvukunnaraa. Bhayapetti geliche gelupu adi gelupu kaadu. Futurelo manamantha bhayam tho bathalaali. Chiidi democracy. Ayina evmla meeda gelichina partylu inthakamte yemchesthayile. Manadi athipedda democracy ante gthonavvali.
Pichhanaakoduku GAgaadu naa comment black chesadu.
జగన్ అన్నా, నీ చేతిలో మోసపోయిన మన వైసీపీ కార్యకర్తలు ఎప్పుడో నీ మాట వినడం మానేశారు. లే అన్నా, నిద్ర లే ఇంక!
ప్యాలెస్ లో దాక్కుని Just లంగా వార్నింగులతోనే సరిపెడతావా?లేక ఫీల్డ్లోకి వచ్చి నిలబడి తలబడేది లేదా లంగా11? ఫీల్డ్లోకి వస్తే పచ్చ తమ్ముళ్ళు నిన్ను వెనక్కి తిప్పి వొంగోబెట్టి బట్టలూడదీసి అందరిముందూ .. ప్యాలెస్ లో నీ తమ్ముడు PPP ని వొంగోబెట్టినట్టు.. ఓకేనా 11మోహనా?
పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు ముందుకు రాక, వచ్చినా ఓడిపోతామనే కారణంతో వెనకడుగు వేస్తున్నరు. గందుకే జగేన్ లంగాగాడు … కావాలనే ఇటువంటి అల్లర్లను సృష్టించి, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని సాకు చూపి, ఎన్నికలను బహిష్కరించి ప్యాలెస్ కి పారిపోవాలనే ఎత్తుగడతోనే ఈ అల్లర్లను చేయిస్తున్నాడు అంటా.. ప్యాలెస్ లో పలువురు అంటున్నారు
మీ అమ్మ దగ్గిరకు వచ్చాడా చెప్పు
రేయ్ అలాంటి ఐతే ఎక్కడ వేసే వాళ్ళు కాదు మేయర్ కి పోటీ చేసారు గెలిచి చూపించు
మేయర్ కి వేశారు గెలిచి చూపించు
ప్రజా మద్దతు గనక నీకు ఉంటే ధైర్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేలా చూడు చంద్రబాబు. ఓడిపోతామని భయంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చెలరేగిపోతున్నావు.
ఇలాంటి సవాళ్లు చెయ్యటమే కానీ.. మీరు అధికారంలోకి వచ్చేదిఏడు సచ్చేది లేదు.. ముందు కేసులు తరుముకుంటూ వస్తున్నాయ్ అది చూసుకో.. కాండిడేట్లు లేక, చాలా చోట్ల మీ బ్యాంక్ లోన్లు మేము క్లియర్ చేస్తాం నామినేషన్ వెయ్యండి చాలు అని బతిమలుకుంటున్నారు వైసీపీ వాళ్లు. అందుకే ఏమీ తెలియని వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్ పేరు మీద గొడవలు చేస్తున్నారు.
ఈ లేకి వెధవకి అసెంబ్లీ కి వెళ్లి ప్రజాసమస్యలు మాట్లాడే ధైర్యం లేదు, ఇంత పిరికి సన్నాసి సీమ లో ఎట్టా పుట్టాడబ్బీ!!
మధ్యాహ్నం 3లోపు నామినేషన వెయ్యలేని అభ్యర్థులు ఇంకో సెట్ స్థానిక కోర్ట్ లో హౌస్మోషన్ పిటిషన్స్ తో కలిపి వేసి ఆర్డర్స్ తీసుకోండి
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ప్రతిపక్షాలు నామినేషన్ కూడా వేయనివ్వడం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎన్నాళ్లు రాజ్యమేలతావు Nara Chandrababu
పక్కకి వెళ్లి ఆడుకొమ్మా అంటున్న ప్రజలు, వీడిని ఆటలో అరిటిపండు లా చూస్తున్న ప్రజలు 🤣
Show time
“ప్రజాస్వామ్య పీత” మన జగేన్ మోహన
ప్రజాస్వామ్యం, పారదర్శకత, హక్కుల గురించి మాట్లాడేందుకు స్క్రిప్టులు చదవడం సులభమే కానీ, నిజమైన నాయకత్వ పటిమ అనేది క్షేత్రస్థాయిలో నిలబడి కలబడుతున్న కార్యకర్తలతో కలిసి మద్దతుగా నిలబడినప్పుడే కనిపిస్తుంది. నాయకుడు కష్టకాలంలో ముందుండి నడిపించాలి, పోరాడే శ్రేణులకు కొండంత అండగా నిలవాలి. కానీ, యుద్ధంలో శ్రేణులను వదిలేసి జగేన్ మోహన మొక్కుబడి స్క్రిప్ట్ చదివి పక్క రాష్ట్రానికి పారిపోయి దాక్కున్నాడు..
