కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పవన్‌కల్యాణ్ అభిమానాన్ని విపరీతంగా చూరగొన్నవారిలో ఉదయ్ శ్రీనివాస్ ప్రథముడు. ఇప్పుడాయన గురించి
తాము అధికారంలోకి వస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ స్పష్టంగా చెబుతోంది. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించడం తమ విధానం అని ఆ పార్టీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్‌కల్యాణ్‌కు కష్టాలు అన్నీఇన్నీ కావు. ఒక పార్టీ అధ్యక్షుడు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే ఐదారుసార్లు ప్రచారం
గాజుగ్లాసు గుర్తుపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. గాజుగ్లాసు గుర్తుపై కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేనకు గాజుగ్లాసు గుర్తు
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఇద్దరు ఉద్ధండుల మధ్య పోరుకు వేదికగా నిలుస్తోంది. మంత్రిగా ఉంటున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రెండు దశాబ్దాలుగా చీపురుపల్లిలో తిరుగులేని
పులివెందుల ప్రజానీకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి మమేకం అవుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ భారతి ప్రచారానికి వెళుతుంటారు. ఈ దఫా
జనసేనాని పవన్‌కల్యాణ్‌కు అసలు ఏమైంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికల ప్రచారంలో తమ కూటమిని ఎందుకు గెలిపించుకోవాలో చెప్పడం మానేసి, జగన్‌ను తిట్టడానికే సరిపోతోంది. ఈ ధోరణి
జయప్రద అంటే.. ఒకప్పట్లో భారతీయ సినీ ప్రేక్షకుల కలలరాణి. అందాల అభినేత్రి. తెలుగు ప్రేక్షకులలో ఒక తరాన్ని ఊపేసిన కథానాయిక హిందీ చిత్రపరిశ్రమకు వెళ్లిన తర్వాత.. అటునుంచి
‘జరిగింది చెబుతాను.. జరగబోయేది చెబుతాను.. కొండదేవర మీద ఆన..’ అంటూ రాగయుక్తంగా ఆకట్టుకునేలా మాట్లాడుతూ.. జోస్యం చెప్పే కోయదొరల వద్ద ఖచ్చితంగా ఒక ఫోటో ఆల్బం ఉంటుంది.
ముసుగు వేసుకుని ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తే తాత్కాలికంగా వారు విజయం సాధించవచ్చు గాక. కానీ ఏదో ఒక నాటికి ఖచ్చితంగా ఆ ముసుగు తొలగిపోతుంది.
జగన్ అంటే ఒంటి కాలి మీద లేచే టీడీపీ సీనియర్లలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒకరు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన
తాను గెలిచేది వేయి శాతం నిజం. ఇదే సత్యం అంటున్నారు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడు. తనకు లక్షకు తగ్గకుండా భారీ మెజారిటీ వస్తుదని
సీఎం వైఎస్ జగన్ చెప్పింది చేస్తాడనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. ఇదే తమకు శ్రీరామ రక్షగా వైసీపీ భావిస్తోంది. వైసీపీ మేనిఫెస్టో విడుదలైన నేపథ్యంలో దానిపై విస్తృత
మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త మద్దూరి భార్గవ్రామ్కు టీడీపీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టు సమాచారం. నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే
జగన్ మెనిఫెస్టో ప్రకటన తర్వాత.. రాష్ట్రంలో ఎన్నికల హామీలపై చర్చ సాగుతూ ఉంది సామాన్య ప్రజల మధ్యన! ఎవరు గెలిస్తే.. ఏమేం చేస్తామంటున్నారు.. అనే చర్చలు జరుగుతూ
వైసీపీ మేనిఫెస్టో విడుదల తర్వాత మొదటి ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తాడిపత్రిలో జగన్‌కు అడగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ
ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా మొదటి రోజు 28వ తేదీన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లారు. జగన్‌కు ప్రజాదరణ ఎవరూ ఊహించని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా వాడుకుంటున్న నాయకుడెవరైనా వున్నారంటే... చంద్రబాబునాయుడు మాత్రమే అని పౌర సమాజం నుంచి సమాధానం వస్తోంది. ప్రతిదానికీ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు
ఎలాగైనా అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీల అధినాయకులు అనుకుంటుంటారు. ఇందుకు చంద్రబాబునాయుడు నిలువెత్తు నిదర్శనం. ప్రజల్ని మభ్యపెట్టామా? లేదంటే మరేదైనా చేశామా? అనేది బాబుకు అసలు పట్టింపే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా విభేదించే కొన్ని వర్గాల వారు, మేనిఫెస్టో విషయంలో ఆయన బాధ్యతయుతంగా వ్యవహరించారని ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, మేధావులు, తటస్థులు
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోందని దానికి టీడీపీ కూటమి తరఫున చంద్రబాబు నోరు విప్పి జవాబు చెప్పాలని వైఎస్సార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్
మండింది అంటే మండదా మరి. ఆకు వేసి అన్నం పెట్టి తీరా తినే సమయంలో నోటి కాడ కూడు లాగేశారు అంటున్నారు దగా పడిన తమ్ముడు ఒకరు.
సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖలో గీతం భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 40 ఎకరాల భూమిని గీతం ఆక్రమించిందనే వివాదం గత ఐదేళ్లలో
విశాఖ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు విశాఖ గుమ్మంలోనే భారీ షాక్ తగిలింది. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి
ఈసారి గెలిస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి వస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే పెద్ద ఆశలే
కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ ఏపీ పీసీసీ నేత షర్మిల వ్యవహారం తలనొప్పిగా తయారైంది. ఏక పక్షంగా నిర్ణయాలు, సీనియర్ నేతలను సంప్రదించకపోవడం, సర్వేల పేరుతో ఇష్టారాజ్యంగా
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమిలో జోష్ నింపారు. వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించి, సొంత పార్టీలో తీవ్ర నిరాశ, నిస్పృహలను, ప్రత్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘనత
ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. వైసీపీ మేనిఫెస్టోపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు కొత్తవేమీ కాదు. వాటిని కొసాగిస్తూనే,
వైసీపీ మేనిఫెస్టో ఎలా వుంటుందో అని కూటమి ఇంత కాలం భయపడుతూ కాలం గడిపింది. అప్పుడెప్పుడో టీడీపీ మహానాడులో చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ అంటూ కొన్ని సంక్షేమ
ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. జగన్ పదేపదే చేయగలిగిందే చెబుతా అన్నట్టుగానే... వైసీపీ మేనిఫెస్టోను తీర్చిదిద్దారు.