కాకాణిలా జ‌గ‌న్ ఎందుకు మాట్లాడ్డం లేదు?

త‌న పార్టీ ఘోర ప‌రాజ‌యం పొంద‌డానికి పాల‌న‌లో లోపాలే కార‌ణ‌మ‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి న‌మ్ముతున్నారో, లేదో తెలియ‌ని ప‌రిస్థితి. ఈవీఎంల‌లో ఏదో మాయ చేసి కూట‌మి గెలుపొందింద‌ని ఆయ‌న త‌ర‌చూ అంటున్న…

View More కాకాణిలా జ‌గ‌న్ ఎందుకు మాట్లాడ్డం లేదు?

టీటీడీ బోర్డుపై కన్నేసిన జనసైనికుడు!

తిరుపతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఘనమైన మెజారిటీతో గెలుపును సొంతం చేసుకుని ఉండొచ్చు గాక.. కానీ.. తొలుత ఆ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ‘ప్రత్యేక కారణాలు’ ఉండడం వల్ల..…

View More టీటీడీ బోర్డుపై కన్నేసిన జనసైనికుడు!

భ‌రోసా నిధుల‌ కోసం రోడ్డెక్కిన రైతులు!

భ‌రోసా నిధుల కోసం రైతన్న‌లు రోడ్డెక్కారు. టీడీపీ ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల్లో రైతు భ‌రోసా ఒక‌టి. ఈ ప‌థ‌కం కింద ప్ర‌తి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ…

View More భ‌రోసా నిధుల‌ కోసం రోడ్డెక్కిన రైతులు!

ల‌క్ష‌లు కొట్టు… పోస్టు ప‌ట్టు!

తిరుగులేని అధికారాన్ని కూట‌మి సొంతం చేసుకుంది. ప్ర‌తిప‌క్షం కూడా లేకుండా ప్ర‌జాతీర్పు వెలువ‌డింది.  అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న అధికార పార్టీ నేత‌లు… ఇక త‌మ‌కు తిరుగే లేద‌ని అత్యుత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో…

View More ల‌క్ష‌లు కొట్టు… పోస్టు ప‌ట్టు!

మాకు మేయరూ మీకు ఉప మేయరూ…!

అపుడే పదవుల పంపకాలు మొదలయిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పక్షం రోజులు కాలేదు. లోకల్ బాడీస్ విషయంలో గోడ దూకుళ్లకు తెర లేపాలని చూస్తున్నారు. విశాఖ కార్పొరేషన్ ఇపుడు వైసీపీ చేతిలో ఉంది.…

View More మాకు మేయరూ మీకు ఉప మేయరూ…!

రెడ్ బుక్ ఎందుకంటే.. హోం మంత్రి చెప్పిందిదే!

టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రులు కక్ష సాధింపులు ఉండవని ఒక వైపు చెబుతూనే కొంతమంది మీద  చర్యలు ఉంటాయని మరో వైపు అంటున్నారు. హోం మంత్రి అనిత కూడా ఇదే విషయం చెప్పారు. ఆమె…

View More రెడ్ బుక్ ఎందుకంటే.. హోం మంత్రి చెప్పిందిదే!

ధ‌ర్మారెడ్డిని ఇరికించేందుకేనా తిరుమ‌ల‌లో సోదాలు!

తిరుమ‌ల‌లో ఏపీ స్టేట్ విజిలెన్స్ అధికారులు మూడు, నాలుగు రోజులుగా విస్తృత సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు టీటీడీ మాజీ ఈవో ధ‌ర్మారెడ్డిని ఇరికించేందుకేనా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ ప్ర‌భుత్వంలో అత్యంత వివాదాస్ప‌ద…

View More ధ‌ర్మారెడ్డిని ఇరికించేందుకేనా తిరుమ‌ల‌లో సోదాలు!

రుషికొండ నిర్మాణాలను కూల్చేస్తారా?

విశాఖ రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత వైసీపీ ప్రభుత్వం బ్రహ్మాండమైన కట్టడాన్ని నిర్మించింది. అయితే ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. నిబంధలనకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని పర్యావరణ హితానికి భిన్నంగా…

View More రుషికొండ నిర్మాణాలను కూల్చేస్తారా?

తలచినదెల్లా కూల్చేయడం అంత వీజీ కాదు!