అయినా సరే పెయిడ్ సోషల్ మీడియా లో మాత్రం పోస్టర్లు వేసి.. ఆహా..ఓహో అంటూ ఉంటుంది. అసలైన కార్యకర్తల క్షోభమాత్రం వారికి అర్థం కాదు.
Padhavi lo unnappudu karyakarthalanu leaders nu pattinchukunnava sannasi..enthasepu nee matham, maraka mathanni egadosi pabbam gadupukunnavu
వచ్చాడండీ వయ్యారి.. ప్రజాస్వామ్య స్క్రిప్ట్ సుద్దులు చెబుతున్నాడు విందామా?
దెంగలేక మంగళవారం సుద్దులు చెబుతున్నాడు అంటున్న ప్యాలెస్ లో పలువురు.
Faction matalu
టైమ్ మీది…చేస్తా ఉన్నారు. కానివ్వండి. మాది టైమ్ వస్తుంది” అని జగన్ తీవ్ర హెచ్చరిక చేశారు…..sudapusa speaking…
2021లో నువ్వు నాటిన విత్తులే 2026 కి చెట్లు అయ్యాయి, అన్నా!
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు నాటిన విత్తనాలే ఇప్పుడు చెట్లు అయ్యాయి.
రాయలసీమ లో టీడీపీ క్లోజ్ కూటమికి ఓటు వేసే వాళ్ళు లేరు కాబట్టి నామినేషన్ తీసికోలేదు జగన్ సీఎం పక్క ఉప్పుడు ఎలక్షన్ వస్తే కూటమి రాయలసీమ కి చెసింది ఏమి లేదు అని భయం ఈసారి కుప్పం కూడా ఓడిపోతారు
“తప్పు చేసిన ప్రతి ఒక్కరు చట్టం ముందు నిలబడతారు” – ఇది నిజం! అందుకే రోజవారీ విచారణ మొదలు అవుతోంది.
రాయలసీమ లో టీడీపీ క్లోజ్ కూటమికి ఓటు వేసే వాళ్ళు లేరు కాబట్టి నామినేషన్ తీసికోలేదు జగన్ సీఎం pakk
ఇన్ని జరుగుతున్న చంద్రబాబు కానీ పవన్ కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వరు చుడండి… తమ్ముళ్లు దౌర్జన్యం చెయ్యకండి అనో పోలీస్ వారు చట్టాన్ని ఫాలో అవ్వండి అనో… ఇన్నాళ్లు పోలీస్ వాళ్ళు వైస్సార్సీ వాళ్ళని అరెస్ట్ చేసి మాకు పైనుండి ఆదేశాలు అని చెప్పే వాళ్ళు ఇప్పుడు ఏకంగా నామినేషన్ లు తీసుకోవాల్సిన ఆఫీసర్ లు కూడా మాకు పై నుండి ఆదేశం నామినేషన్ లు తీసుకోవద్దు అని అంటున్నారు అంటే.. ఈ దేశం ఎటు పోతుంది…
టీడీపీ అభిమానులు అంటారు మీవాడు చెయ్యలేదా అని తప్పు చేసేవడు నా వాడు ఎప్పటికి అవ్వడు నా దృష్టిలో.. అతను చేసాడు అని నేను నిర్ధారణ అయితే… అతనిని సమర్ధించడానికి మీ వాడు చెయ్యలేదా అనే ముర్కపు వాదన నేను చెయ్యను…
ఒక వేళ అతను 10 చేస్తే మీ వాడు ఇప్పుడు వంద చేస్తున్నాడు రేపు అతను వస్తే 1000 చెయ్యడ…అలా చేసుకుంటే పోతే నువ్వు నేను ప్రశాంతంగా బ్రతకగలమా, ఇలా చేస్తున్న సమాజం లొ రేపు నీ పిల్లలు నా పిల్లలు ప్రశాంతంగా బ్రతుకుతారా…
మొన్నోకడు ఓ కామెంట్ పెట్టాడు రోడ్ లు బాగా లేవు అంటే ఆ మీ వాడి హయం లొ బాగున్నాయా అని..
