జనం గుర్తించారు… శుభారంభం

వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర టూర్ సూపర్ సక్సెస్ అయింది. ఎక్కడ చూసినా జనాలే జనాలు అన్నట్లుగా కనిపించింది.

వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర టూర్ సూపర్ సక్సెస్ అయింది. ఎక్కడ చూసినా జనాలే జనాలు అన్నట్లుగా కనిపించింది. జన సునామీనే తలపించింది.

విశాఖ ఎయిర్ పోర్టు దాటేంతవరకూ బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురిసినా జగన్ రోడ్ షో ఆగలేదు, వర్షంలో ఆయన తడుచుకుంటూ ముందుకు సాగిపోతూంటే జనాలు కూడా అంతే ఉత్సాహంతో వర్షంలోనే కొనసాగుతూ వచ్చారు

జగన్ కి ప్రజాభిమానం ఎక్కడా చెక్కు చెదరలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ గానే అంతా చూస్తున్నారు. వైసీపీకి చూస్తే 2024 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో వైసీపీ పని అయిపోయింది అని భావించిన వారికి ఈ తరగని జనాదరణ అతి పెద్ద ఆలోచనలో పడేసేలా ఉంది అని అంటున్నారు.

రాష్ట్రంలో పదహారు నెలలుగా కూటమి పాలన సాగుతోంది. అయితే ఇంతలోనే అనేక నిరసనలు ఆందోళనలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. దాంతో జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో బాధిత పక్షాలు ఆయనను కలిసి తన మొర చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలు అడుగడుగునా కనిపించాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ తో మొదలుపెడితే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ బాధితుల దాకా అంతా జగన్ ని కలసి వినతి పత్రాలు ఇచ్చారు మెగా డీఎస్సీ కావాలని కోరే వారు కూడా జగన్ కి తన బాధలు చెప్పుకున్నారు. న్యాయ వాదులు కూడా జగన్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.

జగన్ అందరి సమస్యలు సావధానంగా వింటూ వినతిపత్రాలు తీసుకుంటూ రోడ్ షో కొనసాగించారు. మాకవరపాలెంలో వైసీపీ నిర్మించిన మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద అయితే జనాలు పోటెత్తారు .

అప్పటికి సమయం మించిపోయినా కూడా ఎవరూ ఆగలేదు, తగ్గలేదు అన్నట్లుగా అంతే ఉత్సాహం చూపించారు.

నర్శీపట్నం అంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఇలాకాగా చెబుతారు. అలాంటి చోట పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలు చూస్తే కనుక వైసీపీకి శుభారంభం అక్కడ నుంచే మొదలైందని అంతా అంటున్నారు.

జగన్ సైతం తరలివచ్చిన జనాలను చూస్తూ వారితో కలసి ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఫుల్ జోష్ లో కనిపించారు.

జగన్ ని పులివెందుల ఎమ్మెల్యేగానే చూస్తాం తప్ప మాజీ సీఎం గా కానీ విపక్ష నేతగా కానీ గుర్తించమని ప్రభుత్వం ఒక వైపు మొరాయించిన వేళ జనాలు మాత్రం జగన్ ని ప్రజా నాయకుడిగా తమ బాధలు తీర్చే నేతగా గుర్తించడం విశేషం.

146 Replies to “జనం గుర్తించారు… శుభారంభం”

  1. రోడ్డుమీద సంపూర్ణేష్ బాబు వెళ్ళినా ఒకసారి చూద్దామని దగ్గర్లో ఉన్న వాళ్ళ అలాగే వస్తారు అయినా నువ్వు పెట్టిన ఇమేజ్ లో రోడ్డు ఖాళీగానే కనబడుతుంది జగన్ వస్తే అలాగేనా ఉండేది

  2. ఏంటీ, DSC కోసం వినతిపత్రం ఇచ్చారా? వామ్మో వామ్మో.. రాయటానికి నీకైనా సిగ్గు ఉండాలికదరా.. ఇలా సొల్లు కబుర్లు చెప్పి వాడిని Mకుడిపించారు.

  3. పోలీసుల ప్రొటెక్షన్ లేకుంటే.. ఈ రోజు దళిత సంఘాలు జగన్ రెడ్డి గుండు గొరిగించేసేవాళ్ళు..

    బతికిపోయాడు వెధవన్నర వెధవ..

    డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చంపేసిన వాడు.. మెడికల్ కాలేజీలు కట్టేస్తాడని.. చిలక కథలు చెపితే.. వినే సన్నాసి కొడుకులు ఎవరూ లేరు..

    1. nuvvu vunnav ga koradaniki velli korigi raka poyava ekkuva ayyayi.. asal akka problem enti madyalo ee dalit issue ekkada anta dalit meda prema vunte sugali case deal chesi me chitta suddi nirupinchukondi.. ante gani athani ekkuva ayyi behave chesi chanipote daniki karanam Jagan ante ela..  First aa PPP meda enta matram concern vunte ade stop chesi prajlaki help cheyyandi And this no where need any political party benefit. 

      1. కుల, మత, ప్రాంత రాజకీయాలు చేసుకుని బతుకుతున్న జగన్ రెడ్డి ని అడగండి.. మీకు క్లారిటీ గా చెపుతాడు..

        వాడికి కూడా సిగ్గు లేదు అని మీరు అనుకుంటే.. అది మీ ఖర్మ..

          1. అయితే తెలంగాణ వెళ్లిపోండి.. అక్కడికెళ్లి కేసీఆర్ ని గెలిపించుకోండి..

            షిట్ అనుకుంటూ.. షిట్ లో బతకడం దేనికి.. ఈ చేతగాని మాటలు దేనికి..?

            తెలంగాణ షిఫ్ట్ అయిపోయాక.. కామెంట్స్ రాసుకోండి..

          2. Vellipovadaniki pagalu AP lo undi ratrullu hyderabad ki special flight lu vesukuni velle antha pedda manasu ledhu….rajakeyallo asale lemu…cheyyagaligindhi antha 2024 kosam wait cheyyadame….

    2. nuvvu vunnav ga koradaniki velli korigi raka poyava ekkuva ayyayi.. asal akka problem enti madyalo ee da.. issue ekkada anta dal.. meda prema vunte sugali case deal chesi me chitta suddi nirupinchukondi.. ante gani athani ekkuva ayyi behave chesi chanipote daniki karanam Jagan ante ela.. First aa PPP meda enta matram concern vunte ade stop chesi prajlaki help cheyyandi And this no where need any political party benefit. 

    3. nuvvu vunnav ga koragdaniki velli korigi raka poyava ekkuva ayyayi.. asal akkada problem enti madyalo ee dalit issue ekkada anta dalit meda prema vunte sugali case deal chesi me chitta suddi nirupinchukondi.. ante gani athani ekkuva ayyi behave chesi chanipote daniki karanam Jagan ante ela.. First aa PPP meda enta matram concern vunte ade stop chesi prajlaki help cheyyandi And this no where need any political party benefit. 

    4. meru andaru vunnaru ga koragadaniki malli akkada vallu enduku le… if you guys are concern to deal such issues , resolve the sugali issue. Here the issue on PPP issue , if current govt have oppose or who ever oppose they are ditching them self.

      1. అంతే అంతే.. మనం మాత్రం

        బాబాయ్ గురించి మాట్లాడకూడదు,

        సుధాకర్ గురించి మాట్లాడకూడదు..

        కోడికత్తి గురించి మాట్లాడకూడదు..

        గులకరాయి గురించి మాట్లాడకూడదు..

        తల్లి, చెల్లి గురించి మాట్లాడకూడదు..

        అంతా.. జగన్ రెడ్డి ఇష్టం.. ఆయన కోరుకున్నదే మాట్లాడాలి, చూడాలి, పలకాలి.. అంతేనా..

    1. Avuna, 200 families of YSRCP joined in TDP today@ Narsipatnam. Many Dalit activist did darnas against My Jagan. None of them written in this site and you guys knowing these facts blind! Dream big man!

    2. అంటే ఎలా… 11 సీట్లిచ్చి, అసెంబ్లీ కి రాకుండా, అద్దె విలేకర్ల సమావేశాలతో వెదవ సోది చెప్పుకొనే లాగా అంటావా రోజా కొసర్ల… 

          1. విడిపోయినోళ్ళని కలిసేలా చేసుకున్న బుర్రతావుగాళ్ళు ఎవరో నీకే బాగా తెలియాలి .. వాళ్ళు కలిసే ఉంటారు ..ఎవరితోనూ కలవలేక ఒంటరిగా ఉండిపోవడం అలవాటు చేసుకోండి ..