జగన్మోహన్ రెడ్డికి తొందర ఎక్కువ. మీడియాలో తనకు అనుకూల ప్రచారం మేనేజ్ చేసుకోవడంలో అవగాహన తక్కువ. అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన సాగించినట్టుగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలు ప్రజలు కొంతమేరకైనా నమ్మే…

View More తలచినదెల్లా కూల్చేయడం అంత వీజీ కాదు!

రామారావును గాలికొదిలి రామోజీ పాట ఎత్తుకున్నారా?

చంద్రబాబునాయుడు కుల రాజకీయాలు చేస్తుంటారని, తన సొంత కులానికి పెద్దపీట వేస్తుంటారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చాలా చాలా వినిపిస్తుంటాయి. విమర్శలు ఎన్ని వినిపిస్తున్నా సరే.. ఆయన తనలోని కుల ప్రేమను మళ్లీ మళ్లీ…

View More రామారావును గాలికొదిలి రామోజీ పాట ఎత్తుకున్నారా?

హ‌త్య కేసులో బొండా ఉమా కోడ‌లి పేరు!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్త, ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ అత్యంత స‌న్నిహితురాలు అట్ల శ్రీ‌దేవి హ‌త్య కేసులో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కోడ‌లు ఏవీ జ‌శ్విత‌రెడ్డి ప్ర‌మేయం ఉన్న‌ట్టు…

View More హ‌త్య కేసులో బొండా ఉమా కోడ‌లి పేరు!

టీడీపీ నేత‌ల‌కు చెప్పుకోడానికి ఓ ప‌థ‌కం

ఏపీలో కూట‌మికి చెప్పుకోడానికి ఒక ప‌థ‌కం వుంది. అదేంటంటే పెన్ష‌న్ల పెంపు. గ‌త ప్ర‌భుత్వం నెల‌కు రూ.3 వేలు చొప్పున పెన్ష‌న్ అందించేది. తాము అధికారంలోకి వ‌స్తే మూడు నెల‌ల అరియ‌ర్స్‌తో స‌హా జూలై…

View More టీడీపీ నేత‌ల‌కు చెప్పుకోడానికి ఓ ప‌థ‌కం

బాబు ఆదేశం సూపర్: ఆచరణ ఎలా ఉంటుందో?

పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని.. రాజకీయంగా తమ ప్రత్యర్థులను హెచ్చరించే సందర్భాలు, ఇబ్బంది పెట్టే సందర్భాలు ఇవాళ్టి రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఆ క్రమంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. వారి ప్రత్యర్థి…

View More బాబు ఆదేశం సూపర్: ఆచరణ ఎలా ఉంటుందో?

జ‌నంలోకి వెళ్లేందుకు జ‌గ‌న్ త‌హ‌త‌హ‌

వైసీపీకి అసెంబ్లీలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌లేదు. కేవ‌లం 11 మంది మాత్ర‌మే ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో అసెంబ్లీకి వెళ్ల‌డానికి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏ మాత్రం…

View More జ‌నంలోకి వెళ్లేందుకు జ‌గ‌న్ త‌హ‌త‌హ‌

మ‌న‌ ‘క‌మ్మ‌’నిస్టులే… ఇచ్చేయ్ యాడ్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వామ‌ప‌క్షాల్లో స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న వుంది. సీపీఎం స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. కానీ సీపీఐ మాత్రం చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తుంటుంద‌నే ఆరోప‌ణ వుంది. అమ‌రావ‌తి కోసం చంద్ర‌బాబుతో పాటు సీపీఐ రాష్ట్ర…

View More మ‌న‌ ‘క‌మ్మ‌’నిస్టులే… ఇచ్చేయ్ యాడ్‌!

ప‌వ‌న్‌కు త‌గ్గిన ప్రాధాన్యం!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాజ‌గురువు, టీడీపీ అనుకూల మీడియాధిప‌తి దివంగ‌త రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌ను గురువారం ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో విజయ‌వాడ‌లో నిర్వ‌హిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబానికి వ్య‌తిరేకంగా రామోజీరావు మీడియా ఏ విధంగా ప‌ని చేస్తున్న‌దో…

View More ప‌వ‌న్‌కు త‌గ్గిన ప్రాధాన్యం!

రివెంజ్ పాలిటిక్స్ కి ఆజ్యం పోసింది ఎవరు?

విశాఖలో రివెంజ్ పాలిటిక్స్ కి అల్లల్లాడిపోతున్నారు వైసీపీ నేతలు. నిన్నటిదాకా బుగ్గ కార్లలో దర్జాగా తిరిగిన వారు ఇపుడు అరెస్టు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణం ఏమి ముంచుకు వస్తుందో అని ఒక మాజీ…

View More రివెంజ్ పాలిటిక్స్ కి ఆజ్యం పోసింది ఎవరు?

