నిన్న మాజీ మంత్రి.. నేడు మాజీ ఎంపీ

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు అయింది. ఆయన ఎంపీగా ఉన్న టైం లో ఎండాడ వద్ద భూములను లాగేసుకున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కొందరు…

View More నిన్న మాజీ మంత్రి.. నేడు మాజీ ఎంపీ

ఉపాధ్యాయుడి అవతారంలో ఎమ్మెల్యే

ఉపాధ్యాయుడి కంటే గొప్ప పదవి వేరేది లేదు. విద్యాబుద్దులు చెప్పడం కంటే పుణ్యమూ లేదు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో  వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా…

View More ఉపాధ్యాయుడి అవతారంలో ఎమ్మెల్యే

జగన్ లేఖకు అయ్యన్న క్లారిటీ ఇస్తారా?

ఏపీ కొత్త స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వైసీపీ అధినేత ఒక లేఖ రాసారు. ప్రతిపక్ష హోదా విషయంలో అందులో పేర్కొన్నారు. హోదా విషయం అన్నది  రాజ్యాంగంలో నిర్వచించలేదని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న…

View More జగన్ లేఖకు అయ్యన్న క్లారిటీ ఇస్తారా?

వైసీపీ టార్గెట్‌గా కమలదళం వ్యూహాత్మక అడుగులు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ సొంతంగానే బాగా బలోపేతం కావాలనేది భారతీయ జనతా పార్టీకి చాలా కాలంగా ఉన్న ఆశ. ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి, ఏపీలో ఆ పార్టీకి ఎప్పటికీ…

View More వైసీపీ టార్గెట్‌గా కమలదళం వ్యూహాత్మక అడుగులు!

పార్టీ మారే ప్ర‌స‌క్తే లేదు.. మేమంతా జ‌గ‌న్ వెంటే!

వైసీపీ ఎంపీలు పార్టీ మారుతార‌నే ప్ర‌చారంపై క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రోజుకో పార్టీ మారే మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వాళ్ల‌కు అలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయ‌న్నారు. ఒక చాన‌ల్‌కు ఇచ్చిన…

View More పార్టీ మారే ప్ర‌స‌క్తే లేదు.. మేమంతా జ‌గ‌న్ వెంటే!

లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక‌… వైసీపీకి ప‌రీక్ష‌!

లోక్‌సభ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా స్పీక‌ర్ ఎన్నిక‌లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. స్వ‌తంత్ర భార‌తావ‌నిలో ఇప్ప‌టి వ‌ర‌కూ లోక్‌స‌భ స్పీక‌ర్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. కానీ 18వ లోక్‌స‌భ‌లో మాత్రం ఆ…

View More లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక‌… వైసీపీకి ప‌రీక్ష‌!

అసెంబ్లీకి రాన‌ని చెప్ప‌డానికేనా.. స్పీక‌ర్‌కు జ‌గ‌న్‌ లేఖ!

వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు మాత్ర‌మే ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు. భ‌విష్య‌త్‌లో ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డానికి ప్ర‌య‌త్నించ‌డం త‌ప్ప‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు. ప్ర‌జాతీర్పును ఎంత‌టి వారైనా శిర‌సా వ‌హించాల్సిందే. అయితే…

View More అసెంబ్లీకి రాన‌ని చెప్ప‌డానికేనా.. స్పీక‌ర్‌కు జ‌గ‌న్‌ లేఖ!

స్పీక‌ర్‌గా పురందేశ్వ‌రి… కూట‌మి మీడియా హ‌డావుడే!

రాజ‌మండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని స్పీక‌ర్‌గా ఎన్నుకోనున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా కూట‌మి అనుకూల‌ మీడియా హ‌డావుడి అంతా ఇంతా కాదు. తీరా స్పీక‌ర్ ఎంపిక స‌మ‌యానికి పురందేశ్వ‌రి పేరుకు…

View More స్పీక‌ర్‌గా పురందేశ్వ‌రి… కూట‌మి మీడియా హ‌డావుడే!

గుడివాడకు ముకుతాడు?

విశాఖ నుంచి వైసీపీ తరఫున వినిపించే పెద్ద గొంతు యువనేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. ఆయన ఒక్కరే పార్టీ ఓటమి తరువాత కూడా అధికార పార్టీ మీద ఘాటు విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు.…

View More గుడివాడకు ముకుతాడు?

రంగురాళ్ళతో కోటి ఆశలు!

