ముంబైలో ఒకప్పుడు మాఫియా పేరు చెబితేనే బాలీవుడ్ వణికిపోయేది. హీరోలకు బెదిరింపులు, నిర్మాతల నుంచి వసూళ్లు, ఎదురు తిరిగితే కాల్పులు! మరోవైపు 1990ల నాటి బిహార్ రాజకీయాలంటేనే హింస, బూత్ క్యాప్చరింగ్, ప్రత్యర్థులపై దాడులు, నామినేషన్ల అడ్డగింతలు గుర్తుకొచ్చేవి.
ఇప్పుడు అలాంటి పాత రోజులను గుర్తుచేసే పరిణామాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అటు ముంబైలో మాఫియా బెదిరింపులు.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హింసపై ఆరోపణలు.. వెరసి ప్రజాస్వామ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ముంబైలో మాఫియా గురించి చర్చ వచ్చినప్పుడల్లా, కొందరు నేరగాళ్లను సమర్థిస్తూ సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తుంటాయి. సల్మాన్ ఖాన్ కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలోనూ భిన్నమైన వాదనలు కనిపించాయి.
బిష్ణోయ్ నుంచి సల్మాన్ కు వార్నింగులు వెలితే.. కషాయవాదులు పండగ చేసుకున్నంత పని చేశాడు, వాడినో హీరోగా కీర్తించారు. మరి హీరోగారు అంతటితో ఆగరు కదా!
ఒకప్పుడు ముంబైలో బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని మాఫియా ముఠాలు బెదిరింపులకు పాల్పడిన ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇప్పుడు బిష్ణోయ్ రూపంలో అలాంటి పరిణామాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
ఇక 1990ల నాటి బిహార్ రాజకీయాల్లో ఎన్నికల హింస, ప్రత్యర్థులను భయపెట్టడం, బూత్ క్యాప్చరింగ్, బలప్రయోగం తీవ్ర చర్చనీయాంశాలయ్యాయి.
ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం కంటే, స్థానికంగా ఎవరి ఆధిపత్యం ఉందనే భయంతో వ్యవహరించాల్సిన పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల అడ్డగింతలు, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు, పోలీసులపై దాడులకు సంబంధించిన వార్తలు, ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎన్నికల్లో గెలవడం రాజకీయ పార్టీల లక్ష్యం కావచ్చు. కానీ ప్రత్యర్థులను పోటీకి దూరం చేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, భయపెట్టి రాజకీయ ఆధిపత్యం సాధించడం ప్రజాస్వామ్య లక్షణాలు కావు. ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప, ప్రత్యర్థుల భయంతో గెలిచే పరిస్థితి రాకూడదు.
అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం గురించి ప్రభుత్వం ఎంత గొప్పగా చెప్పుకున్నా, ఇలాంటి ఘటనలు రాజకీయం పరువు కాదు, రాష్ట్రం పరువు తీస్తాయని చంద్రబాబుకు తెలియనిదా.. అయినా ఇలా జరుగుతోందంటే. రాష్ట్రం కాదు, రాజకీయమే ముఖ్యమనే సందేశాన్ని గట్టిగా ఇచ్చారు! ఇది 90ల బిహార్ పోకడ కాదా!

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
బీహార్ పరువు తీయడం ఎందుకు
మొన్నటివరకు పులివెందుల లో ఎలా ఉండేదో ఇప్పుడు ఏపీ మొత్తం అలా ఉంది
అసలు జగనన్న ఉన్నంత కాలం….
జరిగింది పాలన కాదు, ఒక అద్భుత మాయాజాలం!
ప్రజాస్వామ్యం పులకించిపోయింది, ధర్మం పరిగెత్తింది,
మానవ హక్కులు పూలజల్లులా కురిసాయి.
సత్యం యొక్క వెలుగులు రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రపంచమంతటా ప్రకాశించాయి. శాంతి ఎంతలా తాండవించిందో చెప్పడానికి మాటలు చాలవు
ప్రతి ఇల్లూ ఒక దేవాలయమైపోయింది, ప్రతి మనిషీ ఒక సాధువైపోయాడు!”
.
నమ్మండి. జగన్ మీద ఒట్టు!!
