జ‌గన్ కన్నా చంద్రబాబు మేలు

తాను అధికారం సాధించుకున్నారు. దానికి సాయం పట్టిన తన పార్టీ జ‌నాలు సంతోషంగా వుండి, సంపాదించుకునేలా చూస్తున్నారు

రాజ‌కీయం పరమావధి అధికారం, అలాంటి అధికారం పరమావధి సంపాదన, ఇది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వ సాధారణం. వైకాపా పాలనలో సీఎం జ‌గ‌న్ చేసిన తప్పు ఏమిటంటే ఎమ్మెల్యెేలు, కార్యకర్తల మూతులు కట్టేసి, అన్నీ సెంట్రలైజ్‌ చేయడం.

ఇసుక.. ఒకరే గుత్తేదారు.. సింగిల్ పేమెంట్, లిక్కర్.. సెంట్రలైజ్‌ వ్యవహారం,సెంట్రలైజ్‌ లావాదేవీలు. మైనింగ్ సంగతి సరేసరి. రోడ్ల కాంట్రాక్ట్ డిటో.. డిటో.. కార్యకర్తలు పాపం చిన్న చిన్న పనులు చేసినా బిల్లులు రాని వైనం. మొత్తం ఎమ్మెల్యేల్లో కొద్ది మందికి మాత్రం అదాయం సంపాదించే అవకాశం వుండేది, మిగిలిన వారికి అంతే సంగతులు.

ఇప్పుడు ప్రభుత్వం మారింది, అన్నీ మళ్లీ మారుతున్నాయి. ఇసుక అన్నది ఇప్పుడు మంచి అదాయ వనరుగా మారుతోంది ప్రజా ప్రతినిధులకు. గ్రౌండ్ లెవెల్ లో సర్వే చేస్తే ఇది మరింత వివరంగా తెలుస్తుంది. ప్రయివేటు ఇసుక ర్యాంప్ లు మొదలయ్యాయి. ఇప్పుడు లిక్కర్ ప్రయివేటు పరం అయింది. ఇది ఏ విధమైన అదాయ వనరుగా వుంటుంది అన్నది అందరికీ తెలిసిందే.

లిక్కర్ ప్రైవేటీకరణతో ఇటు అధికారుల నుంచి కార్యక్తరలు, నాయకుల మీదుగా ఎమ్మెల్యేల వరకు అంతా హ్యాపీ. వైకాపా జ‌నాలు కూడా దుకాణాలు సాధించారు. గాజువాకకు చెందిన ఓ వైకాపా నేత ఈస్ట్ గోదావరిలో దుకాణాలు సంపాదించుకున్నారు, తేదేపా నేతలతో కలసి వ్యాపారం సాగిస్తున్నారు.

అనకూడదు కానీ ఇప్పుడు వైకాపా జ‌నాలు కూడా హ్యాపీ. ఎందుకంటే అవకాశం వున్న చోట, పెట్టుబడి పెట్టగలిగిన చోట, తెలుగుదేశం జ‌నాలతో కలిసి ఇసుక, మద్యం వ్యాపారాలు చేసుకుంటున్నారు. రేపో, మాపో రోడ్ల మరమ్మతు కాంట్రాక్టులు చేసుకుంటారు. జ‌గన్ మాదిరిగా రాష్ట్రం రోడ్ల వ్యవహారం మొత్తం ఒకరికే గుత్తకు ఇవ్వరు కదా చంద్రబాబు

లివ్.. అండ్ లెట్ లివ్ అన్నారు పెద్దలు, చంద్రబాబు చేస్తున్నది అదే. తాను అధికారం సాధించుకున్నారు. దానికి సాయం పట్టిన తన పార్టీ జ‌నాలు సంతోషంగా వుండి, సంపాదించుకునేలా చూస్తున్నారు. జ‌గన్ మాత్రం తన ఇల్లు చక్కబెట్టుకున్నారు, తన పార్టీ కార్యకర్తలు, నాయకుల సంగతి గాలికి వదిలేసారు. అందువల్ల పార్టీ అండ్ పొలిటికల్ లీడర్ గా చంద్రబాబు చాలా బెటర్.

59 Replies to “జ‌గన్ కన్నా చంద్రబాబు మేలు”

  1. సింగల్ సింహం అనే పదానికి కొత్త అర్థం తెచ్చిన జగన్ రెడ్డి..

    సింగల్ గా సంపాదన అంతా అనుభవించడం.. సింహం లా జగన్ రెడ్డి మిగిలిపోయి కుందేళ్ళను జైళ్లకు పంపడం..

    అధికారం కోసం శ్రమించేది క్యాడర్ .. అధికారం అనుభవించేది సింగల్ సింహం అని మాస్క్ వేసుకున్న జగన్ రెడ్డి ..

