అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు పదో తరగతి విద్యార్థిని గోపికపై చెట్లు నరికే యంత్రంతో దాడి చేశారు.
ఈ దాడిలో గోపిక కుడిచేయి తెగిపోవడంతో పాటు తల, ముఖం, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన లక్ష్మి అనే మరో విద్యార్థిని కూడా గాయపడింది.
పాఠశాల తరగతి గదిలోనే ఈ దాడి జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తరగతి గదిలో కూడా విద్యార్థులకు భద్రత లేదనే విషయం అందరినీ కలచివేస్తోంది. పిల్లలు భయం లేకుండా చదువుకోవాల్సిన పాఠశాలల్లోనే ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఆ చిన్నారులు ఎదుర్కొన్న భయం, ఆ చేదు అనుభవం జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి.
తరగతి గదిలో కూడా భద్రత లేదనే విషయం అందరినీ కలచివేస్తోంది.
https://t.co/OkGNlUsg76 https://t.co/7BHDd0j7Bi— greatandhra (@greatandhranews) October 31, 2026

kill those ba””” s. No mercy . Or send cult hero
Law and order ala edichindi mari
ilanti sanghtanalu evaru voohistharu. edo comment pettaali ani thappa
Daniki deeniki link enti p..u shd p am
ysr heloipcopter kooluthundi ani voohinchaaraa? ivi anukoni ghatanalu. siksha padaali
సై*కో ja*** గాడి ఇంపాక్ట్, రప్పా రప్పా బ్యాచ్ ఆగడాలు, రోడ్ మీద ఎన్కౌంటర్ చేయాలి !!