రంగురాళ్ళు వారి జీవితానికి రంగులు హంగులూ చూపిస్తాయని గిరిజనులు ఆశ పడతారు. ప్రతి ఏటా వర్షాకాలం సీజన్ మొదలవగానే రంగురాళ్ళ వేట స్టార్ట్ చేస్తారు. రంగురాళ్ళ కోసం సాహసమే చేస్తూంటారు. ఒక్కోసారి ప్రాణాల మీదకే…

View More రంగురాళ్ళతో కోటి ఆశలు!

లోకేశ్ దూకుడు…!

చంద్ర‌బాబు స‌ర్కార్ తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌తో ప‌రిపాల‌న ప్రారంభించింది. వైసీపీ విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వ వైఖ‌రికి ఇదో ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాల‌యాల నిర్మాణాల‌తో పాటు ప్రైవేట్‌గా నిర్వ‌హించే…

View More లోకేశ్ దూకుడు…!

పాల‌న‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు.. జాగ్ర‌త్త బాబూ!

కొత్త‌గా కొలువుదీరిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పాల‌న‌పై ఏపీ పౌరులు డేగ కన్నేసి ఉంచారు. ప్ర‌తిదీ నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. జ‌గ‌న్ పాల‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న్ను ఇంటికి సాగ‌నంపారు. బాబు నేతృత్వంలోని కూట‌మి ఇచ్చిన హామీల‌కు జ‌నం…

View More పాల‌న‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు.. జాగ్ర‌త్త బాబూ!

అంతేనా.. కొత్త నిర్ణయం ఒక్కటీ లేదా?

చంద్రబాబు నాయుడు మంత్రి వర్గం మొదటి సమావేశం మీద రాష్ట్ర ప్రజలకు కొంచెం ఎక్కువ ఆశలే ఉండేవి. ప్రజల ఆశలను ఏమాత్రం పట్టించుకోలేదు అన్నట్లుగానే మొదటి క్యాబినెట్ సమావేశం ఒక్క కొత్త నిర్ణయం కూడా…

View More అంతేనా.. కొత్త నిర్ణయం ఒక్కటీ లేదా?

మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం నిజమేనా ?

శతకోటి సమస్యలకు అనంతకోటి కష్టాలు కలసి అన్నీ వైసీపీకే చుట్టుకుంటున్నాయి. భారీ ఓటమితో పార్టీ పాతాళానికి కృంగిపోయింది. అధికారం పోయాక ఎవరూ చడీ చప్పుడూ చేయడం లేదు. ఎవరు ఏమిటి ఎక్కడ ఉన్నారు అన్నది…

View More మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం నిజమేనా ?

భూముల గోలతో స్వామి పీఠం కిందకు నీళ్ళు

విశాఖలోని ఆధ్యాత్మిక స్వామి స్వరూపానందేంద్ర మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అంతా విమర్శలు చేస్తున్నారు. ఆయన అయిదేళ్ల పాటు అధికార వైసీపీతో అంటకాగారని ఆగ్రహంతో ఉన్న వారు ఉన్నారు. ఆయన ఆధ్యాత్మికత విషయంలో పోటీ…

View More భూముల గోలతో స్వామి పీఠం కిందకు నీళ్ళు

వాలంటీర్ల‌కు రూ.10 వేలు జీతం.. అంతా ఉత్తుత్తిదేనా?

వాలంటీర్ల‌కు రూ.10 వేలు ఇవ్వ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే, అస‌లు ఆ వ్య‌వ‌స్థ‌కే మంగ‌ళం పాడుతార‌నే అనుమానాల‌కు తెర‌లేచింది. చంద్ర‌బాబు కేబినెట్ మొద‌టిసారి స‌మావేశ‌మైంది. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా సామాజిక…

View More వాలంటీర్ల‌కు రూ.10 వేలు జీతం.. అంతా ఉత్తుత్తిదేనా?

అధికారుల దిగ‌జారుడుత‌నం దేనికి?

స‌మాజంలోని అన్ని వ్య‌వ‌స్థ‌లు చెడిపోయిన‌ట్టే అధికారిక వ్య‌వ‌స్థ కూడా చెడిపోయింది. రాజ‌కీయాల్లో విలువ‌లు క్షీణించిపోతే, ఆ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డుతుంది. తెలివిలేని, పెద్ద‌గా చ‌దువుకోని (డిగ్రీలున్నా అవ‌న్నీ దాదాపు కాపీలు కొట్టిన‌వే) నాయ‌కులు,…

View More అధికారుల దిగ‌జారుడుత‌నం దేనికి?

కూల్చివేతల మూలకారణం అతివిశ్వాసమేనా?