    ఎందుకీ కంచి గరుడ సేవ..? తన సొంత క్యాడర్ ని గంజాయి కన్నా మత్తులో పడుకోబెట్టేసాడు.. జగన్ రెడ్డి.

      1. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి పదవి కావలి ఈ వెంకట్ రెడ్డి కి.. అది దక్కలేదని ఏడుపు..

      1. నువ్వు జగన్ రెడ్డి ఇంట్లో గజ్జికుక్కల పెంట తింటున్నావు కదా.. అందుకే జగన్ రెడ్డి కోసం మొరుగుతున్నావు.,

      1. అదేగా చెప్పాను.. నీలిలంజలను ఇంట్లో కుక్కల్లాగా కట్టేసుకొన్నాడు జగన్ రెడ్డి..

        వాడి అవినీతి జనాలను కనిపించింది కాబట్టే .. 11 ముష్టి మొఖాన కొట్టారు..

    1. పడుకో బెట్టడం కాదు.. మత్తుమందు ఇవ్వకుండా వాళ్ళ అవయవాలు కోసుకొని పోయాడు

  2. జగన్ సుద్దపూసిని అని indirect చెప్పె యాత్నం.

    jagan హొల్ సేల్ గా ఇసుక దొచుకున్నాడు. అలానె మద్యం లొ j brand లు తెచ్చి తెగ దొచుకున్నాడు. ఆ విషయం GA రాయడు

  3. వీడు లీడర్ కాదు చీటర్ మొత్తం తెలుగుదేశం కార్యకర్తలకు దోచిపెడుతున్నాడు.

    లిక్కర్ మొత్తం టిడిపి క్యాడర్స్కే దోచిపెడుతున్నాడు.

    ఇసుక దండ మొత్తం టిడిపి క్యాడర్ కే

    అది కూడా గొప్ప అని రాస్తున్నావు కదా నిన్ను చెప్పుతో కొట్టాల గ్రేట్ ఆంధ్ర

  4. ఇసుక దండ మొత్తం టిడిపి క్యాడర్ కే అది కూడా గొప్ప అని రాస్తున్నావు కదా నిన్ను చెప్పుతో కొట్టాల గ్రేట్ ఆంధ్ర.

    లిక్కర్ షాప్ లన్ని టిడిపి క్యాడర్ కే

    అన్న క్యాంటీన్ టిడిపి క్యాడర్ కే

    దీన్ని కూడా గొప్పతో కొట్టాలి

    దీన్ని కూడా గొప్ప అని రాస్తున్నావ్ కదా నిన్ను చెప్పుతో కొట్టాలి

  5. ఇసుక దండ మొత్తం టిడిపి క్యాడర్ కే అది కూడా గొప్ప అని రాస్తున్నావు కదా నిన్ను చెప్పుతో కొట్టాల గ్రేట్ ఆంధ్ర.

  6. లిక్కర్ షాప్ లన్ని టిడిపి క్యాడర్ కే

    అన్న క్యాంటీన్ టిడిపి క్యాడర్ కే

    దీన్ని కూడా గొప్పతో కొట్టాలి

    దీన్ని కూడా గొప్ప అని రాస్తున్నావ్ కదా నిన్ను చెప్పుతో కొట్టాలి

  7. ఇసుక దండ మొత్తం టిడిపి క్యాడర్ కే అది కూడా గొప్ప అని రాస్తున్నావు కదా నిన్ను చెప్పుతో కొట్టాల గ్రేట్ ఆంధ్ర.

    లిక్కర్ షాప్ లన్ని టిడిపి క్యాడర్ కే

    అన్న క్యాంటీన్ టిడిపి క్యాడర్ కే

    దీన్ని కూడా గొప్పతో కొట్టాలి

    దీన్ని కూడా గొప్ప అని రాస్తున్నావ్ కదా నిన్ను చెప్పుతో కొట్టాలి

  8. ఇసుక దండ మొత్తం టిడిపి క్యాడర్ కే అది కూడా గొప్ప అని రాస్తున్నావు కదా నిన్ను చెప్పుతో కొట్టాల గ్రేట్ ఆంధ్ర.

    లిక్కర్ షాప్ లన్ని టిడిపి క్యాడర్ కే.

    అన్న క్యాంటీన్ టిడిపి క్యాడర్ కే.

    =దీన్ని కూడా గొప్ప అని రాస్తున్నావ్ కదా నిన్ను చెప్పుతో కొట్టాలి

  9. motham TDP క్యాడర్ కే

    ఇసుక దండ మొత్తం టిడిపి క్యాడర్ కే

    లిక్కర్ షాప్ లన్ని టిడిపి క్యాడర్ కే

    అన్న క్యాంటీన్ టిడిపి క్యాడర్ కే

    దీన్ని కూడా గొప్ప అని రాస్తున్నావ్ కదా నిన్ను చెప్పుతో కొట్టాలి

  10. ఇసుక దండ మొత్తం టిడిపి క్యాడర్ కే. లిక్కర్ షాప్ లన్ని టిడిపి క్యాడర్ కే. అన్న క్యాంటీన్ టిడిపి క్యాడర్ కే

    దీన్ని కూడా గొప్ప అని రాస్తున్నావ్ కదా నిన్ను చెప్పుతో కొట్టాలి.

