ఏపీలో బీజేపీ నూతన అధ్యక్షునిగా నియమితులైన పీవీఎన్ మాధవ్ కూటమి పార్టీలతో సమన్వయంతో పనిచేస్తున్నారు. ఆయన నుంచి వస్తున్న ప్రకటనలు ఆ విధమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఏపీలో మూడు పార్టీల అజెండా ఒక్కటే అన్న సందేశాన్ని ఆయన ఇస్తున్నారు అని అంటున్నారు
వైసీపీకి చెందిన సీనియర్ ఎంపీ అయిన మిధున్ రెడ్డి లిక్కర్ స్కాంలో అరెస్టు అయినపుడు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉంటూ కూడా స్పందించారు. లిక్కర్ స్కాం దేశంలోనే అతి పెద్దదని అన్నారు. అందువల్ల వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
తాజాగా ఆయన మరోసారి లిక్కర్ స్కాం మీద రియాక్ట్ అయ్యారు. ఈ స్కాం లో జగన్ కచ్చితంగా అరెస్టు అవుతారు అని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసు గురించి అందరికీ తెలుసు అని ఆయన అంటున్నారు. నగదు రూపంలోనే మొత్తం లావాదేవీలు అన్నీ జరిగాయని ఆయన చెబుతున్నారు.
ఈ క్రమంలో జగన్ తప్పకుండా అరెస్టు అవుతారు. దానిని ఎవరూ ఆపలేరని కూడా ఆయన చెప్పారు. అన్నీ తెలిసినా జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అని ఆయన సెటైర్లు వేశారు. జగన్ కార్యకర్తలను అందుకే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు.
ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో టీడీపీ దూకుడు చూపిస్తోంది. మిత్రపక్షాలు అయితే సాధారణంగానే ఈ వ్యవహారాన్ని చూస్తున్నాయి. అయితే జగన్ అరెస్టు మీద రకరకాలైన ఊహాగానాలు ప్రస్తుతం సాగుతున్నాయి. ఆయన అరెస్టు కాకుండా తెర వెనక అదృశ్య శక్తులు అడ్డుకుంటున్నాయని ఒక సెక్షన్ ఆఫ్ తెలుగు మీడియాలో వార్తా కధనాలు వస్తున్న క్రమంలో పీవీఎన్ మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి.
జగన్ అరెస్టుని ఎవరూ ఆపలేరని కూడా స్పష్టం చేయడంతో పాటు తప్పకుండా అరెస్టు అవడం ఖాయమని చెప్పడం మీద రకరకాలుగా చర్చ సాగుతోంది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా మాధవ్ కీలక సమయంలో ఘాటుగానే స్పందిస్తున్నారు. తమ పార్టీ మీద ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకుండా ఆయన ప్రకటనలు ఉంటున్నాయని అంటున్నారు.

correct gaa chepparu
పాపం.. బీజేపీ నాయకులకు జగన్ రెడ్డి అంటే భయం లేకుండా పోతోంది..
తొక్కలో 4 శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ.. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న జగన్ రెడ్డి ని అరెస్ట్ అంటూ బెదరగొడుతోంది..
పాపం.. బీజేపీ నాయకులకు జగన్ రెడ్డి అంటే భయం లేకుండా పోతోంది..
తొక్కలో 4 శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ.. 40″ శాతం ఓటు బ్యాంకు ఉన్న జగన్ రెడ్డి ని అరెస్ట్ అంటూ బెదరగొడుతోంది..
పాపం.. బీజేపీ నాయకులకు జగన్ రెడ్డి అంటే భయం లేకుండా పోతోంది..
తొక్కలో 4 శాతం ఓటు బ్యాంకు కూడా లే ని బీజేపీ.. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న జగన్ రెడ్డి ని అరెస్ట్ అంటూ బెదరగొడుతోంది..
