పీవీఎన్ మాధవ్ ఏపీలో భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేవలం ఒక నామినేషన్ మాత్రమే దాఖలు అయ్యేలా పార్టీ పెద్దలే దగ్గరుండి చూసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఒక ప్రహసనం అనే చెప్పాలి. వీటిని ఎన్నికలు అనడం కంటె ఎంపికలు అంటే సబబుగా ఉంటుంది. కానీ తాము ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్టుగా చాటుకోవడానికి భాజపా ఇలాంటి ప్రహసనం నడిపించినట్టే కనిపించింది.
ఆ సంగతి మొత్తం పక్కన పెడితే.. కొత్త అధ్యక్షుడు మాధవ్ ఎదుటకు.. ఇతర నాయకులు కొత్త సవాళ్లు తీసుకువస్తున్నారు. నాయకుల ఆకాంక్షల మేరకు పనిచేయడం అంటే.. పార్టీ సారథికి కత్తిమీద సాము అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
పీవీఎన్ మాధవ్ కు సౌమ్యుడైన నాయకుడిగా పేరుంది. ఏపీలో కూటమి బంధం పదిలంగా ఉండడం కోసమే.. సుదీర్ఘమైన పార్టీ నేపథ్యం, తొలినుంచి పార్టీకి కట్టుబడి ఉన్న గతం కలిగిన మాధవ్ ను ఎంపిక చేశారు. ఎలాంటి దూకుడు ప్రదర్శించకుండా.. కూటమిలో పార్టీ సఖ్యంగా మెలగడానికి మాధవ్ ఎంపిక ఉపయోగపడగలదని.. మరోసారి అధికారంలోకి వచ్చే వరకు పార్టీ సౌమ్యంగా వ్యవహరించడమే మేలనే వ్యూహంతోనే ఈ ఎంపిక జరిగిందని అంతా అనుకున్నారు. కానీ.. మాధవ్ ముందు నాయకులు కొత్త సవాళ్లు పెడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మాధవ్ ముందు ఒక సమస్యను ప్రస్తావించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాజపా వాటా కేవలం 5 శాతం మాత్రమే అని అంటున్నారని ఎప్పటికీ.. తమ ప్రాధాన్యం అయిదు శాతం అన్నట్టుగానే చూస్తామంటే కుదరదు అని గట్టిగానే ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 5 శాతం సీట్లు మాత్రమే ఇస్తామంటే ఊరుకునేది లేదని కూడా ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడుతున్న చిన్నస్థాయి నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరగకుండా కొత్త అధ్యక్షుడు మాధవ్ చర్యలు తీసుకోవాలని ఆదినారారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు కూటమి నిర్వహణ విషయంలో చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. జనసేన- భాజపాలకు కలిపి ఒక వాటా ప్రకటించి.. వారిద్దరినీ పంచుకోమని చేతులు దులుపుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అలాగే చేశారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ దాదాపు అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. కానీ.. కలకాలం ఇలా సాగేలా కనిపించడం లేదు.
స్థానిక ఎన్నికల్లో తమ వాటా పెరగాలని బీజేపీ పట్టుబడితే గనుక.. కూటమి లో లుకలుకలకు దారితీయవచ్చు. కానీ.. వాటా పెరగాలనే డిమాండ్.. ఆదినారాయణ రెడ్డి లాంటి కొందరు నాయకులకు మాత్రమే పరిమతం అవుతుందా? మాధవ్ ఈ డిమాండ్ తో చంద్రబాబు వద్ద నెగ్గుకురాగలడా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.

ఆంధ్రలో బీజేపీ తెలుగుబీజేపీ నుండి మళ్ళీ బీజేపీ అయ్యింది.
తెలుగుదేశం నుండి కాంగ్రెస్ కూ అక్కడ నుండి బీజేపీ లోకి కొట్టుకొచ్చిన అమ్మోరు బీజేపీని తెలుగు బీజేపీగా మార్చేసారు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళను తొక్కేసి తమవాళ్ళతో నింపేసింది.
ఇప్పట్లో కాదు ఎప్పటికీ బీజేపీ అనేది తెలుగుదేశానికి పోటీ కాకుండా మహానుభావులూ పెద్దలూ నలభై ఏళ్ళ నుండీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తూనే ఉన్నారు.
మధ్యలో 1996 1998 పార్లమెంటు ఎన్నికలలో స్వంతంగా 4 సీట్లు గెలుచుకోగానే వెంటనే జాగ్రత్తపడి నట్లూ బోల్టులూ బిగించేసారు.