          1. I can understand your frustration and depression 11 but  why you want to be depressed and frustrated both jagan and cbn enjoying their life why you are so depressed and using vulgar words god bless you

          2. నీ నిరాశ, నిరుత్సాహం నాకు అర్థమవుతోంది. కానీ ఎప్పటికీ ఆ భావాలలోనే ఎందుకు ఉండాలి? జగన్ గారైనా, చంద్రబాబు గారైనా తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. మనం కూడా మన మనశ్శాంతి కోసం ప్రయత్నించాలి. నీ మాటల్లో వచ్చే అసభ్య పదాలు నీలో ఎంత నిరాశ ఉందో చూపిస్తున్నాయి. అలాంటి మాటలతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించు — దేవుడు నీకు శాంతి, బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 🙏

  4. జనం ఎప్పుడో గుర్తించారు, అందుకే నామాలు (11) పెట్టి ప్యాలెస్ లో పడుకోబెట్టారు.

  5. కూటమి నోరు తెరిస్తే అబద్ధాలు, చెయ్యి కదిపితే కల్తీ మద్యం, సిగరెట్ తయారీ కేంద్రాలు, కాలు కదిపితే హెలికాప్టర్‌లో ప్రయాణాలు, బుర్ర వాడితే బినామీకి దోచిపెట్టడం. జరుగుతున్న విడ్డూరాలు కనిపించకుండా, ప్రజలు పెట్టే శాపనార్థాలు వినిపించకుండా కళ్ళు, చెవులు మూసుకున్నారు.

  6. కూటమి నోరు తెరిస్తే అబద్ధాలు, చెయ్యి కదిపితే కల్తీ మద్యం, సిగరెట్ తయారీ కేంద్రాలు, కాలు కదిపితే హెలికాప్టర్‌లో ప్రయాణాలు, బుర్ర వాడితే బినామీకి దోచిపెట్టడం. జరుగుతున్న విడ్డూరాలు కనిపించకుండా, ప్రజలు పెట్టే శాపనార్థాలు వినిపించకుండా కళ్ళు, చెవులు మూసుకున్నారు.

  7. నోరు తెరిస్తే నాటకాలు, చెయ్యి కదిపితే కల్తీ మద్యం, కాలు కదిపితే హెలికాప్టర్ యాత్రలు, బుర్ర వాడితే బినామీకి దోచిపెట్టే వ్యూహాలు.

    జరుగుతున్న విడ్డూరాలు కనిపించకుండా, ప్రజల శాపనార్థాలు వినిపించకుండా — కళ్ళు మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు.

    1. రాజకీయ నాయకులు అంత అంతే కదా సార్. ఎందుకు మీరంతా కరుడు గట్టిన ఒక పార్టీ అభిమానులు గా ఉంటారు నాకు అర్ధం కావట్లేదు

      1. విధానాల ప్రతిపాదికన, సిద్ధాంత పరమైన రాజకీయాలు పతనమై, తమ స్వార్థం కోసం అబద్ధపు మాటలతో వ్యక్తిత్వ హననం చేసి, ప్రజలను కులం, మతం పేరుతో రెచ్చగొట్టి, మోసపూరితమైన మాటలు చెప్పే రాజకీయం పుట్టిన రోజున మా లాంటి కరుడు గట్టిన అభిమానులు పుడతారు.

        1. పైన చెప్పినవి అన్ని ఎవరు చేసారో ..జనాలకి తెలిసే .. మీకు ప్రసాదం పెట్టేసారు ..

          1. తెలిసే మిమ్మల్ని పొత్తు లేకుండా పోటీ చేయలేని పరిస్థితికి దిగజార్చారు. తర్వాత మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా, దింపుతారు మెగా రాడ్!

      2. ఒక పార్టీ చేసిన మంచిని గుర్తించలేని వారు, ఈరోజు మన అసెంబ్లీకి స్పీకర్, మన రాష్ట్రానికి హోం మంత్రులు!

        1. మీరు చేసిన మంచి .. కనపడకే పాపం జనాలు మీకు పదకొండు ప్రసాదం పెట్టారు ..

