రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి, వైసీపీ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు వైసీపీని బద్నాం చేయడానికి టీడీపీ తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది.
లోక్‌సభలో అమరావతిపై చర్చను మంత్రి నారా లోకేశ్ టీవీలో చూస్తూ గడిపారు. అనంతరం తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లోకేశ్ స్పందన ఏంటంటే…
“అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు నిలవడం ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. లోక్ సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం”
లోక్‌సభలో అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీది ద్రోహ బుద్ధిగా లోకేశ్ అభివర్ణించారు. అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ రాకపోవడాన్ని కూడా గతంలో లోకేశ్ తప్పు పట్టారు. పార్లమెంట్‌లో ఆ పార్టీ వైఖరి ఏంటో చూడాలని అన్నారు. ఇవాళ వైసీపీ తన వ్యతిరేకతను నిర్భీతిగా చాటుకుంది.
దీన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోడానికి కూటమి దూకుడు ప్రదర్శించాలనే ఆలోచనలో వుంది. ఈ నేపథ్యంలో నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతమని, రాజధాని అమరావతి అజరామరం అంటూ భారీ డైలాగ్‌లు కొట్టారు.

లోకేష్ , టీడీపీ డి ఏముంది తొక్కాలో డైలాగులు….ఈ రోజు హైలైట్ డైలాగ్ మాత్రం అన్న వదిలిన….మావిగన్
మావిగన్ అన్నాడా?? ఏ పదానికి వచ్చిన పాట్లు అవి?
అయ్యో…అయితే మీరు పొద్దున నుండి ఈ దశాబ్దపు కామెడీ మిస్ అయ్యారు…మచిలీపట్నం లో మా, విజయవాడ లో వి, గుంటూరు లో గన్…తీసుకొని మావిగన్ అని కొత్త రాజధాని కట్టాలంట
అన్నియ్య దగ్గర ప్లాన్ ‘సి ‘ రాజధాని కూడా ఉంది – ఒంగుంటాం
ఒంగోలు
గుంటూరు
టంగుటూరు
అయ్యో…అన్న ఇచ్చిన క్లూ తో మార్నింగ్ నుండి ప్లాన్ A-Z ఇచ్చారు చాలా మంది
Plan C Highlite,
Plan D Pulivendula + Karnool
FIRST NUVVU MLA AVVURA BABU NE EVM NUVVU MARAVA INKA
జనం పారగన్ చెప్పులతో కొడ్తారు.
Kammaravati maki avasaram ledu kaani bolli Naidu chese a ineetiki matram rajamundry pampalsinde
Maavigun Bhavigun anukunta tiragadame pichoni pani
Lokesh YCP ni v0ngobetti kummutunnadu ga. Bhale dorikaru Amaravathi vishayam lo. Next one week ide topic emo.
ఏంది డైలాగ్స్ కొట్టాదా
మావిగన్
Pu livendula
Ka dapa
కన్నా పెద్ద డైలాగ్ ఆ
Reddy
Jagan MaviGun,
Yavaroo puttichaka pothe matalu yela pudatayi?
Yeyyi anna ki VeeraTallu !!!!
అసలు మీరు కట్టాలి కదా, జగన్ పీకడానికి