హింస చెలరేగిన 19 మున్సిపాల్టీలో వైసీపీతో పాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది.
మున్సిపాల్టీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. అయితే నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైసీపీతో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల నామినేషన్లను పాలక వర్గాలకు చెందిన రౌడీ మూకలు చింపివేశారు.
వైసీపీకి కంచుకోట లాంటి మున్సిపాల్టీల్లో కూడా టీడీపీ ఏకగ్రీవం చేసుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైసీపీ న్యాయపోరాటం చేసింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పింది.
దీంతో వైసీపీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని వైసీపీ ఆశ్రయించింది. వైసీపీ సమర్పించిన ఆధారాలను చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. ఈ దుర్ఘటనలపై ఎన్ని కేసులు నమోదు అయ్యాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఒక్కటి కూడా నమోదు కాలేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది చెప్పడంతో, దీన్నిబట్టి పరిస్థితి ఎంత అధ్వానంగా వుందో అర్థం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో వైసీపీ పేర్కొన్న 19 మున్సిపాల్టీల్లో తిరిగి నామినేషన్ల స్వీకరణకు గడువు పెంచాలని ఎస్ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు, నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులకు పోలీస్ భద్రత పెంచాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ముఖ్యంగా పిటిషనర్లకు నమ్మకం కలిగేలా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఎస్ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకా సీసీ కెమెరాలు, ఇతరత్రా భద్రతా చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

జగన్ సీఎం అవ్వగానే కడప వదిలేసి బెంగళూరు లోనే తల దాచుకున్న జమ్మలమడుగు ఆది నారాయణ రెడ్డి.
ఎక్కడ లేపుతారో అనే భయంతో జగన్ అనుకుంటే నేనెంతసేపు అని భయపడుతూ ప్రెస్మీట్ పెట్టిన పులివెందుల పేకాట రవి
నాకు జగన్ అన్నతో ఇబ్బంది ఏం లేదు శ్రీకాంత్ రెడ్డి తోనే అని సేఫ్ సైడ్ గేమ్ స్టార్ట్ చేసిన రాయచోటి దున్నపోతు రాంప్రసాద్ రెడ్డి.
ఇంక అతి దెంగే వాళ్లలో మొదటి వరుసలో వుండే కడప evm mla మాధవి లేడీస్ సెంటిమెంట్ కులం సెంటిమెంట్ తో గెలిచి
ఈరోజు వీళ్ళందరూ పప్పు గాడి మెప్పుకోసం జగన్ ni హేళన చేస్తూ మాట్లాడుతున్నారు.
Note :- టీడీపీ అధికారం లేకపోతే పప్పుగాడిని కుక్కలు కూడా దేకవు
ఇది దెబ్బ తు మీ బతుకులు దేశం మొత్తం చూసారు రెడ్డి గారి దెబ్బ
GA గాడు రాసింది నమ్మావు అంటే కుడిసి పోతావు .
ఇది ఇప్పుడు చెప్పండి రా పచ్చ నాకో @koduk@li ఇంత దరిద్రం గా ఎ సీఎం చెయ్యలేదు అని చంద్రబాబు మొహం మెడ ఉమ్మితే గాని సిగ్గు రాలేదు
GA గాడు రాసింది నమ్మావు అంటే కుడిసి పోతావు .
ఇప్పుడు చెప్పండి వైస్సార్సీపీ బలం ఏంటో చూడరు సింహం సింగల్ అంతే ఇదే
కోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులు:
అభ్యర్థుల తుది జాబితా నిలిపివేత: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 23 వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించకూడదు.
ఈసీ పునఃపరిశీలన: అక్టోబర్ 16 నుంచి 18 మధ్య నామినేషన్లు వేయలేకపోయామని, హింసకు గురయ్యామని ఫిర్యాదులు (ఆన్‌లైన్ లేదా ఫిజికల్) చేసిన అభ్యర్థుల వినతులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజే పరిశీలించాలి.
కేస్-టు-కేస్ నిర్ణయం: సరైన ఆధారాలు ఉన్న చోట ఎన్నికలను వాయిదా వేయడం లేదా నామినేషన్లు వేసేందుకు అదనంగా ఒక్కరోజు గడువు ఇవ్వడంపై ఈసీ తగిన నిర్ణయం తీసుకోవచ్చు.