నెత్తి మీద పెట్టిన ప్రత్యేకహోదా బండను మోస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కలకాలం ఎవరో ఒకరికి తోకలాగా ఉండాల్సిందే
పొరబాటున మాధవ్ గారు కాస్త గట్టిగా నిలబడితే జగన్ తో రంకులు కట్టేసి తొక్కేస్తారు
ఆంధ్రలో బీజేపీ తెలుగుబీజేపీ నుండి మళ్ళీ బీజేపీ అయ్యింది.
తెలుగుదేశం నుండి కాంగ్రెస్ కూ అక్కడ నుండి బీజేపీ లోకి కొట్టుకొచ్చిన అమ్మోరు బీజేపీని తెలుగు బీజేపీగా మార్చేసారు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళను తొక్కేసి తమవాళ్ళతో నింపేసింది.
ఇప్పట్లో కాదు ఎప్పటికీ బీజేపీ అనేది తెలుగుదేశానికి పోటీ కాకుండా మహానుభావులూ పెద్దలూ నలభై ఏళ్ళ నుండీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తూనే ఉన్నారు.
మధ్యలో 1996 1998 పార్లమెంటు ఎన్నికలలో స్వంతంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకోగానే వెంటనే జాగ్రత్తపడి నట్లూ బోల్టులూ బిగించేసారు.
మధ్యలో 1996 1998 పార్లమెంటు ఎన్నికలలో స్వంతంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకోగానే
మధ్యలో 1996 1998 పార్లమెంటు ఎన్నికలలో స్వంతంగా 4 ఎంపీ సీట్లు
మధ్యలో 1996 1998 పార్లమెంటు ఎన్నికలలో స్వంతంగా నాలుగు పార్లమెంటు సీట్లు గెలుచుకోగానే వెంటనే జాగ్రత్తపడి నట్లూ బోల్టులూ బిగించేసారు.
మధ్యలో 1996 1998 ఎన్నికలలో స్వంతంగా నాలుగు సీట్లు గెలుచుకోగానే వెంటనే జాగ్రత్తపడి నట్లూ బోల్టులూ బిగించేసారు.
మధ్యలో ఎన్నికలలో స్వంతంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగానే వెంటనే జాగ్రత్తపడి నట్లూ బోల్టులూ బిగించేసారు.
నెత్తి మీద పెట్టిన ప్రత్యేకహోదా బండను మోస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కలకాలం ఎవరో ఒకరికి తోకలాగా ఉండాల్సిందే
పొరబాటున మాధవ్ గారు కాస్త గట్టిగా నిలబడితే జగన్ తో రంకులు కట్టేసి తొక్కేస్తారు
ఆంధ్రలో బీజేపీ తెలుగుబీజేపీ నుండి మళ్ళీ బీజేపీ అయ్యింది.
తెలుగుదేశం నుండి కాంగ్రెస్ కూ అక్కడ నుండి బీజేపీ లోకి కొట్టుకొచ్చిన అమ్మోరు బీజేపీని తెలుగు బీజేపీగా మార్చేసారు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళను తొక్కేసి తమవాళ్ళతో నింపేసింది.
ఇప్పట్లో కాదు ఎప్పటికీ బీజేపీ అనేది తెలుగుదేశానికి పోటీ కాకుండా మహానుభావులూ పెద్దలూ నలభై ఏళ్ళ నుండీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తూనే ఉన్నారు.
మధ్యలో ఎన్నికలలో స్వంతంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగానే వెంటనే జాగ్రత్తపడి నట్లూ బోల్టులూ బిగించేసారు.
నెత్తి మీద పెట్టిన ప్రత్యేకహోదా బండను మోస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కలకాలం ఎవరో ఒకరికి తోకలాగా ఉండాల్సిందే
పొరబాటున మాధవ్ గారు కాస్త గట్టిగా నిలబడితే జగన్ తో రంకులు కట్టేసి తొక్కేస్తారు
It is BJP own created problem .. Jagan tho Ranku kadhu .. Nijaangane Sambhadaham vundhi kadha .. BJP strong ga vunna state lo Jagan lanti vykthi CM avvagalara .. Doubt ..
They have not tried to stand alone anytime or build party in that lines like in Telangana.. It is same followed by previous presidents also as intructed by high command .. Adhi congress kadhu ..local lo istam vachinattu behave cheyyadaniki .. It is very disciplined party .. Whta ever happens it is the direction from High command as per their vision.
నీకు విషయం తెలిస్తే మాట్లాడు లేకపోతే గమ్మున ఉండు. అరకొరా పరిజ్ఞానంతో మాట్లాడొద్దు.