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక కార్యాలయాన్ని నిర్మించుకోవాలని అనుకుంది. అందుకోసం తమకు స్థలాలు లీజుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం స్థలాలు లీజుకు మంజూరు చేసింది. ఆ స్థలాల్లో భవనాలు…

View More కూల్చివేతల మూలకారణం అతివిశ్వాసమేనా?

గురుమూర్తి అనే నేను…!

18వ లోక్‌స‌భ‌కు ఎన్నికైన స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం సోమ‌వారం ప్రారంభమైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలు మొద‌టి రోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ఏపీలో  తిరుప‌తి ఎంపీగా డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి గెలుపు అంద‌రి దృష్టిని…

View More గురుమూర్తి అనే నేను…!

కూట‌మికి అధికారం ఇచ్చింది ఇందుకా?

వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఆఫీస్‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నోటీసులు ఇవ్వ‌డంపై వివాదం త‌లెత్తింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ లాయ‌ర్‌, జై భీమ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు…

View More కూట‌మికి అధికారం ఇచ్చింది ఇందుకా?

కంగ్రాట్స్ డియ‌ర్‌.. నారా బ్రాహ్మ‌ణి ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

ఇవాళ మంత్రిగా నారా లోకేశ్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త స‌మ‌ర్థ‌త‌పై నారా బ్రాహ్మ‌ణి ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వ్య‌క్తిత్వ హ‌న‌నం…

View More కంగ్రాట్స్ డియ‌ర్‌.. నారా బ్రాహ్మ‌ణి ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ చేత‌ల్లోనే!

ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మిని మూట‌క‌ట్టుకున్న వైఎస్ జ‌గ‌న్‌… ఫ‌లితాల త‌ర్వాత మొద‌టిసారి పులివెందుల వెళ్లారు. అధికారం పోగొట్టుకున్న జ‌గ‌న్‌కు జ‌నం నుంచి ఆద‌ర‌ణ వుంటుందో, లేదో అనే అనుమానం వైసీపీలో ఉండింది. అయితే అధికారాన్ని…

View More వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ చేత‌ల్లోనే!

ఎర్ర‌మ‌ట్టి, ఇసుక దోపిడీ స్టార్ట్‌!

వైసీపీ హ‌యాంలో ఎర్ర‌మ‌ట్టి, ఇసుక దోపిడీ య‌థేచ్ఛ‌గా సాగింది. వైసీపీ హ‌యాంలో సామాన్యుల‌కు ఇసుక‌, మ‌ట్టి దొర‌క్క చాలా ఇబ్బందులు ప‌డ్డారు. జ‌గ‌న్ ఓట‌మికి ఇవి కూడా కార‌ణ‌మే. జ‌గ‌న్ స‌ర్కార్ దిగిపోయి, కూట‌మి…

View More ఎర్ర‌మ‌ట్టి, ఇసుక దోపిడీ స్టార్ట్‌!

బాబు కేబినెట్ నిర్ణ‌యంపై ఉత్కంఠ‌

చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత సోమ‌వారం మొద‌టి కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంపై ఏపీ ప్ర‌జానీకంలో ఉత్కంఠ నెల‌కుంది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తో పాటు ఇత‌ర‌త్రా హామీల‌పై ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంటార‌నే…

View More బాబు కేబినెట్ నిర్ణ‌యంపై ఉత్కంఠ‌

పోటీ చేయని వారే ధన్యులా?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. టీడీపీ నుంచి టికెట్ ఇచ్చిన వారిదే పాపం అన్నట్లుగా అంతా దాదాపుగా గెలిచారు. ఉత్తరాంధ్రలో అయితే స్ట్రైక్ రేటు 99 శాతంగా ఉంది. మొత్తం 34 అసెంబ్లీ…

View More పోటీ చేయని వారే ధన్యులా?

విశాఖ సిటీకి ప్రాముఖ్యత ఏదీ?

మంత్రి పదవుల విషయంలో చంద్రబాబు మార్క్ సోషల్ ఇంజనీరింగ్ బాగానే ఉంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో పదవులు రెండూ రూరల్ కే వెళ్ళిపోయాయి. అనకాపల్లి ప్రత్యేక జిల్లా అయింది. దాంతో ఆ జిల్లాలోనే…

View More విశాఖ సిటీకి ప్రాముఖ్యత ఏదీ?

ఉలకని సీనియర్లు

వైసీపీ ఇపుడు విపక్షంలో ఉంది. దానికి మించి సవాళ్ళు ప్రతీ రోజూ ఎదుర్కొంటోంది. ఇటువంటి కష్టకాలంలో సీనియర్లు మౌనం పాటిస్తూ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీ ఆఫీసులు అన్నింటికీ నోటీసులు జారీ…

View More ఉలకని సీనియర్లు