Mee arthanaadhaalu bahu mucchata gaa vunnai.
ఇపుడు బీహార్ కి మించి చేస్తున్నారు టీడీపీ k👍 సీఎం గా చివరి రోజులు కి వెళ్లి పోయారు ఇంకా అధికారం బొక్క రాదు ఇప్పుడు వైస్సార్సీపీ లేక పవన్ సీఎం ఇంకా చూస్తూ ఉండండి
బద్వేల్ మున్సిపాలిటీ నామినేషన్స్ – కేస్ స్టడీ
పుంగనూరులో ఎంపీ మీద దాడి చేశారు
పులివెందులలో పోలీసులే కాల్పులు జరిపారు
కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, ధర్మవరం ఇలా ఎక్కడిక్కడ ప్రతిపక్ష పార్టీ వారి నామినేషన్లు అడ్డుకోవడానికి పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని చెయ్యాల్సినంత విధ్వంసం చేస్తూ నామినేషన్లే వెయ్యకుండా అడ్డుకున్నారు.
ఇదొక రకమైన వ్యవస్థల దిగజారుడుతనం అనుకుంటే నిన్న బద్వేల్‌లో జరిగిన నామినేషన్ల ప్రక్రియ మొత్తం ఎలక్షన్ కమీషన్ విధానాలకు, ఎలక్షన్ నిర్వహణ వ్యవస్థ పనితీరుకే గొప్ప కేస్ స్టడీ అవ్వబోతోంది.
మొన్న నామినేషన్లు తీసుకున్నారు
నిన్నటివరకూ బద్వేల్ లో ఎక్కడా ఏ గొడవ గానీ, అలజడి గానీ లేదు
అంతా ముందే ప్లాన్ చేసినట్టు నిన్న ఉదయం బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైయస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాచపూడి సాయి మరియు ఇతర వైయస్సార్సీపీ నాయకులందరినీ ఎక్కడిక్కడ పోలీసుల చేత నిర్భందించి మధ్యాహ్నం ఇంకో గంటలో నామినేషన్ల సమయం ముగుస్తుందనగా అధికార పార్టీ ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి, వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కేంద్రానికి గుంపుగా వచ్చారు.
పోలీసులు, అధికారుల ముందే వైయస్సార్సీపీ వాళ్లు వేసిన నామినేషన్ పత్రాలన్నీ దర్జాగా తీసుకుని వెళ్లారు.
సాయంత్రానికి నామినేషన్లు ఎవ్వరూ వెయ్యలేదు కాబట్టి బద్వేల్ మున్సిపాలిటీ ఏకగ్రీవం అని గర్వంగా ప్రకటించుకున్నారు. ఇదంతా వీడీయోలో రికార్డ్ అయింది.
వీడియో అవ్వకుండా ఉండుంటే?
కొట్లాటలు, కేసులు, గొడవలు, అల్లర్లు ఇవేవీ లేకుండా జస్ట్ నామినేషన్ ప్రక్రియ ముగియబోయే చివరి క్షణం ముందు లేదా నామినేషన్ అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్‌ను నయానో భయానో, డబ్బాశ చూపో, బలవంతం పెట్టో ప్రలోభపెట్టో ఆ పత్రాలన్నీ తీసుకుపోవడం అనే ఫార్ములాను అన్నిచోట్లా అప్లై చెయ్యగలిగితే అసలు ఎన్నికనేదే ఉండదు కదా.
స్థానిక ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో ఒక కొత్త ఫార్ములా కనిపెట్టి మా బద్వేల్ ఖ్యాతిని దశదిశలా చాటబోతున్న బద్వేల్ టీడీపీ ఇంచార్జ్, ఆ పార్టీ నాయకులు, వాళ్లందరినీ వెనకుండి నడిపించిన చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ కు బద్వేల్ నియోజకవర్గం సర్వదా రుణపడి ఉండాలి. ఉంటాం సార్.