vadiki BJP ante uc ha…kani 11red dy pe ru ch epite TDP ki uc ha ani rastaadu.. veedo VP
ఆ తోక్కలో 4 శాతం కాషాయం పార్టీ కోసమే ఢిల్లీ లో పడిగాపులు కాశీ అందరికాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తిట్లుతిని బొల్లిగాడు , పావలా గాడు సంబంధం పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సంబంధాలు మారుస్తుంటారు. ఇంకా ఏమైనా పార్టీలు మిగిలాయా దేశంలో వెతుక్కోండి 2 029 లో
ఆ తోక్కలో 4 శాతం కాషాయం పార్టీ కోసమే ఢిల్లీ లో పడిగాపులు కాశీ అందరికాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తిట్లుతిని బొల్లిగాడు , పావలా గాడు సంబంధం పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సంబంధాలు మారుస్తుంటారు. ఇంకా ఏమైనా పార్టీలు మిగిలాయా దేశంలో వెతుక్కోండి 2029” లో
ఆ తోక్కలో 4 శాతం కాషాయం పార్టీ కోసమే ఢి ల్లీ లో పడిగాపులు కాశీ అందరికాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తి ట్లు తిని బొల్లిగాడు , పావలా గాడు సంబంధం పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సంబంధాలు మారుస్తుంటారు. ఇంకా ఏమైనా పార్టీలు మిగిలాయా దేశంలో వెతుక్కోండి 2029” లో
ఆ తోక్కలో 4” శాతం కా షాయం పార్టీ కోసమే ఢి ల్లీ లో పడిగాపులు కాశీ అందరికాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తి ట్లుతిని బొల్లిగాడు , పా వలా గాడు సంబంధం పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సం బంధాలు మారుస్తుంటారు. ఇంకా ఏమైనా పార్టీలు మిగిలాయా దే శంలో వెతుక్కోండి 2 029” లో
ఆ తో క్కలో 4” శాతం కా షాయం పా ర్టీ కోసమే ఢి ల్లీ లో పడిగాపులు కాశీ అందరి కాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తి ట్లుతిని బొల్లితాత , పా వలా గాడు సం బంధం పెట్టుకున్నారు. 5” సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సం బంధాలు మారుస్తుంటారు. ఇంకా ఏమైనా పా ర్టీలు మిగిలాయా దే శంలో వెతుక్కోండి 2 029” లో
ఆ తోక్కలో 4 శాతం బీజేపీ పార్టీ కోసమే ఢిల్లీ లో పడిగాపులు కాశీ అందరికాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తిట్లుతిని బొల్లిగాడు , పావలా గాడు సంబంధం పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సంబంధాలు మారుస్తుంటారు. ఇంకా ఏమైనా పార్టీలు మిగిలాయా దేశంలో వెతుక్కోండి 2 029 లో
ఆ తోక్కలో 4 శాతం బీజేపీ కోసమే ఢిల్లీ లో పడిగాపులు కాశీ అందరికాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తి ట్లు తిని బొల్లితాత , పావలా గాడు సంబంధం పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సంబంధాలు మారుస్తుంటారు. ఇంకా ఏమైనా పార్టీలు మిగిలాయా దేశంలో వెతుక్కోండి 2 029” లో
ఆ తోక్కలో 4 శాతం కాషాయం పార్టీ కోసమే ఢిల్లీ లో పడిగాపులు కాశీ అందరికాళ్ళు పట్టుకొని, వాళ్ళచేత తిట్లుతిని బొల్లిగాడు , పావలా గాడు సంబంధం పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ సంబంధాలు మారుస్తూంటారు
ఓహో అందుకేనా మొన్న మన జగన్ రెడ్డి గవర్నర్ కాళ్ళు పట్టుకుని.. బీజేపీ నాయకులను కలిసే దారి చూపమని వేడుకొన్నాడు..
పేదల ఉసురు తగిలి, మీ పాపం పండింది రా.
.
మధ్య నిషేధం చేస్తాడని అక్కాచెలెమ్మలు నమ్మి ఓట్లేసి, గెలిపించి కుర్చీ ఎక్కిస్తే, ఈడు మాట తప్పి, పేదల తాగుడు బలహీనతని అడ్డుపెట్టుకుని 10రూపాయల పిచ్చి మందుని 100రూపాయలకి అమ్మి, ప్రజల రక్త మాంసాలు, ఆరోగ్యాన్ని హరించి కుటుంబాల్ని ఆర్థికంగా చిదిమేసి మరీ, వేలకోట్లడబ్బు పోగు చేసుకున్న ‘రాక్షసుడు. మీ
పాపం పండింది రా .. మీరు కచ్చితంగా శిక్ష అనుభవించాలి అప్పుడే ఆర్థికంగా కుంగిపోయి, లివర్లు కిడ్నీ లు పాడయ్యి చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి ..
వీళ్ళే తయారుచేయించిన పిచ్చి మందు తాగి, రెక్కాడితే డొక్కాడని వేల మంది చనిపోయారు.. లక్షల మందికి లివర్, కిడ్నీ ఇతర బాడీ parts అన్నీ డ్యామేజ్ అయ్యి జీవచ్చావాలుగా పడున్నారు.. ఆర్థికంగా, ఆరోగ్యాంగా పాడైపోయిన కుటుంబాలు పెడుతున్న శాపాలు తప్పకుండా కర్మ రూపంలో శిక్ష కోరుతున్నాయి