ఎలక్షన్ పిటిషన్ల హక్కు: నిజమైన అభ్యర్థులను దౌర్జన్యంగా అడ్డుకున్నట్లు రుజువైతే, దానిని అక్రమంగా నామినేషన్ తిరస్కరించినట్లుగా పరిగణించి, ఎన్నికల అనంతరం ఎన్నికల పిటిషన్ వేసేందుకు హక్కు ఉంటుంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు బంతి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కోర్టులోకి చేరింది. వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీల అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఈరోజు సాయంత్రంలోగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి
అభ్యర్ధులు ఎక్కడ దొరుకుతారు.మరి?.వేలిముద్ర వెయ్యడం చేతకాని వాళ్ళు నామినేషన్ ఎలా వేస్తారు?
మీరు ఎంత తిక్క లోళ్ళు అంతే చంద్రబాబు లాగా పోటీ చెయ్యలేదు అనలేదు పోటీ చేస్తున్నాం కాబట్టి సుప్రీం కోర్ట్ కి వెళ్లారు అభ్యర్థి లేకుంటే ఎందుకు పోతారు పోటీ చెయ్యడం లేదు అని చేతులు ఎత్తే వాళ్ళు
పెంట తినే బ్యాచ్ రా మీరు మా పవన్ పెంట తింటే గాని గెలిచే పరిస్థితి లేదు మీకు మేము లేకుంటే వైస్సార్సీపీ చేతిలో చావు డబ్బా మీకు
chempadebba annayya chetidebba , koditene kashmiram adiripoye
మాకు అభ్యర్ధుల దొరకడం లేదు అని కూడా పిటీషన్ వెయ్యాల్సింది!!
ఇప్పటివరకు ఓటమికి ఒక సాకు అన్నా ఉండేది నామినేషన్ అడ్డుకున్నారు అని..ఇప్పుడు ఇక చెప్పుకోవడానికి ఏమీ ఉండదు😀
1. క్లెయిమ్: “19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని సుప్రీం ఆదేశం”
వాస్తవం: పూర్తిగా తప్పు. సుప్రీంకోర్టు ఎలాంటి బ్లాంకెట్ ఆర్డర్ (సార్వత్రిక ఉత్తర్వు) ఇవ్వలేదు. “మేము ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చి మొత్తం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం లేదా గడువును పెంచడం లేదు” అని జస్టిస్ బాగ్చీ స్పష్టంగా పేర్కొన్నారు.
ఎవరైనా అభ్యర్థులు అక్రమాలు, హింస వల్ల నామినేషన్ వేయలేకపోయామని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, వాటిని మాత్రమే SEC కేస్-టు-కేస్ ఆధారంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు చెప్పింది.
2. క్లెయిమ్: “జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలి”
వాస్తవం: తప్పు. కలెక్టర్లు నేరుగా నామినేషన్లు స్వీకరించాలని సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు. గతంలో హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ఈ అభ్యర్థన చేయగా, హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికల సంఘం (SEC) అధికార పరిధిలోనే నిర్ణయం ఉండాలని స్పష్టం చేసింది.
3. క్లెయిమ్: “ఈనెల 23వరకు అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించొద్దని ఆదేశం”
వాస్తవం: పాక్షికంగా నిజం (ట్విస్ట్ చేశారు). ఎన్నికల ప్రక్రియ రద్దు కాకుండా, ఈ రోజు వచ్చిన ఫిర్యాదులను ఎస్‌ఈసీ పరిశీలించి నిర్ణయం తీసుకునేంత వరకు (అంటే అక్టోబర్ 23 వరకు) తుది జాబితా ప్రచురణ నిలిపివేయాలని మాత్రమే కోర్టు సూచించింది. ఇది సమయం ఇవ్వడానికి చేసిన ప్రతిపాదన మాత్రమే గానీ, ఎన్నికల షెడ్యూల్ మార్పు కాదు.
4. క్లెయిమ్: “నామినేషన్ల గడువుపై SEC ఈరోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం కోర్టు”
వాస్తవం: సందర్భోచితంగా మార్చబడింది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆధారాలు చూపే అభ్యర్థుల దరఖాస్తులను మాత్రమే ఈ రోజు పరిశీలించి, అవసరమైతే ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఎస్‌ఈసీకి ఇచ్చారు. అంతే తప్ప అందరికీ గడువు పెంచాలని కోర్టు చెప్పలేదు.
25 వరకు పొడిగించండి అని చెప్పింది సాయంత్రం కి నిర్ణయం చెప్పండి అని అడిగింది EC no అంతే మళ్ళీ సుప్రీం కోర్ట్ వేపిస్తుంది కలెక్టర్ ని తీసుకుంది అని చెప్పింది చూడలేదా ఎల్లో న్యూస్ చూడకు నిజాలు కావాలి అంతే నేషనల్ న్యూస్ చూడు
ఫిర్యాదులు, ఆధారాలు పరిశీలించి గడువు పెంచాలా వద్దా అనేది ఈసీ నిర్ణయించాలని , గడువు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంటే 48 గంటల సమయం ఇవ్వాలని చెప్పింది. అంతేగానీ, మీరు ప్రచారం చేసుకున్నట్టుగా అన్నిచోట్లా గడువు పెంచేసినట్టు/పెంచమనట్లు కాదు.