నాకర్ధం కాదు అదే వ్యక్తి ఒక వేళ జగన్ హయం లొ రోడ్ బాలేదు అని పోస్ట్ పెడితే నేను దాన్ని కండించింది లేదు ఎందుకంటే అతనికి అసౌకర్యం కలిగితే దాన్ని నేనెందుకు తప్పు పట్టాలి అని..
అదే వాడు నేను రోడ్ బాలేదు అంటే నా అసౌకర్యాన్ని మీ వాడి హయం లొ బాగున్నాయా అని అడగడం అంటే భావ దారిద్ర్యం అనాలి…
ఇప్పుడు అదే బాగోలేని రోడ్ మీద వాడు నడుస్తూ అబ్బా సూపర్ వుంది అనగలడ లేడు గ..
పిచ్చి సన్నాసులు మరీ బానిసత్వానికి అలవాటు పడుతున్నారు.. రేపు ఈ చెడిపోయిన సమాజం లొ వాళ్ళ పిల్లలు కూడా బ్రతకాలి అని తెలుసుకోవట్లేదు.
నామినేషన్లు వెయ్యలేని చోట అభ్యర్థికి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డేటు EXTEND చేసి అయినా అభ్యర్థితో నామినేషన్ వేయిస్తామని SEC హామీ ఇచ్చారు. – జగన్ 👌👌👌
స్థానిక ఎన్నికల్లో ఈరోజు దౌర్జన్యం చేసి గెలిచే ప్రతి ఒక్కడూ.. 20@29లో మా రాజీనామా ఆమోదించండని వేడుకుంటారు
2029 లో కూడా మీకు అధికారంలోకి రావడం దేవుడెరుగు ప్రతిపక్ష హోదా రావడం కష్టమే
Abbo pagati kalalu bagunnayi
రాయలసీమ లోనే అభ్యర్థులను,కార్యకర్తలను భయపెడుతూ ఇంతటి దౌర్జన్యం, రౌడీయిజం చేస్తున్నారు.
దర్శి లాంటి కొన్ని చోట్ల మాత్రమే ఉంది కానీ రాయలసీమ లో చేస్తునంత ఎక్కడ చెయ్యడం లేదు.
రెడ్ల ను రెచ్చగొట్టి వాళ్లను ముందుకు పెట్టీ రాజకీయం చేస్తున్నారు..నిన్న ఎక్కడ చూడు తెల్సిన వాళ్లు గతములో పార్టీలో ఉన్న వాళ్లు.
రెడ్లను చేరదీసినట్టు నటిస్తూ దాడులకు ఉసిగొల్పి రేపటి రోజు మీరు మీరు కొట్టుకొని చావండి మేము సినిమా చూస్తాం అని గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ మన తప్పు ఉందిలే రెడ్ల కార్పొరేషన్ ఇచ్చి రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు, కాంట్రాక్టులు చేసిన వాళ్లకు బిల్లులు ఇవ్వని పరిస్థితి.
మేము పిచ్చి రెడ్లం అబ్బా మా రెడ్డి అంటే ఎంత వరకు అయినా పోయే రకం…మా రెడ్డి మాత్రం మమ్మల్ని దూరం పెట్టాడు అనేది మా రాయసీమ రెడ్లకు మనసులో బాగా నాటుకుని పోయింది.
