సంబంధం లేని కేసులో ఇరికించార‌న్న ఐపీఎస్ అధికారి

ముంబ‌య్ నటి కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌పై కేసు పెట్టార‌ని న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

త‌న‌కెలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో వాపోయారు.

ముంబ‌య్ న‌టి కాదంబ‌రి జ‌త్వానీ కేసులో పీఎస్ఆర్‌ను సీఐడీ అధికారులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న‌కు బుధ‌వారం వైద్య పరీక్షలు నిర్వ‌హించి సీఐడీ పోలీసులు సంబంధిత కోర్టులో హాజ‌రుప‌రిచారు. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారికి రిమాండ్ విధించే అంశంపై కోర్టులో వాదనలు జ‌రిగాయి.

కోర్టులో పీఎస్ఆర్ స్వ‌యంగా త‌నే వాద‌న‌లు వినిపించారు. ముంబ‌య్ నటి కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌పై కేసు పెట్టార‌ని న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ర‌క్షిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌డంతో అప్రూవ‌ర్‌గా మారాడ‌న్నారు. 164 స్టేట్‌మెంట్ ఇవ్వాల‌ని విశాల్ గున్నీని అడిగినా ఇవ్వ‌లేద‌ని కోర్టులో పీఎస్ఆర్ వాదించారు.

విశాల్ గున్నీతో త‌న‌కు సంబంధం లేక‌పోయినా, ఉన్న‌ట్టు చెప్పించారని ఆయ‌న వాపోయారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న సీఐడీ కోర్టు వ‌చ్చే నెల 7వ తేదీ వ‌ర‌కూ రిమాండ్ విధించింది. అనంత‌రం ఆయ‌న్ను విజ‌య‌వాడ స‌బ్‌జైలుకు త‌ర‌లించారు.

వైసీపీ హ‌యాంలో పీఎస్ఆర్ ఆంజ‌నేయులు నిఘా విభాగం అధికారిగా ప‌ని చేశారు. ప్ర‌తిదీ ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే జ‌రిగిన‌ట్టు టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పీఎస్ఆర్‌ను కేసులో ఇరికించేందుకు ముంబ‌య్ న‌టి జ‌త్వానీ వేధింపుల అంశాన్ని కూట‌మి స‌ర్కార్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌న్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

20 Replies to “సంబంధం లేని కేసులో ఇరికించార‌న్న ఐపీఎస్ అధికారి”

  1. మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి .. మావోణ్ణి కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, మీరు అందరూ కల్సి ఆడ్ని మింగారు కదరా ??

  2. ఛీ.. ఛీ.. కడుపుకు అన్నం తింటున్నారా.. రాజకీయం తింటున్నారా .. దేశం మొత్తం, మీడియా మొత్తం ఉగ్రదాడుల మీద రగిలిపోతుంటే, మీ దగ్గర నుండి ఒక్క ఆర్టికల్ రాకపోవడం అతి దారుణం, ఆ మరణాల్లో మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ నొప్పి తెలిసేది.. అన్న కి భజన చేసి చేసి మీకు కూడా హిందువులంటే వ్యతిరేకత పెరిగిపోయినట్టుంది

    1. మన వాటికన్ గొర్రె బిడ్డల ముఠా నే కదా, గ్రేట్ ఆంద్ర మొత్తం .

      ఒంటె బిడ్డలు చేసిన ఆ హత్యలకి వాళ్ళు కూడా సపోర్ట్.

  3. వీడు పెద్ద బో*కు గాడు అని, ప్యాలెస్ పులకేశి గాడి కాళ్ళు నాకుతూ ఉండే వాడు అని

     IPS వర్గాల్లో చాలా మంచి పేరు ఉంది, ఇతనికి అని అంటున్నారు.

  4. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

Comments are closed.