తమ్మీ Lenin J చంద్రబాబు ను జైల్లో వేయడం పెద్ద విషయమే కాదు తమ్మీ
పోకిరిలో ఒక డైలాగ్ నీకు కరెక్ట్ ఆఫీసర్ తగల్లేదు కానీ తగిలి వుచ్చా పడుతుంది అని
40 ఏళ్ళ రాజకీయ జీవితంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు cbn ను గెలకలేదు
అసలు చంద్రబాబును తయారు చేసినొడు రామోజీ రావు రామోజీ రావు అసలు బైట ప్రపంచంలో కనపడడు
ముసలోన్ని కలవడానికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవడైనా రామోజీ ఫిల్మ్ సిటీలో వున్న ఇంటికే వెళ్లి కలిసి వచ్చేవాళ్ళు అంత పవర్ఫుల్
అలాంటి రామోజీ రావును మార్గదర్శి కేసులో అరెస్ట్ చేయడానికి ఇంటికి CID నీ పంపించాడు జగన్
పంపితే హెల్త్ బాగోలేదు అని డ్రామాలు ఆడితే వదిలేశాడు
నా జీవితంలో జగన్ లాంటి వాళ్ళని చూడలేదు అని బెడ్ మీద పడుకొని ఆర్తనాదాలు పెట్టాడు
రామోజీ రావు కంటే పెద్ద తోపె కాదు CBN ఈడ్చి పడేశాడు
జగన్ కి 11 సీట్లు వచ్చినా లాగులు తడుపుకుంటారు తమ్ముళ్లు…
చంద్రబాబు కి జనరల్ ఎలక్షన్ ఓటమి ఇప్పుడే కనిపించి ఉంది
నామినేషన్ అడ్డుకుంటేనే ఇంతమంది రోడ్ల మీదకు వస్తే….రేపొద్దున 2029 లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి…..
జై జగన్
💥💥💥
నామినేషన్ అడ్డుకుంటేనే ఇంతమంది రోడ్ల మీదకు వస్తే….రేపొద్దున 20@29 లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి…..
జై జగన్
💥💥💥
Reporter : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచకాలు జరిగాయి. నామినేషన్లు చించేశారు. వీడియోలున్నాయి.. మైదుకురు మాత్రమే ఎందుకు రద్దు చేశారు..?
SEC పునేఠా : రిపోర్టులు రావాలి.. రిపోర్టులు వస్తే చర్యలు తీసుకుంటాం. మాకు అఫీషియల్ రిపోర్ట్ కావాలి.
తూ..
మీరు మగాళ్లు అయితే నా మీద నామినేషన్ వేసి గెలవండి అని ఓ మహిళ విసిరిన సవాల్ ను కూడా స్వీకరించలేని స్థితిలో కూటమి ఉందంటే!తూ.. ఎందుకు మన కూటమి బతుకులు
ఇలా పక్క వాళ్ళ ID తొ ఎందుకురా ఈ పిచ్చి రాతాలు!
కొడితే కాంగ్రెస్ ల మోడీనీ పడగొట్టే plan చేయి జగనన్న🙏 ఈ కుక్కలు హింసచేసే ధైర్యానికి..
కథా, కర్మ, క్రియా ఆయనే
💙🤍💚🙏🙏😒
రెడ్డి లు రెడ్డి లే వారి పట్టుదల అనుకుంటే ఏమైనా చేస్తారు
ఇలా పక్క వాళ్ళ ID తొ ఎందుకురా ఈ పిచ్చి రాతాలు!
టీడీపీ వాళ్ళ ఇంకా రెండు సంవత్సరాలు కామెంట్ చేసుకొని ఆనంద పడండి ఇంకా మీకు ఆనందం ఉండదు
మడకశిరలో జనసేనకు ఎదురుదెబ్బ..ఛైర్మన్ అభ్యర్థి ఆవుల శ్రీనివాసులు నామినేషన్ తిరస్కరణ! -వైస్సార్సీపీ కి దేవుడు ఉన్నాడు
Mothaniki Bishnoy ki AP, aedhovidhamga thottikooku logic tho ki linkettesav.
యుద్ధం చేసి గెలిస్తే అప్పుడు గెలుపు బందించి గెలిస్తే.. కొజ్జా లు అంటారు అంతే గా 🔥🔥🔥
యుద్ధం చేసి గెలిస్తే అప్పుడు గెలుపు బందించి గెలిస్తే.. కొ@జ్జ అంటారు అంతే గా 🔥🔥🔥
20@21 నవంబర్‌లో జరిగిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు!