  11. ఎందుకో గానీ మీరు మానసికంగా తెలుగుదేశానికి అభిమానులు గా మారుతున్నట్లున్నారు. సినిమాలో చూపించినట్లు హీరో ని ద్వేషించి, ద్వేషించి చివరికి అతన్నే ఆరాధించే హీరోయిన్ పరిస్థితి లా తయారయ్యినట్లుంది. దయచేసి మీరు ప్రతిపక్షంగానే ఉండి, అధికారపక్షం చేసే తప్పులను విమర్శిస్తూ ఉండండి, ఈ విషయంలో సా*#క్షి కన్నా మీరే బెటరని నా అభిప్రాయం.

  12. నా ఫోటో చూసి జనాలు ఓట్లేస్తే mla లుగా గెలిచిన వాళ్ళు.. నాదగ్గర కేవలం బానిసలుగా పడుండాలి అంతేగాని వాటాలు, కాంట్రాక్టులు,అభివృద్ధి అంటూ అడగ్గుడదు.. అలా కాకుండా తోక జాడిస్తే RRR ట్రీట్మెంట్ ఉంటుంది.. సింగల్ సింహం ఇక్కడ.. ఎ0రా “గుడ్డి ఆంధ్రా” అర్థమైందా??

  13. బ్రాండెడ్ మందు బంద్ చేసి, తాడేపల్లి లో తయారుచేసిన 10 రూపాయల పిచ్చి మందుని 100 రూపాయలకి తాగించి లక్షల కోట్లలో mla లకి ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం జెగ్గులు అండ్ సజ్జలు కొట్టేసారు.. బూమ్ బూమ్ మ0చం మేట్స్

  14. జలగ అన్న ఇతరులని సంపాదించుకొనియాడు అది నిజం…. ఎందుకు అంటే అన్నే అంత సంపాదించుకుంటాడు….ఇంకా ఇతరులకి ఛాన్స్ ఎక్కడుంటుంది

  15. జగన్ అన్న ఇతరులని సంపాదించుకొనీడు అది నిజం…. ఎందుకు అంటే అన్నే అంత సంపాదించుకుంటాడు….ఇంకా ఇతరులకి ఛాన్స్ ఎక్కడుంటుంది

  16. మన ఎంకటన్న నిన్న రాత్రి శుద్ధమైన అన్నం తిన్నాడు..

    రేపో మాపో మళ్లీ అలవాటుగా అశుద్ధం తిని దీనికి రివర్స్ రాస్తాడు.. వెయిట్ అండ్ వాచ్..

  17. కొంతమంది కసాయి రెడ్లు బానే dengi తిన్నారులే. కులపిచ్చి మిడిల్ క్లాస్ రెడ్లు దలితులు కుడిసి పోయారు. న్యూట్రల్ ముసుగులో కమ్మ ద్వేషులు వీళ్ళందరినీ రెచ్చ గొట్టారు. ఓవరాల్ గా స్టేట్ లో అందరికి బొక్క ఈ జగ్గడి వల్ల.

  18. So good . చాల రోజుల నుండి చెప్తున్న .ఎవడి బతుకు వాణ్ణి బతక నీయండి అని .అసలు ప్రభుత్వాలు ఎంత తక్కువ గా ఇన్వాల్వ్ అయితే మా బతుకులు అంత బాగుంటాయి. ఆఖరికి సినిమా టికెట్ రేట్ ఎంతో కూడా ప్రభుత్వమే చెప్తే ఇక ఈ గేమ్ లో మజా ఉండదు. ఇదే మార్కెటింగ్ థియరీ. ఒక వేళ వాడు 500 పెట్టాడు అనుకుందాం. మూడు షో లు చూస్తారు మహా అయితే నాలుగో షో ధీవాల. కానీ జగన్ అండ్ కో అందరినీ కంట్రోల్ చెయ్యాలి అని చోసతారు

  19. చంద్ర బాబు ఆలోచనే ఈ రాష్ట్రానికి రక్షణ .X L R I వస్తుంది. .H CL expand చేస్తున్నారు T C s వస్తుంది రోడ్ లు స్టార్ట్ చేసారు .ఇక 4500 కోట్ల విలువైన పంచాయితీ పనులు కు గ్రీన్ సిగ్నల్. అమరావతి ఊపు.అందుకుంటుంది అందుకే ఒకది మీద ఏడుపు మంచిది కాదు నలుగురు బాగుంటే అందులో మన బతుకు బాగుంటుంది అసూయ లో ఉండటం వద్దు.అమరావతి రైతులను ఏడిపించు ఏమి సాధించారు .తూ ప్పలు పట్టేసింది 39 కోట్లకి thuppalu కొట్టించారు అన్ని మెల్లగా జరుగుతాయి

  20. నువ్వు చంద్రబాబు ని ఎన్ని సార్లు పొగిడినా నాకు తిడుతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకో మరి!

