ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మరోసారి విడాకులు తీసుకున్నారు. తన భార్య అనా లెజినోవాతో కొన్నేళ్లుగా కొనసాగుతున్న వైవాహిక బంధానికి స్వస్తివాక్యం పలికారు.
ఇది పవన్ కు మూడో విడాకులు 2013లో ఆమెను వివాహం చేసుకున్నారు. దాదాపు పదమూడేళ్లపాటూ కొనసాగిన దాంపత్యానికి ప్రతీకగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. తామిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టుగా పవన్ కల్యాణ్- అనా లెజినోవా కలిసి సోమవారం రాత్రి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, సానుభూతితో వ్యవహరించాలని ఆ ప్రకటనలో కోరారు.
పవన్ విడాకులు ప్రకటన అత్యంత సింపుల్ గా సాగిపోయింది. ‘‘మా జీవితంలో ఎంతో ముఖ్యమైన కాలాన్ని కలిసి గడిపిన తర్వాత పరస్పర అంగీకారం, అవగాహన, గౌరవంతో విడిపోవడానికి నిశ్చయించుకున్నాం. మా దాంపత్యజీవితం ముగిసినప్పటికీ మేం మంచి స్నేహితులుగా ఉంటాం.
మా అద్భుతమైన పిల్లలకు అంకితమైన తల్లిదండ్రులుగా కొనసాగుతాం. వారి బాగు అనేది మా ఇద్దరికీ ఎప్పటికీ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. ఈ దశలో మీరందరూ మమ్మల్ని అర్థం చేసుకోవాలని, సానుభూతి చూపించాలని, మా వ్యక్తిగత గోప్యతను ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాం.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా వెంట నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం..’’ అంటూ పవన్ కల్యాణ్ కొణిదెల, అనా కొణిదెల ఆ ప్రకటనను విడుదల చేశారు. పవన్-అనా దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
పవన్ కల్యాణ్ కు అనా లెజినోవా మూడో భార్య. 1997లో విశాఖపట్నానికి చెందిన నందినిని పెళ్లి చేసుకున్న పవన్ 2008లో ఆమెకు విడాకులు ఇచ్చారు.
2009లో హీరోయిన్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకుని 2012లో విడాకులు ఇచ్చారు. వీరిద్దరికీ కలిపి అకీరా నందన్ అనే కొడుకు, ఆద్య అనే అమ్మాయి ఉన్నారు.
రష్యాకు చెందిన 2013లో అనా లెజినోవాను వివాహం చేసుకున్న తరువాత వీరి దాంపత్యమే ఎక్కువకాలం నడిచింది.
ఈలోగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో పరిణామాల గురించి ప్రత్యర్థి పార్టీలనుంచి అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడవద్దని ప్రతిసారీ కౌంటర్ ఇస్తుండేవారు. అనా లెజినోవాతో వైవాహిక జీవితంలో ఏదైనా చిన్న చిన్న అసంతృప్తులు, కుదుపులు ఉన్నట్టుగా ఏనాడూ పుకార్లు కూడా వినిపించలేదు.
అలాంటిది.. దీపావళి ముగిసిన తర్వాత.. సోమవారం రాత్రి హఠాత్తుగా ఈ ఇద్దరూ కలిసి తాము విడిపోతున్నట్టుగా ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. జనసైనికులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ee vayasu lo ontari ga undadam kastam sir..
That’s the reason he is marrying alien
Bollodu 3vikram vunnaru ga
నాలుగో పెళ్ళాం గురించి నాలుగేళ్ల కిందటే చెప్పాడు కదరా..
Pa va la te daa na?ladies done.now men?
Already 4th girl is ready..
1st marriage set avale ok.2nd dhi kuda avale,now 3rd.evaeidhi fault.marriage set kaale antadu pelli llu chesukuntadu
Chesukovadam pillalni kanadam vadilyadam.veeeda janala kosam paatupoadedhi
Pawan is in a illicit relationship with Jagen.. that’s the reason for divorce.. mostly PAWAN will marry this person now. What do you say Dicheekee?
సానుభూతి ఎందుకు చూపించాలి… 😔😔😔😔 ఏదో ఒక త్రివిక్రమ్ డైలాగు చెప్పి కన్వీనెంట్ చేయొచ్చు కదా
మూడు ముల్లు
He is adharshya puthrudu to Telugu people and the nation
if One is leaving the wife or divorce means….he would already in relationship with other women… and he will choose best one of those relationships
Correct.. Pawan is in a illicit relationship with Jagen.. mostly will marry this person now. What do you say Gow?
Anna is very matured woman. She paved the way for Pawan to grow politically. When it comes to national secrets, the foreign links are unseen burden. Look at Sonia, she cannot fulfil her dream to become PM. As we have not heard any differences between them, it seems more of political mastermind decision. Only time will tell.
నాలుగో పెళ్లాం రెడీ గా ఉంది. ఎవరో చెప్పండి
పవన్ పవర్ నచ్చి 3ఏళ్లుగా సహజీవనం చేస్తున్న జగేన్.. అది తెలిసీ అన్నా విడాకులు తీసుకుంది.. ఇప్పుడు జగేన్ ని నాలుగో పెళ్లి (official ga ) చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యింది.. అని ప్యాలెస్ వర్గాల నుండీ విశ్వసనీయ సమాచారం.