🔹 మొత్తం వార్డులు: 25
🔹 ఎన్నికలు జరిగిన వార్డులు: 24
🔹 ఏకగ్రీవమైన వార్డు: 1
🔹 అన్ని 25 స్థానాల్లోనూ వైసీపీ, టీడీపీ పోటీ చేశాయి.
🔹 టీడీపీ గెలిచినవి: 6 వార్డులు
🔹 వైసీపీ గెలిచినవి: 19 వార్డులు
పోటీ చేసి గెలిచినవాడే మొగాడు! 💪
ఎగిరేవాళ్లతో కాదు… ప్రత్యర్థులతో నేరుగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలవడమే అసలైన విజయం! 🔥
జగన్ చల్లిన విత్తనాలు ఇవే , అబద్దాల సాక్షికి రెక్కలు తొడిగాడు ఇప్పుడు అదే అనేక పక్షులయ్యాయి TV9, NtV, GA గ ఎగురుతున్నాయి…
అసలు జగనన్న ఉన్నంత కాలం….
జరిగింది పాలన కాదు, ఒక అద్భుత మాయాజాలం!
ప్రజాస్వామ్యం పులకించిపోయింది,
ధర్మం నాలుగు పాదాలా పరిగెత్తింది,
మానవ హక్కులు పూల జల్లులా కురిసాయి.
సత్యం వెలుగులు రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రపంచమంతటా ప్రకాశించాయి.
శాంతి ఎంతలా తాండవించిందో చెప్పడానికి మాటలు చాలవు
ప్రతి ఇల్లూ ఒక దేవాలయమైపోయింది,
ప్రతి మనిషీ ఒక సాధువైపోయాడు!
.
నమ్మండి. జగన్ మీద ఒట్టు!!
Anna oka suudha poosa….
2021 లొ GA
జగన్ తొ పెట్టుకుంటె అంతె! మామూలుగా ఉండదు!!
రాజషెకర్ రెడ్డి లా సాఫ్ట్ కాదు జగన్
RRR అయ్యొ! అమ్మొ! అని వెడుకున్నా వినలెదు అంట
ఇక TDP పని అయ్యిపొయింది! పొటీ చెసెవారు లెక ఎకగ్రీవాలు అవుతునాయి!
.
2026 లొ GA
అయ్యొ!.. ఇది ప్రజాస్వామ్య మానభంగం కాదా?
మనవ విలువలు, మానవ హక్కులు, అరిటాకుకట్టలు ఎక్కడా?
మెదావులారా (మొన్నటి వరకూ తిట్టిన) వచ్చి రక్షించండి!
పోలీసులు డమ్మీ.. ఎలక్షన్ కమీషన్ డమ్మీ.. మీడియా డమ్మీ!
జగన్ ఆర్తనదాలు వినెవారె లెరా? ఇంత దారుణమా?
‘2’0’2’1′ లొ GA
జగన్ తొ పెట్టుకుంటె అంతె! మామూలుగా ఉండదు!!
రాజషెకర్ రెడ్డి లా సాఫ్ట్ కాదు జగన్
RRR అయ్యొ! అమ్మొ! అని వెడుకున్నా వినలెదు అంట
ఇక TDP పని అయ్యిపొయింది! పొటీ చెసెవారు లెక ఎకగ్రీవాలు అవుతునాయి!
.
‘2’0’2’6′ లొ GA
అయ్యొ!.. ఇది ప్రజాస్వామ్య మానభంగం కాదా?
మనవ విలువలు, మానవ హక్కులు, అరిటాకుకట్టలు ఎక్కడా?
మెదావులారా (మొన్నటి వరకూ తిట్టిన) వచ్చి రక్షించండి!
పోలీసులు డమ్మీ.. ఎలక్షన్ కమీషన్ డమ్మీ.. మీడియా డమ్మీ!
జగన్ ఆర్తనదాలు వినెవారె లెరా? ఇంత దారుణమా?
2000000000000
‘2’0’2’1′ లొ GA
జగన్ తొ పెట్టుకుంటె అంతె! మామూలుగా ఉండదు!!
