విజయనగరం మేయర్ పోరు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. వైసీపీ నుంచి కోలగట్ల శ్రావణి నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ కూటమి నుంచి అవనాపు భార్గవి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు మేయర్ అభ్యర్థుల విషయం పోల్చి చూసినప్పుడు కోలగట్ల శ్రావణి డిప్యూటీ మేయర్గా ఐదేళ్ల పాటు పనిచేశారు. పట్టణ ప్రజలందరికీ సుపరిచితులుగా ఉన్నారు.
ఆమె తండ్రి కోలగట్ల వీరభద్రస్వామి రెండుసార్లు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు అందరితో మంచి అనుబంధం ఉంది.
సామాజిక వర్గం పరంగా జనాభా కూడా విజయనగరంలో గణనీయంగా ఉంది. దాంతో పాటు క్యాడర్ కూడా కష్టపడితే వైసీపీకి కలిసి వస్తుందని అంటున్నారు.
చిన్న శ్రీను కుమార్తెకు మేయర్ సీటు ఇస్తారని ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే టికెట్ అన్న విధానం ప్రకారమే ఎంపిక జరిగింది. దాంతో చిన్న శ్రీను వర్గం కొంత నిరాశ చెందుతోందని అంటున్నారు. అలాగే కూటమిలో జనసేన కూడా మేయర్ సీటును ఆశించి భంగపడిందని అంటున్నారు.
టీడీపీలో కూడా ఆశావహులు ఎక్కువమందే ఉన్నారు. అంతా కలసికట్టుగా పనిచేస్తే కూటమి గెలుపు తీరాలకు చేరుతుందని అంటున్నారు. వైసీపీ అయితే విజయనగరం మేయర్ సీటులో గట్టి పోటీ ఇస్తామని చెబుతోంది.
రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలు, కూటమిలో లుకలుకలు, అసంతృప్తులు, వైసీపీలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతున్న తీరు.. ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ మెరుగైన స్థితిలోనే ఉందని అంటున్నారు.
గెలుపు అన్నది పక్కన పెడితే విజయనగరం కార్పొరేషన్లో పోటీ మాత్రం ఆసక్తికరంగానే సాగుతుందని అంటున్నారు. పోటాపోటీగా కూడా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ సీటుపై వైసీపీ ఆశలు పెట్టుకుందన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు.

అనంతపురం లో కూటమి చేతులు ఎట్టేసింది అంట
ఆ ఎత్తిన చేతులకి మా మోహన లంగా ఎత్తుతుంది ఐతే..
ఆంధ్రాలో టీడీపి సమాధి లోకేష్ గారి వల్లే సాద్యం. థ్యాంక్స్ లోకేష్ బ్రో యు ఆర్ డూయింగ్ ఏన్ ఆసం జాబ్..కుడోస్ బ్రో…
చంద్రబాబు గారు యాక్టింగ్ రోబో..మొత్తం లోకేష్ గారిదే.
స్తానిక ఎన్నికల్లో జనసేన ఉనికే ప్రశ్నార్దకం అయ్యేలా చేసిన కుట్ర లోకేష్ సారద్యంలోనే. ఈ కుట్రే టీడిపి సమాధికి నాంధి. ఎన్నికలు శాస్వతం కాదు అధికారం అంత కన్నా కాదు 2021 ఎన్నికల్లో మొత్తం దాదాపు 90% గెలిచిన వైసీపి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. స్తానిక ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు అనేది వాపు లాంటిది..సార్వత్రిక ఎన్నికల్లో ఆ వాపు ఓట్లు రాల్చదని ఎన్నో సార్వత్రిక ఎన్నికల్లో రుజువయ్యింది.
అయ్యా వాణ్ని రాజ శేఖర్ రెడ్డి కొడుకుగానే ఉండనివ్వండి…
రాజ రెడ్డి మానవడిగా మారనివ్వకండి…
వాడు సూరీడు కొడుకు అంటున్నారు..! మరి నువ్వు చెప్తున్న వాళ్ళకేలా సంబంధం ఏడు?
ఈడు S/o సూరీడు, కాబట్టి వాళ్ళకి సంబంధం లేనేలేదు
మారినా పీకెదెమి లెదు!
పోలీసులను అడ్డుపెట్టుకొని గెలిచే ఒక గెలుపు కూడా గెలుపేనారా సన్నాసుల్లరా నెస్ట్ అసలైన ఎన్నికలు వస్తాయి ఒక్కడికి సినిమా..🤙💥🔥💪
అలా గెలిచింది మన జగన్ అన్నే!
ఆ పీకాడు తీ! ఎందుకు ఇలా పరువు తీసుకుంటావు!
అట్లా 2021 లో గెలిస్తే …2024 లో సినిమా కనపడింది
సినిమా 2024 కనపడింది
మావాడు బీజేపీ తో దీ అంటున్నాడు అది చాలు చంద్రబాబు ఏంటో మేలు చేసాడు జగన్ కి
ఇంకొచెం మేలు చెయ్యమంటావా? మోడీ మెడలు వంచుడో లేక’బొక్కలొ male ఖైదీలకి పండగ చేసుడో తేలుతుంది
బిగ్ బ్రేకింగ్ NNDDAA కు జగన్ షాక్
********************************
ఎలక్షన్ కమిషన్ పునర్వ్యవస్టీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు జగన్ ప్రశ్చతాపం
ఓట్లను దొంగిలిస్తున్న బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెబుతున్నారు.
ఏకపక్ష ఎన్నికల కమిషన్ నియామక చట్టానికి మద్దతుగా ఓటు వేసినందుకు క్షమాపణలు చెబుతున్నారు.
ఏమీ లేకపోవడం కంటే ఆలస్యంగానైనా నిజం గ్రహించడం రావడం మేలు కదా
వంగవీటి రాధాకృష్ణ గారి రాజకీయ ప్రస్థానం.
2004 – కాంగ్రెస్
2009 – ప్రజారాజ్యం.
2014 – వైసీపీ
2019 – టీడీపీ
2026 – జనసేన.
2004 లో ఎమ్మెల్యే గా కాంగ్రెస్ పార్టీ లో గెలిచిన ఆయన ఇప్పటి వరకు మళ్లీ ఏ పదవి చేపట్టలేకపోయారు.
చూడాలి విజయవాడ మేయర్ వరిస్తుందో లేదో ???
Dreaming