          1. మీరు ‘హైదరాబాద్‌ను నేనే కట్టాను’ అని చెప్పినా, నమ్మకం లేకుండా మిమ్మల్ని ఆంధ్రాకు తరిమికొట్టారు

        2. ఒక పార్టీ చేసిన మంచిని గుర్తించ లేని వారు అన్నారు. ప్రజలు అంటే అధికార పార్టీ మంచి చేస్తే మంచి అని, చెడు చేస్తే చెడు అని గుర్తించగలిగే వారు. ఒక పార్టీ ఏమి చేసిన మంచి అనే కరుడు గట్టిన అభిమానులు అవసరం లేదు సార్. అంత మంచి చేస్తే అది చెప్పాలి అంతే కానీ ముసలోడు, 3 పెళ్లిళ్లు అనే పిచ్చి మాటలు పిల్లలు ముందు మాట్లాడిన ఒక పదవి కి ఉన్న కనీస హోదా గుర్తించలేని వారికి సపోర్ట్ చేస్తూ ఏమి సాధిద్దాం అనుకొంటున్నారు. ఒక పదవి ని స్వీకరించిన తర్వాత బయట ఆ వ్యక్తి ఎలాంటి వారు అయినా, ఆ పదవి లో ఉన్నప్పుడు ఆ పదవి కి ఉన్న గౌరవం కాపాడాగాలగాలి. అది చేయనప్పుడు ఎవరైనా ఏముంది waste. మితిమీరిన వ్యక్తి పూజ వల్ల నష్టమే ఎక్కువ సార్. అది గుర్తించండి

  8. ఇది కూటమి కాదు, ఇది స్క్రిప్ట్‌తో నడిచే పాలన!  

    🎭 మంచిప్రభుత్వం అనే పేరుతో, మాయాజాలం నడుస్తోంది.

  9. హే అక్కడ జనం ఎక్కడున్నారు?? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గారడీ చేసేవాళ్లను కూడా జనాలు గుర్తిస్తారు, అయినా మర్చిపోయే పనులు చేశాడా? ఈసారి సింగల్ డిజిట్ కూడా కష్టమే అంటున్నారు ప్రజలు!!

  10. maadaa gaadu CEC dwaara rigging chesindu. Vaapunu chusi balupu anukovaddu. Prachaaram cheyyakunda 60 seats paina gelisinodu, 2.5 lakhshala kotlu janaalaku tinipinchi kuda 11 seats vachinaayante common sense unnavaadevvadu nammadu.

    1. 15 lakh crores revenue and debts thechi 2.5 lak crore ichi.. 50% mingesi.. asalu kanipinchakunda paradhalu kattukunte 11 kaka enni vasthay.. ec meeda vesesthe saripodhu

  11. ఇది ఓకే అట్టర్ ఫ్లాప్ షో, వీడు డ్రామాలు ఆడిన , చేసినా మోసాలు, దోపిడులు కి , పాపాలకి అయ్య కి పట్టిన గతే వీడికి.

  12. Ivvala oka kaaya kachori gaadu uppada velli, parisrama lani memu bedirinchamu ani oka pakka chebutoo, inko pakka ippudu vunna parisramalu techindi YSR ani vaagadu. Parisrama lani bedirimche vuddesam lekapothe adi evaru techaro cheppalisina avasaram yenti?

    Alage, gurivinda ginja laaga kootami nayakulu Jindal, Adani, KIA ni bedirinchi vasoolu chesina kappam gurinchi marichipoyaadu.

  13. Ivvala-oka-kaaya-kachori-uppada-velli, parisrama-lani-bedirinchamu-ani-oka-pakka-chebutoo, inko-pakka-ippudu-vunna-parisramalu-techindi-YSR-ani-vaagadu. Parisrama-lani-bedirinche-vuddesam-lekapothe-adi-evaru-techaro-cheppalisina-avasaram-yenti?

    Alage, gurivinda-ginja-laaga-kootami-nayakulu-Jindal, Adani, KIA ni-bedirinchi-vasoolu-chesina-kappam-gurinchi-marichipoyaadu.

    1. అలా కప్పం వసూలు చేసే అప్పుల్లో ఉన్న పులకేశి ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్థాపించాడు, సీబీఐ ed కేసులంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు

      1. Chidambaram-kallu-patrukunna-kalthi-kukka-evaru? Taruvatha-ade-kukka-Modi-kallu-pattukundi, Rahul-Gandhi-kallu-patrukundi, malli-Modi-kallu-patrukundi, local-gaa-kaaya-kachori-gaadi-kallu-kooda-pattukundi.