రాజషెకర్ రెడ్డి లా సాఫ్ట్ కాదు జగన్
RRR అయ్యొ! అమ్మొ! అని వెడుకున్నా వినలెదు అంట
ఇక TDP పని అయ్యిపొయింది! పొటీ చెసెవారు లెక ఎకగ్రీవాలు అవుతునాయి!
.
‘2’0’2’6′ లొ GA
అయ్యొ!.. ఇది ప్రజాస్వామ్య మానభంగం కాదా?
మనవ విలువలు, మానవ హక్కులు, అరిటాకుకట్టలు ఎక్కడా?
మెదావులారా (మొన్నటి వరకూ తిట్టిన) వచ్చి రక్షించండి!
పోలీసులు డమ్మీ.. ఎలక్షన్ కమీషన్ డమ్మీ.. మీడియా డమ్మీ!
జగన్ ఆర్తనదాలు వినెవారె లెరా? ఇంత దారుణమా?
నీ లాంటి ఏడుపుగొట్టు అప్పుడు బీహార్ కి లేరు
….కానీ ఆంధ్రా కి నువ్వు ఉన్నవ్ గా దిష్టి తగలకుండా… పర్వాలేదు
151 సీట్లతో ఐదేళ్లు ఏలినప్పుడు “మా పోలీస్ వ్యవస్థ దేశంలోనే బెస్ట్” అని ప్రగల్భాలు పలికిన నేతలు, ఈరోజు అదే పోలీసు యంత్రాంగం మీద నమ్మకం లేదనడం కాల మహిమ కాకపోతే మరేమిటి? చంద్రబాబు సముద్రం లాంటి వాడు పరిస్థితిని బట్టి ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనకకు వేస్తాడు కాని. ఆయన కొడుకు ఉప్పెన ఎవడైనా కొట్టుకుపోవలసిందే..!
తెలుగు దండు పాళ్యం
తెలుగు దండు పాళ్యం స్థానిక సంస్థల ఎన్నికలు బూడిద
Ycheepee
బూడిద పార్టీ పాలన లో అంతా బూడిదె
2019-24
మరి వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఉన్నట్టా లేక లేనట్టా 2029 జెనరల్ ఎలక్షన్ లో !
మరి వై చీపి అధ్యక్షుడు గొడ్డలి రెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ ఉన్నట్టా లేక లేనట్టా నెక్స్ట్ జెనరల్ ఎలక్షన్ లో !
ఒకప్పుడు ఒక రీజియన్ కి మాత్రమే పరిమితం అయ్యి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేవారు. వాటికి సీమ ఫ్యాక్షన్, బెజవాడ రౌడీజం అని పత్రికల్లో రాసేవారు. వారికి సీట్స్ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాష్ట్రం మొత్తం మీద రుద్దిన ఘనత మాత్రం సైకిల్ మీద చింతకాయలకి దక్కుతుంది..
పిసుక్కునే ఘనత మాత్రం జఫ్ఫాలకి దక్కుతుంది
neeyakka. ninnu kooda babai bathroom ki pampali
అవును.. అన్నియ కి ఇంకా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారంటే అది నిజమే!
ఫాక్షనిస్టు కుటుంబం విసిరే ఎంగిలి మెతుకులు తింటూ పల్లకీ మోసే నీకు “కషాయవాదుల” ప్రసక్తి దేనికి ? బిష్ణోయ్ గాంగుకు సల్మాన్ ఖాన్ విషయంలో మద్దత్తు ఇచ్చేవాళ్ళు “కాషాయవాదులు) అని నీకు ఎవరు చెప్పారురా?
నీదే ఒక ఎంగిలి బ్రతుకు, మళ్ళీ నీకు నీతిసూక్తులు దేనికిరా ?
వాహ్ …..అన్న వాహ్
ఈ ధోరణి ఎప్పటినుండి మొదలైంది అన్నా..?
Hiranyakshudu, hiranyakasipudu, bakasurudu, basmasurudu, sisupaaludu, dantavakrudu , mahishasurudu..mlaanti raakshasa jaati ki chendinavaadu maa anna….
Rapa rapa