అయ్యన్న పెద్దరికానికి అసలైన పరీక్ష?

అసెంబ్లీ అంటే స్పీకర్ దే. అసెంబ్లీ మీద సర్వాధికారాలూ స్పీకర్ కి ఉంటాయి. ఆయన నిర్ణయమే ఫైనల్. అంతటి ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయనకు మాజీ సీఎం…

View More అయ్యన్న పెద్దరికానికి అసలైన పరీక్ష?

రాజా వారికి పుట్టిన రోజు గిఫ్ట్?

విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి వంశీకుడు కేంద్ర మాజీ మంత్రి అయిన అశోక్ గజపతి రాజు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తగా మంత్రిగా అయిన కొండపల్లి శ్రీనివాస్ తో పాటు అంతా కలసి…

View More రాజా వారికి పుట్టిన రోజు గిఫ్ట్?

కుమార సంభవమేనా?

స్టీల్ ప్లాంట్ ఇపుడు అటూ ఇటూ తిరిగి కేంద్రలో కొత్తగా ఉక్కు మంత్రిగా చేరిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చెంతకు చేరింది. ఆ శాఖకు ఆయనే అధిపతి. ఆయన కొత్తగా శాఖ చేపట్టి…

View More కుమార సంభవమేనా?

విధ్వంస రచనకు హైకోర్టు బ్రేకులు!

చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చాలా మెత్తగా మాటలు చెబుతూ ఉన్నారు. కానీ పనులు మాత్రం దారుణాలు జరిగిపోతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేయకూడని చోట చేసినందుకు మాత్రమే…

View More విధ్వంస రచనకు హైకోర్టు బ్రేకులు!

అడిగింది ఇవ్వకుంటే జగన్ ఏం చేస్తారు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సభాపతికి లేఖ రాశారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలంటే.. గట్టిగా పోరాడాలంటే ప్రతిపక్ష గుర్తింపు ఉండడం అవసరం…

View More అడిగింది ఇవ్వకుంటే జగన్ ఏం చేస్తారు?

జ‌గ‌న్ కోరుకున్న‌ట్టే టీడీపీ స్పంద‌న‌!

ప్ర‌తిప‌క్ష హోదాపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కోరుకున్న‌ట్టుగానే టీడీపీ స్పందించింది. త‌న పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నార‌నే ఉద్దేశంతో ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌రేమో అని అనుమానిస్తూ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడికి జ‌గ‌న్…

View More జ‌గ‌న్ కోరుకున్న‌ట్టే టీడీపీ స్పంద‌న‌!

బాబు- పవన్ మీద పెద్ద బాధ్యతలు

టీడీపీ కూటమిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మీద పెద్ద బాధ్యతనే ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ పెట్టారు. కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకుని…

View More బాబు- పవన్ మీద పెద్ద బాధ్యతలు

ప‌వ‌న్ ఆద‌ర్శాల ముచ్చ‌ట‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల‌కు కొత్త‌కాదు. కానీ అధికారానికి ఆయ‌న కొత్త‌. 2014లో టీడీపీ- బీజేపీ కూట‌మికి ఆయ‌న మ‌ద్ద‌తు ప‌లికారు. విస్తృతంగా ప్ర‌చారం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికిన కూట‌మే…

View More ప‌వ‌న్ ఆద‌ర్శాల ముచ్చ‌ట‌!

ఎన్డీఏకి వైసీపీ మ‌ద్ద‌తు.. ఎందుకంటే..!

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఎన్నిక అనివార్య‌మైంది. త‌మ‌కు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తే, స్పీక‌ర్ ఎన్నిక ఏక‌గ్రీవానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఇండియా కూట‌మి చెప్పింది. అయితే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని…

View More ఎన్డీఏకి వైసీపీ మ‌ద్ద‌తు.. ఎందుకంటే..!

కెసిఆర్ భరోసాను పట్టించుకునేవారు ఉన్నారా?

భారత రాష్ట్ర సమితి అతి కష్టం మీద 39 సీట్లలో మాత్రమే గెలుపొందింది. ఆ బలం కూడా ఇప్పుడు 33 కు పడిపోయింది. ఖాళీ అయిన ఒక సీటును ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకుంటే,…

View More కెసిఆర్ భరోసాను పట్టించుకునేవారు ఉన్నారా?