ఇక కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని అఫిడవిట్ లో అడిగారు కానీ కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఈ మేటర్ మీద..
ముందు ఆర్డర్ ఏంటో సరిగ్గా చదువుకో. తర్వాత కౌంటర్ ,పోస్టులు పెట్టండి .. నా కామెంట్ కి కౌంటర్ రాయాలనే ఆత్రుతతో కోర్టు తీర్పులకే మీ సొంత భాష్యం చెప్పకండి ,
ఫిర్యాదులు, ఆధారాలు పరిశీలించి గడువు పెంచాలా వద్దా అనేది ఈసీ నిర్ణయించాలని,గడువు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంటే నలభై ఎనిమిది గంటలు గంటల సమయం ఇవ్వాలని చెప్పింది. అంతేగానీ, మీరు ప్రచారం చేసుకున్నట్టుగా అన్నిచోట్లా గడువు పెంచేసినట్టు/పెంచమనట్లు కాదు
ఇక కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని అఫిడవిట్ లో అడిగారు కానీ కో ర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఈ మేటర్ మీద..
ముందు ఆర్డర్ ఏంటో సరిగ్గా చదువుకో. తర్వాత కౌంటర్ ,పోస్టులు పెట్టండి .. నా కామెంట్ కి కౌంటర్ రాయాలనే ఆత్రుతతో కోర్టు తీర్పులకే మీ సొంత భాష్యం చెప్పకండి .
*_సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని సుప్రీం ఆదేశం_*
– వైయస్ఆర్సీపీ అభ్యర్ధులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశం
– నామినేషన్ల గడువుపై ఈరోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు అహంకారానికి చెంపపెట్టు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలపై వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు విస్తృత సంప్రదింపులు జరిపి, సత్వరమే న్యాయపరమైన చర్యలు చేపట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభినందనలు.
నియోజవర్గ సమన్వయకర్తలతో సత్వర సంప్రదింపులు జరిపి ఈ న్యాయపోరాటంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి బృందానికి, కేంద్ర పార్టీ కార్యాలయ వ్యవహారాలను సమన్వయం చేసిన అప్పిరెడ్డి గారి బృందానికి, పార్టీ లీగల్ సెల్ కమిటీకి ఉద్యమాభివందనాలు!
ప్రజల హక్కుల కోసం, పార్టీ కార్యకర్తల న్యాయమైన పోరాటం కోసం వైయస్ జగన్ గారి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉద్యమిస్తుంది.
రెడ్డి గారు దెబ్బ కూటమి అబ్బా మా కాపులు కి ఇప్పుడు అర్థం చేసుకున్నారు రెడ్డి మేలు అని నెక్స్ట్ రెడ్డి కి కాపులు వెళ్ళేది వెన్నుపోటి మామ పొడిసినోడు మా కాపు కి వెన్నుపోటు వేసాడు
ఫిర్యాదులు, ఆధారాలు పరిశీలించి గడువు పెంచాలా వద్దా అనేది ఈసీ నిర్ణయించాలని
గడువు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంటే 48 గంటల సమయం ఇవ్వాలని చెప్పింది. అంతేగానీ, మీరు ప్రచారం చేసుకున్నట్టుగా అన్నిచోట్లా గడువు పెంచేసినట్టు/పెంచమనట్లు కాదు
ఇక కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని మ అఫిడవిట్ లో అడిగారు కానీ కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఈ మేటర్ మీద..
ముందు ఆర్డర్ ఏంటో సరిగ్గా చదువుకో. తర్వాత కౌంటర్ ,పోస్టులు పెట్టండి .. నా కామెంట్ కి కౌంటర్ రాయాలనే ఆత్రుతతో కోర్టు తీర్పులకే మీ సొంత భాష్యం చెప్పకండి ,
simple @ powerstar నామినేషన్లకు అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పలేదు.
కంప్లైంట్స్ వస్తే.. వాటిపై మాత్రమే నిర్ణయం తీసుకోమని సూచించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లోకి తాము దూరము అని స్పష్టంగా చెప్పింది.
గు…దెం..పచ్చ…కు.. సుప్రీం పూర్తి..చేసింది..dash ని