బీజేపీ కీ జగన్ కూ ఉన్న సంబంధాల గురించి నీ దగ్గర ఉన్న సమాచారాన్ని పెట్టు. గాలిమాటలు గాలి ప్రచారాలు ఆధారంగా మాట్లాడొద్దు. చంధ్రబాబుకు అనుకూలంగా ఎవరు లేకపోయినా వెంటనే జగన్ తో రంకులు కట్టేస్తారు. సాక్షాత్తు NTR నే గాలి చేసారు. మోడీ అమిత్ షా లకూ జగన్ తో రంకు కట్టారు.
1982 కు ముందు స్వంతంగా ఎదిగిన పార్టీ, విశాఖపట్నం తొలి మేయర్ గా గెలిచిన పార్టీ, ఏనాడూ ఏడెనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న పార్టీ, రెండు ఎన్నికలలో స్వంతంగా 4 సీట్లు గెలుచుకున్న పార్టీ. ఈ వివరాలు నీకు తెలుసా ?
నీకు విషయం తెలిస్తే మాట్లాడు లేకపోతే గమ్మున ఉండు. అరకొరా పరిజ్ఞానంతో మాట్లాడొద్దు.
బీజేపీ కీ జగన్ కూ ఉన్న సంబంధాల గురించి నీ దగ్గర ఉన్న సమాచారాన్ని పెట్టు. గాలిమాటలు గాలి ప్రచారాలు ఆధారంగా మాట్లాడొద్దు. చంధ్రబాబుకు అనుకూలంగా ఎవరు లేకపోయినా వెంటనే జగన్ తో రంకులు కట్టేస్తారు. సాక్షాత్తు NTR నే గాలి చేసారు. మోడీ అమిత్ షా లకూ జగన్ తో రంకు కట్టారు.
1982 కు ముందు స్వంతంగా ఎదిగిన పార్టీ, విశాఖపట్నం తొలి మేయర్ గా గెలిచిన పార్టీ, ఏనాడూ ఏడెనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న పార్టీ
1982 కు ముందు స్వంతంగా ఎదిగిన పార్టీ, విశాఖపట్నం తొలి మేయర్ గా గెలిచిన పార్టీ,
After 1982 BJP was sabtozied by own bigwigs for Telugudesam
1982 తర్వాత తెలుగుదేశం కోసం బీజేపీని పెద్దలు ఎదగకుండా, మేకులు కొట్టారు. తెలుగుదేశాన్ని వ్యతిరేకించిన విశాఖ లో గెలిపించిన మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి ఆలే నరేంద్ర వగైరాలను వెళ్ళగొట్టారు
తెలుగుదేశాన్ని వ్యతిరేకించిన విశాఖ లో గెలిపించిన మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి ఆలే నరేంద్ర వగైరాలను వెళ్ళగొట్టారు
1982 తర్వాత టీడీపీ కోసం బీజేపీని పెద్దలు ఎదగకుండా, మేకులు కొట్టారు. తెలుగుదేశాన్ని వ్యతిరేకించిన విశాఖ లో గెలిపించిన మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి ఆలే నరేంద్ర వగైరాలను వెళ్ళగొట్టారు
Sir ..Purandheswari — entha madnini thesukocharu ? andulo high command ki theliyakunda join ayyara ? telugu desam nunchi join aiyna CM Rmaesh, Sujana Purandheswri ki mundhu join ayyaru ..
mee party gurinchi meeke respect ledhu.. BJP is disciplined party and it works with high command vision ani nenu chepthe..
Edo local leaders valla istaniki chesaru annatu ga matladthunnaru.. only concern in AP BJP — you dont have strong base leader like Annamalai (TN), or famous leaders ( Kishan reddy , bandi Sanjay — mass leaders ..
Jagan ki BJP sambhandam gurinchi proofs adguthunnaru .. 100% bills supported by YCP in last 6 to 7 years ..
Me lanti arakora gnananm vunna vallku aa relation and support kanipichadu lendi ..Edo pedda gnani laga antha telisunattu maldatharu..
BJP maintain closeness with both parties to keep them in check .. Only Pawan was the deciding factor that BJP moved to TDP alliance ..
, విశాఖపట్నం తొలి మేయర్ గా గెలిచిన పార్టీ, ఏనాడూ ఏడెనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న పార్టీ, రెండు ఎన్నికలలో స్వంతంగా 4 సీట్లు గెలుచుకున్న పార్టీ. ఈ వివరాలు నీకు తెలుసా ?
super
This is just time pass statements of some party leaders….telugu people don’t have expectations from these presidents…..