రేపు మళ్ళీ మనమే కొట్టుకొని చచ్చి రోడ్ల పాలు అవ్వాల్సిందే…ఇది గుర్తు పెట్టుకోండి పిచ్చి రెడ్లు.
ఈరోజు తాత్కాలికంగా మురిసిపోవచ్చు కానీ భవిష్యత్తులో శాశ్వతంగా మీ మొహంలో నవ్వును దూరం చేసి తీరతాం.
అపుడు చెప్పుతో కొడితే ఇన్ని సంవత్సరాలు తరువాత ప్రతీకారం మళ్ళీ పెద్దిరెడ్డి కొట్టకుండా ఉంటాడా
ఎప్పుడో చె@ప్పు దెబ్బకి ఇప్పుడు ప్రతీకారం మా
టీడీపీ మేయర్ అభ్యర్ధిని పట్టించుకోని విశాఖ ప్రజలు !
టీడీపీ మేయర్ అభ్యర్ధి ముక్క శ్రావణి నామినేషన్ ర్యాలీకి జనం లేక వెలవెల
ఎటూ గెలుస్తారు లే అని వచ్చి ఉండరు కల్పనా!!
సిద్ధం సభలు జరిగిన శాసనసభ స్థానాలలో వైసిపి ఓడిపోయింది కల్పనా రెడ్డి
What A Vijanari What A Thought 😡😡
దర్శి, పుంగనూరు, పులివెందుల, జమ్మలమడుగు, గురజాల, మాచర్ల, గుంతకల్లు లాంటి చోట్ల ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుంది అని YSRCP అభ్యర్థుల నామినేషన్లు కూడా వేయనియలేదు. 💦💦
మాది టైం వస్తుంది? really? ఎం తెలుగు బాబు idi?
పేటీఎం బ్లూ డాగ్స్ బాగా మొరుగుతున్నాయి బిస్కట్స్ వేశారా?? 🤣
గతంలో బాబు మాకు టైం వస్తుంది మేం కూడా చూపిస్తాం అంటే హేళన చేసిన వాళ్ళు ఈరోజు అవే డైలాగులు వాడుతున్నారు.
2021 లో జరిగినట్లు ఎన్నికలు జరిపించాలి అని సుప్రీం కి వెళితే సరిపోతుంది కదా జీఎ
20@21లో జరిగినట్లు ఎన్నికలు జరిపించాలి అని సుప్రీం కి వెళితే సరిపోతుంది కదా జీఎ
వచ్చే ప్రభుత్వం లో నేనే హోం మంత్రి: రాంబాబు
ఎన్నికలు సక్రమంగా జరిపించాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తో పులివెందుల శాసనసభ్యుడు
ఇప్పుడు మన 11మంది గొడ్డలి గాళ్ళ నియోజక వర్గ స్థానికసంస్థలలో ఓడిపోతే తక్షణ ప్రమాదం అయ్యన అసెంబ్లీ లో వున్నా 11 మంది గొడ్డలి గాళ్ళను అనర్హులుగా చేసేస్తాడు అక్కడిదాకా తెచ్చుకోవాలంటే పోటీచేయాలి వద్దు అక్కడిదాకా తెచ్చుకోము అంటే ఎదో వంక పెట్టి బహిష్కరించాలి పోటీచేస్తే మన బండారం బయటపడిపోద్ది
నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షా 😂🤣
చంద్రబాబు తప్పుడు సంప్రదాయం ప్రోత్సాహించట్లేదు.
వాళ్ళ కార్యకర్తలు మీ సంప్రదాయం పాటిస్తున్నారంతే. నువ్వు చేసిన దరిద్రం ఇది. ఇక దీనికి ముగింపు లేదు. నీ రాక్షస పాలన నీడలు బహుశా కొన్ని జనరేషన్స్ వరకు ఉంటాయి.
నామినేషన్స్ వెయ్యటానికి ఎదురెళ్లి గొడవలు పెట్టుకోవటమేంటి బాబాయ్. ఇదేదో ఆడలేక మద్దెలు ఓడాయి అన్నట్టుంది.
ఎప్పుడో చేసిన దానికి మూల్యం చెల్లెస్తున్నార్రా అయ్యా
నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షా