  21. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు కానీ! నాయకుడి గా ఉన్న వాడి కి కుల వ్యతిరేఖత ఉండకూడదు.. ఎందుకంటే సమాజంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి.

    నాకు బాగా గుర్తు రాజశేఖర్ రెడ్డి గారు రెండో చీర సీఎం అయినప్పుడు కమ్మ వారి మీద ఉన్నా అపోహ పోయింది అయనకి ఎందుకంటె 60% కమ్మ వాళ్ళు కాంగ్రెస్ కి వేసి YSR ని CM చేసారు కారణం TDP వెళ్లి TRS తో పొత్తు పెట్టుకోవటమే.

    ఎవరో అన్నట్లు మానవ సంబందాలు అన్నీ ఆర్థిక సంబాధాలే… అలాగే ఎన్ని కులాలు గా ఉన్నా కూడా సమూహిహం గా అందరు ధర్మాన్నే సమర్థిస్తారు ఏది మానవ జాతిలో ఉన్నా అద్వితీయమైన విషయం.

    ఇంకా టీడీపీ 2019 లో స్వయం తప్పుల కి జగన్ దెబ్బకి పార్టీ చచ్చిపోయింది అందరూ జగనే దిక్కు అనుకున్న టైమ్ లో

    జగన్ 2 పెద్ద తప్పులు చేసాడు ..1. లెక్క లేని తనం ప్రదర్శించి జనం దగ్గర నమ్మకన్నీ కోల్పోయాడు … 2. కులాల పేరుతో సమాజాన్ని చీలుద్దాం అని చూశాడు ఇది జనం దగ్గర క్షమించారని తప్పు అయింది..పార్టీ చనిపోయింది..ఇంకా టీడీపీ బతికిపోయింది

  22. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు కానీ! నాయకుడి గా ఉన్న వాడి కి కుల వ్యతిరేఖత ఉండకూడదు.. ఎందుకంటే సమాజంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి.

    అలాగే ఎన్ని కులాలు గా ఉన్నా కూడా సమూహిహం గా అందరు ధర్మాన్నే సమర్థిస్తారు ఏది మానవ జాతిలో ఉన్నా అద్వితీయమైన విషయం.

    ఇంకా టీడీపీ 2019 లో స్వయం తప్పుల కి జగన్ దెబ్బకి పార్టీ చచ్చిపోయింది అందరూ జగనే దిక్కు అనుకున్న టైమ్ లో

    జగన్ 2 పెద్ద తప్పులు చేసాడు ..1. లెక్క లేని తనం ప్రదర్శించి జనం దగ్గర నమ్మకన్నీ కోల్పోయాడు … 2. కులాల పేరుతో సమాజాన్ని చీలుద్దాం అని చూశాడు ఇది జనం దగ్గర క్షమించారని తప్పు అయింది..పార్టీ చనిపోయింది..ఇంకా టీడీపీ బతికిపోయింది

  23. “జగన్ కన్నా చంద్రబాబు మేలు” – నీకు నీ బ్యాచ్ కి ఈ విషయం అర్థంకావటానికి ఇంత టైం పట్టింది. కానీ జనానికి ఈ విషయం ఎప్పుడో అర్థమయ్యి, ఎవ్వరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి ఇంటికి పంపించారు.

  24. YS Jagan is more reliable person. If he wants only power, he may also give false assurances to the people. He developed AP like anything giving priority to Education and Health. 17 medical Colleges, 10 fishing horbars. Govt schools and hospitals were developed like anything. He fulfilled allmost all assurances of his election manifesto.

  25. వైఎస్ జగన్ ఈ భూ ప్రపంచంలో అత్యంత గొప్ప మనసున్న నాయకుడు. నిజమైన విజన్ ఉన్న నాయకుడు ప్రజల బాగోగులే పరమావధిగా పరితపించాడు. విద్య వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. 17 మెడికల్ కాలేజీలు 10 ఫిషింగ్ హార్బర్లు ఎయిర్ పోర్ట్, కోస్టల్ కారిడార్లు, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ లు డిజిటల్ లైబ్రరీలు. మహిళలకు భరోసా భద్రత. ఎన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు. ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల ఇంటి వద్దకు పంపిన దాఖలాలు ఉన్నాయా?

Comments are closed.