    1. assembly matladadaniki kakapothe MLA padavi enduku nayana ..assembly enduku ..evariki varu roadlu pattukuni tirigithe saripotundi .. mangala varam kaburlu ..uttara kumara pragalpalu palukutondi evaro kanapadatune undi .. 

        1. ayina two years vellaru ..taruvatha manesaru.. daniki karanam janalu andaru choosaru ..  ..  ayina vellaka poyina miglina vallu  vallu vellaru .. sakulu cheppukuntu . tanatho gelichina migilina vallani kuda appaledu .. mundu rendintiki teda telusuko .. 

  14. అప్పట్లో సిద్ధం సభలకి వచ్చిన జన సునామీ గురించి చేట భా.రతం అంత రాసావు..

    తీర చూస్తే 11..

    ఈ సారి సిద్ధం కంటే తక్కువే కనిపిస్తున్నారు..

    అంటే 11 పోయి సిoగిల్ డిజిట్ మిగుల్తుందేమో చూస్కో..

    అయినా డబ్బులు పంచి పిలిపించుకున్న జనాలు అందరూ ఓట్లు వేస్తారని ఎలా అనుకున్నావు రా అబ్బాయ్

  15. Those who criticize the PPP (Public-Private Partnership) policy as privatization should explain what kind of policy it is when thousands of crores are being funneled to private hospitals and private colleges under schemes like Aarogyasri and fee reimbursement. Isn’t that also privatizing healthcare and education?

  16. గుర్తించారు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపిస్తాడట మా అన్నయ్య 

    1. వర్షం లో ఆ మాత్రం ఉండడం కూడా ఎక్కువే కదా సార్. మరీ కరుడు గట్టిన జగన్ మామయ్య అభిమానులు అయి ఉంటారు

  17. అధికారంలో ఉన్నప్పుడు పర్ధాల వెనుక దాక్కుని, హెలికాప్టర్‌లో తిరిగేవాడు. ఇప్పుడు సీఎం కుర్చీ పోయిన వెంటనే రోడ్ల మీద తిరుగుతూ ప్రజల దగ్గరికి వచ్చేశాడు ..భా రతి రె డ్డి కోసం ఋషికొండ ప్యాలెస్ పై చూపిన మక్కువ..

    వైద్య విద్యార్థుల నర్సీపట్నం మెడికల్ కాలేజీ పై చూపలేదుయ్య ..

    ఇదైయ్యా ఆయన అసలు రూపం

  18. అన్న డబ్బులతో వెబ్సైట్ నడుపుతూ అన్న పరువు తీస్తావా.. ఏమిటా ఫోటో, పట్టుమని వందమంది కనిపించట్లేదు.. కావాలనే ఈ ఫోటో పెట్టావ్ కదా

      1. తిట్టు బాగుంది సోదరా.. లంజకొడకా అంటే గుర్తొచ్చింది.. మీ తల్లి గారి ఆరోగ్యం జాగ్రత్త

  19. ఐదు ఏళ్ళలో ఒక్క DSC ఇవ్వనోడి దగ్గరికి DSC భాదితులు న్యాయం కోసం వెళ్ళారంట…. వాహ్ అన్నా వాహ్..

        1. బయ్యా , సబ్జెక్టు లేనోడికి రిప్లై ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు . పార్టీ అంతా అంతే సబ్జెక్టు ఉండదు ఏదో వాగేస్తారు.

      1. అన్నిటికీ కరోనా అనే ఒక వంక దొరికింది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుంది అన్నవాడికి కరోనా ఒక లెక్కనా

        1. బయ్యా , సబ్జెక్టు లేనోడికి రిప్లై ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు . పార్టీ అంతా అంతే సబ్జెక్టు ఉండదు ఏదో వాగేస్తారు లైక్ 2000 1923 లాగ .

        2. బయ్యా , సబ్జెక్టు లేనోడికి రిప్లై ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు . పార్టీ అంతా అంతే సబ్జెక్టు ఉండదు ఏదో వాగేస్తారు.

  20. “జగన్ కి ప్రజాభిమానం ఎక్కడా చెక్కు చెదరలేదు”

    అంత చెక్కు చెదరని అభిమానం ఉంటే కు చెక్కేసి 11 సీట్ల లో ఎందుకు కూచోబెట్టారు. 

          1. కాదు కాదు రాష్ట్రంలో ఒకే ఒక్క నత్తి పకోడీ గాడు ఉన్నాడు వాడే మీ ప్యాలెస్ పులకేశి

Comments are closed.